పెన్షన్ మ్యాపింగ్ స్క్రీన్లు ఓపెన్ అయ్యాయి
క్రింది ఆప్షన్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి👇
1️⃣ క్లస్టర్ మ్యాపింగ్
2️⃣ పెన్షనర్ మ్యాపింగ్
3️⃣ క్లస్టర్‌కు మ్యాప్ అయిన పెన్షనర్ల అన్‌మ్యాపింగ్
4️⃣ యూజర్‌ను ఆన్లైన్లో యాడ్ చేయడం
5️⃣ యూజర్‌ను ఆఫ్‌లైన్‌లో యాడ్ చేయడం
👉 సంబంధిత సిబ్బంది ఈ ఆప్షన్లను ఉపయోగించుకోవాలని సూచన.

📢 *UFS యాప్ – క్లస్టర్ మార్పులపై ముఖ్య సమాచారం*
👉 Unified Family Survey (UFS) యాప్ లో క్లస్టర్ చేంజ్ ఆప్షన్‌కు సంబంధించి,
👉 అన్ని గ్రామ / వార్డు సచివాలయాలకు ఈ విషయాన్ని తెలియజేయాలి.
🔹 చర్యలు చేయాల్సింది ఏమిటంటే:
• GSWS పాత పోర్టల్ లో
• DA / PS లాగిన్ల ద్వారా
• ఉద్యోగులకు సంబంధించిన Cluster Mapping ను Update / Correct చేయాలి
⏰ చివరి గడువు:
👉 ఈరోజు మధ్యాహ్నం 12:00 గంటలలోపు
🔄 గమనిక:
• పాత పోర్టల్‌లో చేసిన అదే మ్యాపింగ్
• EOD (End of the Day) నాటికి
• UFS యాప్‌లో ఆటోమేటిక్‌గా అప్డేట్ అవుతుంది
📌 కావున, ఎలాంటి పొరపాట్లు లేకుండా సమయానికి క్లస్టర్ మ్యాపింగ్ సరిచేసుకోవాలని అందరికీ తెలియజేయండి.
🚨 *Download UFS App* 👇
http://unifiedfamilysurvey.ap.gov.in/apk/HHSurveyAppV1.apk

🚨 *ముఖ్య గమనిక: ఏపీ పాఠశాలల్లో కొత్త రూల్స్!* 🏫
ఏపీ ప్రభుత్వం "ముస్తాబు (MUSTABU)" కార్యక్రమాన్ని తక్షణమే అమలు చేస్తూ G.O.Ms.No. 43 విడుదల చేసింది. 📄
🔹 *ప్రధాన మార్పులు:*
✅ ప్రతి క్లాస్‌రూమ్‌లో 'ముస్తాబు కార్నర్' ఏర్పాటు.
✅ విద్యార్థులకు 'ముస్తాబు స్టార్' అవార్డులు. 🏆
✅ డైలీ హైజీన్ చెకప్ తప్పనిసరి. 🧼

📢 తల్లిదండ్రులారా గమనించండి – రేపే పల్స్ పోలియో!
👶 5 ఏళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి
🗓️ రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు.
🔹 రాష్ట్రవ్యాప్తంగా
• 54,07,663 మంది చిన్నారులకు
• 38,267 పోలియో బూత్‌లు ఏర్పాటు
• 61,26,120 పోలియో డోసులు జిల్లాలకు సరఫరా
⚠️ రేపు పోలియో చుక్కలు వేయించుకోలేకపోతే
👉 22 & 23 తేదీల్లో వైద్య సిబ్బంది ఇంటింటికి వచ్చి చుక్కలు వేస్తారు.
🙏 మీ పిల్లల ఆరోగ్యం కోసం
➡️ పోలియో చుక్కలు తప్పకుండా వేయించండి
➡️ ఈ సమాచారాన్ని ఇతర తల్లిదండ్రులకు కూడా షేర్ చేయండి ✅

📢 *ముఖ్య సూచనలు – Unified Family Survey (UFS) Mobile App*
👉 అందరు MPDOలు & మున్సిపల్ కమిషనర్లు (MGO / UGO) గారికి సమాచారం
✅ మీ పరిధిలోని గ్రామ / వార్డు సచివాలయ ఉద్యోగుల క్లస్టర్ మ్యాపింగ్
➡️ ఈరోజు ముగిసేలోపు
➡️ సంబంధిత PS / WAS లాగిన్ ద్వారా తప్పనిసరిగా పూర్తి చేయాలి.
✅ అన్ని సచివాలయ ఉద్యోగులు
➡️ వారు పని చేస్తున్న సచివాలయంలో Regular Employeeగా మ్యాప్ అయి ఉండాలి
➡️ ఈ ప్రక్రియ కూడా ఈరోజే పూర్తి కావాలి.
⚠️ అయినప్పటికీ క్లస్టర్ మ్యాపింగ్ కనిపించకపోతే
➡️ సంబంధిత MGO / UGO ద్వారా District Coordinator (GSWS) ను వెంటనే సంప్రదించాలి.
🔔 దయచేసి వెంటనే చర్యలు తీసుకోండి – UFS సర్వే సజావుగా జరగేందుకు ఇది అత్యంత కీలకం.
Received From GSWS Dpt

🎓 *AP CET 2026 – Exam Date & Link*
🔹 AP ECET 2026
📅 23 April 2026
🔗 https://cets.apsche.ap.gov.in/ECET
🔹 AP ICET 2026
📅 28 April 2026
🔗 https://cets.apsche.ap.gov.in/ICET
🔹 AP PGECET 2026
📅 29, 30 April & 2 May 2026
🔗 https://cets.apsche.ap.gov.in/PGECET
🔹 AP LAWCET 2026
📅 4 May 2026
🔗 https://cets.apsche.ap.gov.in/LAWCET
🔹 AP EDCET 2026
📅 4 May 2026
🔗 https://cets.apsche.ap.gov.in/EDCET
🔹 AP PGCET 2026
📅 5, 8, 9, 10 & 11 May 2026
🔗 https://cets.apsche.ap.gov.in/PGCET
🔹 AP EAPCET 2026 (Engineering)
📅 12, 13, 14, 15 & 18 May 2026
🔗 https://cets.apsche.ap.gov.in/EAPCET
🔹 AP EAPCET 2026 (Agriculture & Pharmacy)
📅 19 & 20 May 2026
🔗 https://cets.apsche.ap.gov.in/EAPCET
🌐 All CETs – Official Portal
👉 https://cets.apsche.ap.gov.in
📢 AP CET 2026 Complete Schedule – One Message
📲 Students & Groups లో షేర్ చేయండి ✅

This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*పాస్టర్ల గౌరవ వేతనం పై సీఎం గారి మాటల్లో*
Dear All, Pls Note
*GSWS Employee Mobile - Update eKYC యందు single member HH వుండి మరణించి వుంటే,* అటువంటి వారికి Employee authentication ద్వారా Death status update చేయుటకు అవకాశం ఇవ్వటం జరిగింది.
Pls check.
*GSWS Employee Mobile - Update eKYC యందు single member HH వుండి మరణించి వుంటే,* అటువంటి వారికి Employee authentication ద్వారా Death status update చేయుటకు అవకాశం ఇవ్వటం జరిగింది.
Pls check.
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
*🌀GSWS EMPLOY MOBILE APP V 9.19*
*🔘improved update ekyc module.*
*🌀GSWS EMPLOY MOBILE APP V 9.19*
*🔘improved update ekyc module.*
📢 *ముఖ్య సమాచారం – Pension Offline App Update*
Dear All,
క్రింది జిల్లాల వారికి ముఖ్య సమాచారం 👇
1. ALLURI SITHARAMA RAJU
2. ANAKAPALLI
3. ANNAMAYYA
4. CHITTOOR
5. ELURU
6. KAKINADA
7. PARVATHIPURAM MANYAM
8. PRAKASAM
9. SRI SATHYA SAI
10. VIZIANAGARAM
👉 CEO, SERP మేడం ఆదేశాల మేరకు పెన్షన్ పేమెంట్స్ కోసం Offline Mobile App లో ఉపయోగించే 👉 Customized Voice Message ఉన్న APK ఇప్పటికే షేర్ చేయబడింది.
📲 చర్య తీసుకోవాల్సింది:
ఈ APK ను అన్ని Offline Users కి తప్పనిసరిగా షేర్ చేయండి.
⚠️ *ముఖ్య గమనిక:*
తదుపరి పెన్షన్ పేమెంట్ సైకిల్ నుంచి 👉 Version 6.0.0 మాత్రమే పని చేస్తుంది. పాత వెర్షన్లు పనిచేయవు ❌
🙏 దయచేసి ఈ సమాచారాన్ని సంబంధిత సిబ్బందికి వెంటనే తెలియజేయండి.

Dear All
*✴️Please find NTR Bharosa Pension Releases for the month of December,2025.*
*✴️Please find NTR Bharosa Pension Releases for the month of December,2025.*
📢 ఏపీ రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్! - రేషన్ షాపుల్లో గోధుమ పిండి కిలో రూ.20కే
న్యూ ఇయర్ & సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
🔹 జనవరి 1 నుంచి పంపిణీ ప్రారంభం
న్యూ ఇయర్ & సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
🔹 జనవరి 1 నుంచి పంపిణీ ప్రారంభం
Dear All,
As per mapping clusters data updated in UFS app.
Check once.
As per mapping clusters data updated in UFS app.
Check once.
5_6224128943071436438_251224_154015.pdf
52.7 KB
📢 *ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు – BLOల గౌరవ వేతనం పెంపు*
📄 GO: G.O.RT.No.2455 | 🗓️ 24-12-2025
💰 *కొత్త వేతనాలు (01-08-2025 నుంచి అమలు):*
✅ BLO: ₹12,000 / సంవత్సరం
✅ BLO సూపర్వైజర్: ₹18,000 / సంవత్సరం
✅ Special Incentive: SSR / SR & ప్రత్యేక కార్యక్రమాలకు BLOలకు అదనంగా ₹2,000
ℹ️ పూర్తి సంవత్సరం పనిచేసిన వారికి పూర్తి వేతనం
⏳ మధ్యలో చేరిన వారికి పనిచేసిన కాలానికి అనుగుణంగా చెల్లింపు
👉 అందరికీ షేర్ చేయండి 👍

*🟣Unified Family Survey APP*
*✅యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే మొబైల్ అప్లికేషన్ 1.3 వెర్షన్ కి అప్డేట్ అయినది.*
*✅అప్డేటెడ్ వెర్షన్ గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో కలదు.*
☑️ఇది వరకే మీ మొబైల్ లో ఉన్న పాత యాప్ ను Uninstall చేసి కొత్తగా యాప్ ను install చేసుకోగలరు.
*🔳గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ కొరకు*
👇🏻👇🏻👇🏻👇🏻
https://play.google.com/store/apps/details?id=com.codetree.hhsurvey

!! UFS App >> Clusters Updation !!
Dear All,
DA/PS login > Edit Employee details నందు cluster mapping ప్రకారం, UFS app నందు clusters data update చేయడం జరిగింది.
Pls check once
Dear All,
DA/PS login > Edit Employee details నందు cluster mapping ప్రకారం, UFS app నందు clusters data update చేయడం జరిగింది.
Pls check once
📢 *AP Departmental Tests – Hall Ticket Update*
✅ Departmental Tests కు దరఖాస్తు చేసిన అభ్యర్థులు
📄 30-12-2025 నుండి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు
🌐 Official Website:
👉 https://portal-psc.ap.gov.in/Default
🔔 అభ్యర్థులందరూ వెంటనే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని పరీక్ష తేదీ, సమయం, కేంద్రాన్ని చెక్ చేసుకోండి.
🙏 అవసరమైన వారికి తప్పకుండా షేర్ చేయండి.