🌟 *AP Universal Health Policy 2025 – ప్రతి కుటుంబానికి ఫ్రీ మెడికల్ సర్వీసులు!*
పేద–ధనిక తేడా లేకుండా అన్ని కుటుంబాలకు ప్రభుత్వం భారీ నిర్ణయం!💥
🏥 *ఉచిత ఆరోగ్య భీమా కవరేజ్:*
✔️ BPL కుటుంబాలకు → ₹25 లక్షలు
✔️ మిగతా అందరికీ → ₹2.5 లక్షలు ఫ్రీ ఇన్సూరెన్స్
✔️ క్యాన్సర్, హార్ట్ అటాక్, ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కూడా కవరేజ్
✔️ అన్ని ప్రభుత్వ + ఎంపిక చేసిన ప్రైవేట్ ఆస్పత్రుల్లో వర్తింపు
📅 *రాష్ట్రవ్యాప్తంగా అమలు:* ఏప్రిల్ 1, 2026 నుండి
💳 ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ కార్డు
✔️ సంజీవిని ప్రాజెక్ట్‌తో పూర్తి అనుసంధానం
✔️ ఆరోగ్య డేటా డిజిటల్‌గా, స్మార్ట్ హెల్త్ కార్డ్ ద్వారా
📌 ప్రస్తుతం కుప్పం లో పైలట్ రన్ జరుగుతోంది… త్వరలో పూర్తి రాష్ట్రానికి!

🔥 *అన్నదాత సుఖీభవ 2వ విడత – పేమెంట్ స్టేటస్ LIVE!*
ఆధార్ నంబర్ మాత్రమే సరిపోతుంది — OTP అవసరం లేదు 🚫
💰 ఏ బ్యాంక్‌లో జమ అయ్యింది?
💳 మొత్తం ఎంత వచ్చింది?
📄 మీ పూర్తి పేమెంట్ వివరాలు లైవ్‌లో చెక్ చేసుకోండి!
👇 *ఇప్పుడే క్లిక్ చేసి మీ స్టేటస్ తెలుసుకోండి*
🔗 https://annadathasukhibhava.ap.gov.in
📢 వెంటనే చెక్ చేసుకోండి — సర్వర్ బిజీ అయ్యే అవకాశం ఉంది! 🌾💸

*ఏపీలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలకు.. ఫిబ్రవరి నెలాఖరుకు రిజర్వేషన్ల ప్రక్రియను ప్రభుత్వం పూర్తిచేస్తే.. మార్చిలో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వనుంది. ఏప్రిల్ మొదటి వారంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలున్నాయి.*
📌 *స్వర్ణ పంచాయితీ పోర్టల్‌లో ఆధార్–మొబైల్ లింక్ వాలిడేషన్ రిపోర్ట్ చూడడం ఎలా?*
1️⃣ PDO Login చేయండి
స్వర్ణ పంచాయితీ పోర్టల్‌లో PDO లాగిన్ ద్వారా ప్రవేశించండి.
2️⃣ House Tax సెక్షన్ ఓపెన్ చేయండి
Taxes క్రింద కనిపించే House Tax ఆప్షన్‌ను ఎంచుకోండి.
3️⃣ Report ఆప్షన్‌ను సెలెక్ట్ చేయండి
Services కాదు — Reports అనే మెనూలోకి వెళ్లండి.
4️⃣ Aadhaar–Mobile Link Validation తెరవండి
కింద కనిపించే Aadhaar & Mobile Verification సెక్షన్‌లో → Aadhaar Mobile Link Validation పై క్లిక్ చేయండి.
📊 *రిపోర్ట్ ఎలా కనిపిస్తుంది?*
5️⃣ ఆధార్ లేదా మొబైల్ ద్వారా రిపోర్ట్ చూడండి
కొత్త విండోలో Aadhaar Range Report లేదా Mobile Range Report ఎంచుకోండి.
6️⃣ 12 Range Slabs కనిపిస్తాయి
ఒక ఆధార్/మొబైల్ నెంబరు ఎన్నిసార్లు అసెస్‌మెంట్స్‌కు లింక్ అయ్యిందో ఈ రిపోర్ట్‌లో కనబడుతుంది.
7️⃣ Excelగా Download చేసుకోవచ్చు
మొత్తం డేటా లేదా ఒకే రేంజ్‌ను Excel ఫైల్‌గా డౌన్‌లోడ్ చేయవచ్చు.

🌧️ *AP Weather Alert – రైతులు తప్పక గమనించండి*
🔸 సోమవారం ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో
➡️ అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం 🌦️
🌾 రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోండి:
• కోత పనులు వేగంగా పూర్తి చేయండి
• ధాన్యాన్ని తడవకుండా రక్షించండి
• ఎరువులు/పెస్టిసైడ్లు వాడే సమయాల్లో జాగ్రత్తలు పాటించండి
⚠️ తీవ్ర అల్పపీడనం
దక్షిణ అండమాన్ సముద్రంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని APSDMA తెలిపింది.
📌 వాతావరణ మార్పులు వచ్చినప్పుడు వెంటనే అప్డేట్ ఇస్తాం.
మీ ప్రాంతంలో జాగ్రత్తగా ఉండండి. 🌾🌧️

*ట్రాన్స్‌ఫర్ నిబంధనలు*
▪️క్లియర్ వేకెన్సీ ఉన్నప్పుడు మాత్రమే ట్రాన్స్‌ఫర్
▪️కొత్త జిల్లాలో చివరి ర్యాంక్ కేటాయింపు
▪️టై వచ్చినపుడు - సీనియారిటీ, తరువాత DOB ఆధారంగా ప్రాధాన్యం.

track transfer application enabled in the Functionary HRMS login. Kindly update to field statff
📢 *PM-KISAN 21వ విడత – ముఖ్య అప్డేట్*
అర్హత పరిశీలనలో ఉన్న రైతులకు ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోండి👇
1️⃣ *Land / Minor / Spouse కేటగిరీల్లో ఉన్న అన్ని సందేహాస్పద కేసులు*
➡️ ప్రస్తుతం ఫీల్డ్ వెరిఫికేషన్ జరుగుతున్నందున తాత్కాలికంగా చెల్లింపులు నిలిపివేయబడ్డాయి.
2️⃣ *కేంద్ర ప్రభుత్వం 31-07-2025 లోపు*
➡️ Land Seeding
➡️ ABPS
➡️ e-KYC
✔️ పూర్తి చేసిన రైతులకే ఈ విడత చెల్లింపులు విడుదల చేసింది.
3️⃣ *ఫీల్డ్ వెరిఫికేషన్‌లో అర్హులుగా తేలినవారు*
మరియు
31-07-2025 తర్వాత అవసరమైన ప్రక్రియలు పూర్తి చేసినవారి మొత్తం చెల్లింపులు
➡️ తదుపరి విడతలో విడుదల అవుతాయి.
✔️ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
✔️ అవసరమైన అప్‌డేట్లు పూర్తిగా ఉంటే తదుపరి విడతలో తప్పకుండా పొందుతారు.

Dear All,
NTR BHAROSA Pension releases for this month shared above.
Please communicate with your Branch Managers to provide cash on 29th November,2025.
Pension Disbursement is on 1st December 2025.

🌊 *జల్ జీవన్ మిషన్ (JJM)*
🏡 గ్రామీణ పైప్ వాటర్ సప్లై స్కీమ్స్ – కమిషనింగ్ & హ్యాండింగ్ ఓవర్ మార్గదర్శకాలు
📌 *ప్రధాన అంశాలు:*
1️⃣ స్కీమ్ కమిషనింగ్ & హ్యాండింగ్ ఓవర్ కి కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.
2️⃣ గ్రామ పంచాయత్ / VWSC (Village Water & Sanitation Committee) కమ్యూనిటీ ఓనర్‌షిప్ తప్పనిసరి.
3️⃣ Functional Household Tap Connections (FHTC) వివరాలు JJM–IMIS లో అప్‌లోడ్ చేయాలి.
4️⃣ పనులు BIS standards ప్రకారం పూర్తయ్యాయా లేదా అన్నది టెక్నికల్ వాలిడేషన్ ద్వారా నిర్ధారించాలి.
🔧 *కమిషనింగ్ కి దశలు:*
Phase–1: Pre-Commissioning (Week 1–3)
✔️ అస్-బిల్ట్ డ్రాయింగ్స్ సిద్ధం చేయాలి
✔️ పైప్ లైన్లు, వాల్వ్‌లు, స్టోరేజ్ ట్యాంకులు, పంసాలు, మీటర్లు మొదలైన వాటి తనిఖీ
✔️ లీకేజీలు, లోపాలు, తప్పు కనెక్షన్లు చెక్ చేయాలి (Page 4)
✔️ RPWSS–PM Gati Shakti integration
Phase–2: System Testing (Week 3–8)
✔️ Hydrostatic Pressure Test – పైప్ స్ట్రెంగ్త్, లీకేజీ లేకుండా ఉందా
✔️ Household Tap Leak Test
✔️ Flow Test – నీటి ఒత్తిడి/పోతం సరైనదా
✔️ Water Quality Test – NABL / ISO accredited labs ద్వారా
✔️ Residual Chlorine (0.2–0.5 mg/l) మర్యాదలో ఉందా లేదా
Phase–3: Operational Validation (Week 8–11)
✔️ 7–14 రోజుల Trial Run
✔️ పంపుల పనితీరు, ప్రెజర్, వాటర్ క్వాలిటీ, SCADA/Automation చెక్
✔️ ఏదైనా లోపాలు ఉంటే వెంటనే సరిచేయడం (Page 6)
Phase–4: Documentation & Compliance (Week 11–13)
✔️ Final Commissioning Report
✔️ Manuals, Certificates, Troubleshooting guides
✔️ Community Training (VWSC Training)
✔️ Handover to GP/VWSC
👥 *పాలుగొనే Stakeholders:*
Central Govt (JJM)
State Implementation Agencies
RWS&S / PHED Engineers
Contractors
VWSC & Community (Page 9)
🛑 *కమిషనింగ్ సమయంలో తప్పనిసరి తనిఖీలు:*
✔️ Pipe pressure test
✔️ Household tap functionality
✔️ Water quality (E.Coli-free)
✔️ Disinfection (Chlorination)
✔️ Flow & capacity test
✔️ Equipment calibration (Page 5–7)
🏡 *కమ్యూనిటీ ఓనర్‌షిప్ ఎందుకు?*
⭐ సేవల నిరంతరత
⭐ నీటి నాణ్యత–భద్రత
⭐ ప్రజల భాగస్వామ్యం
⭐ స్కీమ్ యొక్క దీర్ఘకాల నిలకడ
📄 *చివరి హ్యాండింగ్ ఓవర్ లో ఉండాల్సినవి:*
✔️ Certificates
✔️ Water Quality reports
✔️ Pump & Motor test reports
✔️ Maintenance Plan
✔️ Scheme Map + Asset Register (Page 13–14)
📍 Source: Government of India – Drinking Water & Sanitation Dept.
📎 PDF Reference: Pages 1–20

నైరుతి బంగాళాఖాతంలో తుపానుకు ‘దిట్వా’ గా నామకరణం - ఉత్తర వాయువ్య దిశగా కదులుతున్న దిట్వా తుపాను - ఈనెల 30కి తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాలకు సమీపించనున్న తుపాను - ఇవాళ్టి నుంచి కోస్తాంధ్రలో 35-45 కి.మీ వేగంతో ఈదురు గాలులు - అన్ని పోర్టుల్లో రెండో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ - ఈనెల 30న ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు రెడ్ అలర్ట్ - ఈనెల 30న అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ - ఈ నెల 30న ఆయా జిల్లాలకు అత్యంత భారీ వర్ష సూచన 20 సెంటీమీటర్ల కు పైగా వర్షపాతం నమోదు అయ్యే అవకాశం
Pension Disbursement on 01.12.2025 (Monday) : పెన్షన్ పంపిణీ సోమవారం డిసెంబర్ 1.
1) 1వ తేది డిసెంబర్, 2025 (సోమవారం) ఉదయం గం.06.00ల కల్లా పించను పంపిణి దారులు అందరు వారికి సంబంధించిన ప్రదేశములలో సిద్ధంగా ఉండి, నిర్దిష్ఠ సమయానికి పించను పంపిణి ప్రారంభించి వేగవంతముగా పంపిణి చేయవలెను.
2) పించను పంపిణీదారుల యొక్క పరిధిలో పొలము / పనులకు వెళ్ళే వారిని ముందుగా గుర్తించి పించను పంపిణీ చేయవలెను. వృద్ధాప్య పించనుదారులకు / ఇళ్ళవద్దనే ఉండువారికి తరువాత పంపిణీ చేయు విధముగా రూట్ మ్యాప్ సిద్ధం చేసుకొనవలెను.
C) IVRS :
1) ప్రతి నెల 1వ తేది పించను పంపిణీ సమయములో మధ్యాహ్నం నుండి ప్రభుత్వం వారిచే IVRS ద్వారా పించనుదారుల యొక్క ఫోన్ నంబర్లకు సంప్రదించి ఈ దిగువ పేర్కొనబడిన ప్రశ్నల ద్వారా
అ) మీరు పింఛన్ తీసుకునేటపుడు ఏదైనా అవినీతిని గమనించారా?
ఆ) ప్రతి నెలా ఒకటో తేదీన పింఛన్ ఇంటి దగ్గరనే తీసుకొంటున్నారా?
ఇ) పింఛన్ అందించిన అధికారి ప్రవర్తన ఎలా వుంది?
2) ది:01.12.2025న IVRS ద్వారా ప్రభుత్వము వారిచే ఫోన్ కాల్స్ పించనుదారులకు వస్తాయని, ప్రశ్నను శ్రద్దగా విని ఎదో ఒక నంబరు నొక్కకుండా సరైన నెంబరు నొక్కే విధముగా పించనుదారులకు ముందుగా అవగాహన కల్పించవలెను.
3) Geo Tagging ఆధారముగా పించను పంపిణీ 300 మీటర్లు దాటిన సందర్భములో Disbursement Mobile App నందు ఆ పరిస్థితికి కారణమును Options ద్వారా అడుగబడును. పించనుపంపిణీ అధికారులు గమనించుకొని పంపిణీచేయవలెను.
4) “నేటికి కూడా పించనుదారులకు వాలంటీరుల ఫోన్ నెంబరులు మ్యాప్ కాబడి ఉన్నవని ఉన్నతాధికారులచే గమనించబడి నిర్ధారించటమైనది.”
5) పించను పంపిణీ సందర్భములో ప్రతి యొక్క పించనుదారుని Contact Number ను సరిచూసుకుని Update చేయవలసిన బాధ్యత సంబంధిత పించను పంపిణీ అధికారిచే నిర్వర్తించవలెనని శ్రీయుత జిల్లా, కలెక్టర్, గుంటూరు వారిచే ఆదేశించటం జరిగినది. ఇది అత్యంత ప్రాముఖ్యత గల అంశము మరియు IVRS నివేదికను ప్రభావితము చేయగల అంశము కావున తప్పని సరిగా Payment App ద్వారా పించనుదారుని Correct Contact Number ను Update చేయునట్లు MPDOలు మరియు Municipal Commissionerలు అందరూ సచివాలయ సిబ్బందికి తెలియచేసి వ్యక్తిగతముగా పర్యవేక్షించవలెను.
6) పించనుదారుల అందరి Contact నంబర్లు కరెక్ట్ గా Update చేయబడినవని సంబంధిత పించను పంపిణీ అధికారులు / MPDOలు / MC లచే తప్పని సరిగా సర్టిఫైచేయవలసి ఉన్నదని శ్రీయుత జిల్లా కలెక్టర్, గుంటూరు వారు ఆదేశించినారు.
7) IVRS నివేదిక ఆధారముగా జిల్లా ఉన్నతాధికారులచే క్షేత్రస్థాయిలో పించనుదారుల ఇంటి వద్ద విచారణ నిర్వహించు సమయములో Contact నంబరు పించనురారునిది కాదు / తప్పుగా నమోదైనది అని ఏ పించనుదారుడైన పేర్కొనిన యెడల అటువంటి సందర్భములో సంబంధిత పించను పంపిణీ అధికారి / MPDO లు / MC లు బాధ్యులగుదరని శ్రీయుత జిల్లా కలెక్టర్, గుంటూరు వారు తెలియచేసినారు.
8) కావున సచివాలయ సిబ్బంది / పించను పంపిణీ అధికారులు అందరూ పై అంశమును గుర్తెరిగి పించనుదారుని ఇంటివద్దనే పించను పంపిణీ చేయవలసినదిగా తెలియచేయటమైనది.
d) MPDO / MC లచే తేది:28.11.2025న టెలీకాన్ఫరెన్స్ నిర్వహించుట:
పైన పేర్కొనబడిన అంశములు అన్నింటిని ది:28.11.2025 నాడు సంభందిత MPDO / MC లచే తప్పనిసరిగా టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి వారి పరిధిలోని పించను పంపిణీ దారులు అందరికి విఫులముగా తెలియచేసి ది:01.12.2025న పించను పంపిణీ సక్రమముగా జరుగునట్లు చూడవలసినదిగా శ్రీయుత జిల్లా కలెక్టర్, గుంటూరు వారు ఆదేశించినారు.
#Pension

🔰 Pension Disbursement Update
Dear All…
💫 2025 డిసెంబర్ నెలకు సంబంధించిన పింఛనుదారుల వివరాలు (Payment option) మరియు Pension Amount (Reports option)లను NTR BHAROSA PENSION SCHEME App లో అప్‌డేట్ చేయడం జరిగింది.
✅ Functionary-wise pensions mapped ఆప్షన్ ఇప్పుడు WEA / WWDS లాగిన్‌లలో అందుబాటులో ఉంది.
✅ Users ఇప్పుడు తమ login ID ద్వారా లాగిన్ అయ్యి పింఛన్ వివరాలను చెక్ చేసుకోవచ్చు.

🌧️ ‘దిత్వా’ తుపాను తాజా అప్‌డేట్
నైరుతి బంగాళాఖాతం & శ్రీలంక తీరాంతర ప్రాంతంలో ‘దిత్వా’ తుపాను కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.
📍 ప్రస్తుత స్థానం:
• ట్రింకోమలీ (శ్రీలంక)కి 120 కి.మీ దూరంలో
• పుదుచ్చేరికి 520 కి.మీ దూరంలో
• చెన్నైకి ఆగ్నేయ దిశగా 620 కి.మీ దూరంలో
జాగ్రత్తలు తప్పనిసరి. 🌧️⚠️

📢 ఆధార్ ముఖ్య అప్డేట్ – 2 కోట్లకు పైగా ఆధార్ నంబర్లు రద్దు!
మరణించిన వ్యక్తుల ఆధార్ నెంబర్లను యూఐడీఏఐ పెద్దఎత్తున డీయాక్టివేట్ చేసింది.
ఆధార్ దుర్వినియోగం అరికట్టేందుకు ఈ చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి.
🔍 మరణించిన వ్యక్తి ఆధార్ రద్దు ఎలా?
👉 కుటుంబ సభ్యులు మై ఆధార్ (MyAadhaar) వెబ్‌సైట్ ద్వారా
👉 మరణ ధ్రువీకరణ పత్రం అప్లోడ్ చేసి
👉 ఆధార్‌ను డీయాక్టివేట్ చేయించుకోవచ్చు.
🔐 మీ ఆధార్ సమాచార భద్రత కోసం ఇది చాలా కీలకం.