VOLUNTEER 🤝 CONNECTION
37K subscribers
3.41K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🗳️ *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం – గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా ప్రచురణ (09-03-2026)*

📢 గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా తయారీకి ముఖ్య సూచనలు:

🔰 అసెంబ్లీ ఓటర్ల మదర్ లిస్ట్ (01-01-2025) & 05-02-2026 వరకు Updates తప్పనిసరిగా పొందాలి

🔰 హార్డ్ కాపీలు మండలాల వారీగా Deputy MPDOలకు అందజేయాలి

🔰 పంచాయతీ కార్యదర్శులు తమ పంచాయతీకి సంబంధించిన ఓటర్లను Verify చేయాలి

🔰 గ్రామ పంచాయతీ వారీగా Data Input Sheet తయారు చేసి Mapping చేయాలి

🔰 Net Voters సంఖ్య మండల Net Voters తో సరిపోలాలి – ఒక్క ఓటరు కూడా మిస్ కాకూడదు

🔰 Software లో Data Feed చేసి Door Number & Village Wise Sorting చేసి Final Voter List తయారు చేయాలి

🔰 Door Number Errors ఉంటే Correct చేసి తిరిగి Sorting చేయవచ్చు

🔰 Sorting సాధ్యం కాకపోతే Manual Mapping ద్వారా కూడా Voter List తయారు చేసే అవకాశం ఉంది

⚖️ పంచాయతీ రాజ్ Act-1994 Sec-11 & GO-254 నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి

📅 గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా ప్రచురణ తేదీ: 09-03-2026

🙏 ఈ సమాచారాన్ని సంబంధిత సిబ్బందితో వెంటనే Share చేయండి
🏠 PMAY Gramin 2.0- ఏప్రిల్ 2026 నుంచి ఇళ్ల మంజూరు

ఆంధ్రప్రదేశ్‌లో 10.42 లక్షల దరఖాస్తులు

✔️ పరిశీలనలో 5.24 లక్షల దరఖాస్తులు
✔️ 60,000 మందిని అనర్హులుగా గుర్తింపు
✔️ 3 సెంట్లు స్థలం + ఇల్లు (స్థలం లేనివారికి)
✔️ SC/ST, వితంతువులు, ఒంటరి మహిళలకు ప్రాధాన్యం
🎟 *APOSS Inter 2026 Hall Tickets విడుదల*

📢 విద్యార్థులకు ముఖ్య సమాచారం!

Andhra Pradesh Open School Society (APOSS) 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన Inter పరీక్షల హాల్ టికెట్లు విడుదల చేసింది.

📥 హాల్ టికెట్ ఎలా డౌన్‌లోడ్ చేయాలి?
🌐 అధికారిక వెబ్‌సైట్‌లో:
https://apopenschool.ap.gov.in/
✔️ జిల్లా
✔️ స్కూల్ పేరు
✔️ విద్యార్థి పేరు నమోదు చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

📲 Vanamitra WhatsApp సేవ ద్వారా కూడా అందుబాటులో ఉంది

👉 WhatsApp నెంబర్: 95523 00009
1️⃣ “Hi” అని మెసేజ్ పంపాలి
2️⃣ “Education Services” ఎంపిక చేయాలి
3️⃣ “IPE 2026 Hall Ticket” క్లిక్ చేయాలి
4️⃣ వివరాలు నమోదు చేస్తే హాల్ టికెట్ WhatsApp లోనే వస్తుంది

📌 డౌన్‌లోడ్ చేసుకుని నేరుగా పరీక్ష కేంద్రానికి వెళ్లవచ్చు.

🗓 పరీక్షల షెడ్యూల్
📅 ఓపెన్ స్కూల్ Inter పరీక్షలు: మార్చి 2 నుంచి ప్రారంభం
📅 రెగ్యులర్ Inter పరీక్షలు: ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం

రెగ్యులర్ & ఓపెన్ స్కూల్ విద్యార్థుల హాల్ టికెట్లు కూడా
Board of Intermediate Education Andhra Pradesh వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

✍️ పరీక్షలలో కీలక మార్పులు
🔹 First Year విద్యార్థులకు
📘 24 పేజీల బుక్‌లెట్ బదులుగా 32 పేజీల బుక్‌లెట్
❌ Additional sheets ఇవ్వరూ
👉 అన్ని సమాధానాలు బుక్‌లెట్‌లోనే రాయాలి

🔹 Second Year విద్యార్థులకు
📗 గత సంవత్సరం మాదిరిగానే 24 పేజీల బుక్‌లెట్

📌 సిలబస్ & ప్రశ్నాపత్ర విధానంలో మార్పులు చేసినందున First Year బుక్‌లెట్ పేజీలు పెంచారు.

⚠️ విద్యార్థులు తప్పనిసరిగా హాల్ టికెట్ ప్రింట్ తీసుకెళ్లాలి.

⏰ సమయానికి ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.

📢 ఈ సమాచారాన్ని మీ స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి.
Dear All
Please find NTR Bharosa Pension Releases for the month of February,2026.
Pension will be disbursed on 28.02.2026.
Kindly inform your Bank Branch to provide cash on 27.02.2026.
📢 మార్చ్ నెల పెన్షన్ పంపిణీ తేదీలపై ముఖ్య సమాచారం

📅 మార్చ్ 2026 పెన్షన్ పంపిణీ తేదీ:
👉 28-02-2026 (శనివారం)

⚠️ మార్చ్ 1 ఆదివారం కావడంతో పెన్షన్ ముందుగా శనివారం పంపిణీ చేస్తారు

📌 మిగిలిన పెన్షన్లు:
👉 02-03-2026 (సోమవారం) పంపిణీ చేయబడతాయి

🏠 స్వర్ణ గ్రామం – స్వర్ణ వార్డు సిబ్బంది ద్వారా Pension పంపిణీ జరుగుతుంది

🙏 ఈ సమాచారాన్ని అందరికీ వెంటనే Share చేయండి
🗳️ *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం – గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా ప్రచురణ (09-03-2026)*

📢 గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా తయారీకి ముఖ్య సూచనలు:

🔰 అసెంబ్లీ ఓటర్ల మదర్ లిస్ట్ (01-01-2025) & 05-02-2026 వరకు Updates తప్పనిసరిగా పొందాలి

🔰 హార్డ్ కాపీలు మండలాల వారీగా Deputy MPDOలకు అందజేయాలి

🔰 పంచాయతీ కార్యదర్శులు తమ పంచాయతీకి సంబంధించిన ఓటర్లను Verify చేయాలి

🔰 గ్రామ పంచాయతీ వారీగా Data Input Sheet తయారు చేసి Mapping చేయాలి

🔰 Net Voters సంఖ్య మండల Net Voters తో సరిపోలాలి – ఒక్క ఓటరు కూడా మిస్ కాకూడదు

🔰 Software లో Data Feed చేసి Door Number & Village Wise Sorting చేసి Final Voter List తయారు చేయాలి

🔰 Door Number Errors ఉంటే Correct చేసి తిరిగి Sorting చేయవచ్చు

🔰 Sorting సాధ్యం కాకపోతే Manual Mapping ద్వారా కూడా Voter List తయారు చేసే అవకాశం ఉంది

⚖️ పంచాయతీ రాజ్ Act-1994 Sec-11 & GO-254 నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి

📅 గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా ప్రచురణ తేదీ: 09-03-2026
2026GAD_40595_RT471_E.pdf
201.1 KB
రాష్ట్రంలో డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు & పోస్టింగ్స్ ఇస్తూ ఉత్తర్వులు జారీ
గుడ్ న్యూస్: దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం! 🚌✨

ఏపీ ప్రభుత్వం "ఇంద్రధనుస్సు" పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది! ✅

40% వైకల్యం ఉన్న వారికి 100% ఉచితం.

పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ సహా 5 రకాల బస్సుల్లో ఫ్రీ జర్నీ.

సదరం క్యాంప్ సర్టిఫికేట్ ఉంటే చాలు.
SGSW Facial Attendance App 2.2.5 Updated to Version
25.02.2026

Performance improvements.

Link - https://play.google.com/store/apps/details?id=com.gswsattendancefaceai
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*స్వర్ణ వార్డు - స్వర్ణ గ్రామం* కార్యాలయాల పేర్ల మార్పుపై అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లుపై చర్చ సందర్భంగా *ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే శ్రీ గణబాబు* గారు కీలక అంశాలను ప్రస్తావించారు.

స్వర్ణ వార్డు - స్వర్ణ గ్రామం కార్యదర్శులు ఎదుర్కొంటున్న ముఖ్య సమస్యలను ఆయన సభ దృష్టికి తీసుకువచ్చారు:

1️⃣ కార్యాలయాల పేర్లు మరియు వాటి పరిధిలోని గ్రామాల పేర్లు పొంతన లేకపోవడం వల్ల పరిపాలనలో గందరగోళం ఏర్పడుతోందని, దీనిని తొలగించేలా తక్షణమే సరైన పేర్లు నిర్ధారించి మార్పులు చేయాలని కోరారు.

2️⃣ స్వర్ణాంధ్ర విజన్ 2047 అమలులో కీలకంగా పనిచేస్తూ ఇప్పటికే ఆరు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులకు పదోన్నతుల విషయంలో త్వ‌రితగతిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

3️⃣ స్వర్ణ వార్డు - స్వర్ణ గ్రామం కార్యదర్శులపై వివిధ శాఖల అధికారుల నుండి వస్తున్న అధిక వత్తిడి తగ్గించే విధంగా పరిపాలనా అధికారాలను జిల్లా స్థాయిలో ఒక గవర్నింగ్ బాడీ ఆధ్వర్యంలో సమన్వయం చేయాలని సూచించారు.

ఈ చర్యలు తీసుకుంటే పరిపాలన మరింత సమర్థవంతంగా మారి, గ్రామస్థాయిలో ప్రభుత్వ సేవలు సజావుగా అందుతాయని ఆయన స్పష్టం చేశారు.
స్వర్ణ గ్రామం & స్వర్ణ వార్డు ఉద్యోగులకు ముఖ్య సూచన

🔹 UFS Survey లో గతంలో Citizen House “Old Mapping Available (Yes)” గా Mark చేసిన వాటిలో
👉 Death / Migration నమోదు చేయలేక పెండింగ్‌లో ఉన్న కేసులు ఉన్నాయి

🔹 ప్రస్తుతం Mobile Application లో (Yes) Mark చేసిన వాటికీ
👉 Death & Migration Options Enable చేశారు

📌 అందరు Functionaries వెంటనే ఈ కొత్త Option వినియోగించి
👉 పరిధిలో ఉన్న Pending Cases ను Clear చేయాలి

⚠️ దయచేసి వెంటనే చర్యలు తీసుకోండి
Dear All,

Unpaid pensioners data in all Online secretariats has been enabled for payment across all user logins within the respective secretariats.
🚍 ఏపీలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం! (ఇంద్రధనుస్సు పథకం) కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

స్త్రీశక్తి పథకం కింద 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం అమల్లోకి వచ్చింది.
మార్చి 8న 'మహిళా దినోత్సవం' సందర్భంగా ఏపీ ప్రభుత్వం కొత్త పథకాలను ప్రకటించింది:

✅ ఎన్టీఆర్ విద్యాలక్ష్మి: పిల్లల చదువుల కోసం ₹1 లక్ష వరకు పావలా వడ్డీకే రుణం! 📚
✅ ఎన్టీఆర్ కల్యాణలక్ష్మి: కుమార్తె పెళ్లికి 48 గంటల్లోనే ఆర్థిక సాయం! 💍
✅ ఉచిత స్మార్ట్‌ఫోన్లు: యానిమేటర్లకు ₹15,000 విలువైన ఫోన్లు ఉచితం! 📱
📢 అంగన్వాడీ ఉద్యోగులకు గుడ్ న్యూస్..రాష్ట్రవ్యాప్తంగా 5,000 మినీ అంగన్వాడీ కేంద్రాలను పూర్తి స్థాయి కేంద్రాలుగా అప్‌గ్రేడ్ – హోం మంత్రి అనిత వెల్లడి

👉 మినీ కార్యకర్తలకు టీచర్లుగా ప్రమోషన్
👉 పూర్తి స్థాయి వేతనాలు
👉 5,000 కొత్త అంగన్వాడీ సహాయకుల నియామకం
👉 వేతనాల పెంపు డిమాండ్‌పై సానుకూల స్పందన
నేను పెన్షన్ పంపిణీ చివరి రోజు. మొన్న పెన్షన్ తీసుకొని వారంతా ఈరోజు పెన్షన్ను పొందగలరు.