VOLUNTEER 🤝 CONNECTION
37K subscribers
3.42K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🛑 Important NOTICE 🛑

1. Kaushalam assesment Location verification for all GSWS secrateriate will be reinforced from Monday 15/12/2025 all candidates can start their assessments only from their assigned centers.
2. These locations are updated for GSWS centers, who asked for location change or issues.
📢 *రేపటి నుండి ప్రారంభం అవ్వనున్న Unified Family Survey*

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న Unified Family Survey (UFS 2025) కు సంబంధించిన
✅ పూర్తి ప్రశ్నల జాబితా
✅ సర్వే విధానం
✅ ట్రైనింగ్ గైడ్
✅ వ్యక్తిగత & కుటుంబ స్థాయి వివరాలు
అన్నీ ఒకేచోట అందుబాటులో ఉన్నాయి.

🔍 *ఈ సర్వే ఎందుకు ముఖ్యము?*
▪️ ప్రభుత్వ పథకాలు సరైన అర్హులకు చేరేందుకు
▪️ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ జారీకి
▪️ భవిష్యత్ సంక్షేమ సేవలు (PM Kisan, Thalliki Vandanam, ఇతర పథకాలు) ఈ డేటాపైనే ఆధారం

📱 *సర్వే ఎలా జరుగుతుంది?*

▪️ ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా
▪️ 100% e-KYC ఆధారంగా
▪️ వ్యక్తిగత + కుటుంబ స్థాయి వివరాల సేకరణ

📋 *ఏ వివరాలు అడుగుతారు?"

▪️ ఆధార్, మొబైల్, విద్య, ఉపాధి
▪️ ఆదాయం, ఆస్తులు, గృహ వివరాలు
▪️ సామాజిక & కుటుంబ మ్యాపింగ్ సమాచారం

📅 *సర్వే కాలపరిమితి*

🟢 ప్రారంభం: డిసెంబర్ 15
🔴 ముగింపు: జనవరి 12
📢 *ఈరోజు నుంచి డిసెంబర్ 19 వరకు* రాష్ట్రవ్యాప్తంగా
👉 1.43 లక్షల మంది అభ్యర్థులకు
👉 కౌశలం Work From Home Jobs పరీక్షలు
👉 వారి గ్రామ / వార్డు సచివాలయాల్లో జరుగుతున్నాయి ✅

⏰ *పరీక్ష సమయాలు:*
• 🕚 ఉదయం 11:00 గంటలకు
• 🕒 మధ్యాహ్నం 3:00 గంటలకు
➡️ ఒక్క షిఫ్ట్‌కు ఒక్క అభ్యర్థి మాత్రమే
యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అప్డేట్

మాస్టర్ ట్రైనర్లు ట్రైనర్లకు, ఎనిమరేటర్లకు త్వరగా ట్రైనింగ్ పూర్తి చేయాలి --- GSWS డైరక్టర్ శ్రీ. శివప్రసాద్

👉 రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న DGO, UGO, MGO లతో డైరక్టర్ టెలికాఫరెన్స్
-
👉డిసెంబర్ 15 నుండి ప్రారంభించ తలచిన యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే-2025

👉 MOT లుగా మండలం, ULB ల నుండి గ్రామ, వార్డ్ సచివాలయ సిబ్బంది

👉ఇప్పటికే మాస్టర్ ట్రైనర్ల(MOT) లకు ముగిసిన శిక్షణ

👉MOT లు అందరూ మండల లెవెల్, ULB లెవెల్ లో గ్రామ వార్డ్ సచివాలయ సిబ్బంది కి ట్రైనింగ్ ఇవ్వాలి.

👉 డిసెంబర్ 15 నాటికి ట్రైనింగ్ పూర్తి చేయాలని MOT లను ఆదేశించిన డైరక్టర్
📢 డిసెంబర్ నెల ఆధార్ స్పెషల్ క్యాంప్ అప్డేట్

నవంబర్ 2025లో నిర్వహించిన ఆధార్ స్పెషల్ క్యాంపుల కొనసాగింపుగా,
👉 GSWS శాఖ నిర్ణయం మేరకు డిసెంబర్ నెలలో కూడా ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించబడతాయి.

📅 క్యాంప్ తేదీలు:
• 16-12-2025 నుండి 20-12-2025 వరకు
• 22-12-2025 నుండి 24-12-2025 వరకు

🏫 క్యాంప్ ప్రదేశాలు:
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో

🎯 ప్రధాన దృష్టి:
➡️ ఇంకా పెండింగ్‌లో ఉన్న Mandatory Biometric Updates మాత్రమే

👧👦 ముఖ్యంగా పిల్లలు / విద్యార్థులు
👉 బయోమెట్రిక్ అప్డేట్ మిగిలి ఉన్నవారు తప్పక ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

⚠️ గమనిక:
ఈ క్యాంపులు కేవలం పెండింగ్ బయోమెట్రిక్ అప్డేట్స్ కోసం మాత్రమే.

🙏 ఈ సమాచారాన్ని తల్లిదండ్రులు, విద్యార్థులు, మీ గ్రూపుల్లో తప్పకుండా షేర్ చేయండి.
🚨 *తల్లిదండ్రులకు ముఖ్య సమాచారం!*

🎒 మీ పిల్లల *ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్* అయిందా?
❌ చేయకపోతే *స్కాలర్‌షిప్, రేషన్, ప్రభుత్వ పథకాల లాభాలు* ఆగిపోవచ్చు!

✅ *శుభవార్త:*
🆓 *5–17 ఏళ్ల పిల్లలకు ఉచిత ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్*
📅 *డిసెంబర్ 16–20 & 22–24*
🏫 *ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రభుత్వ & ప్రైవేట్ పాఠశాలల్లో*
📢 *ఆధార్ అప్డేట్ ఛార్జీలు – తాజా సమాచారం (UIDAI)*

🔹 *ఆధార్ ఎన్‌రోల్మెంట్*
👉 పూర్తిగా ఉచితం (FREE) ✅

🧬 *బయోమెట్రిక్ అప్డేట్*
(వేలిముద్రలు, ఐరిస్, ఫోటో)

💰 సాధారణంగా: ₹125
🎉 5 నుండి 17 సంవత్సరాల పిల్లలకు తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ – ఉచితం (FREE)
📅 30 సెప్టెంబర్ 2026 వరకు

📝 *డెమోగ్రాఫిక్ అప్డేట్*
(పేరు, లింగం, పుట్టిన తేదీ, చిరునామా, మొబైల్ నెంబర్, ఈమెయిల్)

💰 ₹75

📄 *డాక్యుమెంట్ అప్డేట్*
(ఐడెంటిటీ & అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్స్)

🏢 ఆధార్ సెంటర్‌లో: ₹75
🌐 myAadhaar పోర్టల్ ద్వారా (ఆన్‌లైన్): ఉచితం (FREE)
📅 14 జూన్ 2026 వరకు

⚠️ గమనిక: పై ఛార్జీలు అన్ని వర్తించే పన్నులతో కలిపి ఉంటాయి.

📲 అవసరమైన వారికి తప్పకుండా షేర్ చేయండి 🙏
✅ GSWS అటెండెన్స్ App ఉదయం 9:30am to 10:29am వరకు working

✅ సాయంత్రం 5pm to 5:29pm వరకు working

*సచివాలయం ఉద్యోగులు గమనించగలరు*
📢 Nidhi Portal – Important Reminder

👉 Salary bill preparation సమయంలో
Flag Fund డిడక్షన్ జరిగిందా లేదా తప్పక చెక్ చేయండి

🔹 Non-Gazetted Employees → ₹50
🔹 Gazetted Employees → ₹100

⚠️ ఈ నెల జీతాల బిల్లులో Flag Fund డిడక్షన్ జరిగిందో లేదో Nidhi Portal లో తప్పనిసరిగా వెరిఫై చేయండి.

✅ ఎలాంటి తప్పిదాలు లేకుండా బిల్ సబ్మిట్ చేయడానికి ఇది ముఖ్యమైన సూచన.
📢 *వచ్చే సంక్రాంతికి 21 లక్షల పాస్‌పుస్తకాలు – మంత్రి ప్రకటన*

రీ-సర్వే పూర్తైన గ్రామాల్లో
👉 వచ్చే సంక్రాంతికి 21 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.

🔹 రెవెన్యూ సమస్యల పరిష్కారానికి జాయింట్ కలెక్టర్లు పూర్తి బాధ్యత తీసుకోవాలి
🔹 భూముల రీ-క్లాసిఫికేషన్‌పై దాదాపు లక్ష ఫిర్యాదులు వచ్చాయి – వెంటనే పరిష్కరించాలి
🔹 ప్రైవేట్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేసే అధికారం కలెక్టర్లకు ఇవ్వనున్నారు

✅ రైతులకు, భూస్వాములకు ఇది పెద్ద ఊరట కలిగించే నిర్ణయం.
👉 ఉపయోగపడే సమాచారం – షేర్ చేయండి 🙏
📢 *కేవలం ₹168 చెల్లిస్తే ₹42,000 పంట బీమా!* 🌾

ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త 👨🏻‍🌾
👉 AP Crop Insurance 2025 కింద
👉 కేవలం ₹168 ప్రీమియం చెల్లిస్తే
👉 ₹42,000 వరకు పంట బీమా కవరేజ్ లభిస్తుంది.

⏰ ముఖ్య గడువు:
🗓️ ప్రీమియం చెల్లించడానికి డిసెంబర్ 31 చివరి తేదీ

✅ ఈ పథకం ద్వారా
• పంట నష్టం జరిగినప్పుడు పరిహారం
• తక్కువ ప్రీమియంతో భారీ బీమా భద్రత
📢 *హజ్ యాత్రికులకు శుభవార్త – ఏపీ ప్రభుత్వం ఆర్థిక సహాయం*

✈️ విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి హజ్‌కు వెళ్లే యాత్రికులకు
👉 ఒక్కొక్కరికి రూ.1,00,000/- (లక్ష రూపాయలు) ఆర్థిక సహాయం మంజూరు

🏛️ మైనారిటీల సంక్షేమ శాఖ ద్వారా
📜 ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

✅ ఈ సహాయం విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి హజ్‌కు వెళ్లే యాత్రికులకు మాత్రమే వర్తిస్తుంది.

🙏 హజ్ యాత్రికులకు ఇది పెద్ద ఊరటగా నిలవనుంది.
📢 *ఏపీ రేషన్ కార్డుదారులకు శుభవార్త | Sankranti Special Update*

🎉 నూతన సంవత్సరం & సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది

✅ రేషన్ షాపుల్లో కొత్తగా ఇవి పంపిణీ
• బియ్యంతో పాటు ➝ జొన్నలు (Jowar)
• గోధుమ పిండి (Wheat Flour)
• త్వరలో ➝ రాగులు (Ragi) (రాష్ట్రవ్యాప్తంగా)

🍚 బియ్యం కోటాలో మార్పు
• ప్రస్తుతం ఇచ్చే బియ్యంలో 3–5 కిలోలు తగ్గింపు
• వాటి స్థానంలో జొన్నలు పంపిణీ

🥖 గోధుమ పిండి – భారీ రాయితీ
• మార్కెట్ ధర: ₹64 / కిలో
• రేషన్ షాపుల్లో: ₹16 / కిలో మాత్రమే
• ప్రతి రేషన్ కార్డుకు 1 కిలో ప్యాకెట్

📅 అమలు తేదీ
➡️ జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు

🔍 ఇంకా ముఖ్యమైన అప్డేట్స్
• పీడీఎస్ బియ్యం బస్తాలపై QR కోడ్ ట్యాగ్ – అక్రమ రవాణాకు చెక్
• కందిపప్పు పంపిణీపై ప్రభుత్వం కసరత్తు – జనవరిలో అవకాశం? 🤞

👨‍👩‍👧‍👦 ఈ నిర్ణయాలతో పండగ సమయంలో
➡️ ఆహార భద్రత పెంపు
➡️ సామాన్య కుటుంబాలకు భారీ ఊరట

✅ ఉపయోగపడే సమాచారం – తప్పకుండా షేర్ చేయండి 🙏
Dear All ,
Regarding Unified Family Survey , cluster changing option was given to GSWS District Coordinators , Please reachout them for any changes in cluster mapping.
📢 *ముఖ్య సూచనలు – Unified Family Survey (UFS) మొబైల్ యాప్*

యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే సజావుగా నిర్వహించడానికి ఫీల్డ్ ఫంక్షనరీలు క్రింది సూచనలను తప్పనిసరిగా పాటించాలి👇

1️⃣ లైవ్ యాప్ మాత్రమే డౌన్‌లోడ్ చేయాలి
👉 అధికారిక లింక్ ద్వారా మాత్రమే Unified Family Survey (UFS) Live App డౌన్‌లోడ్ చేయండి

2️⃣ పాత వెర్షన్లు తొలగించాలి
👉 లైవ్ యాప్ ఇన్‌స్టాల్ చేసే ముందు, మీ మొబైల్‌లో ఉన్న పాత / పూర్వపు UFS యాప్ వెర్షన్లను పూర్తిగా Uninstall చేయాలి.

3️⃣ క్లస్టర్ మ్యాపింగ్ మార్పులు
👉 క్లస్టర్ నుంచి ఉద్యోగికి సంబంధించిన మ్యాపింగ్ మార్పు చేసే ఆప్షన్
➡️ GSWS District Coordinators కు మాత్రమే ఇవ్వబడింది.
👉 క్లస్టర్ మ్యాపింగ్‌లో మార్పులు అవసరమైతే సంబంధిత District Coordinator ని మాత్రమే సంప్రదించాలి.

4️⃣ డ్యాష్‌బోర్డ్ యాక్సెస్
👉 సర్వే ప్రోగ్రెస్‌ను చూసేందుకు Open Dashboard
➡️ EOD (End of the Day) నాటికి ఎనేబుల్ చేయబడుతుంది.
👉 ఫీల్డ్ సిబ్బంది తమ సర్వే పురోగతిని అక్కడ ట్రాక్ చేసుకోవచ్చు.

📌 గమనిక:
Unified Family Survey సంబంధించి
👉 Cluster Changing Option GSWS District Coordinators వద్ద మాత్రమే ఉంది.
👉 ఎలాంటి క్లస్టర్ మార్పులైనా చేయాల్సి వస్తే వారిని సంప్రదించండి.

✅ అందరికీ తెలియజేయండి & తప్పనిసరిగా పాటించండి 🙏