తెలంగాణకు తీవ్ర వాయుగుండం ముప్పు.. మొంథా తుఫాన్ బలహీనపడి తెలంగాణ వైపు పయనం.. భద్రాచలానికి 50 కి.మీ, ఖమ్మంకు 110 కి.మీల దూరంలో కేంద్రీకృతం.. ఉత్తర-వాయువ్య దిశగా ప్రయాణించి రాబోయే ఆరు గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం.. మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణ, ఏపీలో ఇవాళ భారీ వర్షాలు
📱 GSWS Employee Mobile App – కొత్త అప్డేట్ విడుదల!
GSWS Employee Mobile App ఇప్పుడు వెర్షన్ 9.1.1కు అప్డేట్ అయింది.
గ్రామ / వార్డు సచివాలయం సిబ్బంది అందరూ తాజా వెర్షన్‌ను కింద ఇచ్చిన లింక్ ద్వారా అప్డేట్ చేసుకోగలరు 👇
🔗 https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor&pcampaignid=web_share
🛠️ తాజా వెర్షన్లో పనితీరు మెరుగుదలలు & బగ్ ఫిక్స్‌లు చేర్చబడ్డాయి.
📲 అప్డేట్ చేయడం ద్వారా కొత్త ఫీచర్లు సులభంగా ఉపయోగించుకోగలరు.

💰 *తుఫాన్ బాధితులకు ఆర్థిక సాయం*
🌧️ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఆర్థిక సాయం ప్రకటించింది.
🏠 పునరావాస కేంద్రాలకు వచ్చిన ప్రతి వ్యక్తికి రూ.1000 చొప్పున నగదు సహాయం అందజేయనున్నారు.
👨👩👧 కుటుంబంలో ముగ్గురికి మించి ఉన్నవారికి గరిష్టంగా రూ.3000 వరకు అందజేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి.
💵 ఈ నగదు సాయం పునరావాస కేంద్రాల నుండి ఇళ్లకు వెళ్లే ముందు అందజేయబడుతుంది.

🌪️ *మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంత ప్రజలకు ప్రభుత్వం భరోసా*
🏠 తుఫాన్ బాధితులు మరియు మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం నిత్యావసర సరుకులు పంపిణీ చేయనుంది.
📦 ప్రతి కుటుంబానికి:
🍚 బియ్యం – 25 కేజీలు
🛶 మత్స్యకార కుటుంబాలకు – 50 కేజీలు బియ్యం
🥛 నూనె – 1 లీటర్
🌾 కందిపప్పు – 1 కేజీ
🧅 ఉల్లిపాయలు – 1 కేజీ
🥔 బంగాళాదుంపలు – 1 కేజీ
🍬 చక్కెర – 1 కేజీ
📢 ప్రభుత్వం పౌరసరఫరాల శాఖకు బియ్యం, నూనె, కందిపప్పు, చక్కెర సరఫరా తక్షణం ప్రారంభించండి అని ఆదేశించింది.
🛒 అలాగే మార్కెటింగ్ కమిషనర్‌కు ఉల్లిపాయలు, బంగాళాదుంపలు పంపిణీ చేయాలని సూచించింది.
📑 𝗙𝘂𝗹𝗹 𝗚𝗢 𝗖𝗼𝗽𝘆 👇
https://t.me/VolunteerConnection/18238

Pull effect on and off rains going on in vizag & Uttrandhra will continue for another 12 hours
Good Afternoon to All,
1. Pension amount should be drawn on 31st October 2025.
2. It is already communicated that 7 pensioners are still not mapped. Concerned MPDOs are requested to ensure 100% mapping of pensioners immediately.
3. Ensure that the disbursement process starts at 7:00 a.m. on 1st November.
4. Still, 80 cancellation and conversion orders have not been served to the concerned individuals. Please ensure that these orders are served today through Registered Post, select the “Door Locked” option in the SSP App where applicable, and upload the postal receipts without fail.

*🟡GSWS Employees Mobile App*
*✅Version 9.12*
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor&pcampaignid=web_share

గురువారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని #APSDMA మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
Educational institutions declared holidays even tomorrow in Vizag, Anakapalli and Alluri Sitharama Raju districts.
Rest of the state .. Normal days 👍
Rest of the state .. Normal days 👍
Warangal got floods .. with nearly 350mm rainfall during last 24 hours 🥶🌧️
Better to avoid visting araku ,paderu and hills of Uttrandhra for next 2 days. Due to rains landslides happening
📅 నవంబర్ 1 నుండి కొత్త రూల్స్ అమల్లోకి! ⚖️
1️⃣ ఆధార్ అప్డేట్ ఇంటి నుంచే!
ఇప్పటి నుంచి పేరు, చిరునామా, జన్మతేది, మొబైల్ నంబర్లను ఇంటి నుంచే అప్డేట్ చేసుకోవచ్చు.
💰 ఛార్జీ: ₹75
👉 అయితే బయోమెట్రిక్ అప్డేట్ కోసం తప్పనిసరిగా ఆధార్ కేంద్రానికి వెళ్లాలి. (ఫీజు ₹125)
2️⃣ బ్యాంక్ అకౌంట్స్ / లాకర్స్
ఇకపై గరిష్టంగా 4 నామినీలను నియమించుకోవచ్చు.
3️⃣ SBI నూతన రూల్ 🏦
థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా ఎడ్యుకేషన్ పేమెంట్స్ లేదా ₹1,000 పైగా వాలెట్ రీచార్జ్‌లకు 1% ఫీజు వర్తిస్తుంది.

📱 *GSWS Employee Mobile App – ముఖ్య సమాచారం*
గ్రామ వార్డు సచివాలయ శాఖ ఆదేశాల మేరకు,
👉 Android Version 13 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న మొబైల్‌ఫోన్లలోనే GSWS Employee Mobile App పనిచేస్తుంది.
⚠️ Version 13 కంటే తక్కువ ఉన్న మొబైల్‌లలో యాప్ పనిచేయదు మరియు అప్డేట్స్ కూడా అందుబాటులో ఉండవు.
🔒 ఈ మార్పులు సెక్యూరిటీ కారణాల వలన తీసుకొచ్చినట్లు శాఖ అధికారులు తెలిపారు.

విజయవాడ: ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ.. మున్నేరు నది నుంచి ప్రకాశం బ్యారేజీకి భారీగా వస్తున్న వరద.. ప్రకాశం బ్యారేజీ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 3,97,250 క్యూసెక్కులు..
🌀 *కొత్త SPOUSE PENSIONERS వివరాలు*
📢 ఈ నెల కొత్తగా మంజూరు అయిన Spouse Pensioners పేర్లు ఇప్పుడు NTRBPS App లోని eKYC ఆప్షన్ లో Enable చేయబడ్డాయి.
👉 సంబంధిత అధికారులు వెంటనే eKYC ప్రక్రియ పూర్తి చేయగలరు.

Dear All,
Pl note that pensions to not appealed cases will also be released as is done in last month.
There is no change in no of pensions except death cases .
Pl inform all accordingly.