వీధి కుక్కుల విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు.. కుక్కల విషయంలో ప్రభుత్వాల తీరును ఆక్షేపించిన సుప్రీం.. కుక్క కాట్లపై సీరియస్.. వీధుల్లో కుక్కలు కనపడ్డానికి వీల్లేదు..! పిచ్చి కుక్కలను యుథనేషియా ఇచ్చి చంపేయండి.. ప్రమాదకర కుక్కలను సహించవద్దు.. ప్రభుత్వాలు ప్రేక్షకపాత్ర పోషించరాదు.. అధికారులు కోర్టు ధిక్కరణ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది-సుప్రీంకోర్టు
*కులగణనపై సుప్రీంకోర్టు కీలక తీర్పు*
▪️జనగణనలో కులాల లెక్కింపునకు గ్రీన్ సిగ్నల్.
▪️కులగణనను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ కొట్టివేత.
▪️సంక్షేమ పథకాల అమలుకు కులగణన తప్పనిసరి: సుప్రీంకోర్టు
▪️కులగణన ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం.
▪️ఈ అంశంపై కోర్టుల జోక్యం ఉండదు: CJI జస్టిస్ సూర్యకాంత్.

Dear all, we have given edit option for HH TO WARD MAPPING IN PS/WS logins.those who has done wrong mapping can edit the ward and update mapping
Dear All,
Mapping Screens enabled.
1) Cluster Mapping to SGSW Functionary
2) Pensioner Mapping to SGSW Functionary
3) Cluster mapped Pensioners-Unmapping
4) Add Swarna Gramam Swarna Wardu(WEA/WDS and Staff)-Online
5) Add Swarna Gramam Swarna Wardu(WEA/WDS)-Offline

ఈరోజు మధ్య & దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లో అనేక ప్రాంతాల్లో తీవ్ర ఎండలు చాలా ప్రమాదకరంగా ఉండనున్నాయి 🥵🔥
🚨⚠️ రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలు :
విజయవాడ, ఎన్టీఆర్, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు, పార్వతీపురం మన్యం, విజయనగరం, ఏలూరు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, పల్నాడు, నెల్లూరు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44-47°C వరకు నమోదయ్యే అవకాశం ఉంది.
మిగతా జిల్లాల్లో 40-45°C మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.
అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకండి, ఎక్కువగా నీరు తాగండి & జాగ్రత్తగా ఉండండి 🙏☀️

బక్రీద్ పండుగ మే 27 కి బదులు 28 కి మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.
డియర్ ఆల్ (SGSW),
“తల్లికి వందనం” డేటా యొక్క NBM వెరిఫికేషన్ త్వరలో ప్రారంభించబడుతుంది.
దయచేసి సంబంధిత లాగిన్స్‌లో ఒకసారి పరిశీలించి, ప్రక్రియను కొనసాగించండి.

ఈనెల 26 వరకు కోస్తాకు ప్రచండ ఎండల ముప్పు. ఏపీలో మరో ఐదు రోజులు అతి తీవ్ర వడగాలులు. దక్షిణ కోస్తాలో అత్యధిక వాతావరణం. బాపట్లలో సీజన్ సాధరణ కంటె 7.4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత నమోదు. దక్షిణ కోస్తాలో 8 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ. 6 జిల్లాలకు ఆరెంజ్, మూడు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు.
📢 తల్లికి వందనం స్టేటస్ చెక్ 2026-27
తల్లికి వందనం పథకంలో మీకు అర్హత ఉందా లేదా ఇప్పుడు ఆధార్ నెంబర్‌తో ఒకే క్లిక్‌లో చెక్ చేసుకోవచ్చు ✅
*స్టేటస్ చెక్ చేసుకొనుటకు, అధికారిక డైరెక్ట్ లింక్* 👇
🔗 https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout
💰 ప్రతి విద్యార్థికి ₹15,000 ఆర్థిక సహాయం
🏫 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు వర్తింపు
📲 Aadhaar OTP ద్వారా సులభంగా Eligibility Check

📢*తీవ్ర ఉష్ణోగ్రతలున్న చోట సెలవులివ్వాలి: CM*
ఏపీ రాష్ట్రంలో తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాల్లో స్థానికంగా సెలవులు ప్రకటించేలా చర్యలు తీసుకోవాల CM చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
తీవ్రవేడి, వడగాలుల నుంచి రక్షణకు ఎక్కడికక్కడ టెంట్లు వేసి చల్లని నీరు, మజ్జిగ, ORS ప్యాకెట్లను అందించాలని సూచించారు. మంచినీటి సమస్య రాకుండా చూడాలని ఉష్ణోగ్రతలపై సమీక్షలో పేర్కొన్నారు. ఎండల వేడి నుంచి రక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

*అన్ని ప్రభుత్వ శాఖలు 'ఈ-ఆఫీస్' తప్పనిసరిగా పాటించాల్సిందే*
▪️ప్రత్యేక ప్రధాన కార్యదర్శుల నుంచి గ్రామ స్థాయి వరకూ పాటించాల్సిందే.
▪️సర్కారు జారీచేసే ఉత్తర్వులు, ఆదేశాలు తదితరాలన్నీ ఇకపై డిజిటల్ ఫార్మాట్లో.
▪️ప్రతీ శాఖ పురోగతి నివేదికలు ఇవ్వాలి.
▪️తప్పాల్, డిస్పాచ్ లు నమోదు చేయాలి.
▪️హెచ్ వోడీ లాగిన్‌ను ఇతరులు వాడొద్దు.

పదిరోజుల్లో నాలుగో సారి పెరిగిన ఇంధన ధరలు, దేశవ్యాప్తంగా మళ్ళీ భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..లీటర్ పెట్రోలుపై 2.84, లీటరు జీడీల్ పై 2.86 పెంపు.. పెరిగిన ధరలు ఉదయం 6 గంటల నుంచే అమలు