VOLUNTEER 🤝 CONNECTION
37.1K subscribers
3.41K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*ముఖ్య గమనిక: DEECET-2026 దరఖాస్తు గడువు పొడిగింపు! 📢*

​DEECET-2026 అభ్యర్థుల సౌకర్యార్థం, ఆన్‌లైన్ దరఖాస్తు గడువును ది. 26.04.2026 నుండి 30.04.2026 వరకు, మరో 5 రోజుల పాటు పొడిగించడం జరిగింది.
​ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కన్వీనర్, DEECET-2026 (పాఠశాల విద్య, గుంటూరు) ఒక ప్రకటనలో తెలియజేశారు. 📝
✅ *27న పాలిసెట్ ప్రాథమిక కీ విడుదల*

పాలిటెక్నిక్ డిప్లొమాలో ప్రవేశాలకు శనివారం నిర్వహించిన పాలిసెట్కు 92% మంది అభ్యర్థులు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రవేశాల కోసం 1,77,581 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 1,63,008 మంది పరీక్ష రాశారు. ప్రశ్నపత్రానికి సంబంధించిన ప్రాథమిక 'కీ'ని ఈ నెల 27న విడుదల చేయనున్నారు. ఫలితాలను మే 5న వెల్లడించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఉన్నత విద్య కమిషనర్ నారాయణ భరత్ గుప్తా తెలిపారు.
> ఏపీలో వెంటాడుతున్న పెట్రోల్, డీజిల్ కష్టాలు.. పెట్రోల్ బంకుల దగ్గర వాహనాలు బారులు.. మూడు రోజులుగా పెట్రోల్, డీజిల్ లేక ఇబ్బందులు.. పెట్రోల్ బంకుల దగ్గర పెరుగుతున్న క్యూలైన్లు.. పెద్ద పెద్ద టిన్నులతో బంకుల దగ్గర జనం క్యూ
> అమరావతి: మంత్రి నాదెండ్ల మనోహర్‌ కీలక వ్యాఖ్యలు. సోషల్ మీడియాలో అనవరమైన ప్రచారం చేస్తున్నారు. పెట్రోల్‌, డీజిల్‌ సరఫరాలో చిన్నపాటి లోపాలు మాత్రమే ఉన్నాయి. కొన్ని పెట్రోల్‌ బంకుల యజమానులు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. ప్యానిక్‌తో వినియోగదారులు పెట్రోలో, డీజిల్‌ కొనుగోలు చేస్తున్నారు. -మంత్రి నాదెండ్ల
*ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువును ఈనెల 30 వరకు ఇంటర్ బోర్డు పొడిగించింది.*
*భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్ పైన ఇరాన్ దాడి చేసింది. ఒమన్లోని షినాస్ పోర్టు సమీపంలో టోగో దేశ జెండాతో నౌక వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో అందులో 12 మంది ఇండియన్లు ఉన్నారు. భారతీయులందరూ సురక్షితంగా ఉన్నారు*
పీఎం కిసాన్ లబ్దిదారులకు బిగ్ అలర్ట్! - ఏప్రిల్ 30లోపు ఈ పని చేయకపోతే ₹2000 డబ్బులు ఆగిపోతాయి!

❗️ e-KYC తప్పనిసరి
💰 పెండింగ్ డబ్బులు కూడా ఆగిపోవచ్చు

✅ వెంటనే మీ వివరాలు అప్డేట్ చేసుకోండి
✅ లేకపోతే భవిష్యత్ విడతలు కూడా నిలిచిపోతాయి....
> అమరావతి: జూన్ 19న మెగా పేరెంట్-టీచర్ మీట్. 2026-27 విద్యా సంవత్సరానికి జూన్ 19న మెగా పేరెంట్-టీచర్ మీట్ నిర్వహణ. జూన్ 19న తల్లుల ఖాతాలో తల్లికి వందనం.. ప్రతి విద్యార్థికి స్కూల్ కిట్ల పంపిణీ.
📢 AP 10వ తరగతి ఫలితాలు రేపు విడుదల!

🎓 ఈ సంవత్సరం సుమారు 6.30 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.
📅 ఫలితాలు ఏప్రిల్ 30న విడుదల కానున్నాయి.

📱 WhatsApp ద్వారా ఫలితాలు పొందవచ్చు.
🌐 అధికారిక వెబ్‌సైట్ ద్వారా కూడా చెక్ చేయొచ్చు

👉 పూర్తి వివరాలు & Direct Link కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

🔗 https://results.bse.ap.gov.in/

🔗 https://bse.ap.gov.in/
🔰Deal All,

*April-2026* releases pay order data enabled in mobile app for payments from *1st May 2026 at 6:30 AM* (Offline payments will be commenced from *12:00 AM* ).

Payments date range :
*Up to 4th May 2026(For ASR and Polavaram)*
*Up to 2nd May 2026(For Other districts)*

Data download provision is also given for offline locations.

And below Screens enabled.

1) Add User Online
2) Add User Offline
3) Moving Pensioners from one User to Another User
🚀 *AP SSC 10th డైరెక్ట్ లింక్స్* 🚀

పదో తరగతి ఫలితాలు ఉదయం విడుదల అవుతాయి. సర్వర్ బిజీ లేకుండా, లోడింగ్ సమస్య లేకుండా కింద ఉన్న డైరెక్ట్ లింక్స్ లో వెంటనే చెక్ చేసుకోండి. 👇

🔗 *రిజల్ట్స్ లింక్:*

https://results.bse.ap.gov.in/

https://results.eenadu.net/exam-results/ap-10th-results-2026
*5% House Tax Rebate Poster*
భారీగా పెరిగిన కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర.. 19 కిలోల కమర్షియల్‌ సిలిండర్‌ ధర రూ.993 పెంపు.. ఢిల్లీలో రూ.3,071కు చేరిన కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్ ధర.. LPG సిలిండర్‌ ధరల్లో మార్పులు లేవని స్పష్టం చేసిన కేంద్రం