VOLUNTEER 🤝 CONNECTION
37K subscribers
3.42K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*నేడే మీ ఖాతాల్లోకి ₹6,000 జమ! 💰🚜*

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గన్నవరం సభ వేదికగా అన్నదాత సుఖీభవ (₹4000) + పీఎం కిసాన్ (₹2000) నిధులను విడుదల చేశారు.
గోదావరి ప్రాంతాలు మరియు సమీపంలోని మధ్య ఆంధ్రప్రదేశ్ జిల్లాలను, విజయవాడ మరియు గుంటూరు పరిసరాలను కలుపుకొని దట్టమైన పొగమంచు కమ్ముకుంది.
ఉదయం సమయంలో పొగమంచు ఉంటే, సాధారణంగా ఆ రోజు తరువాత వేడి మరియు ఉక్కపోత ఎక్కువగా ఉండే అవకాశాన్ని సూచిస్తుంది. 🥵
గ్రామీణ ప్రాంతాల్లో సిలిండర్ల మధ్య గ్యాస్ బుకింగ్ కు 45 రోజుల గడువు. పట్టణ ప్రాంతాల్లో 25 రోజుల నిబంధన కొనసాగింపు.
📢 మహిళలకు అదిరిపోయే తీపి కబురు! రూ. 1,00,000 వరకు లోన్! 💰

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొదుపు మహిళల కోసం ఎన్టీఆర్ విద్యాలక్ష్మి మరియు కల్యాణ లక్ష్మి పథకాలను ప్రారంభించింది!

✅ ముఖ్యాంశాలు:
👉 పావలా వడ్డీకే (0.25) రుణం.
👉 పిల్లల చదువులకు, పెళ్లిళ్లకు ఆర్థిక సాయం.
👉 ఎటువంటి షూరిటీ అవసరం లేదు.
👉 ముద్ర లోన్ ద్వారా రూ. 10 లక్షల వరకు పొందే అవకాశం!
*ఖాతాల్లోకి ₹6,000 జమ! 💰🚜*

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గన్నవరం సభ వేదికగా అన్నదాత సుఖీభవ (₹4000) + పీఎం కిసాన్ (₹2000) నిధులను విడుదల చేశారు.

✅ మీ ఆధార్ నంబర్‌తో పేమెంట్ స్టేటస్ ఇక్కడే చెక్ చేసుకోండి 👇
🔗 https://annadathasukhibhava.ap.gov.in/know-your-status

(డబ్బులు పడకపోతే ఏం చేయాలో కూడా పైన లింక్ లో ఉంది. వెంటనే చూడండి!)
వ్యక్తిగత వాహనాల వార్షిక టోల్‌ ధరలు పెంపు. రూ.3 వేల నుంచి రూ.3,075కు పెంచిన NHAI. ఏడాది కాలంలో 200 టోల్స్‌ ఫ్రీ. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న పెంచిన ధర
ఎండలు పెరుగుతున్న దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్య రక్షణ కోసం మార్చి 16 నుంచి అన్ని పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. విద్యార్థులకు ఉదయం 7:45 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు జరుగుతాయి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నీ ఈ నిబంధనలు పాటించాలని విద్యాశాఖ డైరెక్టర్ విజయ రామరాజు జీవో జారీ చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో ఉదయం రాగిజావ, మధ్యాహ్న భోజనం యథావిధిగా అందుతుందని పేర్కొన్నారు.
దేశంలో LPG కొరత లేదని ప్రకటించిన కేంద్రం.. తొందరపడి గ్యాస్‌ బుక్‌ చేయాల్సిన పనిలేదు-కేంద్రం
పలువురు మంత్రులతో సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్.. గ్యాస్‌ సరఫరా అంశంపై మంత్రులతో చర్చించిన సీఎం.. కేంద్రంతో సమన్వయం చేసుకొని గ్యాస్‌ కొరత లేకుండా చూడాలని సీఎం సూచన
*అన్నదాత సుఖీభవ డబ్బులు జమ కాలేదా? వెంటనే ఇలా చేయండి! 🧑‍🌾📢*

ఏపీ రైతులకు బిగ్ అలర్ట్! ప్రభుత్వం ₹6,000 నిధులను విడుదల చేసింది. అయితే చాలా మంది రైతులకు ఈ క్రింది కారణాల వల్ల డబ్బులు ఆగిపోయాయి:
❌ పేరు తప్పుగా ఉండటం (Name Correction)
❌ ఆధార్ సీడింగ్ సమస్యలు (Aadhaar Seeding)
❌ ఈకేవైసీ పెండింగ్ (e-KYC)
❌ ఎన్‌పీసీఐ ఇనాక్టివ్ (NPCI Inactive)
*మార్చి 31 లోపు ఈ పనులు చేయండి!*
*Rythanna Mee Kosam 2026*
వంట గ్యాస్‌ సరఫరాపై కేంద్రం కీలక ప్రకటన. గృహ వినియోగదారులకు వంద శాతం LPG సరఫరా. అన్ని రాష్ట్రాల్లో LPG స్టాక్‌ ఉంది. హర్మూజ్‌ దగ్గర భారత నౌకలన్నీ క్షేమంగానే ఉన్నాయి. శివాలిక్‌ నౌక ఇవాళ సాయంత్రం 5కి భారత తీరానికి చేరుకుంటుంది. శివాలిక్‌ నౌకలో 48 వేల మెట్రిక్‌ టన్నుల గ్యాస్‌ ఉంది. -కేంద్రం
🚆 రైల్వేలో 2801 ఉద్యోగాలు విడుదల

South Central Railway లో Apprentice Recruitment 2026 నోటిఫికేషన్ విడుదలైంది.
10వ తరగతి + ITI అర్హత ఉన్న అభ్యర్థులు అప్లై చేయవచ్చు.

📌 మొత్తం ఖాళీలు: 2801
🎓 అర్హత: 10th + ITI
🎂 వయస్సు: 15 – 24 సంవత్సరాలు
📝 ఎంపిక: Merit ఆధారంగా (Exam లేదు)

👉 పూర్తి వివరాలు & Apply Link:
https://scr.indianrailways.gov.in/index.jsp?lang=0