SGSW Employee Mobile App 9.30 Updated to Version
21.03.2026
Added new module "Modes of cooking"
Link - https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor

*నేటి నుండి LPG Survey ప్రారంభం. డైరెక్ట్ రిపోర్ట్ లింక్ విడుదల.. 🔥*
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం "Modes of Cooking Survey"ను ప్రారంభించింది. SGSW App v9.30 ద్వారా సిబ్బంది ప్రతి ఇంటికీ వచ్చి వివరాలు సేకరిస్తారు. 🏠📋
*ముఖ్య అంశాలు:*
✅ సర్వే తేదీ: నేటి నుండే (మార్చి 23, 2026) ప్రారంభం.
✅ యాప్ వెర్షన్: తప్పనిసరిగా v9.30 వాడాలి.
✅ సేకరించే వివరాలు: LPG, PNG, కట్టెల పొయ్యి లేదా ఇండక్షన్ వాడుతున్నారా?
✅ ధ్రువీకరణ: బయోమెట్రిక్ లేదా OTP ద్వారా E-KYC తప్పనిసరి.

🔥 ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ – 300 ఉద్యోగాలు
☛ VACANCY DETAILS
✓ Section Officer – 05
✓ Senior System Officer – 01
✓ Computer Operator – 31
✓ Assistant Librarian – 01
✓ Librarian Grade-II – 01
✓ U.D. Stenographer – 07
✓ Assistant – 78
✓ Examiner – 27
✓ Typist – 44
✓ Copyist – 34
✓ Data Entry Operator – 50
✓ Stenographer – 01
✓ Office Subordinate – 20
✰ Total Vacancies: 300
➥ అప్లికేషన్లు ప్రారంభం: 30 మార్చ్
☛ VACANCY DETAILS
✓ Section Officer – 05
✓ Senior System Officer – 01
✓ Computer Operator – 31
✓ Assistant Librarian – 01
✓ Librarian Grade-II – 01
✓ U.D. Stenographer – 07
✓ Assistant – 78
✓ Examiner – 27
✓ Typist – 44
✓ Copyist – 34
✓ Data Entry Operator – 50
✓ Stenographer – 01
✓ Office Subordinate – 20
✰ Total Vacancies: 300
➥ అప్లికేషన్లు ప్రారంభం: 30 మార్చ్
🎯 IMMS APP TODAY UPDATED
🔹 WHAT'S NEW
✓ HM Login లో ➜ Dry Ration Distribution Module కొత్తగా Add చేశారు
☛ వెంటనే App Update చేసుకోండి 👇
https://play.google.com/store/apps/details?id=com.ap.imms
✰ ఈ సమాచారం అందరికీ ఉపయోగపడుతుంది – 100% Share చేయండి

📢 *వృద్ధులకు శుభవార్త! ఉచిత సీనియర్ సిటిజన్ కార్డు* 📢
ఇకపై ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు! మీ మొబైల్ నుంచే వాట్సాప్ ద్వారా సులభంగా పొందండి! 📱
✅ *ముఖ్యాంశాలు:*
👉 పూర్తిగా ఉచితం: రూపాయి ఖర్చు లేకుండా కార్డు పొందవచ్చు.
👉 వాట్సాప్ అప్లికేషన్: కేవలం 2 నిమిషాల్లో అప్లై చేసుకోవచ్చు.
👉 భారీ ప్రయోజనాలు: APSRTC బస్సుల్లో 25% రాయితీ, బ్యాంకుల్లో ఎక్కువ వడ్డీ, రైల్వేలో ప్రత్యేక సౌకర్యం!
👉 అర్హత: 60 ఏళ్లు నిండిన పురుషులు, 58 ఏళ్లు నిండిన మహిళలు.
✅ *కావలసిన పత్రాలు:* ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో.

Dear All,
NTR Bharosa Pension releases for the month of March,2026
shared above.
Cash withdrawal on 31.03.2026
Pension Disbursement on 01.04.2026
Please communicate to your cBranch Manager and make arrangements for cash withdrawal.

📢 *గురుకులాల్లో అడ్మిషన్లు - గడువు పొడిగింపు!* 📢
ఏపీ గురుకుల పాఠశాలలు మరియు కాలేజీల్లో (2026-27) ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్! చివరి తేదీని ఏప్రిల్ 7 వరకు పొడిగించారు. ⏳
*ముఖ్య సమాచారం:*
🏫 తరగతులు: 5వ తరగతి, మరియు 6, 7, 8 (మిగిలిన ఖాళీలు)
🎓 కాలేజీలు: ఇంటర్ & డిగ్రీ మొదటి సంవత్సరం
📅 కొత్త గడువు: ఏప్రిల్ 7, 2026
📝 పరీక్షలు: APRS CAT & APRJC/DC CET - 2026

*వాహనదారులకు కేంద్రం గుడ్‌న్యూస్*
దిల్లీ: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెట్రోల్, డీజిల్‌పై అదనపు ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. పెట్రోల్‌పై లీటర్‌కు రూ.3 తగ్గించిన కేంద్రం.. డీజిల్‌పై దీనినిపూర్తిగా ఎత్తివేసింది.

🚨 *అర్జెంట్ అలర్ట్: కేవలం 3 రోజులే గడువు!* 🚨
మీ ఇంట్లో 18 ఏళ్లు నిండిన వారు ఉన్నారా? అయితే వెంటనే ఈ పని పూర్తి చేయండి! ఏప్రిల్ 1 నుండి పాన్ కార్డ్ (PAN Card) నిబంధనలు పూర్తిగా మారిపోతున్నాయి. ⏳
⚠️ ఏప్రిల్ 1 తర్వాత: కొత్త పాన్ కార్డ్ కోసం బర్త్ సర్టిఫికెట్ మరియు ఇతర పత్రాలు అప్లోడ్ చేసి, వెరిఫికేషన్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.
✅ *ఇప్పుడే అప్లై చేస్తే లాభం:*
• ఎటువంటి అదనపు పత్రాలు అవసరం లేదు.
• రూపాయి ఫీజు లేకుండా ఉచితంగా పొందవచ్చు. 💸
• ఆధార్‌తో లింక్ అయిన ఒక్క OTP తో ఇన్‌స్టంట్‌గా పాన్ కార్డ్ రెడీ!
ముఖ్యంగా విద్యార్థులకు మరియు కొత్తగా 18 ఏళ్లు నిండిన వారికి ఇది సువర్ణావకాశం. ఆలస్యం చేయకుండా ఇప్పుడే మొబైల్లోనే దరఖాస్తు చేసుకోండి.

ఢిల్లీ: ఇవాళ సాయంత్రం 6.30కి అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ వీడియోకాన్ఫరెన్స్.. పశ్చిమాసియా పరిస్థితులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిల్వలపై సీఎంలతో చర్చించనున్న మోడీ.. సమావేశానికి ఎన్నికలు జరిగే రాష్ట్రాల సీఎంలు దూరం..
📢 *ఏపీ ప్రైవేటు స్కూల్స్ ఉచిత అడ్మిషన్ల ఫలితాలు విడుదల!* 🎒
ప్రైవేటు పాఠశాలల్లో 25% ఉచిత సీట్ల మొదటి విడత లాటరీ రిజల్ట్స్ వచ్చేశాయి. మీ పిల్లల పేరు ఉందో లేదో ఇప్పుడే చెక్ చేసుకోండి! ✅
🔹 మొత్తం సీట్లు: 30,075 (Phase 1)
🔹 అడ్మిషన్ గడువు: ఏప్రిల్ 07 వరకు
🔹 కావాల్సినవి: ఆధార్, ఇన్కమ్, బర్త్ సర్టిఫికేట్
👇 *మీ పేరును ఇక్కడ చెక్ చేయండి (PDF లింక్):*
🔗 https://assets.eenadu.net/live_pdf_files/pdf_87_ap-rte2026-lottary-results.pdf

*ఏపీలో తీవ్ర వడగాల్పుల అలెర్ట్*. రేపు(మార్చి 28) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు తీవ్ర వడగాల్పుల హెచ్చరిక. రాయలసీమ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం.
*ఏపీ కోచింగ్ సెంటర్లకు స్ట్రిక్ట్ రూల్స్ విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ*
👉 50+ స్టూడెంట్స్ ఉంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి
👉 రోజుకు 5 గంటలే క్లాసులు
👉 Wellness Cell కంపల్సరీ
👉 CCTV & భద్రతా నిబంధనలు కఠినం
👉 ఫీజు రీఫండ్ తప్పనిసరి
👉 నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు
⚠️ విద్యార్థుల భద్రతపై ఫోకస్ పెంచిన ప్రభుత్వం

🚨 *లోన్ మరియు క్రెడిట్ కార్డులపై ముఖ్యమైన అప్డేట్*
ఇప్పటి నుండి CIBIL స్కోర్ ప్రతి వారం అప్డేట్ అవుతుంది
📅 ముఖ్యమైన తేదీలు: 7, 14, 21 మరియు 28
💳 లోన్ మరియు క్రెడిట్ కార్డ్ చెల్లింపులు త్వరగా రిఫ్లెక్ట్ అవుతాయి
⚠️ మిస్ చేసిన చెల్లింపులు కూడా వెంటనే కనిపిస్తాయి
❗ EMIలు లేదా లోన్ చెల్లింపులు మిస్ చేసే వారికి ఇది ప్రతికూలంగా ఉంటుంది