VOLUNTEER 🤝 CONNECTION
37K subscribers
3.41K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
Unified Family Survey 1.5 Updated to Version 04.01.2026

Link - https://play.google.com/store/apps/details?id=com.codetree.hhsurvey
UFS Survey

Is Citizen correctly mapped with Household? అనే ప్రశ్నకు...

Wrong Mapping / Death అనే remarks select చేసుకున్న వ్యక్తులకు ఇతర వివరాలు నమోదు చేసే అవసరం లేకుండా, Employee Authentication ద్వారా submit చేసే విధంగా అవకాశం ఇవ్వటం జరిగినది.

UFS Survey

Confirm whether the household exists? అనే question నందు, HH కుటుంబ సభ్యుల వివరాలు కూడా display అయ్యే విధంగా చేయడం జరిగింది.

UFS 1.5 వెర్షన్ నందు FACE ఆప్షన్ ఇచ్చారు మరియు HH సెలెక్ట్ చేసిన వెంటనే వారి పేర్లు కనపడే విధంగా అప్డేట్ చేశారు.
Meri Panchayat 1.0.73 Updated to Version 18.12.2025

Latest Enhancements

* Multi Gram Panchayat functionality introduced for Water Supply Operators.
* User Interface enhancements for smoother navigation and improved experience.
* System stability and performance improvements.

Link - https://play.google.com/store/apps/details?id=com.meri_panchayat
Dear All,

Secretariat New Bank Account updation screens enabled .

1. Secretariat Bank Account Details-Updation in WEA/WDS Logins.

2. Secretariat Bank Account Details-Approvals in MPDO/MC logins.


3. Secretariat Bank Account Details- Approval in APO/PD logins.


4. Secretariat Bank Account Details-Abstract Report in APO, MPDO/MC & WEA/WDS logins.
📢 *AP ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్య సమాచారం – జీతం బ్యాంక్ అకౌంట్ మార్పు (CFMS)*

⚠️ గమనిక: ఉద్యోగి స్వయంగా బ్యాంక్ అకౌంట్ మార్చలేరు.
👉 DDO లాగిన్ ద్వారా మాత్రమే ఈ ప్రక్రియ జరుగుతుంది.

👨‍💼 ఉద్యోగి చేయాల్సినవి

1️⃣ DDO గారికి ✍️ రిక్వెస్ట్ లెటర్ ఇవ్వాలి
2️⃣ కింద తెలిపిన డాక్యుమెంట్స్ జత చేయాలి👇
✅ పాత బ్యాంక్ నుంచి No Due Certificate
✅ కొత్త బ్యాంక్ పాస్‌బుక్ మొదటి పేజీ జిరాక్స్ (A/c No, IFSC స్పష్టంగా)
✅ ఉద్యోగి సంతకం చేసిన రిక్వెస్ట్ లెటర్

🔄 ప్రక్రియ ఎలా జరుగుతుంది?

📤 DDO → CFMSలో బ్యాంక్ చేంజ్ రిక్వెస్ట్
📩 ట్రెజరీ ఆఫీసర్‌కు పంపింపు
✅ ట్రెజరీ అప్రూవల్ తర్వాతే మార్పు అమలు

💰 అప్రూవల్ తర్వాత
🎉 తదుపరి నెల జీతం కొత్త బ్యాంక్ అకౌంట్‌లోనే జమ

⚠️ ముఖ్య హెచ్చరికలు

🚫 No Due Certificate లేకపోతే రిజెక్ట్
❌ అకౌంట్ నంబర్ / IFSC తప్పైతే జీతం హోల్డ్ అవుతుంది
⏰ జీతం బిల్ ముందు అప్రూవల్ పూర్తవ్వాలి
🎯Arrear Payroll is enabled in Nidhi Portal
Unified Family Survey 1.6 Updated to Version 06.01.2026

Link - https://play.google.com/store/apps/details?id=com.codetree.hhsurvey
IRER-2002 Electroal Roll PDFs Download website for Refrence 👇

https://ceoaperolls.ap.gov.in/MLC_Rolls_Print_Final/MLCRollsNonPhotoGraduate_ABC.aspx
📢 *UFS సర్వే – ముఖ్య అప్డేట్*

✅ UFS సర్వే చేసే సమయంలో ఇప్పుడు Face Authentication (ఫేస్ ఆప్షన్) పని చేస్తోంది.
➡️ ప్రతి సారి OTP ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు.

👥 సిబ్బంది అందరూ గమనించండి
👉 సర్వే ప్రక్రియ మరింత వేగంగా, సులభంగా పూర్తవుతుంది.

🙏 ఈ సమాచారాన్ని అవసరమైన సిబ్బందికి తప్పకుండా షేర్ చేయండి.
📢 Important Update – Spouse Pension Applications

Dear All,
💥 Please Note the Following Clarification:

🔹 Spouse cases before 30-Nov-2023
👉 If any application was rejected earlier as Ineligible, but is now eligible:
✅ Rollback option is available in APO SSP Login

🔹 Spouse cases after 30-Nov-2023
👉 If any application was rejected earlier as Ineligible, but is now eligible:
✅ Re-entry option is available in WEA SSP Login

📌 Kindly inform concerned staff and process eligible cases accordingly.
అమరావతి: రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం.. ఉదయం 10.30కి బదులుగా.. మధ్యాహ్నం 12 గంటలకు జరగనున్న ఏపీ కేబినెట్‌
🏠 వచ్చే నెలలో ఏపీలో PMAY-G 2.0 కింద అర్హులైన వారికి ఇళ్ల మంజూరు ప్రక్రియ ప్రారంభం

👉 ఒక్కొక్కరికి రూ.2.50 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నారు.
🤝 కేంద్ర + రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త సహాయం
📢 *ఏపీ ప్రభుత్వం – కీలక ప్రకటన*

🕉️ పేద బ్రాహ్మణుల కోసం ‘గరుడ’ పథకం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేద బ్రాహ్మణుల సంక్షేమం కోసం ‘గరుడ’ పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించనుంది.

🔹 బ్రాహ్మణ కుటుంబంలో మరణం సంభవిస్తే
👉 సంబంధిత కుటుంబానికి రూ. 10,000/- ఆర్థిక సాయం అందజేయనున్నారు.

🔹 ఈ పథకం కష్ట సమయంలో బ్రాహ్మణ కుటుంబాలకు ఉపశమనం కలిగించేందుకు రూపకల్పన చేయబడింది.

🔹 ఇప్పటికే పథకం అమలుకు సంబంధించిన కార్యాచరణ ప్రారంభమైంది.

🔹 అమరావతి సచివాలయంలో
మంత్రి సవిత గారు – బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చిరాంప్రసాద్ గారితో సమావేశమై
👉 గరుడ పథకం అమలు విధానంపై చర్చించారు.

📌 అధికారిక మార్గదర్శకాలు విడుదలైన వెంటనే పూర్తి వివరాలు తెలియజేయబడతాయి.

🙏 ఈ సమాచారం అవసరమైన వారికి షేర్ చేయండి
📢 *పొదుపు సంఘాల సభ్యులకు శుభవార్త,*

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొదుపు సంఘాల (SHGs) సభ్యులకు ఆన్లైన్లోనే రుణాలు తీసుకునే సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

🔹 ఇకపై బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు
🔹 రుణ ప్రక్రియ పూర్తిగా డిజిటల్ విధానంలో జరుగుతుంది

📊 సీఎం వెల్లడించిన ముఖ్యాంశాలు:
రాష్ట్రంలో 1.13 కోట్ల మంది సభ్యులు పొదుపు సంఘాల్లో ఉన్నారు పొదుపు సంఘాల ద్వారా ఇప్పటివరకు రూ.26,000 కోట్ల నిధులు సమీకరించబడినట్లు తెలిపారు ఈ విజయానికి మహిళలను సీఎం అభినందించారు.

🙏 ఈ సమాచారం పొదుపు సంఘాల సభ్యులకు తప్పకుండా షేర్ చేయండి
📢 విద్యుత్ ఛార్జీలపై సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ ⚡

AP: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు👇

✅ కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు
➡️ యూనిట్ విద్యుత్ ధర ₹5.19

✅ ప్రస్తుతం తగ్గించి
➡️ ₹4.90 కు తీసుకువచ్చాం

🔜 మార్చి నాటికి
➡️ మరో 10 పైసలు తగ్గింపు

🎯 మూడేళ్లలో లక్ష్యం
➡️ యూనిట్ విద్యుత్ ధరను ₹4కే అందించటం

💰 మరొక పెద్ద నిర్ణయం
➡️ 2019–24 కాలానికి చెందిన
➡️ ట్రూఅప్ ఛార్జీలు ₹4,498 కోట్లు
➡️ ఈ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుంది
➡️ క్యాబినెట్ ఆమోదం

🙏 ఈ గుడ్ న్యూస్‌ని అందరికీ షేర్ చేయండి
⚡ తక్కువ విద్యుత్ బిల్లు – ప్రజలకు పెద్ద ఊరట!