VOLUNTEER 🤝 CONNECTION
37K subscribers
3.41K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
✨ *ముఖ్య గమనిక: రాష్ట్రవ్యాప్తంగా నేడే పింఛన్ల పంపిణీ!* ✨

పెన్షన్ దారులకు శుభవార్త! నేటి నుండి మీ ఇంటి వద్దకే పింఛన్ రానుంది. పంపిణీకి సంబంధించిన పూర్తి వివరాలు మరియు అవసరమైన యాప్స్ లింక్స్ ఇక్కడ ఉన్నాయి. 👇

🗓 పంపిణీ తేదీలు:
• జనవరి 31 (నేడు)
• ఫిబ్రవరి 2 (సోమవారం)

⏰ సమయం: ఉదయం 7:00 గంటల నుండి మీ ఇంటి వద్దనే!

📲 పింఛన్ పంపిణీకి అవసరమైన మొబైల్ యాప్స్ (Direct Links):

1️⃣ NTR Bharosa Pension App:
👉 https://play.google.com/store/apps/details?id=com.apserp.sspensions.online

2️⃣ Mantra L1 RD Service:
👉 https://play.google.com/store/apps/details?id=com.mantra.mfs110.rdservice

3️⃣ RBIS App:
👉 https://play.google.com/store/apps/details?id=com.rbis_v2


గమనిక: ఈ సమాచారాన్ని వెంటనే మీ మిత్రులకు మరియు సంబంధిత గ్రూపులకు షేర్ చేయండి. 🙏
📅 Holidays – February 2026

🟩 As per G.O Rt No.2276, dated 04-12-2025

Government of Andhra Pradesh

🔹 *General Holidays*

1️⃣ 01-02-2026 – Sunday
2️⃣ 08-02-2026 – Sunday
3️⃣ 14-02-2026 – Second Saturday
4️⃣ 15-02-2026 – Maha Sivarathri – Sunday
5️⃣ 22-02-2026 – Sunday

🔹 *Optional Holiday*

🔸 03-02-2026 – Shab-e-Barath – Tuesday

📊 *Summary*

🟨 Total Days: 28

❇️ No. of Holidays: 05

❇️ Working Days: 23
SGSW Employee Mobile App 9.25 Updated to Version
02.02.2026

Improved performance.

Link - https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
📢 *స్వర్ణ గ్రామం – స్వర్ణ వార్డు (Sachivalayam Employees) ముఖ్య గమనిక*

యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే (Unified Family Survey) మొబైల్ యాప్ Version 1.9 ఈరోజు ఫిబ్రవరి 4, 2026 న విడుదలైంది ✅ అందరూ వెంటనే యాప్‌ను అప్డేట్ చేసుకుని సర్వే ప్రక్రియను వేగవంతం చేయండి.

📲 *మొబైల్ యాప్ డౌన్‌లోడ్ లింక్:*
👉 https://play.google.com/store/apps/details?id=com.codetree.hhsurvey

📊 *సర్వే రిపోర్ట్ లింక్:*
👉 https://unifiedfamilysurvey.ap.gov.in/#/home/publicreports
*UFS సర్వే మాడ్యూల్ – ధృవీకరణ ఫీల్డ్ గురించి ముఖ్య సమాచారం*

UFS సర్వే మాడ్యూల్‌లో Upload Proof సెక్షన్‌లో “మీరు డాక్యుమెంట్‌ను ధృవీకరించారా?” అనే కొత్త ఫీల్డ్‌ను చేర్చడం జరిగింది.

ఈ ధృవీకరణలో సర్వేయర్ తప్పనిసరిగా క్రింది అంశాలను పరిశీలించాలి:
✅ సర్టిఫికెట్‌పై ఉన్న పేరు సర్వేలో నమోదు చేసిన వ్యక్తి పేరుతో సరిపోతుందా లేదా
✅ అప్‌లోడ్ చేసిన సర్టిఫికెట్ రకం (ఉదా: కాస్ట్ సర్టిఫికేట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్ మొదలైనవి) సరైనదేనా లేదా
✅ సర్టిఫికేట్ స్పష్టంగా చదవగలిగేలా ఉందా (బ్లర్ కాకుండా)

➡️ పై అన్ని విషయాలు సరిగ్గా ఉన్నాయని నిర్ధారించిన తర్వాత మాత్రమే “Verified” ఎంపిక చేయాలి.
➡️ ఏవైనా తప్పులు ఉంటే డాక్యుమెంట్‌ను అంగీకరించకూడదు.

*డేటా ఖచ్చితత్వం మరియు ప్రభుత్వ ధృవీకరణ ప్రమాణాల కోసం ఈ మార్పును కచ్చితంగా పాటించాలి.*
*Bye Bye Winters! Heat Knocking the Doors of AP!*

*Day time temperatures to cross 35c After 3 months*


From February 7th onwards heat will increase across most parts of coastal AP & Rayalseema districts with temperatures ranging 35c-38C likely along few places in Vijayawada, Combined Guntur, Prakasam, Palnadu, Kadapa, Nellore, Nandyala, Tirupati, Kurnool; however nights will remain cool with comfortable temps of 18c-22c

*After mid February more heat likely*
Jnanabhoomi Profile Update :* Aadhaar no already registered... issue cleared.

Check now.
*‼️UFS SURVEY*


Dear Sir/Madam

UFS Site is in under maintenance,
I will let you know once done
Thank you.
*🔰SGSW Employee Mobile App Update 9.27v*

Implemented Ground Truthing EKYC module

https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
*SSC ఫీజు తత్కాల్ తేదీలు...*
🛑 *Important NOTICE* 🛑

The Government of Andhra Pradesh is currently facing a *Technical Email issue* with NIC *SERVERS* . Due to this, emails and *OTPs* are not being delivered from the *Kaushalam* platform at present.

Once the issue is *resolved* , we will update you and services will resume normally.

Thank you.
🔰UFS Survey Last Date 28.02.2026

[ Official Date ]
*🟡 Unified Family Survey (UFS) Survey Report Dashboard link :*
https://unifiedfamilysurvey.ap.gov.in/#/home/publicreports
UFS Survey 👆
రంజాన్ నెల సందర్భంగా ఈనెల 18వ తేదీ నుంచి మార్చి 19వ తేదీ వరకు ఉపవాసాల సందర్భంగా ముస్లిం ఉద్యోగ ఉపాధ్యాయులకు తమ డ్యూటీ నుంచి ఒక గంట ముందుగా ఇంటికి వెళ్లడానికి ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.
✨ నీట్ యూజీ–2026 దరఖాస్తులు ప్రారంభం ✨

📌 ముఖ్య సమాచారం:

▪️ ⏰ దరఖాస్తు చివరి తేదీ: మార్చి 8 (రాత్రి 9 గంటల వరకు)
▪️ 📝 పరీక్ష తేదీ: మే 3, 2026
▪️ 🌐 దరఖాస్తు విధానం: పూర్తిగా ఆన్‌లైన్

వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత పరీక్ష (నీట్) యూజీ–2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ వివరాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారికంగా ప్రకటించింది.

🆕 ఈ ఏడాది కొత్త నిబంధనలు:

🔹 📸 లైవ్ ఫోటో తప్పనిసరి
దరఖాస్తు సమయంలో అభ్యర్థి లైవ్ ఫోటో తీసుకోవాలి.
ఆ ఫోటోను ఆధార్‌తో ఆటోమేటిక్‌గా సరిపోల్చడం జరుగుతుంది.

🔹 🪪 అదనపు ధ్రువీకరణ (అవసరమైతే)
లైవ్ ఫోటో ఆధార్‌తో సరిపోలకపోతే,
👉 ఇతర గుర్తింపు పత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.

🔹 🔐 ఆధార్ ఆధారిత e-KYC
అభ్యర్థి గుర్తింపు నిర్ధారణ కోసం ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ ప్రవేశపెట్టారు.

🔹 📍 పరీక్ష కేంద్రం కేటాయింపు
అభ్యర్థి దరఖాస్తులో ఇచ్చిన ప్రస్తుత / శాశ్వత చిరునామా ఆధారంగా
👉 సిస్టమ్ స్వయంచాలకంగా కేంద్రాన్ని కేటాయిస్తుంది.