🚨 *PM Kisan Alert – పీఎం కిసాన్ 22వ విడత రావాలంటే ఈ పని తప్పనిసరి!* 🌾
✅ e-KYC పూర్తి చేయాలి
✅ ఆధార్‌తో లింక్ చేసిన బ్యాంక్ ఖాతా ఉండాలి
✅ భూమి వివరాలు అప్డేట్ చేయాలి
✅ కొన్ని రాష్ట్రాల్లో కొత్త రైతులకు Farmer ID తప్పనిసరి
📅 *22వ విడత ఎప్పుడు?*
👉 ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారం 2026లో విడుదలయ్యే అవకాశం

Theory Hall Tickets (First & Second Year) IPE FEBRUARY/MARCH 2026 Download
Link - https://bie.ap.gov.in/theoryticktespublicviewgftyuibghne

🚨 ఏపీలో వర్షాల హెచ్చరిక – అల్పపీడనం ప్రభావం! 🌧️
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. త్వరలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
📍 ప్రభావిత జిల్లాలు:
కడప, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య – పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.
ఇతర జిల్లాల్లో – తేలికపాటి వర్షాలు.
⚡ పిడుగుల హెచ్చరిక:
• చెట్ల కింద నిలవవద్దు
• కరెంట్ స్తంభాలకు దూరంగా ఉండాలి
• పాడుబడిన భవనాల వద్ద ఆశ్రయం పొందవద్దు
• రైతులు పొలాల్లో అప్రమత్తంగా ఉండాలి
🌡️ ఇటీవల పెరిగిన ఎండలకు కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది. అయితే జాగ్రత్తలు తప్పనిసరి.

🤰 గర్భిణీ స్త్రీలకు కేంద్రం నుండి ₹11,000 వరకు ఆర్థిక సహాయం!
భారత ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY) ద్వారా గర్భిణీలు మరియు పాలిచ్చే తల్లులకు మొత్తం ₹11,000 వరకు లబ్ధి పొందే అవకాశం ఉంది.
💰 మొదటి కాన్పుకు ₹5,000
💰 రెండవ కాన్పు (పాప పుట్టితే) ₹6,000
🏦 డబ్బులు నేరుగా బ్యాంక్ ఖాతాలో (DBT)

📢 రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం
📝 మొత్తం పరీక్షా కేంద్రాలు: 1,537
👨🎓 హాజరయ్యే విద్యార్థులు: 10,57,312 మంది
🕘 పరీక్ష సమయం: ఉదయం 9:00 గంటలకు
⚠️ ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు
🚫 మొబైల్, స్మార్ట్ వాచ్, కాలిక్యులేటర్ నిషేధం
🎥 ప్రతి గదిలో సీసీటీవీ నిఘా
🚌 విద్యార్థుల కోసం అదనపు బస్సులు
☎️ టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్: 1800 425 1531
పరీక్షలకు హాజరయ్యే ప్రతి విద్యార్థి గంట ముందే కేంద్రానికి చేరుకోవాలి.

Unified Family Survey 1.12 Updated to Version 22.02.2026
Link - https://play.google.com/store/apps/details?id=com.codetree.hhsurvey

🚨 *కొత్త పింఛన్ల దరఖాస్తులపై ముఖ్య సమాచారం – Fake News Alert*
📢 ప్రస్తుతం స్వర్ణ గ్రామం / స్వర్ణ వార్డు (Sachivalayam) లో కొత్త Pension Apply చేసే Option Open కాలేదు
❌ Social Media లో జరుగుతున్న Pension Applications ప్రచారం పూర్తిగా Fake News
⚠️ Social Media లో తిరుగుతున్న Application Forms ప్రస్తుతం ఉపయోగం లేదు
👩🦳 గమనిక:
✅ ఇప్పటికే Pension తీసుకుంటున్న భర్త మరణించినట్లయితే,
👉 వితంతువులకు Widow Pension Apply చేసే Option అందుబాటులో ఉంది
━━━━━━━━━━━━━━━
📢 ప్రభుత్వం నుండి అధికారిక సమాచారం వచ్చిన వెంటనే తెలియజేయబడుతుంది
🙏 Fake News నమ్మకండి – ఈ సమాచారాన్ని అందరికీ Share చేయండి

🗳️ *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం – గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా ప్రచురణ (09-03-2026)*
📢 గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా తయారీకి ముఖ్య సూచనలు:
🔰 అసెంబ్లీ ఓటర్ల మదర్ లిస్ట్ (01-01-2025) & 05-02-2026 వరకు Updates తప్పనిసరిగా పొందాలి
🔰 హార్డ్ కాపీలు మండలాల వారీగా Deputy MPDOలకు అందజేయాలి
🔰 పంచాయతీ కార్యదర్శులు తమ పంచాయతీకి సంబంధించిన ఓటర్లను Verify చేయాలి
🔰 గ్రామ పంచాయతీ వారీగా Data Input Sheet తయారు చేసి Mapping చేయాలి
🔰 Net Voters సంఖ్య మండల Net Voters తో సరిపోలాలి – ఒక్క ఓటరు కూడా మిస్ కాకూడదు
🔰 Software లో Data Feed చేసి Door Number & Village Wise Sorting చేసి Final Voter List తయారు చేయాలి
🔰 Door Number Errors ఉంటే Correct చేసి తిరిగి Sorting చేయవచ్చు
🔰 Sorting సాధ్యం కాకపోతే Manual Mapping ద్వారా కూడా Voter List తయారు చేసే అవకాశం ఉంది
⚖️ పంచాయతీ రాజ్ Act-1994 Sec-11 & GO-254 నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి
📅 గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా ప్రచురణ తేదీ: 09-03-2026
🙏 ఈ సమాచారాన్ని సంబంధిత సిబ్బందితో వెంటనే Share చేయండి

🏠 PMAY Gramin 2.0- ఏప్రిల్ 2026 నుంచి ఇళ్ల మంజూరు
ఆంధ్రప్రదేశ్‌లో 10.42 లక్షల దరఖాస్తులు
✔️ పరిశీలనలో 5.24 లక్షల దరఖాస్తులు
✔️ 60,000 మందిని అనర్హులుగా గుర్తింపు
✔️ 3 సెంట్లు స్థలం + ఇల్లు (స్థలం లేనివారికి)
✔️ SC/ST, వితంతువులు, ఒంటరి మహిళలకు ప్రాధాన్యం

🎟 *APOSS Inter 2026 Hall Tickets విడుదల*
📢 విద్యార్థులకు ముఖ్య సమాచారం!
Andhra Pradesh Open School Society (APOSS) 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన Inter పరీక్షల హాల్ టికెట్లు విడుదల చేసింది.
📥 హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేయాలి?
🌐 అధికారిక వెబ్సైట్లో:
https://apopenschool.ap.gov.in/
✔️ జిల్లా
✔️ స్కూల్ పేరు
✔️ విద్యార్థి పేరు నమోదు చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు
📲 Vanamitra WhatsApp సేవ ద్వారా కూడా అందుబాటులో ఉంది
👉 WhatsApp నెంబర్: 95523 00009
1️⃣ “Hi” అని మెసేజ్ పంపాలి
2️⃣ “Education Services” ఎంపిక చేయాలి
3️⃣ “IPE 2026 Hall Ticket” క్లిక్ చేయాలి
4️⃣ వివరాలు నమోదు చేస్తే హాల్ టికెట్ WhatsApp లోనే వస్తుంది
📌 డౌన్లోడ్ చేసుకుని నేరుగా పరీక్ష కేంద్రానికి వెళ్లవచ్చు.
🗓 పరీక్షల షెడ్యూల్
📅 ఓపెన్ స్కూల్ Inter పరీక్షలు: మార్చి 2 నుంచి ప్రారంభం
📅 రెగ్యులర్ Inter పరీక్షలు: ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం
రెగ్యులర్ & ఓపెన్ స్కూల్ విద్యార్థుల హాల్ టికెట్లు కూడా
Board of Intermediate Education Andhra Pradesh వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి.
✍️ పరీక్షలలో కీలక మార్పులు
🔹 First Year విద్యార్థులకు
📘 24 పేజీల బుక్లెట్ బదులుగా 32 పేజీల బుక్లెట్
❌ Additional sheets ఇవ్వరూ
👉 అన్ని సమాధానాలు బుక్‌లెట్‌లోనే రాయాలి
🔹 Second Year విద్యార్థులకు
📗 గత సంవత్సరం మాదిరిగానే 24 పేజీల బుక్లెట్
📌 సిలబస్ & ప్రశ్నాపత్ర విధానంలో మార్పులు చేసినందున First Year బుక్లెట్ పేజీలు పెంచారు.
⚠️ విద్యార్థులు తప్పనిసరిగా హాల్ టికెట్ ప్రింట్ తీసుకెళ్లాలి.
⏰ సమయానికి ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.
📢 ఈ సమాచారాన్ని మీ స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి.

Dear All
Please find NTR Bharosa Pension Releases for the month of February,2026.
Pension will be disbursed on 28.02.2026.
Kindly inform your Bank Branch to provide cash on 27.02.2026.

📢 మార్చ్ నెల పెన్షన్ పంపిణీ తేదీలపై ముఖ్య సమాచారం
📅 మార్చ్ 2026 పెన్షన్ పంపిణీ తేదీ:
👉 28-02-2026 (శనివారం)
⚠️ మార్చ్ 1 ఆదివారం కావడంతో పెన్షన్ ముందుగా శనివారం పంపిణీ చేస్తారు
📌 మిగిలిన పెన్షన్లు:
👉 02-03-2026 (సోమవారం) పంపిణీ చేయబడతాయి
🏠 స్వర్ణ గ్రామం – స్వర్ణ వార్డు సిబ్బంది ద్వారా Pension పంపిణీ జరుగుతుంది
🙏 ఈ సమాచారాన్ని అందరికీ వెంటనే Share చేయండి
📅 మార్చ్ 2026 పెన్షన్ పంపిణీ తేదీ:
👉 28-02-2026 (శనివారం)
⚠️ మార్చ్ 1 ఆదివారం కావడంతో పెన్షన్ ముందుగా శనివారం పంపిణీ చేస్తారు
📌 మిగిలిన పెన్షన్లు:
👉 02-03-2026 (సోమవారం) పంపిణీ చేయబడతాయి
🏠 స్వర్ణ గ్రామం – స్వర్ణ వార్డు సిబ్బంది ద్వారా Pension పంపిణీ జరుగుతుంది
🙏 ఈ సమాచారాన్ని అందరికీ వెంటనే Share చేయండి
🗳️ *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం – గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా ప్రచురణ (09-03-2026)*
📢 గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా తయారీకి ముఖ్య సూచనలు:
🔰 అసెంబ్లీ ఓటర్ల మదర్ లిస్ట్ (01-01-2025) & 05-02-2026 వరకు Updates తప్పనిసరిగా పొందాలి
🔰 హార్డ్ కాపీలు మండలాల వారీగా Deputy MPDOలకు అందజేయాలి
🔰 పంచాయతీ కార్యదర్శులు తమ పంచాయతీకి సంబంధించిన ఓటర్లను Verify చేయాలి
🔰 గ్రామ పంచాయతీ వారీగా Data Input Sheet తయారు చేసి Mapping చేయాలి
🔰 Net Voters సంఖ్య మండల Net Voters తో సరిపోలాలి – ఒక్క ఓటరు కూడా మిస్ కాకూడదు
🔰 Software లో Data Feed చేసి Door Number & Village Wise Sorting చేసి Final Voter List తయారు చేయాలి
🔰 Door Number Errors ఉంటే Correct చేసి తిరిగి Sorting చేయవచ్చు
🔰 Sorting సాధ్యం కాకపోతే Manual Mapping ద్వారా కూడా Voter List తయారు చేసే అవకాశం ఉంది
⚖️ పంచాయతీ రాజ్ Act-1994 Sec-11 & GO-254 నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి
📅 గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా ప్రచురణ తేదీ: 09-03-2026
📢 గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా తయారీకి ముఖ్య సూచనలు:
🔰 అసెంబ్లీ ఓటర్ల మదర్ లిస్ట్ (01-01-2025) & 05-02-2026 వరకు Updates తప్పనిసరిగా పొందాలి
🔰 హార్డ్ కాపీలు మండలాల వారీగా Deputy MPDOలకు అందజేయాలి
🔰 పంచాయతీ కార్యదర్శులు తమ పంచాయతీకి సంబంధించిన ఓటర్లను Verify చేయాలి
🔰 గ్రామ పంచాయతీ వారీగా Data Input Sheet తయారు చేసి Mapping చేయాలి
🔰 Net Voters సంఖ్య మండల Net Voters తో సరిపోలాలి – ఒక్క ఓటరు కూడా మిస్ కాకూడదు
🔰 Software లో Data Feed చేసి Door Number & Village Wise Sorting చేసి Final Voter List తయారు చేయాలి
🔰 Door Number Errors ఉంటే Correct చేసి తిరిగి Sorting చేయవచ్చు
🔰 Sorting సాధ్యం కాకపోతే Manual Mapping ద్వారా కూడా Voter List తయారు చేసే అవకాశం ఉంది
⚖️ పంచాయతీ రాజ్ Act-1994 Sec-11 & GO-254 నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి
📅 గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా ప్రచురణ తేదీ: 09-03-2026
2026GAD_40595_RT471_E.pdf
201.1 KB
రాష్ట్రంలో డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు & పోస్టింగ్స్ ఇస్తూ ఉత్తర్వులు జారీ
గుడ్ న్యూస్: దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం! 🚌✨
ఏపీ ప్రభుత్వం "ఇంద్రధనుస్సు" పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది! ✅
40% వైకల్యం ఉన్న వారికి 100% ఉచితం.
పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ సహా 5 రకాల బస్సుల్లో ఫ్రీ జర్నీ.
సదరం క్యాంప్ సర్టిఫికేట్ ఉంటే చాలు.

SGSW Facial Attendance App 2.2.5 Updated to Version
25.02.2026
Performance improvements.
Link - https://play.google.com/store/apps/details?id=com.gswsattendancefaceai

This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*స్వర్ణ వార్డు - స్వర్ణ గ్రామం* కార్యాలయాల పేర్ల మార్పుపై అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లుపై చర్చ సందర్భంగా *ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే శ్రీ గణబాబు* గారు కీలక అంశాలను ప్రస్తావించారు.
స్వర్ణ వార్డు - స్వర్ణ గ్రామం కార్యదర్శులు ఎదుర్కొంటున్న ముఖ్య సమస్యలను ఆయన సభ దృష్టికి తీసుకువచ్చారు:
1️⃣ కార్యాలయాల పేర్లు మరియు వాటి పరిధిలోని గ్రామాల పేర్లు పొంతన లేకపోవడం వల్ల పరిపాలనలో గందరగోళం ఏర్పడుతోందని, దీనిని తొలగించేలా తక్షణమే సరైన పేర్లు నిర్ధారించి మార్పులు చేయాలని కోరారు.
2️⃣ స్వర్ణాంధ్ర విజన్ 2047 అమలులో కీలకంగా పనిచేస్తూ ఇప్పటికే ఆరు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులకు పదోన్నతుల విషయంలో త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
3️⃣ స్వర్ణ వార్డు - స్వర్ణ గ్రామం కార్యదర్శులపై వివిధ శాఖల అధికారుల నుండి వస్తున్న అధిక వత్తిడి తగ్గించే విధంగా పరిపాలనా అధికారాలను జిల్లా స్థాయిలో ఒక గవర్నింగ్ బాడీ ఆధ్వర్యంలో సమన్వయం చేయాలని సూచించారు.
ఈ చర్యలు తీసుకుంటే పరిపాలన మరింత సమర్థవంతంగా మారి, గ్రామస్థాయిలో ప్రభుత్వ సేవలు సజావుగా అందుతాయని ఆయన స్పష్టం చేశారు.

స్వర్ణ గ్రామం & స్వర్ణ వార్డు ఉద్యోగులకు ముఖ్య సూచన
🔹 UFS Survey లో గతంలో Citizen House “Old Mapping Available (Yes)” గా Mark చేసిన వాటిలో
👉 Death / Migration నమోదు చేయలేక పెండింగ్‌లో ఉన్న కేసులు ఉన్నాయి
🔹 ప్రస్తుతం Mobile Application లో (Yes) Mark చేసిన వాటికీ
👉 Death & Migration Options Enable చేశారు
📌 అందరు Functionaries వెంటనే ఈ కొత్త Option వినియోగించి
👉 పరిధిలో ఉన్న Pending Cases ను Clear చేయాలి
⚠️ దయచేసి వెంటనే చర్యలు తీసుకోండి

Dear All,
Unpaid pensioners data in all Online secretariats has been enabled for payment across all user logins within the respective secretariats.