Holidays extended for all Educational institutions tomorrow Oct 29th in Visakhapatnam District #CycloneMontha
- District collector Harendra prasad
- District collector Harendra prasad
🌊 తీరాన్ని తాకిన మొంథా తుఫాన్. ఏపీని కకావికలం చేస్తున్న మొంథా సూపర్ సైక్లోన్.
మొంథా తీవ్రతుపాన్
కాకినాడ- మచిలీపట్నం మధ్య తీరాన్ని తాకిన మొంథా తీవ్రతుపాన్
గడిచిన 6 గంటల్లో గంటకు 17 కి.మీ వేగంతో కదిలిన తుపాన్
ప్రస్తుతానికి మచిలీపట్నంకి 120 కిమీ, కాకినాడకి 110 కిమీ, విశాఖపట్నంకి 220 కిమీ దూరంలో కేంద్రీకృతం

📢 ముఖ్య సమాచారం – మొంథా తుఫాను సంబంధంగా
📍 ఈ రోజు రాత్రి 9:00 గంటలకు
💻 గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు చీఫ్ సెక్రటరీ గారు
మొంథా తుఫాను ప్రభావిత మండలాల్లో ఉన్న సెక్రటేరియట్‌లలోని GSWS సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
🔗 వీడియో కాన్ఫరెన్స్ లింక్ వచ్చే 30–45 నిమిషాల్లో అందరికీ షేర్ చేయబడుతుంది.
📱 సిబ్బంది తమ మొబైల్ ఫోన్ల ద్వారా సెక్రటేరియట్ నుంచే వీడియో కాన్ఫరెన్స్‌లో తప్పనిసరిగా పాల్గొనాలి.
⚠️ అన్ని DIOలు మరియు DLDOలు
తమ పరిధిలోని సిబ్బందిని వెంటనే అలర్ట్ చేయాలి.

🚫 *వాహనాల రాకపోకలపై నిషేధం*
🕗 ఈ రోజు రాత్రి 8:30 గంటల నుంచి 🌅 రేపు ఉదయం 6:00 గంటల వరకు
🌪️ ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండనున్న ప్రాంతాలు:
▪️ కృష్ణా జిల్లా
▪️ ఏలూరు జిల్లా
▪️ తూర్పు గోదావరి జిల్లా
▪️ పడమర గోదావరి జిల్లా
▪️ డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా
▪️ అల్లూరి సీతారామరాజు జిల్లా – చింతూరు, రంపచోడవరం ప్రాంతాలు
⚕️ వైద్య సేవలకు మాత్రమే మినహాయింపు.
🚔 ఇతర వాహనాల రాకపోకలు పూర్తిగా నిషేధం.
📢 ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండండి.
– జిల్లా పరిపాలన & విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA)
💬 *తాజా తుఫాన్ సమాచారం కై వెంటనే జాయిన్ అవ్వండి*👇🏿
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x

అంధకారంలో కోస్తాంధ్రలోని గ్రామాలు. రాబోయే 8-10 గంటలు భారీ వర్షాలు, ఈదురుగాలులు వీస్తాయని అధికారుల హెచ్చరిక. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 10 సె.మీ. -20 సెం.మీ. వర్షపాతం నమోదయ్యే అవకాశం. గంటకు 110 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయన్న అధికారులు.
VOLUNTEER 🤝 CONNECTION
📢 ముఖ్య సమాచారం – మొంథా తుఫాను సంబంధంగా 📍 ఈ రోజు రాత్రి 9:00 గంటలకు 💻 గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు చీఫ్ సెక్రటరీ గారు మొంథా తుఫాను ప్రభావిత మండలాల్లో ఉన్న సెక్రటేరియట్‌లలోని GSWS సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. 🔗 వీడియో కాన్ఫరెన్స్ లింక్…
VC is cancelled.. HCM sir wil take TC
28/10/2025 *మొంథా తీవ్ర-తుఫాన్ ఆఖరు హెచ్చరిక*:
(1)👉ప్రస్తుతం 9 గంటలకల్లా ఈ తుఫాన్ *అమలాపురం మరియు నర్సాపురం మధ్యలో నర్సాపురంకు దగ్గర్లో "పేరుపాలెం" వద్ద* తీరాన్ని దాటింది.
(2)👉ఇది *చాలా త్వరగా బలహీనపడే అవకాశం ఉండటం వల్ల*, తీరాన్ని దాటిన తర్వాత కోస్తాంధ్ర, రాయలసీమ మరియు తెలంగాణ జిల్లాల్లో (హైదరాబాద్ సహా) ఎక్కడా కూడా *పెద్దగా ప్రభావాన్ని చూపే అవకాశం లేదు*
(3)👉అయితే *కోస్తాంధ్ర జిల్లాల్లో* ప్రస్తుతం కురుస్తున్న మోస్తరు వర్షాలు *రేపు ఉదయం కల్లా* తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.
(4)👉అలాగే ఈ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు *తెలంగాణ జిల్లాల్లో (హైదరాబాద్ సహా) రేపు 29వ సాయంత్రం/రాత్రి వరకు* కొనసాగి ఆ తర్వాత తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.
(5)👉 *30వ తేదీ* నుండి రెండు తెలుగురాష్ట్రాల్లో *దాదాపు అన్నిప్రాంతాలలో పూర్తిగా పొడి వాతావరణం* నెలకొనే అవకాశం ఉంది.

> విజయనగరం: గుర్లలో కస్తూరిబా పాఠశాలలో విద్యార్థులకు విద్యుత్ షాక్. విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన అధికారులు. భారీ ఈదురుగాలులకు తెగిపడిన విద్యుత్ వైర్లు. గోడను పట్టుకున్న సుమారు 30 మందికి కరెంట్ షాక్.
Switch ON - OFF rainfall to continue in Vizag, Vizianagaram, Anakapalli, Srikakulam, Parvathipuram, Araku and Kakinada tonight to morning tomorrow ⛈️
తదుపరి 3–4 గంటల పాటు మధ్య ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు & గాలులు కొనసాగనున్నాయి 🌧️💨
నిన్న రాత్రి కోనసీమ సమీపంలో భూమి తాకిన సైక్లోన్ మోంతా ప్రస్తుతం ఎలూరు నుండి సుమారు 25 కి.మీ. దూరంలో ఉంది. రాత్రంతా నెల్లూరు, కావలి, చీరాల, బాపట్ల, ప్రకాశం, ఒంగోలు, పల్నాడు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి.
ప్రస్తుతం కూడా ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, ఎన్‌టిఆర్, విజయవాడ, కృష్ణా, ఎలూరు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు మరికొన్ని 3–4 గంటలు కొనసాగే అవకాశం ఉంది.
ఇక ఉభయగోదావరి, కోనసీమ, కాకినాడ, ఉత్తరాంధ్ర (విశాఖతో సహా) ప్రాంతాల్లో ఆగి ఆగి వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.
ఈ మధ్యాహ్నానికి ఈ వర్షాలు తెలంగాణ వైపుకు కదలనున్నాయి.
ఇప్పటివరకు నెల్లూరు జిల్లాలోని కావలి 236 మి.మీ వర్షపాతం నమోదు చేసి రాష్ట్రంలో అత్యధికంగా వర్షం పడిన ప్రదేశంగా నిలిచింది.

🔰 *పింఛన్ పంపిణీపై తాజా అప్‌డేట్ | Update on Pension Disbursement*
Dear All, 🙏
💫 2025 నవంబర్ నెలకు సంబంధించిన పింఛనుదారుల వివరాలు (Payment Option) మరియు Pension Amount (Reports Option) — NTR BHAROSA PENSION SCHEME యాప్‌లో అప్‌డేట్ చేయబడ్డాయి.
✅ Functionary-wise pensions mapping ఇప్పుడు WEA / WWDS లాగిన్లలో అందుబాటులో ఉంది.
✅ Users can login using their login ID and check the pensions.
📲 WEA / WWDS లాగిన్‌దారులు తమ లాగిన్ ద్వారా పింఛన్ వివరాలు పరిశీలించవచ్చు.

🌾 *పత్తి రైతులకు శుభవార్త! కొనుగోలు కేంద్రాలు నేడు ప్రారంభం*🧺🌧️
🌧️ తుఫాన్ ప్రభావం వల్ల రైతులు నష్టపోకూడదని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది.
📢 *ప్రధాన వివరాలు:*
✅ రాష్ట్రవ్యాప్తంగా 30 పత్తి కొనుగోలు కేంద్రాలు నేడు ప్రారంభం.
✅ పత్తికి క్వింటాలుకు ₹8,110 మద్దతు ధర ఖరారు.
📲 *నమోదు విధానం:*
1️⃣ రైతులు ముందుగా రైతు సేవా కేంద్రాల (RBKs) ద్వారా తమ వివరాలను
CM యాప్‌లో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ద్వారా నమోదు చేయాలి.
2️⃣ ఆ తర్వాత ‘కపాస్ కిసాన్’ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలి.
💡 రైతులు తక్షణమే నమోదు చేసుకుని తమ పత్తిని మద్దతు ధరకు విక్రయించాలి.
🔗 *మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్‌ను ఫాలో అవ్వండి:*
👉 https://t.me/VolunteerConnection
📢 ~ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

Dear All
October-2025 releases pay order data enabled in mobile app for payments from 1st November 2025 at 6:30 AM (Offline payments will be commenced from 12:00 AM ).
Payments date range :
Offline locations : 1st to 4th
Online locations : 1st to 3rd
Data download provision is also given for offline locations.
And below Screens enabled.
1) Add User Online
2) Add User Offline
3) Moving Pensioners from one User to Another User

📢 *నవంబర్ నెల పింఛన్ పంపిణీ షెడ్యూల్*
💫 నవంబర్ నెల పింఛన్ పంపిణీ కార్యక్రమం నవంబర్ 1వ తేదీ (శనివారం) నుండి ప్రారంభమై నవంబర్ 3వ తేదీ (సోమవారం) వరకు కొనసాగుతుంది.
📆 *గమనిక:* నవంబర్ 2వ తేదీ (ఆదివారం) సెలవు దినం కావున పంపిణీ జరగదు.
🏢 ఆఫ్లైన్ లొకేషన్ సచివాలయాలలో పింఛన్ పంపిణీ నవంబర్ 4వ తేదీన ముగుస్తుంది.

Periods of light to moderate rains to continue in Uttrandhra and Vizag till today afternoon/ Evening ⛈️🌧️
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తుపాను తరువాత తీసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు*
• వేడిచేసిన/క్లోరినేటెడ్ నీరు మాత్రమే త్రాగాలి
• అధికారికంగా సమాచారం వచ్చేవరకు బయటకు వెళ్లవద్దు, మిమ్మల్ని షెల్టర్/ఆశ్రయం లొ ఉంచినట్లయితే అధికారులు చెప్పేవరకు తిరిగి వెళ్ళవద్దు.

Minutes of the Director Sir VC dated 24.10.25.pdf
54.9 KB
Minutes of the Director Sir VC dated 24.10.25.pdf
Minutes of the Video Conference conducted by the Director, GSWS Department
with District GSWS Officers, Municipal Commissioners, DDOs, MPDOs, DCs
&ADCs on 24.10.2025