వ్యక్తిగత వాహనాల వార్షిక టోల్ ధరలు పెంపు. రూ.3 వేల నుంచి రూ.3,075కు పెంచిన NHAI. ఏడాది కాలంలో 200 టోల్స్ ఫ్రీ. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న పెంచిన ధర
ఎండలు పెరుగుతున్న దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్య రక్షణ కోసం మార్చి 16 నుంచి అన్ని పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. విద్యార్థులకు ఉదయం 7:45 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు జరుగుతాయి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నీ ఈ నిబంధనలు పాటించాలని విద్యాశాఖ డైరెక్టర్ విజయ రామరాజు జీవో జారీ చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో ఉదయం రాగిజావ, మధ్యాహ్న భోజనం యథావిధిగా అందుతుందని పేర్కొన్నారు.
దేశంలో LPG కొరత లేదని ప్రకటించిన కేంద్రం.. తొందరపడి గ్యాస్ బుక్ చేయాల్సిన పనిలేదు-కేంద్రం
పలువురు మంత్రులతో సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్.. గ్యాస్ సరఫరా అంశంపై మంత్రులతో చర్చించిన సీఎం.. కేంద్రంతో సమన్వయం చేసుకొని గ్యాస్ కొరత లేకుండా చూడాలని సీఎం సూచన
*అన్నదాత సుఖీభవ డబ్బులు జమ కాలేదా? వెంటనే ఇలా చేయండి! 🧑🌾📢*
ఏపీ రైతులకు బిగ్ అలర్ట్! ప్రభుత్వం ₹6,000 నిధులను విడుదల చేసింది. అయితే చాలా మంది రైతులకు ఈ క్రింది కారణాల వల్ల డబ్బులు ఆగిపోయాయి:
❌ పేరు తప్పుగా ఉండటం (Name Correction)
❌ ఆధార్ సీడింగ్ సమస్యలు (Aadhaar Seeding)
❌ ఈకేవైసీ పెండింగ్ (e-KYC)
❌ ఎన్పీసీఐ ఇనాక్టివ్ (NPCI Inactive)

వంట గ్యాస్ సరఫరాపై కేంద్రం కీలక ప్రకటన. గృహ వినియోగదారులకు వంద శాతం LPG సరఫరా. అన్ని రాష్ట్రాల్లో LPG స్టాక్ ఉంది. హర్మూజ్ దగ్గర భారత నౌకలన్నీ క్షేమంగానే ఉన్నాయి. శివాలిక్ నౌక ఇవాళ సాయంత్రం 5కి భారత తీరానికి చేరుకుంటుంది. శివాలిక్ నౌకలో 48 వేల మెట్రిక్ టన్నుల గ్యాస్ ఉంది. -కేంద్రం
🚆 రైల్వేలో 2801 ఉద్యోగాలు విడుదల
South Central Railway లో Apprentice Recruitment 2026 నోటిఫికేషన్ విడుదలైంది.
10వ తరగతి + ITI అర్హత ఉన్న అభ్యర్థులు అప్లై చేయవచ్చు.
📌 మొత్తం ఖాళీలు: 2801
🎓 అర్హత: 10th + ITI
🎂 వయస్సు: 15 – 24 సంవత్సరాలు
📝 ఎంపిక: Merit ఆధారంగా (Exam లేదు)
👉 పూర్తి వివరాలు & Apply Link:
https://scr.indianrailways.gov.in/index.jsp?lang=0

🚨 ఎల్పీజీ గ్యాస్ ఎఫెక్ట్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
అంతర్జాతీయంగా LPG గ్యాస్ సరఫరా సమస్యలు నెలకొన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌లు పంపిణీ చేయాలని నిర్ణయించింది.
🔹 ఇప్పటికే 11,400 ఇండక్షన్ స్టవ్‌లు పంపిణీ
🔹 త్వరలో మరో 44,346 స్టవ్‌లు పంపిణీ
🔹 రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీలకు అందుబాటులోకి
ఈ కార్యక్రమాన్ని Energy Efficiency Services Limited (EESL) సహకారంతో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అమలు చేస్తోంది.
👶 అంగన్వాడీల ద్వారా చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు అందించే పౌష్టికాహారం తయారీలో ఎలాంటి అంతరాయం రాకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

📢 PMAY గ్రామీణ్ 2.0 పథకం – ఇళ్ల యూనిట్ ధర ఖరారు
గ్రామీణ పేదలకు గుడ్ న్యూస్. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ (PMAY-G) 2.0 పథకం కింద నిర్మించే ఇళ్లకు ప్రభుత్వం యూనిట్ ధరను ఖరారు చేసింది.
🏠 ఒక్కో ఇంటి నిర్మాణానికి ₹2.39 లక్షలు మంజూరు చేయాలని నిర్ణయించారు.
🤝 ఈ మొత్తం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలసి అందించనున్నాయి.
ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పక్కా ఇళ్లు లేని పేద కుటుంబాలకు గృహ నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించనున్నారు. దీంతో అర్హులైన లబ్ధిదారులు తమ సొంత పక్కా ఇల్లు నిర్మించుకునే అవకాశం పొందనున్నారు.

*The Hon’ble Chief Minister of Andhra Pradesh* will be participating in the programme for the inauguration of *“Divyang Shakti”* (free bus facility for the persons with disabilities having 40% and above disability) *on 18.03.2026 (Tomorrow) at 4:00 PM (tentatively) at RTC Bus Stand, Mangalagiri*
*ఏపీ దివ్యాంగులకు అదిరిపోయే గుడ్ న్యూస్! 📢*
*మార్చి 2026 నుండి SADAREM స్లాట్స్ విడుదలయ్యాయి!* పాత పెండింగ్ అప్లికేషన్లకు మోక్షం లభించనుంది. 🏥✨
*ముఖ్య అంశాలు:*
✅ ప్రతి సోమ, మంగళవారాల్లో స్లాట్ బుకింగ్ 🗓️
✅ మొత్తం 21 రకాల వైకల్యాలకు సర్టిఫికెట్లు జారీ ♿
✅ మీ గ్రామ/వార్డు సచివాలయాల్లోనే బుకింగ్ సదుపాయం 💻
✅ కొత్త సాఫ్ట్వేర్ ద్వారా వేగంగా అసెస్మెంట్ ⚡

NTR Bharosa Pension Scheme
Dear All,
Mapping Screens enabled.
1) Cluster Mapping
2) Pensioner Mapping
3) Cluster mapped pensioners unmapping
4) Add user Online
5) Add user Offline
Dear All,
Mapping Screens enabled.
1) Cluster Mapping
2) Pensioner Mapping
3) Cluster mapped pensioners unmapping
4) Add user Online
5) Add user Offline
*ఏపీలోని దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమం ప్రారంభానికి ముందుగా గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌ను వేదికగా నిర్ణయించారు. కానీ, వాహనాల రద్దీ, తదితర కారణాల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని మంగళగిరి బస్టాండ్‌కు మార్పు చేశారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్ తమీమ్ అన్సారియా.. సీఎం చంద్రబాబు పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. కలెక్టర్ వెంట జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.*