VOLUNTEER 🤝 CONNECTION
37K subscribers
3.41K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
ఏపీకి పొగమంచు హెచ్చరికలు.. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, ఏలూరు జిల్లాల్లో పొగమంచు ప్రభావం.. ఉభయ గోదావరి జిల్లాల్లోనూ ఎక్కువగా పొగమంచు తీవ్రత.. పండుగ తిరుగు ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు.. ఉదయం 8 గంటల తర్వాతే ప్రయాణాలు చేయాలని అధికారుల సూచన
📢 *ఏపీ ప్రజలకు ఉగాది కానుక!* 🌸

🏠 ఉగాది రోజున 5 లక్షల గృహప్రవేశాలు నిర్వహించనున్నట్లు
అలాగే మరో 700 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు.

📌 *ముఖ్యాంశాలు* :
✔️ ఇప్పటివరకు 3 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి
✔️ 5 ఏళ్లలో 15 లక్షల ఇళ్లు లక్ష్యం
✔️ ప్రతి మూడు నెలలకు ఒకసారి గృహప్రవేశాలు
✔️ పేదలకు తక్కువ ధరకే భోజనం అందించే అన్న క్యాంటీన్లు

👉 ఈ శుభవార్తను అందరికీ షేర్ చేయండి
SGSP Application.pdf
180.7 KB
Savings Account to Salary Package Account Conversion Application
HH merging and marriage migration provided in NBM login
Dear all DPMs- Pensions &HD
గౌ: CEO-SERP వారి ఆదేశాల ప్రకారం ఈరోజు/22.01.2026 అన్ని జిల్లాల అందరు DPMs-Pensions & HD, అందరు MPDOs,MCs & అన్ని సచివాలయాల PDOs తో Pensions POSITIVE PUBLIC PERCEPTION పై Director-SSP&HD గారు VC నిర్వహించెదరు, అందుకు గాను..
1. రాష్ట్రం లోని అందరు MPDOs, MCs, ప్రతి మండలం/మున్సిపాలిటి లోని అన్ని సచివాలయాలలో ప్రతీ సచివాలయంలో సగం మంది (50%) PDOs ఉ: 11:00 గంటలనుంచి 12:30 నిమిషాల వరకు మరియు మిగిలిన సగం (50%) మంది మ:2:00 గంటలనుంచి 3:30 నిమిషాల వరకు(ఏ ఒక్క సచివాలయం మూత పడకుండా) సంబంధిత MPDO/MC/Tahsildar వారి కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్సు కు హాజరు కావలెను.
సదరు అన్ని జిల్లాల DPMs వారు పైన తెలిపిన సమాచారాన్ని మీ జిల్లాలోని అందరు MPDOs,MCs లకు, వారి ద్వారా వారి అన్ని సచివాలయాల PDOs కు వెంటనే తెలియచేసి 100% హాజరు పరచవలెను.

వీడియో కాన్ఫరెన్సు లింక్ ఉదయం 9:30 నిమిషాలకు అందురు MPDOs, MCs కు సంబంధిత DPMs ద్వారా అందజేయబడుతుంది.

పై విధంగా సదరు/వారి మండల కేంద్రాలనుండి మాత్రమే అందరు ఒకే వీసీ హాల్ నుండి హాజరు కావలెను. వ్యక్తి గతంగా మొబైల్/సచివాలయం డస్క్ టాప్ ద్వారా హాజరు కారాదు. DPMs/staff సంబంధిత DRDA జిల్లా కేంద్రం నుండి హాజరు కావచ్చును.

Director -SSP& HD

Copy to all the PDs, DRDA-SERP for necessary action.

Copy to all the MPDOs, MCs, Tahsildars for necessary action.
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో స్వల్ప సవరణలు చేసిన ప్రభుత్వం. హోలీ, రంజాన్ పండుగలు కారణంగా పరీక్షల్లో మార్పు.
AKSHARA ANDHRA కి సంబంధించి లాగిన్ వివరాలు LEAP APP యొక్క USER ID& PASSWORD తో లాగిన్ అవ్వాలి.

పాస్వర్డ్ మర్చిపోయిన సందర్భంలో...

LEAP APP నందు FORGOT PASSWORD అనే ఆప్షన్ ద్వారా PASSWORD SET చేసుకోవాలి.

తదుపరి అదే వివరాలుతో AKSHARA ANDHRA APP లాగిన్ అవ్వాలి.

USER ID:CFMS ID
Dear All,
Mapping Screens enabled.

1) Cluster Mapping
2) Pensioner Mapping
3) Cluster mapped pensioners unmapping
4) Add user Online
5) Add user Offline
🛑 SGSW సిబ్బందికి ముఖ్య గమనిక 🛑
విషయం: హాజరు నమోదు & మెమోలు జారీ గురించి
నమస్కారం 🙏
SGSW విభాగంలోని ఉద్యోగులందరూ గమనించవలసిన విషయం ఇది.
ప్రభుత్వం అమలు చేస్తున్న తాజా నిబంధనల ప్రకారం, ఎక్కువ రోజుల పాటు హాజరు యాప్‌లో హాజరు నమోదు చేయని ఉద్యోగులకు “WhatsApp Governance” ద్వారా ఆటోమేటిక్‌గా మెమోలు జారీ అవుతున్నాయి.
🔴 ముఖ్య సూచనలు:
1️⃣ రోజువారీ హాజరు
ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా ప్రతిరోజూ హాజరు యాప్‌లో తన హాజరును నమోదు చేయాలి.
2️⃣ మెమో వచ్చినట్లయితే
మీకు మెమో వచ్చిన పక్షంలో,
👉 దానికి సంబంధించిన సరైన కారణాలతో
👉 3 పని దినములలోపు
👉 మీ MGO / UGO గారికి లిఖితపూర్వక వివరణ సమర్పించాలి.
3️⃣ క్రమశిక్షణ చర్యలు
నిర్దేశించిన సమయంలో వివరణ ఇవ్వకపోతే,
👉 శాఖా నిబంధనల ప్రకారం
👉 తదుపరి చర్యలు తీసుకోబడతాయి.
⚠️ గమనిక
అందరూ అప్రమత్తంగా ఉండి,
సాంకేతిక సమస్యలు రాకుండా చూసుకుంటూ,
క్రమం తప్పకుండా హాజరు నమోదు చేయవలసిందిగా కోరుతున్నాము.
ధన్యవాదాలు
💠 AKSHARA ANDHRA App – Login Details & Important Info

📲 App Download Link:
👉 https://play.google.com/store/apps/details?id=com.ap.aksharandhra

🔐 Login Credentials:
☛ User Name: CFMS 🆔
☛ Default Password: Abc@123

⚠️ Important Note:
☛ ఎవరికైనా Username / Password Wrong అని వస్తే
☛ వారు ఇంతకముందు LEAP App లో లాగిన్ అయ్యి పాస్‌వర్డ్ మార్చి ఉండవచ్చు.

🔄 Solution:
☛ LEAP App లోకి వెళ్లి
☛ RESET PASSWORD ఆప్షన్ ద్వారా పాస్‌వర్డ్ రీసెట్ చేయండి
☛ అదే కొత్త పాస్‌వర్డ్‌తో Akshara Andhra App లో లాగిన్ అవ్వచ్చు.

🟡 LEAP App Download Link:
👉 https://play.google.com/store/apps/details?id=com.ap.schoolattendance

📢 అవసరమైన వారికి తప్పకుండా షేర్ చేయండి 🙏
🏠 జనగణనలో ఇంటి నుంచి పూర్తిగా అడిగే వివరాలు

1️⃣ 🏡 ఇంటి నంబర్ (మున్సిపల్ / జనగణన నంబర్)
2️⃣ 🏠 జనగణన ఇంటి నంబర్
3️⃣ 🧱 ఇంటి నేల నిర్మిత రకం
4️⃣ 🧱 గోడలు ఏ పదార్థంతో ఉన్నాయి
5️⃣ 🛖 పైకప్పు ఏ పదార్థంతో ఉంది
6️⃣ 🏘️ ఇల్లు ఏ ఉపయోగానికి (నివాసం / ఇతర)
7️⃣ ⚠️ ఇంటి పరిస్థితి (మంచిది / పాడైంది)
8️⃣ 👨‍👩‍👧‍👦 కుటుంబ నంబర్
9️⃣ 👥 ఇంట్లో సాధారణంగా ఉండే సభ్యుల మొత్తం సంఖ్య
🔟 👤 కుటుంబ పెద్ద పేరు
1️⃣1️⃣ 🚹🚺 కుటుంబ పెద్ద లింగం
1️⃣2️⃣ 🏷️ కుటుంబ పెద్ద ఎస్సీ / ఎస్టీ / ఇతర వర్గం
1️⃣3️⃣ 🔑 ఇల్లు సొంతమా / అద్దెనా
1️⃣4️⃣ 🚪 ఇంట్లో కుటుంబం ఉపయోగించే గదుల సంఖ్య
1️⃣5️⃣ 💑 ఇంట్లో ఉన్న వివాహిత జంటల సంఖ్య
1️⃣6️⃣ 💧 తాగునీటి ప్రధాన వనరు
1️⃣7️⃣ 🚰 తాగునీరు సులభంగా దొరుకుతుందా
1️⃣8️⃣ 💡 ఇంట్లో వెలుతురు కోసం వాడేది (కరెంట్ మొదలైనవి)
1️⃣9️⃣ 🚽 టాయిలెట్ సౌకర్యం ఉందా
2️⃣0️⃣ 🚽 టాయిలెట్ రకం
2️⃣1️⃣ 🚿 మురుగు నీరు వెళ్లే అవుట్‌లెట్
2️⃣2️⃣ 🛁 స్నానానికి సౌకర్యం ఉందా
2️⃣3️⃣ 🍳 వంటగది & గ్యాస్ కనెక్షన్ ఉందా
2️⃣4️⃣ 🔥 వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం
2️⃣5️⃣ 📻 రేడియో / ట్రాన్సిస్టర్ ఉందా
2️⃣6️⃣ 📺 టెలివిజన్ ఉందా
2️⃣7️⃣ 🌐 ఇంటర్నెట్ సౌకర్యం ఉందా
2️⃣8️⃣ 💻 ల్యాప్‌టాప్ / కంప్యూటర్ ఉందా
2️⃣9️⃣ 📱 ఫోన్ / మొబైల్ / స్మార్ట్‌ఫోన్ ఉందా
3️⃣0️⃣ 🚲🏍️ సైకిల్ / స్కూటర్ / బైక్ ఉందా
3️⃣1️⃣ 🚗 కారు / జీప్ / వాన్ ఉందా
3️⃣2️⃣ 🌾 ఇంట్లో ప్రధానంగా తినే ధాన్యం
3️⃣3️⃣ 📞 జనగణన సమాచారం కోసం మాత్రమే మొబైల్ నంబర్
*ఏపీలో పిల్లలకు సోషల్ మీడియా బంద్?*

*కూటమి ప్రభుత్వం ఆలోచనల అడుగులు*

ఆంధ్రప్రదేశ్లో 16 ఏళ్లలోపు పిల్లల కోసం సోషల్ మీడియా నిషేధం విధించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పిల్లల మానసిక ఆరోగ్యం, భద్రత దృష్ట్యా ఆస్ట్రేలియా అమలు చేస్తున్న 'అండర్-16' చట్టాన్ని అధ్యయనం చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ దావోస్ వేదికగా వెల్లడించారు. ఈ నిబంధన అమలైతే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి యాప్ల వాడకంపై కఠిన ఆంక్షలు ఉంటాయి. నిబంధనలు పాటించని టెక్ సంస్థలపై భారీ జరిమానాలు విధించేలా ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోనుంది.
*వివిధ శాఖల్లో సచివాలయ ఉద్యోగుల సర్దుబాటు*
*ఆంధ్రప్రభ*

గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న వివిధ విభాగాల సిబ్బందిని సర్దుబాటు చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్హతలు ఆధారంగా వివిధ శాఖల్లో సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దేవాదాయ శాఖతో పాటు పంచాయతీరాజ్, ఇతర శాఖల్లో కొందరు ఉద్యోగులను సర్దుబాటు చేయనున్నారు. దేవాదయ శాఖలో గ్రేడ్-3 ఈవో పోస్టులు ఖాళీగా ఉన్న నేపథ్యంలో ఆయా ఉద్యోగులను దేవాదాయ శాఖకు బదిలీ చేసి విలీనం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మరికొందరిని దేవాదాయ శాఖ కమిషనరేటు జూనియర్ అసిస్టెంట్లుగా నియమించే
యోచనలో ప్రభుత్వం ఉంది.
పెన్షన్ దారులు అందరికీ తెలియజేయునది ఏమనగా ఫిబ్రవరి ఒకటో తారీఖున ఆదివారం కనుక ఫిబ్రవరి నెలకు సంబంధించిన సామాజిక పింఛన్లు జనవరి 31 వ తారీకు అనగా శనివారం రోజున పంపిణీ జరుగును 🙏🙏
Good Afternoon to All PDs
Please note the following:
1️⃣ As per existing guidelines, pension for this month will be disbursed on 31-01-2026, since 01-02-2026 is Sunday.
2️⃣ Cash withdrawal date: 30-01-2026.
3️⃣ As per the Government Gazette, the new districts Markapuram and Polavaram have been incorporated in pensions.
4️⃣ Please find enclosed the Bank / Branch / Mandal / Municipality / Secretariat-wise pension release details.
5️⃣ Kindly communicate to the LDM / Regional Manager to ensure cash availability on 30-01-2026.
Thank you.