VOLUNTEER 🤝 CONNECTION
37K subscribers
3.41K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
స్వర్ణ గ్రామం & స్వర్ణ వార్డు ఉద్యోగులకు ముఖ్య సూచన

🔹 UFS Survey లో గతంలో Citizen House “Old Mapping Available (Yes)” గా Mark చేసిన వాటిలో
👉 Death / Migration నమోదు చేయలేక పెండింగ్‌లో ఉన్న కేసులు ఉన్నాయి

🔹 ప్రస్తుతం Mobile Application లో (Yes) Mark చేసిన వాటికీ
👉 Death & Migration Options Enable చేశారు

📌 అందరు Functionaries వెంటనే ఈ కొత్త Option వినియోగించి
👉 పరిధిలో ఉన్న Pending Cases ను Clear చేయాలి

⚠️ దయచేసి వెంటనే చర్యలు తీసుకోండి
Dear All,

Unpaid pensioners data in all Online secretariats has been enabled for payment across all user logins within the respective secretariats.
🚍 ఏపీలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం! (ఇంద్రధనుస్సు పథకం) కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

స్త్రీశక్తి పథకం కింద 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం అమల్లోకి వచ్చింది.
మార్చి 8న 'మహిళా దినోత్సవం' సందర్భంగా ఏపీ ప్రభుత్వం కొత్త పథకాలను ప్రకటించింది:

✅ ఎన్టీఆర్ విద్యాలక్ష్మి: పిల్లల చదువుల కోసం ₹1 లక్ష వరకు పావలా వడ్డీకే రుణం! 📚
✅ ఎన్టీఆర్ కల్యాణలక్ష్మి: కుమార్తె పెళ్లికి 48 గంటల్లోనే ఆర్థిక సాయం! 💍
✅ ఉచిత స్మార్ట్‌ఫోన్లు: యానిమేటర్లకు ₹15,000 విలువైన ఫోన్లు ఉచితం! 📱
📢 అంగన్వాడీ ఉద్యోగులకు గుడ్ న్యూస్..రాష్ట్రవ్యాప్తంగా 5,000 మినీ అంగన్వాడీ కేంద్రాలను పూర్తి స్థాయి కేంద్రాలుగా అప్‌గ్రేడ్ – హోం మంత్రి అనిత వెల్లడి

👉 మినీ కార్యకర్తలకు టీచర్లుగా ప్రమోషన్
👉 పూర్తి స్థాయి వేతనాలు
👉 5,000 కొత్త అంగన్వాడీ సహాయకుల నియామకం
👉 వేతనాల పెంపు డిమాండ్‌పై సానుకూల స్పందన
నేను పెన్షన్ పంపిణీ చివరి రోజు. మొన్న పెన్షన్ తీసుకొని వారంతా ఈరోజు పెన్షన్ను పొందగలరు.
AP POLYCET 2026 Update :
📢 ఆంధ్రప్రదేశ్ – SGSW అప్డేట్

🚌 పురుష ఫంక్షనరీలకు కన్సెషనల్ బస్ పాస్ అభ్యర్థన

SGSW శాఖ తరఫున రాష్ట్ర ట్రాన్స్‌పోర్ట్ శాఖకు 59,648 మంది పురుష SGSW ఫంక్షనరీలకు కన్సెషనల్ బస్ పాస్ సదుపాయం కల్పించాలని అధికారికంగా విజ్ఞప్తి చేయబడింది.

🔎 ముఖ్యాంశాలు: • మొత్తం SGSW ఫంక్షనరీలు: 1,13,540 మంది
• ఇప్పటికే 53,892 మహిళలు స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్ ప్రయాణం పొందుతున్నారు 👩‍🦰
• 1,820 మంది దివ్యాంగులు ఇంద్రధనుస్సు పథకం ద్వారా ప్రయోజనం పొందనున్నారు ♿
• మిగిలిన 59,648 మంది పురుషులు ప్రస్తుతం ఎలాంటి ప్రయాణ సౌకర్యం పొందడం లేదు

📌 రాష్ట్రంలోని ప్రతి గ్రామం, ప్రతి మూలలో సేవలు అందిస్తున్న SGSW సిబ్బందికి ఈ సదుపాయం అవసరమని శాఖ అభిప్రాయపడింది.

🗓️ తేదీ: 02-03-2026
✅ *ఏపీ 10th క్లాస్ హాల్ టికెట్ విడుదల*
https://bse.ap.gov.in/APSSCHT26/RegDefault.aspx
📢 *రేషన్ కార్డుదారులకు ఏపీ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్! 🌾*

మార్చి నెల నుంచి కొత్త మార్పులు అమల్లోకి వచ్చాయి:
✅ గోధుమ పిండి: కిలో కేవలం ₹20 కే (బయట ₹70 ఉంది!)
✅ చిరుధాన్యాలు: బియ్యానికి బదులు జొన్నలు, రాగుల పంపిణీ.
✅ వృద్ధులకు: ఇంటి వద్దకే రేషన్ సరుకులు.
✅ కందిపప్పు: ఈ నెల పంపిణీపై లేటెస్ట్ అప్డేట్.
🔰Unified Family Survey

App Version : 1.13

☑️ New Updates : "Edit" module Provided.

Link : https://play.google.com/store/apps/details?id=com.codetree.hhsurvey
✅ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే లేటెస్ట్ అప్డేట్ :
*!! Update on Merging Two HHs !!*

Dear All,

👉 Spouse pension apply చేసే సమయంలో కొంతమంది భార్య, భర్త వేరు వేరుగా HH mapping కలిగి వుండటం వలన spouse(wife) కు పింఛను దరఖాస్తు చేయడానికి అవ్వట్లేదని తెలియజేశారు.

👉 మరియు Merging of Two HHs నందు Two HHs నుంచి కచ్చితంగా ఒక వ్యక్తి authentication తీసుకోవాలి.

*👉 భర్త ఒంటరిగా HH mapping కలిగి చనిపోయినప్పుడు merging of Two HHs ద్వారా కూడా merge చెయ్యడానికి అవకాశం లేదు.*

*🔘 అయితే, ఈ సమస్య కు పరిష్కారం గా  Merging of Two HHs నందు "Is Member Alive (yes/no)" option provide చేయడం జరిగింది.*

☑️ ఈ process నందు చనిపోయిన వ్యక్తి (భర్త) యొక్క HH ను మొదటి HH గా select చేసుకొని, Is Member Alive (yes/no)  అనే  ప్రశ్నకు "no" అని select చేసుకోవాలి.

☑️ No అని select చేసుకున్న తరువాత వ్యక్తి చనిపోయినట్టు consent ఇచ్చి, Death certificate upload చెయ్యాలి.

☑️ తరువాత Second HH (wife)  select చేసుకొని, కుటుంబ సభ్యులలో ఒకరి authentication (ఒకవేళ భార్య ఒకరే HH లో వుంటే  భార్య authencation) తీసుకొని, rice card upload చేసి submit చెయ్యాలి.

☑️ DA login లో submit చేసిన తరువాత PS login నందు approve చెయ్యాలి.

☑️ PS login నందు approve అయిన 24 గంటల తరువాత single HH గా update అవుతుంది.

☑️ Single HH గా update అయిన తరువాత spouse pension కు దరఖాస్తు చెయ్యవచ్చు.

*🔴 Important Note ::*

1️⃣. ప్రస్తుతం, Single member HH గా వున్న సందర్బంలో మాత్రమే Is Member Alive (yes/no) అనే ప్రశ్న display అవుతుంది.

2️⃣. చనిపోయిన వ్యక్తి HH ను మొదటి HH గా select చేసుకోవాలి.
📢 *దివ్యాంగులకు గుడ్ న్యూస్: బస్సుల్లో ఉచిత ప్రయాణం! 🚌*

ఏపీ ప్రభుత్వం "ఇంద్రధనుస్సు" పథకం ద్వారా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది.

✅ *ముఖ్యాంశాలు:*

🗓️ ప్రారంభం: ఈ నెల 18న (సీఎం చంద్రబాబు గారి ద్వారా)

♿ అర్హత: 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారు.

🚌 ఉచిత బస్సులు: పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్.

👥 సహాయకుడికి: టికెట్ ధరలో 50% రాయితీ.
📢 AP 10వ తరగతి హాల్ టికెట్ 2026 విడుదల!

ఏపీ SSC పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులందరూ వెంటనే తమ హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోండి. పరీక్ష హాల్‌లో ప్రవేశానికి హాల్ టికెట్ తప్పనిసరి.

🔗 *Download Now:*
https://bse.ap.gov.in/htttsix/HallTicketsSel.aspx

📝 హాల్ టికెట్‌లోని వివరాలు జాగ్రత్తగా పరిశీలించండి
🖨️ తప్పనిసరిగా ప్రింట్ కాపీ తీసుకెళ్లండి
⏰ పరీక్ష కేంద్రానికి ముందుగానే చేరుకోండి

మీ పరీక్షలకు ఆల్ ది బెస్ట్ 💐
👶 ఇద్దరు లేదా ఆపై సంతానానికి ₹25,000 ప్రోత్సాహకం!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ సంతానం ఉన్న కుటుంబాలకు కాన్పు సమయంలో ₹25,000 ప్రోత్సాహకం ఇవ్వనున్నారు.

📌 ముఖ్య ప్రయోజనాలు:
• 5 సంవత్సరాల పాటు నెలకు ₹1,000
• 18 ఏళ్ల వరకు ఉచిత విద్య
• 12 నెలల పేరెంటల్ లీవ్
• తండ్రులకు 2 నెలల పేటర్నల్ లీవ్
• ఉద్యోగులకు 15 రోజుల వెల్నెస్ లీవ్
• ఆరోగ్య నిధి కింద ₹50,000