VOLUNTEER 🤝 CONNECTION
37K subscribers
3.43K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
గురువారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని #APSDMA మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
Educational institutions declared holidays even tomorrow in Vizag, Anakapalli and Alluri Sitharama Raju districts.

Rest of the state .. Normal days 👍
Warangal got floods .. with nearly 350mm rainfall during last 24 hours 🥶🌧️
Better to avoid visting araku ,paderu and hills of Uttrandhra for next 2 days. Due to rains landslides happening
📅 నవంబర్ 1 నుండి కొత్త రూల్స్ అమల్లోకి! ⚖️

1️⃣ ఆధార్ అప్‌డేట్ ఇంటి నుంచే!
ఇప్పటి నుంచి పేరు, చిరునామా, జన్మతేది, మొబైల్ నంబర్‌లను ఇంటి నుంచే అప్‌డేట్ చేసుకోవచ్చు.
💰 ఛార్జీ: ₹75
👉 అయితే బయోమెట్రిక్ అప్‌డేట్ కోసం తప్పనిసరిగా ఆధార్ కేంద్రానికి వెళ్లాలి. (ఫీజు ₹125)

2️⃣ బ్యాంక్ అకౌంట్స్ / లాకర్స్
ఇకపై గరిష్టంగా 4 నామినీలను నియమించుకోవచ్చు.

3️⃣ SBI నూతన రూల్ 🏦
థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా ఎడ్యుకేషన్ పేమెంట్స్ లేదా ₹1,000 పైగా వాలెట్ రీచార్జ్‌లకు 1% ఫీజు వర్తిస్తుంది.
📱 *GSWS Employee Mobile App – ముఖ్య సమాచారం*

గ్రామ వార్డు సచివాలయ శాఖ ఆదేశాల మేరకు,
👉 Android Version 13 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న మొబైల్‌ఫోన్లలోనే GSWS Employee Mobile App పనిచేస్తుంది.

⚠️ Version 13 కంటే తక్కువ ఉన్న మొబైల్‌లలో యాప్ పనిచేయదు మరియు అప్డేట్స్ కూడా అందుబాటులో ఉండవు.

🔒 ఈ మార్పులు సెక్యూరిటీ కారణాల వలన తీసుకొచ్చినట్లు శాఖ అధికారులు తెలిపారు.
విజయవాడ: ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ.. మున్నేరు నది నుంచి ప్రకాశం బ్యారేజీకి భారీగా వస్తున్న వరద.. ప్రకాశం బ్యారేజీ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 3,97,250 క్యూసెక్కులు..
🌀 *కొత్త SPOUSE PENSIONERS వివరాలు*

📢 ఈ నెల కొత్తగా మంజూరు అయిన Spouse Pensioners పేర్లు ఇప్పుడు NTRBPS App లోని eKYC ఆప్షన్ లో Enable చేయబడ్డాయి.

👉 సంబంధిత అధికారులు వెంటనే eKYC ప్రక్రియ పూర్తి చేయగలరు.
Dear All,

Pl note that pensions to not appealed cases will also be released as is done in last month.

There is no change in no of pensions except death cases .

Pl inform all accordingly.
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
2 గంటల పనికి 2.60 లక్షల వాలంటీర్లను పెట్టారు: CBN

Oct 30, 2025,

ఆంధ్రప్రదేశ్ : వాలంటీర్ల విషయంలో సీఎం చంద్రబాబు గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. పెన్షన్లు ఇవ్వడానికి గత ప్రభుత్వ హయాంలో 2.60 లక్షల వాలంటీర్లను పెట్టారని వ్యాఖ్యానించారు. అది కేవలం రెండు గంటల పని అని పేర్కొన్నారు. ఇప్పుడు 1.65 లక్షల మంది ఉద్యోగులతో 3 గంటల్లో పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా 2023 ఆగస్టుతోనే గ్రామ, వార్డు వాలంటీర్ల గడువు ముగిసిందని గతంలో కూటమి మంత్రులు పేర్కొన్నారు
Dear All
Pension bills status "Payment in progress".
Amount will be credited to Village/ward secretariats.
Please withdraw cash and update status in mobile app.
📢 *వార్డు సచివాలయాల సంక్షేమ కార్యదర్శులకు ఎడ్యుకేషన్ బాధ్యతలు 🎓*

🏛️ న్యాయశాఖ విడుదల చేసిన గెజిట్ ప్రకారం,
ఇకపై వార్డు సచివాలయాల్లోని సంక్షేమ కార్యదర్శులే ఎడ్యుకేషన్ బాధ్యతలు కూడా నిర్వహించనున్నారు.

📄 ప్రభుత్వం చేసిన చట్ట సవరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం లభించగా, గురువారం గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది.

📚 ఈ సవరణ ప్రకారం, ఎడ్యుకేషన్ & డేటా ప్రాసెసింగ్ కార్యదర్శుల నుంచి ఎడ్యుకేషన్ సబ్జెక్ట్‌ను తొలగించి సంక్షేమ కార్యదర్శులకు బదిలీ చేశారు.
🔥 *ప్రతి సంవత్సరం ఈ–KYC తప్పనిసరి!*

🏠 కేంద్ర ప్రభుత్వ గ్యాస్ సబ్సిడీ పొందాలంటే ప్రతి సంవత్సరం ఈ–KYC చేయించుకోవాలి అని ఆయిల్ కంపెనీలు స్పష్టం చేశాయి.

📱 ఈ–KYC చేయడానికి మార్గాలు:
1️⃣ ఇండియన్ ఆయిల్ / హెచ్‌పీ / భారత్ పెట్రోలియం యాప్ ద్వారా
2️⃣ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్‌లో
3️⃣ సిలిండర్ డెలివరీ చేసే బాయ్ వద్ద ఉన్న యాప్ ద్వారా

💰 సేవ ఉచితం | బయోమెట్రిక్ ఆధార్ ధృవీకరణ తప్పనిసరి

📅 ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఒకసారి చేయాలి.

🛢️ సంవత్సరానికి గరిష్టంగా 9 సిలిండర్లకే సబ్సిడీ, అందులో 8వ, 9వ సిలిండర్ల సబ్సిడీ KYC పూర్తి అయ్యే వరకు నిలిపి వేయబడుతుంది.

⚠️ మార్చి 31లోపు పూర్తి చేయకపోతే సబ్సిడీ రద్దవుతుంది.
సరఫరా కొనసాగుతుంది కానీ రాయితీ రాదు.
💰 *పెన్షన్ అప్‌డేట్*

ఈ నెలలో కూడా అపీల్ చేయని (Not Appealed) పెన్షన్ దారులకు నగదు విడుదల అయ్యింది.
✅ ఎలాంటి ఆందోళన అవసరం లేదు.
⚙️ మరణం కేసులు తప్ప సంఖ్యలో మార్పు లేదు.

📢 ఈ సమాచారాన్ని అందరికీ తెలియజేయండి.
*ఆంధ్రప్రదేశ్ లో బిక్షము ఎత్తుకునే వారు ఇక నుండి యచన చేయకుండా ఉండేదుకు జీ.ఓ నంబర్: 58 ను జారీ చేసిన ప్రభుత్వం.*
*🟣NTR భరోసా పెన్షన్ పథకం*

☀️తేదీ:31.10.2025 న పెన్షన్ అమౌంట్ డ్రా చేసి సచివాలయ ఉద్యోగులకు అందించవలెను.

☀️అమౌంట్ డ్రా చేసిన వెంటనే *NTR భరోసా పెన్షన్ యాప్* నందు *Cash withdrawn status* ను అప్డేట్ చేయవలెను.

☀️నవంబర్ ఒకటో తేదీన ఉదయం 6.30 గంటల నుండి పింఛను పంపిణీ చేయవలెను.

☀️ *నవంబర్ 02వ తేదీ ఆదివారం* కావున మిగిలిన పెన్షన్లు నవంబర్ మూడో తేదీ పంపిణీ చేయవలసి ఉంటుంది.

☀️నవంబర్ *మూడో తేదీన* పెన్షన్ పంపిణీ ముగుస్తుంది.
✅ *ఉపాధి హామీ కొత్త డిజిటల్ హాజరు*

☛ ఉపాధి హామీ కూలీల హాజరులో అక్రమాలను అరికట్టేందుకు ఈ కొత్త విధానం నవంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది.

☛ హాజరు నమోదు కోసం ప్రధానంగా ఎన్‌ఎంఎంఎస్‌ (NMMS) మరియు ఫేస్‌ ఆర్‌డీ యాప్‌ (Face RD App) లను ఉపయోగిస్తారు.

☛ కూలీలు రోజుకు రెండు సార్లు (ఉదయం 8 గంటలకల్లా, మధ్యాహ్నం 4 గంటలకు) హాజరు నమోదు చేయాలి.

☛ ఫేస్ ఆర్‌డీ యాప్ ద్వారా గ్రూప్‌లో ఒకరిని ర్యాండమ్‌గా ఎంపిక చేసి, వారి ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా గ్రూప్ హాజరును గుర్తిస్తారు.

☛ ఈ కొత్త విధానం అమలు కోసం జిల్లాలో కూలీల ఈకేవైసీ (e-KYC) ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది.

☛ నిజంగా పనికి వచ్చే కూలీలు నష్టపోకుండా ఉండేందుకే ఈ యాప్‌లను అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు.