VOLUNTEER 🤝 CONNECTION
37.1K subscribers
3.41K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*Link* - https://polycetap.ap.gov.in/Default.aspx 🔗

*WhatsApp App* - 9552300009 📱
*దరఖాస్తు లింక్*
https://eseed.ap.gov.in/FM/farmerRegistration
1st RTE Admissions 2nd Round Selected List.pdf
1.4 MB
*AP లో ప్రైవేట్ పాఠశాలల్లో 25% ఉచిత సీట్లు (RTE 12(1)(C)) కింద అడ్మిషన్లకు సంబంధించిన 2️⃣nd Round Lottery Results & Selection List విడుదల అయ్యాయి*

*ఎంపిక జాబితాలు క్రింది లింకు నుండి డౌన్లోడ్ చేసుకోండి...*
https://t.me/VolunteerConnection/18883
Dear All,
Please complete all Tasks before 08.05.2026 5:30 PM
1.Aadhaar Changes
2.Bank account changes(Screen enabled in WEA login)
3.Student DBT Request (Studying in Another State)
4.Roll backs
5.Transfers
6.Spouse Pensions Approvals
7.Death Verification-PS/WAS
8.CKDU Govt Verification by DCHS
9.Grievance before 7th
All screen will be closed on 8th 5:30 PM
🚨 *AP ECET 2026 ఫలితాలు విడుదల*

మంత్రి నారా లోకేశ్ గారు AP ECET 2026 Results విడుదల చేశారు.

ఈసారి మొత్తం 32,434 మంది పరీక్ష రాయగా, 29,750 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. ✅

📌 *రిజల్ట్ లింక్* 👇
https://cets.apsche.ap.gov.in/ECET/ECET/ECET_GetResult.aspx

📌 *ర్యాంక్ కార్డు లింక్* 👇
https://cets.apsche.ap.gov.in/ECET/ECET/ECET_GetRankCard.aspx
*రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్.* 🟢

*అమరావతి* 🏛️

*ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రూట్ క్లియర్* 🗳️

*ఏపీలో త్వరలో స్థానిక ఎన్నికలు నిర్వహిద్దాం: కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు.* 🗣️

*ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రూట్ క్లియర్* ✅

*త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక పోరుకు రంగం సిద్ధం చేయనున్న రాష్ట్ర ఎన్నికల సంఘం.* 🏢

*రాష్ట్ర గవర్నర్ తో భేటీ అయిన ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పూనీత.* 🤝
📢 *Census Update*

♨️ Sync చేసిన Data ను కూడా Delete చేయవచ్చు

✅ తప్పుగా నమోదు చేసిన Census House ను Delete చేసే విధానం:

1️⃣ HLO App ఓపెన్ చేయండి.

2️⃣ 👉 "Edit already synced data" ఆప్షన్‌కు వెళ్లండి.

3️⃣ 👉 తప్పుగా ఎంటర్ చేసిన Line No ను సెలెక్ట్ చేయండి.

✏️ ఆ ఎంట్రీని Edit చేసి, Q.No.7 వద్ద ఆ ఇంటిని "Locked House" గా సెలెక్ట్ చేయండి.

✅ తరువాత Submit చేయండి.

4️⃣ ఇప్పుడు 👉 "Updation data" ఆప్షన్‌కు వెళ్లండి.

👉 Delete చేయాల్సిన Wrong Entry Line ను సెలెక్ట్ చేయండి.

🗑️ "Delete" ఆప్షన్ ఉపయోగించి ఆ ఎంట్రీని Delete చేయండి.

✅ తరువాత సరైన డేటాను కొత్తగా సేకరించండి.

🏠 సరైన Building Number మరియు కొత్త Census House Number ను ఇంటి గోడపై రాయండి.

🔄 మళ్లీ Sync చేయండి.

✔️ ఇది సక్రమంగా పనిచేస్తోంది.
*స్టూడెంట్ రిజిస్ట్రేషన్ లింక్*
https://www.vidyadhan.org/register
🔎 *రైస్ కార్డు స్టేటస్ లింక్*
https://aepos.ap.gov.in/SRC_Trans_Int