వాట్సాప్_డోర్_to_డోర్_సర్వే_.jpg
469.5 KB
ప్రతీ శుక్రవారము వాట్సాప్ డోర్ to డోర్ సర్వే మరింత తీవ్రం గా ప్రచారం చేయాలి అని,పాంప్లెంట్ లు పంచాలి అని , ఆరోజు ఏ ఉద్యోగి కూడా సెలవు మంజూరు చేయరాదు అని GSWS డైరెక్టర్ వారి ఉత్తర్వులు👆👆
⏳ *కౌశలం స్కిల్ టెస్ట్ అప్డేట్* ⏳
📢 రిజిస్ట్రేషన్ చేసిన అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ ఏర్పాట్లు ప్రారంభం!
🧰 వీటి కోసం అవసరమైన పరికరాలు ఇప్పటికే సచివాలయాలకు పంపిణీ చేయబడ్డాయి.
📝 ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసిన వారికే అవకాశం ఉంటుంది.
⚠️ ఇంకా రిజిస్ట్రేషన్ చేయని వారు – ఇవాళే చివరి తేదీ!
✅ చదివిన ప్రతి ఒక్కరికీ అర్హత!
🕒 కేవలం 3 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోండి!
👉 *వెంటనే Apply చేయండి:*
🔗 https://gsws-nbm.ap.gov.in/BM/Kaushalam

*పేదల ఇళ్ల వెరిఫికేషన్ గడువు పెంపు*
▪️ఈనెల 30వరకు పొడిగిస్తూ కేంద్రం ఆదేశాలు.
▪️తొలుత ఈనెల 5 వరకు గడువు.. యాప్ పనిచేయనందున గడువు పెంపు.
▪️ఆప్షన్-3 ఇళ్ల బిల్లుల చెల్లింపు నిలుపుదల.
▪️ఇళ్ల పొజిషన్ చూశాకే నిధుల విడుదల.

🔌⚡️ *విద్యుత్ బిల్లు మీరు లెక్కించుకోండి..!* ⚡️🔌
ఇకమీదట మీ ఇంటి బిల్లు ఎలాగో మీరు కూడా తెలుసుకోవచ్చు 👇
🏠 *గృహ విద్యుత్ ఛార్జీలు (Domestic Charges):*
1️⃣ 0 - 30 యూనిట్లు → ₹1.90 / యూనిట్
2️⃣ 31 - 75 యూనిట్లు → ₹3.00 / యూనిట్
3️⃣ 76 - 125 యూనిట్లు → ₹4.50 / యూనిట్
4️⃣ 126 - 225 యూనిట్లు → ₹6.00 / యూనిట్
5️⃣ 226 - 400 యూనిట్లు → ₹8.75 / యూనిట్
6️⃣ 400 పైగా → ₹9.75 / యూనిట్
🏢 *వాణిజ్య విద్యుత్ ఛార్జీలు (Commercial Charges):*
1️⃣ 0 - 50 యూనిట్లు → ₹5.40 / యూనిట్
2️⃣ 51 - 100 యూనిట్లు → ₹7.65 / యూనిట్
3️⃣ 101 - 300 యూనిట్లు → ₹9.05 / యూనిట్
4️⃣ 301 - 500 యూనిట్లు → ₹9.60 / యూనిట్
5️⃣ 500 పైగా → ₹10.15 / యూనిట్
🧮 *ఉదాహరణకు:*
రెడ్డి గారు అక్టోబర్ నెలలో 123 యూనిట్లు వాడుకున్నారు👇
✅ మొదటి 30 యూనిట్లు × ₹1.90 = ₹57
✅ తర్వాత 45 యూనిట్లు × ₹3.00 = ₹135
✅ మిగిలిన 48 యూనిట్లు × ₹4.50 = ₹216
➡️ మొత్తం ఎనర్జీ ఛార్జ్ = ₹408
💡 *గమనించండి:*
⚙️ పై బిల్లుకు అదనంగా —
• ఫిక్స్డ్ ఛార్జీలు
• కస్టమర్ ఛార్జీలు
• ఎలక్ట్రిసిటీ డ్యూటీ
• ట్రూఅప్, PPCA ఛార్జీలు
వీటిని కలిపి ఫైనల్ బిల్లు వస్తుంది ✅
📲 మీ యూనిట్లు చూసి ఈ పద్ధతిలో లెక్కిస్తే మీ బిల్లు సులభంగా తెలుసుకోవచ్చు! 💡

🚨 *క్లస్టర్ వ్యవస్థ రద్దు – పంచాయతీలకు స్వతంత్ర హోదా!* 🌿
📢 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద నిర్ణయం తీసుకుంది!
ప్రస్తుతం అమలులో ఉన్న పంచాయతీ క్లస్టర్ వ్యవస్థను రద్దు చేసి,
19,351 గ్రామ పంచాయతీలను స్వతంత్ర పరిపాలనా యూనిట్లుగా ప్రకటించింది. ✅
🏛 *ముఖ్య నిర్ణయాలు:*
🔹 పంచాయతీలను 4 గ్రేడులుగా విభజించారు
🔹 పంచాయతీ కార్యదర్శుల పేరును "పంచాయతీ అభివృద్ధి అధికారి (PDO)"గా మార్చారు
🔹 ప్రతి పంచాయతీలో ఇప్పుడు ఉండబోయే విభాగాలు 👇
- పారిశుద్ధ్యం 🧹
- తాగునీటి సరఫరా 💧
- గ్రామీణ ప్రణాళిక 🏗
- వీధి దీపాలు 💡
- ఇంజినీరింగ్ 🧰
- ఆదాయం & పన్ను వసూళ్లు 💰
👨💼 *సిబ్బంది మార్పులు:*
🔹 రూర్బన్ పంచాయతీల్లో జూనియర్ అసిస్టెంట్లు, బిల్ కలెక్టర్లను సీనియర్ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్ చేస్తారు
🔹 డిజిటల్ అసిస్టెంట్లతో ప్రత్యేక IT విభాగం ఏర్పాటు
🔹 కార్యదర్శుల ఖాళీలను 2025-26 ప్యానెల్‌కు ముందే భర్తీ చేయాలని నిర్ణయం
📜 ఈ ఉత్తర్వులను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ జారీ చేశారు.

💰 *రైతుల ఖాతాలో 24 గంటల్లోనే నగదు – ప్రభుత్వ భరోసా*
➥ ఖరీఫ్ సీజన్లో 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం
➥ కొనుగోలు కోసం 6 కోట్ల గోనె సంచులు సిద్ధంగా ఉంచబడ్డాయి
➥ రైతులకు 50,000 టార్పాలిన్ షీట్లు ఉచితంగా పంపిణీ చేయనున్నారు
➥ ధాన్యం విక్రయం అనంతరం 24 గంటల్లోపే రైతు బ్యాంక్ ఖాతాలో నగదు జమ
➥ పంట కొనుగోలు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి
➥ రైతులకు ఆలస్యం లేకుండా తక్షణ చెల్లింపులు ప్రభుత్వం భరోసా

Dear all,
It is to inform that, due to some technical issues the Kaushalam Mock Test scheduled today is *postponed* and will be conducted on Monday (10-11-2025) at the same time (4:00 PM to 5:00 PM).
Spsr Nellore

IMPORTANT Notification - Downtime of APOnline - SSP & ABDG Web Portals, Mobile APP, Aadhaar Services and Servers due to Planned Data Centre Migration and Scheduled activity.
Downtime : Friday 7th November 2025 at 9:00 PM to till Sunday 9th November 2025 at 9:00 PM.

⚠️ *ముఖ్య గమనిక – APOnline / SSP / ABDG సేవలు తాత్కాలికంగా అందుబాటులో ఉండవు*
💻 Data Centre Migration & Maintenance Activity కారణంగా,
APOnline, SSP, ABDG Web Portals, Mobile Apps, మరియు Aadhaar Services
తాత్కాలికంగా నిలిపివేయబడతాయి.
🕘 *డౌన్‌టైమ్:*
📅 7 నవంబర్ 2025 (శుక్రవారం) రాత్రి 9:00 గంటల నుండి
📅 9 నవంబర్ 2025 (ఆదివారం) రాత్రి 9:00 గంటల వరకు
🔧 ఈ పనులు సిస్టమ్ పనితీరు, భద్రత మరియు స్థిరత్వాన్ని మెరుగుపరచడానికి చేపట్టబడ్డాయి.
📌 దయచేసి మీ పనులను ముందుగానే ప్లాన్ చేసుకోండి.
🙏 మీ సహకారానికి ధన్యవాదాలు.

📢 *సచివాలయాల పేర్లు మార్చలేదు: CMO స్పష్టత*
గ్రామ / వార్డు సచివాలయాల పేరును ‘విజన్ యూనిట్లు’ గా మార్చారు అన్న వార్తలు అవాస్తవం అని సీఎంవో వివరణ ఇచ్చింది.
➥ 2047 స్వర్ణాంధ్ర లక్ష్యం దిశగా
గ్రామ, వార్డు సచివాలయాలు విజన్ యూనిట్లుగా పని చేయాలి అని
సీఎం సూచించారు మాత్రమే.
➥ పేర్లు మార్చడం జరగలేదు.
➥ సచివాలయాలు తమ యథావిధంగా కొనసాగుతాయి.

*Dear All,*
*Reminder*
IMPORTANT Notification - Downtime of APOnline - SSP & ABDG Web Portals, Mobile APP, Aadhaar Services and Servers due to Planned Data Centre Migration and Scheduled activity.
Downtime : *Friday 7th November 2025 at 9:00 PM to till Sunday 9th November 2025 at 9:00 PM.*

📊 *WhatsApp Door-to-Door Campaign – Report Link*
👇👇👇👇👇
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/WhatsAppRallyDTDCampaign

🚌 *APSRTC బస్ టికెట్లు ఇకపై Google Maps లో కూడా*
రాష్ట్ర ప్రభుత్వం & Google కలిసి APSRTC Bus Ticket Booking ను Google Maps లో ప్రారంభిస్తున్నారు.
మొదటగా విజయవాడ ↔ హైదరాబాద్ రూట్ పై పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం
✅ త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని రూట్లకు విస్తరణ.
⏱️ *ప్రారంభం:*
వచ్చే వారం నుండి ప్రయోగాత్మకంగా మొదలు.
🎟️ బుకింగ్ ఎలా చేయాలి?
1. Google Maps ఓపెన్ చేయండి
2. మీ గమ్యస్థానం సెర్చ్ చేయండి (ఉదా: Vijayawada → Hyderabad)
3. చూపించిన APSRTC Bus Routes పై క్లిక్ చేయండి
4. “Buy Ticket / Book Ticket” ఎంపిక చేయండి
5. Online Payment చేసి టికెట్ కొనుగోలు చేయండి ✅
✅ *ప్రయాణికులకు లాభాలు:*
• వేర్వేరు Apps ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు
• బస్ సమయాలు & మార్గాలు రియల్ టైమ్ లో తెలుస్తాయి
• Safe Digital Payment
• ఎక్కడ ఎక్కాలి / ఎక్కడ దిగాలి — Maps లోనే స్పష్టంగా కనిపిస్తుంది
• అధికారిక APSRTC డేటా నేరుగా Maps లో 📍
🔁 *తరువాత మరిన్ని రూట్లు:*
విశాఖపట్నం • తిరుపతి • కర్నూలు • కడప మరియు ఇతర ప్రధాన రూట్లు కూడా త్వరలో చేర్చబడతాయి.
📌 షేర్ చేయండి — ప్రయాణించే వారికి చాలా ఉపయోగపడుతుంది. 🚍✨

📢 *AP Ration Card eKYC 2025 – ముఖ్యమైన అప్డేట్!*
⚠️ ఇంకా మీ రేషన్ కార్డు eKYC చేయించుకోలేదా? వెంటనే పూర్తి చేయండి! నవంబర్ 30, 2025 లోపు పూర్తి చేయకపోతే మీ రేషన్ కార్డు రద్దు అయ్యే అవకాశం ఉంది 🚫
🏠 స్మార్ట్ రేషన్ కార్డు (Smart Ration Card) కింద ఉన్న ప్రతి లబ్ధిదారుడు తప్పనిసరిగా E-KYC Verification పూర్తి చేయాలి ✅
📅 *చివరి తేదీ:* నవంబర్ 30, 2025
📍 *ఎక్కడ చేయాలి:* రేషన్ డీలర్ / గ్రామ సచివాలయం వద్ద

⚖️ *న్యాయవాదుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వ ఆర్థిక సాయం*
▪️ మరణించిన న్యాయవాదుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం
▪️ 1,150 కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు నిధుల విడుదల
▪️ మొత్తం ₹46 కోట్లు మ్యాచింగ్ గ్రాంట్‌గా విడుదల 💰
▪️ ప్రతి కుటుంబానికి ₹4,00,000/- చొప్పున సాయం
▪️ AP Advocates Welfare Fund Matching Grant ద్వారా చెక్కులు జారీకి ఆదేశాలు ✅
📌 సమాజ సేవలో న్యాయవాదుల కుటుంబాలకు ఇది బలమైన అండ.
🔄 ఉపయోగపడేలా షేర్ చేయండి 🙏

🚓 ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ 2025
ఏపీలో పోలీస్ కానిస్టేబుల్ & సబ్ ఇన్స్పెక్టర్ (SI) పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం జీవో విడుదల చేసింది ✅
👮♂️ SI పోస్టులు: 26
👮♀️ కానిస్టేబుల్ పోస్టులు: 291
📌 నోటిఫికేషన్, అర్హతలు, అప్లికేషన్ తేదీలు త్వరలో విడుదల కానున్నాయి.
🔄 తాజా అప్డేట్స్ కోసం షేర్ చేసి సేవ్ చేసుకోండి.
📲 అవసరమైనప్పుడు ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా!

ఈరోజు ఏపీ కేబినెట్ భేటీ.. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రి మండలి సమావేశంలో విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సు, జిల్లాల పునర్వవస్థీకరణ, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు సహా పలు కీలక అంశాలపై మంత్రిమండలి చర్చించనున్నారు. అలాగే పలు సంస్థలకు భూముల కేటాయింపులపైనా నిర్ణయం తీసుకునే అవకాశాలు
ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం.. 65కి పైగా అంశాలతో కేబినెట్ భేటీ.. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై చర్చ
📢 *AP Koushalam – Work From Home Jobs*
నేటి నుండి రాష్ట్రవ్యాప్తంగా గ్రామ / వార్డు సచివాలయాల్లో కౌశలం స్కిల్ టెస్ట్ ట్రయల్ రన్ ప్రారంభం 💻
🧑💼 దీనికి అవసరమైన పరికరాల కిట్లు ఇప్పటికే సచివాలయాలకు పంపిణీ అయ్యాయి.
🎯 స్కిల్ టెస్ట్‌కు అర్హులు:
→ ఇప్పటికే కౌశలం లో రిజిస్టర్ చేసిన వారు మాత్రమే
⏳ ఇంకా రిజిస్టర్ చేయని వారికి కూడా అవకాశం ఉంది!
👇 వెంటనే రిజిస్టర్ చేసుకోండి:
🔗 https://gsws-nbm.ap.gov.in/BM/Kaushalam
💬 అప్డేట్స్ కోసం జాయిన్ అవ్వండి:
🔗 https://t.me/VolunteerConnection

🧾 *గ్రామ / వార్డు సచివాలయాల ద్వారా పౌరుల e-KYC పూర్తి చేయుటకు ప్రభుత్వ ఆదేశాలు*
📌 *ప్రధాన విషయాలు:*
1️⃣ 1.21 కోట్ల పౌరుల e-KYC వివరాలు – సెప్టెంబర్ 2024లో GSWS శాఖ గ్రామ / వార్డు సచివాలయాలకు పంపించింది.
2️⃣ ఇప్పటి వరకు 75.45 లక్షల మందికి మాత్రమే e-KYC పూర్తి అయింది.
3️⃣ ప్రభుత్వం e-KYC పూర్తి చేయడం GSWS శాఖ యొక్క ముఖ్యమైన పనితీరు సూచిక (Key Performance Indicator - KPI) గా పేర్కొంది.
4️⃣ ఇంకా 45.06 లక్షల పౌరుల e-KYC పూర్తి కావాల్సి ఉంది.
5️⃣ అందుకోసం అన్ని సచివాలయ సిబ్బంది సమన్వయంతో నవంబర్ 13, 2025లోపు e-KYC పూర్తిచేయాలి.
🔸 *సూచనలు (Instructions):*
📍 DGOs, MPDOలు, మున్సిపల్ కమిషనర్లు ప్రతిరోజూ గ్రామ / వార్డు సచివాలయ సిబ్బందితో సమీక్ష జరపాలి.
📍 ప్రతి పౌరుడి e-KYC వివరాలు సక్రమంగా నమోదు అయ్యేలా పర్యవేక్షించాలి.
📍 పెండింగ్ ఉన్న 45.06 లక్షల e-KYC రికార్డులను నవంబర్ 13, 2025లోపు తప్పనిసరిగా పూర్తి చేయాలి.
💡 *గమనిక:*
సచివాలయ సిబ్బంది ప్రతి పౌరుని ఆధార్ లింక్ చేసిన మొబైల్ నంబర్ ద్వారా e-KYC పూర్తి చేయాలి.
e-KYC పూర్తయితే ప్రభుత్వ సేవలు (వృద్ధాప్య పింఛన్, రేషన్, వసతి పథకాలు మొదలైనవి) సులభంగా అందుబాటులోకి వస్తాయి.

👩👧 *తల్లికి వందనం – చెల్లింపు విఫలమైనవారికి ముఖ్య సమాచారం!*
📢 ప్రభుత్వం తెలిపిన ప్రకారం, తల్లికి వందనం పథకంలో కొంతమందికి పేమెంట్ ఫెయిల్ అయిన సందర్భాలు నమోదయ్యాయి.
🔹 ప్రభుత్వ ఆదేశాలు ఇలా ఉన్నాయి:
1️⃣ పేమెంట్ ఫెయిల్ అయిన తల్లుల బ్యాంకు ఖాతా వివరాలు సరిచూసి నవంబర్ 13, 2025లోపు అప్డేట్ చేయాలి.
2️⃣ మీ బ్యాంకు ఖాతా నంబర్ లేదా IFSC కోడ్ మారినట్లయితే, దయచేసి వెంటనే మీ సచివాలయ సిబ్బంది / బ్యాంకు శాఖ ను సంప్రదించండి.
3️⃣ సచివాలయ సిబ్బంది ప్రతి తల్లిని గుర్తించి బ్యాంక్‌లో ఖాతా వివరాలు నవీకరించేలా సహాయం చేస్తారు.
💡 *గమనిక:*
👉 మీరు “తల్లికి వందనం” పథకానికి అర్హురాలైతే,
👉 కానీ మీకు ఇంకా డబ్బు రాకపోతే,
👉 వెంటనే మీ గ్రామ / వార్డు సచివాలయాన్ని సంప్రదించండి.
📅 *చివరి తేదీ:* నవంబర్ 13, 2025
📲 ఈ సమాచారాన్ని ఇతర తల్లులకు కూడా షేర్ చేయండి — ఎవరికైనా ఉపయోగపడొచ్చు ❤️