VOLUNTEER 🤝 CONNECTION
37.1K subscribers
3.41K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
శివప్రసాద్‌ (డైరెక్టర్) వీడియో కాన్ఫరెన్స్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం, స్వర్ణ గ్రామం వార్డు సిబ్బంది క్యాజువల్ లీవ్స్ (CL) ఇకపై ఆటోమేటిక్‌గా అప్రూవల్✅ అయ్యే సరికొత్త విధానం అందుబాటులోకి వచ్చింది. దీనితో పాటు సిబ్బంది తమ ఆర్జిత సెలవుల (EL)📅 వివరాలను కూడా ఆన్‌లైన్‌లోనే చూసుకునే వెసులుబాటు కల్పించారు; ప్రస్తుతం వీటిని HODల లాగిన్ ద్వారా నమోదు చేసే ప్రక్రియ కొనసాగుతోంది. EL బ్యాలెన్స్ నమోదులో తలెత్తిన సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు స్టేట్ టెక్నికల్ టీం 🛠️ రంగంలోకి దిగగా, త్వరలోనే సిబ్బందికి సంబంధించి సమగ్రమైన E-Service రిజిష్టర్📋 కూడా అమల్లోకి రానుంది.
భారత ప్రభుత్వం ఏప్రిల్ 13, 2026న ఉదయం 11 గంటలకు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో 'నారీ శక్తి వందన సమ్మేళనం' నిర్వహిస్తోంది 🇮🇳, దీనికి గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరై ప్రసంగించనున్నారు 🗣️. ఈ నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది, వన్ స్టాప్ సెంటర్లు, శక్తి సదన్ల ప్రతినిధులు, మహిళా పంచాయతీ ప్రతినిధులు మరియు సాధారణ ప్రజలందరూ నిర్ణీత సమయానికి (11:00 AM నుండి 12:30 PM వరకు) ⏰ https://pmindiawebcast.nic.in/ అనే వెబ్‌కాస్ట్ లింక్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది 📢. వివిధ రంగాలకు చెందిన మహిళా విజేతలు మరియు ప్రముఖులు పాల్గొనే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్లు మరియు మహిళా శిశు సంక్షేమ అధికారులకు సూచించడమైనది 💪👩.
*జనాభా లెక్కల్లో తప్పు చెబితే జరిమానా.. అడ్డుకుంటే జైలు! 🚨🛑*

భారత జనగణన (Census 2027) పై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన

*ముఖ్య విషయాలు:*
🔹 తప్పుడు సమాచారం ఇస్తే: ₹1,000 జరిమానా 💸
🔹 అధికారులను అడ్డుకుంటే: 3 ఏళ్ల వరకు జైలు శిక్ష ⚖️
🔹 మొదటి దశ: ఏప్రిల్ - సెప్టెంబర్ 2026 (గృహ గణన)
🔹 సెల్ఫ్ ఎన్యుమరేషన్: 15 రోజుల పాటు ఆన్‌లైన్ నమోదు అవకాశం 📱
మీ ఇంటికి అధికారులు వచ్చినప్పుడు
📢 *ఏపీ ఇంటర్ ఫలితాలు - డైరెక్ట్ లింక్! 🎓*

ఇంటర్ 1st & 2nd Year ఫలితాలలో సర్వర్ బిజీ రాకుండా మీ రిజల్ట్స్ ఇక్కడ వెంటనే చూసుకోండి 👇

✅ *డైరెక్ట్ రిజల్ట్ లింక్:*

https://resultsbie.ap.gov.in/

https://results.eenadu.net/

✅ *వెబ్సైట్ ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు మీరు WhatsApp ద్వారా కూడా సులభంగా రిజల్ట్స్ పొందవచ్చు:*

*WhatsApp* : 9552300009

కేవలం *"Hi"* అని మెసేజ్ పంపి, సూచనలు పాటించండి.

*తేదీ* : 15.04.26
*విడుదల సమయం* : 10:31AM
🔎 *10వ తరగతి CBSE ఫలితాలు విడుదల*
https://cbseresults.nic.in/
*Important Note*

*Sir/madam, Attendance were enabled to all SGSW functionaries from morning 7 AM (From tomorrow onwards).*
Regular Pay bill will be enabled from 17 to 25 for this month.
18-04-2026న "Water-Positive Andhra" థీమ్‌తో అన్ని పంచాయతీల్లో SASA నిర్వహించాలని, వర్షపు నీటి నిల్వ, చెరువుల శుభ్రతపై చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.
మొదటి తరగతి ప్రవేశానికి కనీస వయసు *ఆరేళ్లు* ఉండాలని కేంద్ర విద్యాశాఖ అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. NEP ప్రకారం 3-8 ఏళ్ల వరకు పునాది దశగా పరిగణిస్తారు.
స్వర్ణ గ్రామం వార్డు సిబ్బందికి నేటి నుండి ఉదయం 7 నుండి 11 గంటల వరకు ఆన్‌లైన్ ఫేషియల్ *Attendance* మార్క్ చేసేలా యాప్‌లో మార్పులు చేశారు, ప్రస్తుతం యాప్ పనిచేస్తోంది.
*ఏపీ రైతులందరికీ ముఖ్య గమనిక!*

రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న రీసర్వే (Resurvey) పనులపై ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. భూ యజమానులకు కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీకి డెడ్ లైన్ ఖరారు! ⏳
✅ మార్చి 31, 2027 నాటికి ప్రతి రైతుకూ పాస్ పుస్తకాలు!
✅ గ్రామ సర్వేయర్లకు ఇకపై కేవలం సర్వే పనులు మాత్రమే!
✅ జనగణన (Census) విధుల నుండి సర్వేయర్ల మినహాయింపు.
గమనిక: ఈ సమాచారాన్ని మీ మిత్రులకు మరియు రైతు గ్రూపులకు తప్పక షేర్ చేయండి! 🙏
*📢Flash.. AP POLYCET 2026 Hall Tickets Released*

▪️Download AP POLYCET 2026 Hall Tickets using Tenth Exam Hall Ticket No / Mobile No
▪️Exam on 25/04/2026 (Saturday) 11:00 A.M to 01:00 P.M

*Download Link:*

https://polycetap.ap.gov.in/PrintHt.aspx
📢 *ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కీలక నిర్ణయం!*📢

*19 జిల్లాలకు 'స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల' పర్యవేక్షణ అధికారుల నియామకం.*
స్వర్ణ కార్యాలయాల పర్యవేక్షణ మరియు సమన్వయం కోసం ప్రభుత్వం 19 జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.

📍 *జిల్లాల వారీగా అధికారులు వీరే:*
🔹 తూర్పు గోదావరి - కె. రత్నకుమారి
🔹 నంద్యాల - కె. లలితాబాయి
🔹 అనకాపల్లి - బీవీ సత్యనారాయణ
🔹 అల్లూరి సీతారామరాజు - డి. సత్యనారాయణ
🔹 ఎస్పీఎస్ఆర్ నెల్లూరు - డి. వసుమతి
🔹 పల్నాడు - ఎ. స్లీవా రెడ్డి
🔹 పశ్చిమ గోదావరి - ఎ. వెంకటలక్ష్మి
🔹 విశాఖపట్నం - ఆర్. పూర్ణమాదేవి
🔹 ఏలూరు - జి. వెంకటనాయుడు
🔹 అన్నమయ్య - బి. అమర్నాథ్రెడ్డి
🔹 బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ - వి. విజయలక్ష్మి
🔹 కాకినాడ - ఎం. రాజు
🔹 శ్రీకాకుళం - కె. కిశోర్ కుమార్
🔹 విజయనగరం - నాగలక్ష్మి
🔹 అనంతపురం - జి. నసరారెడ్డి
🔹 ఎన్టీఆర్ జిల్లా - కెవీఎస్ఆర్ రవికుమార్
🔹 కర్నూలు - టీవీ భాస్కర్ నాయుడు
🔹 శ్రీసత్యసాయి - కె. శ్రీలక్ష్మి
🔹 కృష్ణా - జి. పద్మ
📢 *ముఖ్య గమనిక: IVRS సర్వే - 100% పాజిటివ్ రిపోర్ట్స్ సాధన లక్ష్యం* 📢

IVRS కాల్స్‌లో మన మండలం నుండి మెరుగైన ఫలితాలు రావడానికి అధికారులు, సిబ్బంది అందరూ కింది సూచనలు పాటించాలి:

✅ *ముఖ్య చర్యలు:*
Garbage Collection: అన్ని ఆవాస ప్రాంతాల్లో ప్రతిరోజూ చెత్త సేకరణ తప్పనిసరిగా జరగాలి.

హరిత రాయబారులు: వీరు ప్రతిరోజూ అన్ని వీధులను కవర్ చేస్తూ చెత్త సేకరించేలా పర్యవేక్షించాలి.

అవగాహన: IVRS ఫోన్ కాల్ వచ్చినప్పుడు ఎలా స్పందించాలో ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా వివరించాలి.

టీమ్ వర్క్: సచివాలయం ఒక యూనిట్ కాబట్టి, పరిధిలోని అన్ని GPలు సమన్వయంతో టీమ్ వర్క్ చేయాలి.

యాక్టివ్ నంబర్స్: సచివాలయానికి వివిధ సేవల కోసం వస్తున్న యాక్టివ్ మొబైల్ నంబర్లను గుర్తించి, వారికి IVRS కాల్స్ ప్రాముఖ్యతను వివరించాలి (DA వద్ద ఉన్న లిస్ట్ ఉపయోగించుకోవాలి).

డేటా లిస్ట్: సచివాలయ పరిధిలోని అన్ని విభాగాలు కలిసి డేటా లిస్ట్‌ను సిద్ధం చేసుకోవాలి.

ప్రచారం: మైక్ అనౌన్స్‌మెంట్, టెంపుల్స్, దండోరా, షాపుల దగ్గర పాంప్లెట్లు మరియు బ్యానర్ల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలి.

గ్రూప్ పోస్టింగ్: ఉపాధి హామీ పనులు, మహిళా సంఘాల మీటింగ్‌లలో అవగాహన కల్పిస్తూ, సంబంధిత వాట్సాప్ గ్రూపుల్లో సమాచారం పోస్ట్ చేయాలి.

📈 లక్ష్యం:
గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం.. మార్చి నెల యావరేజ్ కంటే ఈ నెల కనీసం 10% పాజిటివ్ రేటింగ్ పెరగాలి. కావున, గౌరవ MPDOలు, Dy MPDOలు మరియు PDOలు ప్రత్యేక శ్రద్ధ వహించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.