📢 *ఏపీ ప్రజలకు అదిరిపోయే శుభవార్త!* 🥳
ఏప్రిల్ 1 నుండి ₹25 లక్షల ఉచిత వైద్యం.. అందరికీ వర్తిస్తుంది! 🏥✨
✅ ప్రతి కుటుంబానికి ఏడాదికి ₹25 లక్షల బీమా.
✅ 3,257 రకాల జబ్బులకు ఉచిత చికిత్స.
✅ ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా ఫ్రీ!
✅ BPL & APL కుటుంబాలందరికీ అవకాశం.

📢 *ఏపీ కేజీబీవీ స్కూల్స్ అడ్మిషన్స్ నోటిఫికేషన్ 2026 విడుదల!*
ఆంధ్రప్రదేశ్ కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయా (KGBV)ల్లో 6వ తరగతి మరియు ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి.
✅ *ముఖ్య అంశాలు:*
ఎటువంటి రాత పరీక్ష లేదు (నో ఎగ్జామ్).
ఉచిత విద్య, వసతి మరియు భోజనం.
అనాథలు, డ్రాపౌట్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ బాలికలకు ప్రాధాన్యత.
7-10 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీ కూడా ఉంది.
📅 చివరి తేదీ: ఏప్రిల్ 01, 2026
👇 *ఆన్లైన్లో ఇక్కడే అప్లై చేయండి:*
https://apkgbv.apcfss.in/Registration

*నేడే మీ ఖాతాల్లోకి ₹6,000 జమ! 💰🚜*
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గన్నవరం సభ వేదికగా అన్నదాత సుఖీభవ (₹4000) + పీఎం కిసాన్ (₹2000) నిధులను విడుదల చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గన్నవరం సభ వేదికగా అన్నదాత సుఖీభవ (₹4000) + పీఎం కిసాన్ (₹2000) నిధులను విడుదల చేశారు.
గోదావరి ప్రాంతాలు మరియు సమీపంలోని మధ్య ఆంధ్రప్రదేశ్ జిల్లాలను, విజయవాడ మరియు గుంటూరు పరిసరాలను కలుపుకొని దట్టమైన పొగమంచు కమ్ముకుంది.
ఉదయం సమయంలో పొగమంచు ఉంటే, సాధారణంగా ఆ రోజు తరువాత వేడి మరియు ఉక్కపోత ఎక్కువగా ఉండే అవకాశాన్ని సూచిస్తుంది. 🥵
ఉదయం సమయంలో పొగమంచు ఉంటే, సాధారణంగా ఆ రోజు తరువాత వేడి మరియు ఉక్కపోత ఎక్కువగా ఉండే అవకాశాన్ని సూచిస్తుంది. 🥵
గ్రామీణ ప్రాంతాల్లో సిలిండర్ల మధ్య గ్యాస్ బుకింగ్ కు 45 రోజుల గడువు. పట్టణ ప్రాంతాల్లో 25 రోజుల నిబంధన కొనసాగింపు.
📢 మహిళలకు అదిరిపోయే తీపి కబురు! రూ. 1,00,000 వరకు లోన్! 💰
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొదుపు మహిళల కోసం ఎన్టీఆర్ విద్యాలక్ష్మి మరియు కల్యాణ లక్ష్మి పథకాలను ప్రారంభించింది!
✅ ముఖ్యాంశాలు:
👉 పావలా వడ్డీకే (0.25) రుణం.
👉 పిల్లల చదువులకు, పెళ్లిళ్లకు ఆర్థిక సాయం.
👉 ఎటువంటి షూరిటీ అవసరం లేదు.
👉 ముద్ర లోన్ ద్వారా రూ. 10 లక్షల వరకు పొందే అవకాశం!

*ఖాతాల్లోకి ₹6,000 జమ! 💰🚜*
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గన్నవరం సభ వేదికగా అన్నదాత సుఖీభవ (₹4000) + పీఎం కిసాన్ (₹2000) నిధులను విడుదల చేశారు.
✅ మీ ఆధార్ నంబర్‌తో పేమెంట్ స్టేటస్ ఇక్కడే చెక్ చేసుకోండి 👇
🔗 https://annadathasukhibhava.ap.gov.in/know-your-status
(డబ్బులు పడకపోతే ఏం చేయాలో కూడా పైన లింక్ లో ఉంది. వెంటనే చూడండి!)

వ్యక్తిగత వాహనాల వార్షిక టోల్ ధరలు పెంపు. రూ.3 వేల నుంచి రూ.3,075కు పెంచిన NHAI. ఏడాది కాలంలో 200 టోల్స్ ఫ్రీ. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న పెంచిన ధర
ఎండలు పెరుగుతున్న దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్య రక్షణ కోసం మార్చి 16 నుంచి అన్ని పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. విద్యార్థులకు ఉదయం 7:45 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు జరుగుతాయి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నీ ఈ నిబంధనలు పాటించాలని విద్యాశాఖ డైరెక్టర్ విజయ రామరాజు జీవో జారీ చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో ఉదయం రాగిజావ, మధ్యాహ్న భోజనం యథావిధిగా అందుతుందని పేర్కొన్నారు.
దేశంలో LPG కొరత లేదని ప్రకటించిన కేంద్రం.. తొందరపడి గ్యాస్ బుక్ చేయాల్సిన పనిలేదు-కేంద్రం
పలువురు మంత్రులతో సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్.. గ్యాస్ సరఫరా అంశంపై మంత్రులతో చర్చించిన సీఎం.. కేంద్రంతో సమన్వయం చేసుకొని గ్యాస్ కొరత లేకుండా చూడాలని సీఎం సూచన
*అన్నదాత సుఖీభవ డబ్బులు జమ కాలేదా? వెంటనే ఇలా చేయండి! 🧑🌾📢*
ఏపీ రైతులకు బిగ్ అలర్ట్! ప్రభుత్వం ₹6,000 నిధులను విడుదల చేసింది. అయితే చాలా మంది రైతులకు ఈ క్రింది కారణాల వల్ల డబ్బులు ఆగిపోయాయి:
❌ పేరు తప్పుగా ఉండటం (Name Correction)
❌ ఆధార్ సీడింగ్ సమస్యలు (Aadhaar Seeding)
❌ ఈకేవైసీ పెండింగ్ (e-KYC)
❌ ఎన్పీసీఐ ఇనాక్టివ్ (NPCI Inactive)