VOLUNTEER 🤝 CONNECTION
37.1K subscribers
3.41K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🔎 *ఆధార్ అప్డేట్ జూన్ 15వ తేదీ వరకు పొడిగించడం జరిగింది*
ఏపీ ఈసెట్ 2026 పరీక్ష ఏప్రిల్ 23న నిర్వహణ. డిప్లొమా విద్యార్థులకు బీటెక్ 2వ సంవత్సరం ప్రవేశానికి కీలకం, ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు.
అంగన్వాడీ కార్యకర్తలకు త్వరలో ఏకరూప చీరలు పంపిణీ, 600 మంది రిటైర్ అయ్యే వారికి గ్రాట్యుటీ మంజూరు welfare చర్యలు.
Dear Sir/Madam,

The SGSW Department has enabled the following four services related to the Labour Department for the benefit of citizens in APSEVA Portal:

1. Marriage Gift for BOCWWB workers.
2. ⁠Maternity Benefit
3. Relief for Natural Death
4. Financial Assistance for Funeral Expenses

You are requested to take note of the above services and ensure wide dissemination of this information among all citizens, so that eligible beneficiaries can avail these services.
User Manuals are attached here
*Attendance Regularization

HRMS Attendance Regularization ప్రక్రియలో తక్షణ మార్పులు చేయబడినట్లు🙏 తెలియజేస్తున్నాము. రియల్-టైమ్ ఖచ్చితత్వం కోసం క్రింది నియమాలు అమల్లోకి వచ్చాయి:
📅 రోజువారీ పరిమితి: Regularization ఇప్పుడు 24 గంటల వ్యవధిలో మాత్రమే అనుమతించబడుతుంది.
⏰ అదే రోజు నిబంధన: ఈరోజుకి సంబంధించిన అన్ని రిక్వెస్టులు ఈరోజే సమర్పించాలి.
🚫 బ్యాక్‌డేటింగ్ లేదు: గత రోజుల కోసం చేసే రిక్వెస్టులను సిస్టమ్ ఆటోమేటిక్‌గా బ్లాక్ చేస్తుంది. అదే రోజున అప్లై చేయకపోతే Regularization అనుమతించబడదు.
💡 సూచన: ప్రతి రోజు లాగ్ ఆఫ్ అవ్వడానికి ముందు 10 నిమిషాల ముందే HRMS పోర్టల్ చెక్ చేయడం అలవాటు చేసుకోండి!
ఏపీలో లేబర్ కార్డు ఉన్నవారికి భారీ శుభవార్త!

ప్రభుత్వం 4 కొత్త పథకాలను ప్రారంభించింది

💰 పెళ్లి కానుక: ₹50,000/-
🤰 ప్రసవ కానుక: ₹20,000/-
💸 మరణ సహాయం: ₹5 లక్షల వరకు!
🕯️ అంత్యక్రియల ఖర్చులు: ₹5,000/-
⛽*సామాన్యుడిపై పెట్రో బాంబు లీటరుకు రూ. 25 నుంచి 28 పెంచే యోచనలో కేంద్రం! — RTV NEWS*
*రేపు పదో తరగతి ఫలితాలు రావు. - విశాఖపట్నం విద్యాశాఖాధికారి ప్రేమ్ కుమార్*
*గ్రామ పంచాయతీ ఆస్తి పన్ను చెల్లించే వారికి 5% భారీ రాయితీ!*💰

ఇకపై పంచాయతీ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మీ మొబైల్ నుండే సులభంగా పన్ను చెల్లించండి! 👇

*✅ ముఖ్య అంశాలు:*
🔹 మే 31 లోపు చెల్లిస్తేనే 5% తగ్గింపు (Rebate) లభిస్తుంది.
🔹 మీ అసెస్మెంట్ నంబర్ లేదా పేరుతో ఆన్లైన్లో వివరాలు చూడవచ్చు.
🔹 Google Pay, PhonePe లేదా WhatsApp ద్వారా కూడా పేమెంట్ చేయవచ్చు.
🔹 వెంటనే డిజిటల్ రసీదు (Receipt) డౌన్లోడ్ చేసుకోవచ్చు.

*పేమెంట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి:*
https://swarnapanchayat.apcfss.in/loginHouseTaxPayment