*పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు పెట్రోల్, డీజిల్ లీటర్‌కు రూ.3కుపైగా పెంపు తక్షణం అమల్లోకి పెరిగిన ధరలు*
📢 NEET-UG 2026 పరీక్ష జూన్ 21న నిర్వహణ
మెడికల్ ప్రవేశ పరీక్ష NEET-UG 2026ను జూన్ 21 (ఆదివారం) నిర్వహించనున్నట్లు NTA ప్రకటించింది.
ఈ నెల 3న జరిగిన పరీక్షను పేపర్ లీక్ కారణంగా రద్దు చేసిన విషయం తెలిసిందే.
✅ ఇప్పటికే అప్లై చేసిన విద్యార్థులు మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు
✅ మరోసారి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు
✅ పాత అప్లికేషన్ వివరాలే చెల్లుబాటు అవుతాయి
📌 అడ్మిట్ కార్డులు, పరీక్షా కేంద్రాల వివరాలు త్వరలో విడుదల కానున్నాయి.

*ఆల్‌టైం కనిష్ఠానికి పడిపోయిన రూపాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 96.07.*
📢 ఏపీ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ హాల్ టికెట్లు 2026 విడుదల!
ఇంటర్ 1st & 2nd ఇయర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఇప్పుడు తమ Hall Tickets ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
✅ Previous Hall Ticket Number లేదా Aadhaar Number & DOB తో డౌన్లోడ్ అవకాశం
🔗 *హాల్ టికెట్ డౌన్లోడ్ లింక్* 👇
https://bie.ap.gov.in/syijofuptrublygrtuyetw

పాకిస్థాన్‌కు భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది వార్నింగ్. ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం మానకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి. ప్రపంచ పటంలో ఉంటారా.? లేక చరిత్రలో మిగిలిపోతారా.? -భారత ఆర్మీ చీఫ్
ఢిల్లీ: CBSE కీలక నిర్ణయం. 9,10 తరగతులకు త్రిభాషా విధానాన్ని తప్పనిసరి చేసిన CBSE. జూలై 2026 నుంచి త్రిభాషా విధానం అమలు. CBSE అనుబంధ స్కూళ్లంన్నింటికీ సర్క్యూలర్ జారీ. చదివే 3 భాషల్లో కనీసం 2 భారతీయ భాషలు ఉండాలని స్పష్టం. మూడో భాషగా విదేశీ భాషను ఎంచుకునే అవకాశం కల్పించిన CBSE. విద్యార్థుల భాషా నైపుణ్యం పెంపు లక్ష్యంగా CBSE నిర్ణయం.
🚨 *వితంతువులకు గుడ్ న్యూస్: జూన్ 12 నుంచి కొత్త పెన్షన్లు!* 🥳👇
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విజయవంతంగా రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా NTR భరోసా పథకం కింద కొత్త వితంతు పెన్షన్ల మంజూరుకు మంత్రి అచ్చెన్నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు! 🌟
📌 *క్లుప్తంగా ముఖ్య వివరాలు:*
💰 పెన్షన్ అమౌంట్: ప్రతి నెలా రూ. 4,000 నేరుగా అకౌంట్లోకి!
🗓️ ప్రారంభ తేదీ: జూన్ 12 నుండి కొత్త పింఛన్ల పంపిణీ.
💸 దరఖాస్తు రుసుము: రూపాయి ఖర్చు లేదు.. పూర్తిగా ఉచితం!
📑 ముఖ్యమైన డాక్యుమెంట్లు: ఆధార్ కార్డ్, వైట్ రేషన్ కార్డ్, భర్త మరణ ధృవీకరణ పత్రం.

AP ఇంటర్ ఫలితాల్లో 60 మార్కులొస్తే 6 మార్కులు వేసి ఫెయిల్ చేసిన లెక్చరర్ కు షాక్. గుంటూరు జిల్లాకు చెందిన కావ్యకు బోటనీలో 60/60 వస్తే 6 మార్కులు వేసిన లెక్చరర్. లెక్చరర్ కు రూ.7500 జరిమానా, మూడేళ్లపాటు వాల్యుయేషన్ నుంచి డిబార్.
తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు. పలు జిల్లాల్లో 45 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు. ఆదిలాబాద్, జగిత్యాల, నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్ జారీ. ఏపీకి వారం రోజులపాటు హీట్ వేవ్ హెచ్చరికలు. రేపటి నుంచి ఏపీలో మరింత మండిపోనున్న ఎండలు. పలు జిల్లాల్లో 45-47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం: వాతావరణశాఖ
📢 AP 10వ తరగతి విద్యార్థులకు అలర్ట్..!
🎓 AP SSC అడ్వాన్స్ సప్లిమెంటరీ హాల్ టికెట్లు 2026 అధికారికంగా విడుదలయ్యాయి.
📥 విద్యార్థులు స్కూల్ పేరు & పుట్టిన తేదీతో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
📲 వాట్సాప్ ద్వారా కూడా సేవలు అందుబాటులో ఉన్నాయి
✅ హాల్ టికెట్ డౌన్లోడ్ డైరెక్ట్ లింక్ 👇
https://bse.ap.gov.in/SSCHTSP/HallTicketsSel.aspx
https://bse.ap.gov.in/SSCHTSP/ASEDefault.aspx
⚡ పరీక్షకు వెళ్లే ముందు హాల్ టికెట్‌లోని వివరాలు తప్పకుండా చెక్ చేసుకోండి.