VOLUNTEER 🤝 CONNECTION
37K subscribers
3.41K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*🟣Unified Family Survey APP*

*✅యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే మొబైల్ అప్లికేషన్ 1.3 వెర్షన్ కి అప్డేట్ అయినది.*

*✅అప్డేటెడ్ వెర్షన్ గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో కలదు.*

☑️ఇది వరకే మీ మొబైల్ లో ఉన్న పాత యాప్ ను Uninstall చేసి కొత్తగా యాప్ ను install చేసుకోగలరు.

*🔳గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ కొరకు*

👇🏻👇🏻👇🏻👇🏻

https://play.google.com/store/apps/details?id=com.codetree.hhsurvey
!! UFS App >> Clusters Updation !!

Dear All,

DA/PS login > Edit Employee details నందు cluster mapping ప్రకారం, UFS app నందు clusters data update చేయడం జరిగింది.

Pls check once
📢 *AP Departmental Tests – Hall Ticket Update*

✅ Departmental Tests కు దరఖాస్తు చేసిన అభ్యర్థులు

📄 30-12-2025 నుండి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

🌐 Official Website:
👉 https://portal-psc.ap.gov.in/Default

🔔 అభ్యర్థులందరూ వెంటనే హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకొని పరీక్ష తేదీ, సమయం, కేంద్రాన్ని చెక్ చేసుకోండి.

🙏 అవసరమైన వారికి తప్పకుండా షేర్ చేయండి.
📢 *Unified Family Survey App – ముఖ్య గమనిక*

UFS యాప్‌లో ఒక ఫ్యామిలీ మెంబర్‌ను Deathగా సెలెక్ట్ చేసినా కూడా
👉 ఆ వ్యక్తి Father Name
👉 Aadhaar Number
తప్పనిసరిగా ఎంటర్ చేయమని యాప్ చూపిస్తోంది.

⚠️ *సమస్య:*
• డెత్ అయిన వ్యక్తి వయస్సు 80–90 ఏళ్లు ఉన్నా
• వారి తల్లిదండ్రుల ఆధార్ వివరాలు ఇవ్వడం అన్ని కేసుల్లో సాధ్యం కాదు.

🔧 *ఇంకొక సమస్య:*
• బయోమెట్రిక్ డివైస్ కనెక్ట్ కావడం లేదు
• OTP మాత్రమే వస్తోంది
• చాలామందికి ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉండదు
• లేదా లింక్ మొబైల్‌కు రీచార్జ్ ఉండని పరిస్థితులు ఉన్నాయి

👉 ఇవన్నీ టెక్నికల్ ఇష్యూస్ కావడంతో
యాప్‌లో త్వరలోనే అప్డేట్ / క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

📌 అప్‌డేట్స్ వస్తే వెంటనే షేర్ చేస్తాం. 🙏
📢 *సంక్రాంతి సెలవులు ఖరారు – ఏపీ స్కూళ్లకు అధికారిక ప్రకటన* 🎉

📅 సెలవుల తేదీలు:
👉 జనవరి 10 నుండి 18 వరకు – మొత్తం 9 రోజులు

🏫 వర్తింపు:
✔️ ప్రభుత్వ & ప్రైవేట్ పాఠశాలలు

🔔 పాఠశాలలు తిరిగి ప్రారంభం:
👉 జనవరి 19 (సోమవారం)

📌 గమనిక:
• కాలేజీల సెలవులపై ఇంకా ప్రకటన రావాల్సి ఉంది
• తెలంగాణలో కూడా ఇదే తేదీల్లో సెలవులు ఉండే అవకాశం

🙏 ఈ సమాచారం విద్యార్థులు & తల్లిదండ్రులకు షేర్ చేయండి
*🟡 Unified Family Survey (UFS) Survey Report Dashboard link :*
https://unifiedfamilysurvey.ap.gov.in/#/home/publicreports
!! Unified Family Survey App!!

♻️ Version : 1.3

☑️ Uninstall present app & install new version 1.3 from playstore

🟡 Link : https://play.google.com/store/apps/details?id=com.codetree.hhsurvey
Dear All
The Government is decided to disburse pensions on 31.12.2025 instead of 01.01.2026 in view of New Year.

All Village/ward seccretariats are requested to inform your Banks to arrange cash on 30.12.2025.
📢 *పింఛన్ల పంపిణీపై తాజా అప్డేట్*

ప్రియమైన వారందరికీ,

🔘 న్యూ ఇయర్ సందర్భంగా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
👉 01.01.2026 కు బదులుగా
👉 31.12.2025 న పింఛన్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది.

☑️ అన్ని గ్రామ / వార్డు సచివాలయాలు
👉 30.12.2025 నాటికి
👉 సంబంధిత బ్యాంకులకు నగదు ఏర్పాట్లు చేయాలని ముందుగానే సమాచారం ఇవ్వాలి.

📌 మిగిలిపోయిన పింఛన్లు
👉 02.01.2026 న పంపిణీ చేయబడతాయి.

🙏 దయచేసి ఈ సమాచారాన్ని అందరికీ తెలియజేయండి.
Dear All,

*December-2025* releases pay order data enabled in mobile app for payments.

Data download provision is also given for offline locations.

And below Screens enabled.

1) Add User Online
2) Add User Offline
3) Moving Pensioners from one User to Another User
Unified Family Survey 1.3 Updated to Version 27.12.2025

issue solved

Link - https://play.google.com/store/apps/details?id=com.codetree.hhsurvey
📢 *NTR భరోసా పింఛన్ పథకం – IVRS కాల్ ప్రశ్నలు (PPP-IVRS)*

📞 IVRS కాల్ వచ్చినప్పుడు సమాధానాలు ఇలా ఇవ్వాలి👇

1️⃣ *ఎన్.టి.ఆర్. భరోసా పింఛన్ పంపిణీలో అవినీతి ఉందా?*

➡️ అవినీతి లేకపోతే 👉 1 నొక్కండి
➡️ అవినీతి ఉంటే 👉 2 నొక్కండి

2️⃣ *ప్రతి నెల 1వ తేదీన పింఛన్ ఇంటి దగ్గరే అందుతోందా?*

➡️ అవును అయితే 👉 1 నొక్కండి
➡️ లేదు అయితే 👉 2 నొక్కండి

3️⃣ *పింఛన్ అందించిన అధికారి ప్రవర్తన ఎలా ఉంది?*
➡️ బాగుంది అయితే 👉 1 నొక్కండి
➡️ బాగోలేదు అయితే 👉 2 నొక్కండి

✅ గమనిక:
IVRS కాల్ వచ్చినప్పుడు సరైన సమాచారం ఇవ్వడం ద్వారా
👉 పింఛన్ వ్యవస్థను మరింత మెరుగుపరచవచ్చు.

🙏 ఈ సమాచారం పింఛనుదారులకు తప్పకుండా షేర్ చేయండి

🎙️ *Download Audio Files* 👇
https://t.me/VolunteerConnection/18489?single
UPSC Exam calendar 2026.
Dear All,

New Screen for *Mobile Number Update-Live Pensioners in WEA/WDS logins for Online & Offline Locations*,

Moved/Deployed in NTR BHAROSA PENSION Portal .