నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా సెలెక్ట్ చేసినటువంటి స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు కార్యాలయాలలో స్పెషల్ ఆధార్ క్యాంపులు నిర్వహించడం జరుగును. ఆధార్ క్యాంప్ షెడ్యూల్ కొరకు మీ స్వర్ణ గ్రామం లేదా స్వర్ణ వార్డ్ ను సంప్రదించగలరు.
📢 ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఈఏపీసీఇట్ 2026 పరీక్షల కోసం ఎటువంటి ఆలస్యం లేదా ప్రత్యేక అనుమతులు లేవు. 🚫
🎓 పరీక్షల తేదీలు:
🧮 ఇంజనీరింగ్: మే 12–15 మరియు 18, 2026
🌿 వ్యవసాయం మరియు ఫార్మసీ: మే 19–20, 2026
⚠️ ఆలస్యం చేయకుండా, కాలావధి ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.

📢 *ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు 2026*
⏳ ఇప్పటివరకు పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్థులకు మరో అవకాశం!
💰 రూ.5,000 అపరాధ రుసుంతో బుధవారం వరకు ఫీజు చెల్లించవచ్చని డీఐఈవో రఘుపతి తెలిపారు.
✅ అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోండి.
📌 చివరి తేదీ మిస్ అవ్వకండి!

📢 APPGECET-2026 Results Released! 🎓
✅ మొత్తం హాజరు: 9,990 మంది
🏆 అర్హత సాధించిన వారు: 9,320 మంది
📊 పాస్ శాతం: 93.29%
📥 మీ Rank Card డౌన్లోడ్ చేసుకోండి👇
https://cets.apsche.ap.gov.in/PGECET
📱 WhatsApp ద్వారా కూడా పొందండి: 9552300009
🔔 ఈ మెసేజ్‌ను మీ ఫ్రెండ్స్‌కు కూడా షేర్ చేయండి!

*పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు పెట్రోల్, డీజిల్ లీటర్‌కు రూ.3కుపైగా పెంపు తక్షణం అమల్లోకి పెరిగిన ధరలు*
📢 NEET-UG 2026 పరీక్ష జూన్ 21న నిర్వహణ
మెడికల్ ప్రవేశ పరీక్ష NEET-UG 2026ను జూన్ 21 (ఆదివారం) నిర్వహించనున్నట్లు NTA ప్రకటించింది.
ఈ నెల 3న జరిగిన పరీక్షను పేపర్ లీక్ కారణంగా రద్దు చేసిన విషయం తెలిసిందే.
✅ ఇప్పటికే అప్లై చేసిన విద్యార్థులు మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు
✅ మరోసారి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు
✅ పాత అప్లికేషన్ వివరాలే చెల్లుబాటు అవుతాయి
📌 అడ్మిట్ కార్డులు, పరీక్షా కేంద్రాల వివరాలు త్వరలో విడుదల కానున్నాయి.

*ఆల్‌టైం కనిష్ఠానికి పడిపోయిన రూపాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 96.07.*
📢 ఏపీ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ హాల్ టికెట్లు 2026 విడుదల!
ఇంటర్ 1st & 2nd ఇయర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఇప్పుడు తమ Hall Tickets ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
✅ Previous Hall Ticket Number లేదా Aadhaar Number & DOB తో డౌన్లోడ్ అవకాశం
🔗 *హాల్ టికెట్ డౌన్లోడ్ లింక్* 👇
https://bie.ap.gov.in/syijofuptrublygrtuyetw