📢 *అంగన్వాడీ కార్యకర్తలకు వేసవి సెలవులు*
ఎండల తీవ్రత దృష్ట్యా మహిళా శిశు సంక్షేమ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
👉 మే 1 నుంచి 15 వరకు – అంగన్వాడీ కార్యకర్తలకు సెలవులు
👉 మే 15 నుంచి మే నెలాఖరు వరకు – ఆయాలకు సెలవులు
⚠️ గమనిక: అంగన్వాడీ కేంద్రాలు మాత్రం కొనసాగుతాయి. పిల్లలకు సేవలు, పోషకాహారం యథావిధిగా అందిస్తారు.

ఈ రోజు మధ్యాహ్నం నుంచి రేపు ఉదయం వరకు శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు తీర ఆంధ్రప్రదేశ్లోని అనేక ప్రాంతాల్లో విస్తృతంగా వర్షాలు, గర్జనలు (థండర్ స్టార్మ్స్) సంభవించే పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి.
కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వర్షం (హెయిల్ స్టార్మ్స్) మరియు బలమైన ఈదురు గాలులు కూడా నమోదయ్యే అవకాశం ఉంది ⚠️ జాగ్రత్తగా ఉండండి.

🔥 *ఎన్యూమరేటర్లందరికీ గమనిక:*
భవనం నంబర్ / డోర్ నంబర్ ఒకసారి నమోదు చేసిన తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ సవరించబడదు. కాబట్టి నమోదు చేసే సమయంలో అత్యంత జాగ్రత్త వహించాలి.

*దరఖాస్తు లింక్*
https://eseed.ap.gov.in/FM/farmerRegistration

1st RTE Admissions 2nd Round Selected List.pdf
1.4 MB
*AP లో ప్రైవేట్ పాఠశాలల్లో 25% ఉచిత సీట్లు (RTE 12(1)(C)) కింద అడ్మిషన్లకు సంబంధించిన 2️⃣nd Round Lottery Results & Selection List విడుదల అయ్యాయి*
*ఎంపిక జాబితాలు క్రింది లింకు నుండి డౌన్లోడ్ చేసుకోండి...*
https://t.me/VolunteerConnection/18883

Dear All,
Please complete all Tasks before 08.05.2026 5:30 PM
1.Aadhaar Changes
2.Bank account changes(Screen enabled in WEA login)
3.Student DBT Request (Studying in Another State)
4.Roll backs
5.Transfers
6.Spouse Pensions Approvals
7.Death Verification-PS/WAS
8.CKDU Govt Verification by DCHS
9.Grievance before 7th
All screen will be closed on 8th 5:30 PM