VOLUNTEER 🤝 CONNECTION
37.1K subscribers
3.41K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*అమరావతి : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు "వర్క్ ఫ్రం హోం"!*

. తప్పనిసరిగా హాజరవ్వాల్సిన సిబ్బంది మినహా మిగిలిన అందరికీ వర్తింపు

. హైబ్రిడ్ విధానమూ పరిశీలన.... టెలి వీడియో కాన్ఫరెన్స్ లకు ప్రాధాన్యం

. నేడు క్యాబినెట్ భేటీ లో చర్చ
📢 APPGECET-2026 Results Released! 🎓

✅ మొత్తం హాజరు: 9,990 మంది
🏆 అర్హత సాధించిన వారు: 9,320 మంది
📊 పాస్ శాతం: 93.29%

📥 మీ Rank Card డౌన్‌లోడ్ చేసుకోండి👇
https://cets.apsche.ap.gov.in/PGECET

📱 WhatsApp ద్వారా కూడా పొందండి: 9552300009

🔔 ఈ మెసేజ్‌ను మీ ఫ్రెండ్స్‌కు కూడా షేర్ చేయండి!
*నేటి ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు*
*ఒమాన్ సమీపంలో భారత జెండా కలిగిన వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి చేసింది*
*పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెట్రోల్‌, డీజిల్‌ లీటర్‌కు రూ.3కుపైగా పెంపు తక్షణం అమల్లోకి పెరిగిన ధరలు*
📢 NEET-UG 2026 పరీక్ష జూన్ 21న నిర్వహణ

మెడికల్ ప్రవేశ పరీక్ష NEET-UG 2026ను జూన్ 21 (ఆదివారం) నిర్వహించనున్నట్లు NTA ప్రకటించింది.

ఈ నెల 3న జరిగిన పరీక్షను పేపర్ లీక్ కారణంగా రద్దు చేసిన విషయం తెలిసిందే.

✅ ఇప్పటికే అప్లై చేసిన విద్యార్థులు మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు
✅ మరోసారి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు
✅ పాత అప్లికేషన్ వివరాలే చెల్లుబాటు అవుతాయి

📌 అడ్మిట్ కార్డులు, పరీక్షా కేంద్రాల వివరాలు త్వరలో విడుదల కానున్నాయి.
*ఆల్‌టైం కనిష్ఠానికి పడిపోయిన రూపాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 96.07.*
*శత్రువులకు మాత్రమే హార్మూజ్‌ జలసంధి నుంచి అనుమతి లేదు. భారత్‌కు ఆయిల్‌ అమ్మేందుకు సిద్ధంగా ఉన్నాం. - అరాగ్చీ*
📢 ఏపీ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ హాల్ టికెట్లు 2026 విడుదల!

ఇంటర్ 1st & 2nd ఇయర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఇప్పుడు తమ Hall Tickets ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

✅ Previous Hall Ticket Number లేదా Aadhaar Number & DOB తో డౌన్‌లోడ్ అవకాశం

🔗 *హాల్ టికెట్ డౌన్‌లోడ్ లింక్* 👇
https://bie.ap.gov.in/syijofuptrublygrtuyetw
*నెలకు 200 యూనిట్ల వరకు ఫీ పవర్*
*“పిల్లలు భారం కాదు... సంపద”*
పాకిస్థాన్‌కు భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది వార్నింగ్‌. ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం మానకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి. ప్రపంచ పటంలో ఉంటారా.? లేక చరిత్రలో మిగిలిపోతారా.? -భారత ఆర్మీ చీఫ్‌
ఢిల్లీ: CBSE కీలక నిర్ణయం. 9,10 తరగతులకు త్రిభాషా విధానాన్ని తప్పనిసరి చేసిన CBSE. జూలై 2026 నుంచి త్రిభాషా విధానం అమలు. CBSE అనుబంధ స్కూళ్లంన్నింటికీ సర్క్యూలర్‌ జారీ. చదివే 3 భాషల్లో కనీసం 2 భారతీయ భాషలు ఉండాలని స్పష్టం. మూడో భాషగా విదేశీ భాషను ఎంచుకునే అవకాశం కల్పించిన CBSE. విద్యార్థుల భాషా నైపుణ్యం పెంపు లక్ష్యంగా CBSE నిర్ణయం.
*Please Take Care* 🙏🏿