Dear All
October-2025 releases pay order data enabled in mobile app for payments from 1st November 2025 at 6:30 AM (Offline payments will be commenced from 12:00 AM ).
Payments date range :
Offline locations : 1st to 4th
Online locations : 1st to 3rd
Data download provision is also given for offline locations.
And below Screens enabled.
1) Add User Online
2) Add User Offline
3) Moving Pensioners from one User to Another User

📢 *నవంబర్ నెల పింఛన్ పంపిణీ షెడ్యూల్*
💫 నవంబర్ నెల పింఛన్ పంపిణీ కార్యక్రమం నవంబర్ 1వ తేదీ (శనివారం) నుండి ప్రారంభమై నవంబర్ 3వ తేదీ (సోమవారం) వరకు కొనసాగుతుంది.
📆 *గమనిక:* నవంబర్ 2వ తేదీ (ఆదివారం) సెలవు దినం కావున పంపిణీ జరగదు.
🏢 ఆఫ్‌లైన్ లొకేషన్ సచివాలయాలలో పింఛన్ పంపిణీ నవంబర్ 4వ తేదీన ముగుస్తుంది.

Periods of light to moderate rains to continue in Uttrandhra and Vizag till today afternoon/ Evening ⛈️🌧️
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తుపాను తరువాత తీసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు*
• వేడిచేసిన/క్లోరినేటెడ్ నీరు మాత్రమే త్రాగాలి
• అధికారికంగా సమాచారం వచ్చేవరకు బయటకు వెళ్లవద్దు, మిమ్మల్ని షెల్టర్/ఆశ్రయం లొ ఉంచినట్లయితే అధికారులు చెప్పేవరకు తిరిగి వెళ్ళవద్దు.

Minutes of the Director Sir VC dated 24.10.25.pdf
54.9 KB
Minutes of the Director Sir VC dated 24.10.25.pdf
Minutes of the Video Conference conducted by the Director, GSWS Department
with District GSWS Officers, Municipal Commissioners, DDOs, MPDOs, DCs
&ADCs on 24.10.2025

💻 *కౌశలం సర్వే స్టేటస్ (Work from Home)*
📊 తాజా అప్డేట్:
✓మొత్తం పంపిన డేటా: 27.92 లక్షల మంది
✓ధృవీకరించబడిన వారు: 17.16 లక్షలు
✓ఇంకా పూర్తి చేయాల్సిన వారు: 10.76 లక్షలు
⚠️ ముఖ్య సూచనలు:
✓గత 2 వారాలుగా పురోగతి లేదు.
✓‘Death’ మరియు ‘Not - interested’ ఆప్షన్లు యాక్టివ్ అయ్యాయి.
✓ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒకరికి eKYC తప్పనిసరి.
✓త్వరలో Migration ఆప్షన్ కూడా అందుబాటులోకి వస్తుంది.
✓అన్ని ఫంక్షనరీస్ హాజరు కావాలి; మినహాయింపు లేదు.
📅 *డెడ్‌లైన్: అక్టోబర్ 31, 2025 లోగా సర్వే పూర్తి చేయాలి.*
🔗 *మరిన్ని అప్డేట్స్ కోసం:* 👇
https://t.me/VolunteerConnection

🌪️ *మాంటా తుఫాను ఫిర్యాదుల మాడ్యూల్ (Montha Cyclone Grievance Module)*
📌 *ముఖ్య ఉద్దేశం:*
పౌరులు వాట్సాప్ ద్వారా పంపిన ఫిర్యాదుల స్థితిని అప్డేట్ చేయడం.
📱 *ఉద్యోగి మొబైల్ అప్లికేషన్ వినియోగ విధానం:*
1️⃣ లాగిన్: PS/WS వారు తమ Employee Mobile App లాగిన్ వివరాలతో లాగిన్ అవ్వాలి.
2️⃣ మాడ్యూల్ ఎంపిక: “CYCLONE MONTHA PROFORMAS” → “GRIEVANCE” పై ట్యాప్ చేయాలి.
3️⃣ ఫిర్యాదుల వీక్షణ:
✓Total
✓Forwarded
✓Pending
✓Resolved
▶️ ఉదా: Pending ఫిర్యాదులు చూడటానికి “Pending” పై ట్యాప్ చేయాలి.
4️⃣ ఫిర్యాదు వివరాలు:
Grievance ID
Citizen Name
Mobile Number
District, Mandal, Secretariat Name
Grievance Issue
Documents వీక్షణ సౌకర్యం
5️⃣ చర్య తీసుకోవడం:
✅ Closed (ముగిసింది)
⏳ Pending (పెండింగ్‌లో ఉంది)
📤 Forwarded to concerned department (సంబంధిత విభాగానికి పంపబడింది)
6️⃣ సమర్పణ: Submit బటన్‌పై ట్యాప్ చేయాలి.
7️⃣ నిర్ధారణ సందేశం:
“Employee Mobile Application Successfully Submitted” అని కనిపిస్తుంది.

📢 *DA/ WEDPS - Recent Updates from GSWS Department*
1️⃣ DAS/WEDPSs – AP SEVA పోర్టల్‌లో బయోమెట్రిక్స్ ద్వారా లాగిన్ చేయాలి.
2️⃣ High Secure Stationary Tracking – ఇన్డెంట్ రైజ్ నుండి సర్టిఫికేట్/డాక్యుమెంట్ ఇష్యూ వరకు ఆన్లైన్ ట్రాకింగ్ ప్రారంభించబడింది.
3️⃣ Service Request Tracking System – GSWS/AP SEVA పోర్టల్‌లో లాగిన్ ఉన్న అన్ని అధికారులు/ఫంక్షనల్ అసిస్టెంట్లు టెక్నికల్ సమస్యలను ఎస్కలేట్ చేయడానికి ఉపయోగించవచ్చు.
4️⃣ Hardware Issues – ఇన్వెంటరీ మేనేజ్మెంట్ పోర్టల్ ద్వారా ఎస్కలేట్ చేయాలి.
5️⃣ OTP Validation – సేవల డెలివరీ సమయంలో భద్రతా కారణాల వల్ల తప్పనిసరి.
6️⃣ Auto Challan Generation – రోజువారీగా సేకరించిన మొత్తానికి చెల్లింపుల కోసం రాత్రి 10 గంటలకు ఆటోమేటిక్‌గా చలాన్లు రూపొందించబడతాయి.

తెలంగాణకు తీవ్ర వాయుగుండం ముప్పు.. మొంథా తుఫాన్ బలహీనపడి తెలంగాణ వైపు పయనం.. భద్రాచలానికి 50 కి.మీ, ఖమ్మంకు 110 కి.మీల దూరంలో కేంద్రీకృతం.. ఉత్తర-వాయువ్య దిశగా ప్రయాణించి రాబోయే ఆరు గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం.. మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణ, ఏపీలో ఇవాళ భారీ వర్షాలు
📱 GSWS Employee Mobile App – కొత్త అప్డేట్ విడుదల!
GSWS Employee Mobile App ఇప్పుడు వెర్షన్ 9.1.1కు అప్డేట్ అయింది.
గ్రామ / వార్డు సచివాలయం సిబ్బంది అందరూ తాజా వెర్షన్‌ను కింద ఇచ్చిన లింక్ ద్వారా అప్డేట్ చేసుకోగలరు 👇
🔗 https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor&pcampaignid=web_share
🛠️ తాజా వెర్షన్లో పనితీరు మెరుగుదలలు & బగ్ ఫిక్స్‌లు చేర్చబడ్డాయి.
📲 అప్డేట్ చేయడం ద్వారా కొత్త ఫీచర్లు సులభంగా ఉపయోగించుకోగలరు.

💰 *తుఫాన్ బాధితులకు ఆర్థిక సాయం*
🌧️ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఆర్థిక సాయం ప్రకటించింది.
🏠 పునరావాస కేంద్రాలకు వచ్చిన ప్రతి వ్యక్తికి రూ.1000 చొప్పున నగదు సహాయం అందజేయనున్నారు.
👨👩👧 కుటుంబంలో ముగ్గురికి మించి ఉన్నవారికి గరిష్టంగా రూ.3000 వరకు అందజేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి.
💵 ఈ నగదు సాయం పునరావాస కేంద్రాల నుండి ఇళ్లకు వెళ్లే ముందు అందజేయబడుతుంది.

🌪️ *మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంత ప్రజలకు ప్రభుత్వం భరోసా*
🏠 తుఫాన్ బాధితులు మరియు మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం నిత్యావసర సరుకులు పంపిణీ చేయనుంది.
📦 ప్రతి కుటుంబానికి:
🍚 బియ్యం – 25 కేజీలు
🛶 మత్స్యకార కుటుంబాలకు – 50 కేజీలు బియ్యం
🥛 నూనె – 1 లీటర్
🌾 కందిపప్పు – 1 కేజీ
🧅 ఉల్లిపాయలు – 1 కేజీ
🥔 బంగాళాదుంపలు – 1 కేజీ
🍬 చక్కెర – 1 కేజీ
📢 ప్రభుత్వం పౌరసరఫరాల శాఖకు బియ్యం, నూనె, కందిపప్పు, చక్కెర సరఫరా తక్షణం ప్రారంభించండి అని ఆదేశించింది.
🛒 అలాగే మార్కెటింగ్ కమిషనర్‌కు ఉల్లిపాయలు, బంగాళాదుంపలు పంపిణీ చేయాలని సూచించింది.
📑 𝗙𝘂𝗹𝗹 𝗚𝗢 𝗖𝗼𝗽𝘆 👇
https://t.me/VolunteerConnection/18238

Pull effect on and off rains going on in vizag & Uttrandhra will continue for another 12 hours
Good Afternoon to All,
1. Pension amount should be drawn on 31st October 2025.
2. It is already communicated that 7 pensioners are still not mapped. Concerned MPDOs are requested to ensure 100% mapping of pensioners immediately.
3. Ensure that the disbursement process starts at 7:00 a.m. on 1st November.
4. Still, 80 cancellation and conversion orders have not been served to the concerned individuals. Please ensure that these orders are served today through Registered Post, select the “Door Locked” option in the SSP App where applicable, and upload the postal receipts without fail.