VOLUNTEER 🤝 CONNECTION
37K subscribers
3.43K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🚨 *ఎస్సీ/ఎస్టీలకు ఉచిత సోలార్ విద్యుత్: రూ.78,000 వరకు సబ్సిడీ!*

✰ పథకం పేరు 🏠: పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజన (PM Surya Ghar: Muft Bijli Yojana).

✰ ప్రారంభం 🚀: ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 15, 2024 న ప్రారంభించారు. దీని లక్ష్యం దేశవ్యాప్తంగా కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్ అందించడం.

✰ ప్రధాన ప్రయోజనం ⚡: ఇంటి పైకప్పుపై (Rooftop) సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు ద్వారా ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందే అవకాశం.

✰ ఎస్సీ/ఎస్టీలకు ప్రత్యేక ప్రయోజనం 💡:
➥ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో: జగ్జీవన్ జ్యోతి యోజన పథకంతో అనుసంధానం చేస్తూ, 20 లక్షల ఎస్సీ & ఎస్టీ కుటుంబాలకు రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్స్ ద్వారా నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
➥ మహారాష్ట్రలో (SMART పథకం): ఎస్సీ (SC) మరియు ఎస్టీ (ST) వినియోగదారులకు కేంద్ర సబ్సిడీకి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం నుండి 30% అదనపు సబ్సిడీ లభిస్తుంది.

✰ సబ్సిడీ వివరాలు (కేంద్ర ప్రభుత్వం) 💰: గరిష్టంగా ₹ 78,000 వరకు సబ్సిడీ లభిస్తుంది.
➥ 1-2 kW సామర్థ్యం వరకు: ₹ 30,000/- నుండి ₹ 60,000/- వరకు.
➥ 2-3 kW సామర్థ్యం వరకు: ₹ 60,000/- నుండి ₹ 78,000/- వరకు.
➥ 3 kW కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న సిస్టమ్‌లకు: గరిష్టంగా ₹ 78,000/- సబ్సిడీ వర్తిస్తుంది.

✰ అర్హత ప్రమాణాలు ✅:
➥ దరఖాస్తుదారు భారతీయ పౌరుడై ఉండాలి.
➥ సోలార్ ప్యానెల్స్ అమర్చడానికి అనువైన పైకప్పు ఉన్న ఇల్లు కలిగి ఉండాలి.
➥ తప్పనిసరిగా పనిచేసే విద్యుత్ కనెక్షన్‌ కలిగి ఉండాలి.
➥ గతంలో మరే ఇతర సోలార్ ప్యానెల్ సబ్సిడీ పథకాన్ని పొంది ఉండకూడదు.

✰ దరఖాస్తు విధానం 💻:
➥ నేషనల్ పోర్టల్ https://pmsuryaghar.gov.in/ లో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి.
➥ DISCOM నుండి అనుమతి (Feasibility Approval) వచ్చిన తర్వాత, నమోదిత విక్రేత (Vendor) ద్వారా సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయించాలి.
➥ ప్లాంట్ ఇన్‌స్టాలేషన్ పూర్తయిన తర్వాత, సబ్సిడీ మొత్తం నేరుగా దరఖాస్తుదారుని బ్యాంకు ఖాతాలో జమ చేయబడుతుంది.

✰ అవసరమైన పత్రాలు 📄:
➥ తాజా విద్యుత్ బిల్లు.
➥ ఆధార్ కార్డు.
➥ పాన్ కార్డు.
➥ ఆస్తి యాజమాన్య రుజువు (Property Ownership Proof).
➥ బ్యాంక్ పాస్‌బుక్ లేదా ఖాతా వివరాలు.
➥ దరఖాస్తుదారుని ఫోటో.
➥ రూఫ్‌టాప్ ఫోటో (proposed installation site).
📱 *BLO App Updated!*

Election Commission of India’s BLO App is now upgraded with improved features for voter verification, form submission & polling station updates.

🔗 Download: 👇
https://play.google.com/store/apps/details?id=in.gov.eci.bloapp
రెడ్ అలర్ట్ ‼️ తుఫాను ఆంధ్రప్రదేశ్‌కు దగ్గరగా వస్తోంది. అక్టోబర్ 28 రాత్రి వైజాగ్ మరియు కృష్ణ మధ్య కాకినాడకు దగ్గరగా తీరం దాటే అవకాశం ఉన్న మోంత తుఫాను బలమైన తుఫానుగా మారుతుంది

🌀 అక్టోబర్ 27, 28 & 29 తేదీల్లో కృష్ణా, గోదావరి మరియు ఉత్తరాంధ్ర జిల్లాల్లో తీవ్ర వర్షాలు మరియు నష్టపరిచే గాలులు వీచే అవకాశం ఉంది. సురక్షితంగా ఉండండి 🚨
🌧️ *తుఫాన్ ఎఫెక్ట్ – స్కూళ్లకు సెలవులు!*

👉 తుఫాన్ ప్రభావంతో అధికారులు అప్రమత్తం.

📍 కృష్ణా జిల్లా – అక్టోబర్ 27, 28, 29 తేదీలకు సెలవులు.
📍 తూర్పు గోదావరి & అన్నమయ్య జిల్లాలు – 27, 28న సెలవులు.
📍 చీరాల డివిజన్ – సోమవారం నుంచి 3 రోజులు స్కూల్ హాలిడేస్.
📍 బాపట్ల జిల్లా - అక్టోబర్ 27, 28, 29 తేదీలు
📍 కడప జిల్లా - అక్టోబర్ 27, 28 తేదీలు

విద్యార్థులు ఇంట్లోనే సురక్షితంగా ఉండండి!
💬 *FAQ – ఆటో డ్రైవర్ సేవా స్కీమ్ గురించి స్పష్టత*

❓ ప్రశ్న:
మేము ఇద్దరం మొదటి లిస్ట్‌లో Ineligible (Fitness Expired) గా వచ్చాం.
తర్వాత Revised List లో Eligible గా చూపించారు. కానీ ఇప్పటికీ Amount Credit కాలేదు.
ఎందుకు ఇలా జరిగింది?

✅ సమాధానం:

Fitness Certificate (FC) మరియు Challan dues క్లియర్ చేసిన తర్వాత మాత్రమే చెల్లింపు జరుగుతుంది.

ఇది ఆటోమేటిక్ ప్రాసెస్ కాదు.

Payments వారానికి ఒకసారి (Weekly once) మాత్రమే చేయబడతాయి.


🛑 కాబట్టి, FC మరియు Challan dues క్లియర్ చేసిన తర్వాత చెల్లింపు ఆటోమేటిక్‌గా ప్రాసెస్ అవుతుంది.
రేపు ఉదయం నాటికి "మోంతా" తుఫాను 🌀 ఏర్పడే అవకాశం ⚠️

బంగాళాఖాతంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మోంతా తుఫాన్‌కి సంబంధించిన ఉపగ్రహ దృశ్యం భయంకరంగా ఉంది!

రానున్న 3 రోజులు (అక్టోబర్ 27-29) పాటు నెల్లూరు నుండి శ్రీకాకుళం వరకు మొత్తం ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతానికి హై అలర్ట్⚠️

భారీ వర్షాలు 🌧️ మరియు బలమైన గాలులు 🌬️ అక్టోబర్ 27వ తేదీ మధ్యాహ్నం/సాయంత్రం నుండి తీరప్రాంతాల్లో ప్రారంభమవుతాయి❗️
అందరూ జాగ్రత్తగా ఉండండి ⚠️ ముందుగానే మీ ఏర్పాట్లు చేసుకోండి ✅
*⛈️🌊ఇప్పటివరకు మెంథా తుఫాను సెలవులు ప్రకటించిన జిల్లాలు*

1.Krishna Dt... 27,28,29
2.East Godavari.. 27,28
3.Annamaiyya Dt. 27,28
4.Kadapa Dt.27,28
5.Bapatla Dt...27,28,29
6.NTR Dt.... 27,28,29
7.GUNTUR Dt...27,28,29
8.Anakapalli Dt-27,28,29
9.Kakinada.. Dt-27,28,29,30,31 10.ఏలూరు Dt: 27,28
11.పల్నాడు Dt :27
12.BRA కోనసీమ -28,29
13. Vizianagaram - 27,28,29
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*తుపాను సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు*

*📞 అత్యవసర సహాయ నంబర్లు*
112 | 1070 | 1800 425 0101
24×7 సేవలు
Due to the impact of Cyclone Montha, all schools and colleges in the following districts will remain closed on the mentioned dates 👇
• Vizianagaram: Oct 27, 28 & 29
• Anakapalli: Oct 27, 28 & 29
• Visakhapatnam: Oct 27 & 28
• Kakinada: Oct 27, 28, 29, 30 & 31
• East Godavari: Oct 27 & 28
• Krishna: Oct 27, 28 & 29
• Guntur: Oct 27, 28 & 29
• Prakasam: Oct 27, 28 & 29
• Kadapa: Oct 27 & 28
• Eluru: Oct 27 & 28
• Annamayya: Oct 27 & 28
• Chittoor: Oct 27
• Palnadu: Oct 27

⚠️ Students are advised to stay i
*మంతా తుఫాను అత్యవసర పరిస్థితుల రీత్యా అక్టోబర్ 26 నుండి 29 మధ్య గ్రామ / వార్డు సచివాలయం సిబ్బంది ఎవరికీ కూడా సెలవులు మంజూరు చేయకుండా పూర్తిగా కలెక్టర్లు వారు దేశాల ప్రకారం వారి సూచనల ప్రకారం పని చేయవలసిందిగా గ్రామ వార్డు సచివాలయ శాఖ విడుదల చేసిన ఉత్తర్వులు.*
ప్రస్తుత వైజాగ్ నుండి 620 కిలోమీటర్ల దూరంలో ఉంది.

మోంతా తుఫాను 🥶 ఉపగ్రహ చిత్రం యొక్క భయంకరమైన దృశ్యం ఆ పెద్ద బంతి షేప్ లో ఉన్నది రేపు(రానున్న 24 గంటల్లో..) ఆంధ్రప్రదేశ్ పై పడనుంది.

నెల్లూరు నుండి శ్రీకాకుళం వరకు ఏపీలోని అన్ని తీరప్రాంత జిల్లాల్లో బలమైన గాలులు మరియు వర్షాలు కి సిద్ధముగా ఉండండి.
🟣GSWS EMPLOYEES MOBILE APPLICATION

🔶Version 9.8


✅Cyclone Montha

https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor


☀️GSWS EMPLOYEES MOBILE యాప్ 9.8 వెర్షన్ నందు Cyclone Montha ఆప్షన్ ఇవ్వబడినది.

☀️ ఈ ఆప్షన్ కేవలం PS లాగిన్ లో మాత్రమే ఓపెన్ అవుతుంది.

ఇందులో రెండు Proforma లు ఇవ్వబడినవి. Proforma 1,2 లను fill చేసి సబ్మిట్ చేయవలెను.
#CycloneMontha Landfall location will be between Kakinada and Vizag. As per latest indications 🌀

Kakinada has 72% chances
Vizag has 32% chances
ప్రారంభమైన తుపాన్ ప్రభావం

కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు

తుపాను దగ్గరకు వచ్చే కొద్ది తీవ్ర ప్రభావం

గడిచిన 6 గంటల్లో గంటకు 18 కి.మీ వేగంతో కదిలిన మొంథా తుపాన్

ప్రస్తుతానికి చెన్నైకి 520కి.మీ, కాకినాడకి 570 కి.మీ., విశాఖపట్నంకి 600 కి.మీ దూరంలో కేంద్రీకృతం

పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపు ఉదయానికి తీవ్రతుపానుగా మారే అవకాశం

తీరం వెంబడి గంటకు 90-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు

అప్రమత్తంగా ఉండండి

~ ప్రఖర్ జైన్, ఎండీ, విపత్తుల నిర్వహణ సంస్థ #CycloneMontha
Landfall location expected close to Yanam & Kakinada hope island #CycloneMontha
🔹 తప్పుడు వార్తలు పెడితే వారిపై చర్యలు...

💪 తుఫానును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధమైన ప్రభుత్వం

⚠️ ఎక్కడికక్కడ అధికార యంత్రాంగం అప్రమత్తం

🌦 ఓ మోస్తరు వర్షంతో ప్రస్తుతానికి సాధారణంగా ఉన్న వాతావరణం

🚫 సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలను వైరల్ చేస్తున్న కొంతమంది కేటుగాళ్లు

🌊 ‘తుఫాన్ రాజోలు నియోజకవర్గంలోని శంకరగుప్తం–పడమటిపాలెం మధ్య తీరం దాటుతుంది’ అంటూ అసత్య ప్రచారాలు

📹 ‘కాకినాడలో భారీ గాలులు’, ‘అంతర్వేదిలో మేఘాలు కమ్ముకున్నాయి’ అంటూ పాత వీడియోలను వైరల్ చేస్తున్న ఆగంతకులు

👮‍♂️ అసత్య ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే హెచ్చరించిన హోం మంత్రి గారు..

📢 ప్రజలు అధికారిక వనరుల ద్వారానే సమాచారం తెలుసుకోవాలి — ప్రభుత్వం విజ్ఞప్తి...
ప్రియమైన పింఛనుదారునికి ({#var#}) మీ వికలాంగుల పెన్షన్ సదరం అప్పీల్ పునఃపరిశీలన చేయటానికి తేది {#var#} న {#var#} ఆసుపత్రి కి వెళ్ళవలసిందిగా నోటీసు ఇవ్వటమైనది. మొంథా తూఫాన్ ప్రభావం వల్ల పునఃపరిశీలన వాయిదా వేయటమైనది. పునఃపరిశీలన తేది తరువాత తెలియచేయటం జరుగుతుంది. SERP AP
🚨 *గ్రామ / వార్డు సచివాలయాలలో తీసుకోవలసిన తుఫాను సన్నద్ధత చర్యలు - గ్రామ వార్డు సచివాలయ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం :*

1. శిథిలావస్థలో ఉన్న పాత ఇళ్లను మరియు ముంపు ప్రదేశాలను గుర్తించి, ప్రజలను పునరావాస కేంద్రాలకు తీసుకురావాలి.

2. పునరావాస కేంద్రాలలో తగినన్ని నిత్యావసర వస్తువులు ఉండేలా చూసుకొని వంట సదుపాయం కలిపించాలి.

3. తాగునీటి సరఫరా ప్రదేశాల పుంపు హౌసెస్ వద్ద మినీ జనరేటర్ల అండుబాటులో ఉంచి మంచి నీటి సదుపాయానికి అంతరాయం లేకుండా చూడాలి

4. ఒకవేళ ఏదైనా చిన్న ఇరిగేషన్ ట్యాంకులు (minor Irrigation tanks) గట్లును పరిశీలించి బలహీనంగా ఉన్నట్లు ఐతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో సమన్మయం చేసుకొని ప్రమాదాలు నివారించాలు.

5. పశువులను కట్టేయకుండా మరియు అవి సురక్షితమైన ప్రదేశంలో ఉండే విధంగా ప్రజలకు మార్గనిర్దేశం చేయాలి మరియు ఆర్.ఎస్.కె కేంద్రాల వద్ద పశువులకు తగినంత గడ్డి మేత ఉండేలా చూడాలి.

6. పొలాలు మరియు తోటల నుంచి ప్రజలను సురక్షిత ప్రదేశాలు/ పునరావాస కేంద్రాలకు తీసుకురావాలి.

7. సచివాలయాల్లో పశుసంవర్ధక సహాయకుడు (Animal Husbandry Assistant) అందుబాటులో ఉండి, పశువులు, మేకలు, గొర్రెలు మొదలైన వాటి రక్షణ కోసం ప్రజలకు మార్గనిర్దేశం చెయ్యాలి.

8. ఎ.ఎన్.ఎ. (ANM) అందుబాటులో ఉండి వృద్ధులు, వికలాంగులు మరియు గర్భిణీ స్త్రీల పట్ల శ్రద్ధ వహించాలి మరివు వారినీ సురక్షిత ప్రాంతలకు తరలించాలి. గర్భిణీ స్త్రీలను దగ్గరలో ఉన్న హాస్పిటల్లో చేర్చాలి

9. పంటలను కాపాడటం కొరకు వరి పొలాల నుంచి నీటిని విడుదల చేసేలా రైతులకు మార్గదర్శనం చేయాలి.

10. శిథిలావస్థలో ఉన్న వంతెనలను ఉపయోగించరాదని మరియు బలహీనమైన వంతెన మార్గాలను దాటకుండా ప్రజలకు మార్గదర్శనం చేయాలి.

11. తుఫాను రోజుల్లో నిరంత రాయంగా ఉపయోగించుకునేలా ప్రజలు తమ మొబైల్స్, పవర్ బ్యాంకులను ఛార్జ్ చేసేలా మార్గనిర్దేశం చేయండి. టార్చ్ లైట్లను అందుబాటులో ఉంచుకునేలా ప్రజలకు మార్గదర్శనం చేయాలి.

12. పట్టణ ప్రాంతాల్లోని అన్ని మురుకు నీటి కాలువలు శుభ్రపరిచి నీరు నిలువకుండ ప్రవహించేలా చూడాలి.
🚨 *తుఫాన్ MONTHA కారణంగా రైళ్ల రద్దు* 🚨

ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటన ప్రకారం, తుఫాన్ MONTHA ప్రభావం కారణంగా ప్రయాణికుల భద్రత దృష్ట్యా క్రింది రైళ్లు రద్దు చేయబడ్డాయి 👇

📅 రద్దు తేదీలు: 27, 28 & 29 అక్టోబర్ 2025

🛑 రద్దయిన రైళ్లు:
1️⃣ 18515 విశాఖపట్నం–కిరండూల్ నైట్ ఎక్స్‌ప్రెస్ (27.10)
2️⃣ 18516 కిరండూల్–విశాఖ నైట్ ఎక్స్‌ప్రెస్ (28.10)
3️⃣ 58501 విశాఖ–కిరండూల్ ప్యాసింజర్ (28.10)
4️⃣ 58502 కిరండూల్–విశాఖ ప్యాసింజర్ (28.10)
5️⃣ 58538 విశాఖ–కొరాపుట్ ప్యాసింజర్ (28.10)
6️⃣ 58537 కొరాపుట్–విశాఖ ప్యాసింజర్ (28.10)
7️⃣ 18512 విశాఖ–కొరాపుట్ ఎక్స్‌ప్రెస్ (27.10)
8️⃣ 18511 కొరాపుట్–విశాఖ ఎక్స్‌ప్రెస్ (28.10)
9️⃣ 67285 రాజమండ్రి–విశాఖ MEMU (28.10)
🔟 67286 విశాఖ–రాజమండ్రి MEMU (28.10)
1️⃣1️⃣ 17268 విశాఖ–కాకినాడ ఎక్స్‌ప్రెస్ (28.10)
1️⃣2️⃣ 17267 కాకినాడ–విశాఖ ఎక్స్‌ప్రెస్ (28.10)
1️⃣3️⃣ 08583 విశాఖ–తిరుపతి స్పెషల్ (27.10)
1️⃣4️⃣ 08584 తిరుపతి–విశాఖ స్పెషల్ (28.10)
1️⃣5️⃣ 22875 విశాఖ–గుంటూరు డబుల్ డెక్కర్ (28.10)
1️⃣6️⃣ 22876 గుంటూరు–విశాఖ డబుల్ డెక్కర్ (28.10)
1️⃣7️⃣ 22707 విశాఖ–తిరుపతి డబుల్ డెక్కర్ (27.10)
1️⃣8️⃣ 18526 విశాఖ–బ్రహ్మపూర్ ఎక్స్‌ప్రెస్ (27.10)
1️⃣9️⃣ 18525 బ్రహ్మపూర్–విశాఖ ఎక్స్‌ప్రెస్ (28.10)
2️⃣0️⃣ 17243 గుంటూరు–రాయగడ ఎక్స్‌ప్రెస్ (27.10)
2️⃣1️⃣ 17244 రాయగడ–గుంటూరు ఎక్స్‌ప్రెస్ (27.10)
2️⃣2️⃣ 67289 విశాఖ–పాలసా MEMU (28.10)
2️⃣3️⃣ 67290 పాలసా–విశాఖ MEMU (28.10)
2️⃣4️⃣ 67287 విశాఖ–విజయనగరం MEMU (27.10)
2️⃣5️⃣ 67288 విజయనగరం–విశాఖ MEMU (28.10)
2️⃣6️⃣ 68433 కటక్–గునుపూర్ MEMU (28.10)
2️⃣7️⃣ 68434 గునుపూర్–కటక్ MEMU (29.10)
2️⃣8️⃣ 58531 బ్రహ్మపూర్–విశాఖ ప్యాసింజర్ (28.10)
2️⃣9️⃣ 58532 విశాఖ–బ్రహ్మపూర్ ప్యాసింజర్ (28.10)
3️⃣0️⃣ 58506 విశాఖ–గునుపూర్ ప్యాసింజర్ (28.10)
3️⃣1️⃣ 58505 గునుపూర్–విశాఖ ప్యాసింజర్ (28.10)
3️⃣2️⃣ 17220 విశాఖ–మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ (27.10)
3️⃣3️⃣ 12727 విశాఖ–హైదరాబాద్ గోదావరి ఎక్స్‌ప్రెస్ (27.10)
3️⃣4️⃣ 12861 విశాఖ–మహబూబ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ (27.10)
3️⃣5️⃣ 12862 మహబూబ్‌నగర్–విశాఖ ఎక్స్‌ప్రెస్ (28.10)
3️⃣6️⃣ 22869 విశాఖ–చెన్నై సెంట్రల్ వీక్లీ (27.10)
3️⃣7️⃣ 22870 చెన్నై సెంట్రల్–విశాఖ వీక్లీ (28.10)
3️⃣8️⃣ 12739 విశాఖ–సికింద్రాబాద్ గరిబ్‌రత్ (27.10)
3️⃣9️⃣ 20805 విశాఖ–న్యూఢిల్లీ ఏపీ సూపర్‌ఫాస్ట్ (27.10)
4️⃣0️⃣ 20806 న్యూఢిల్లీ–విశాఖ ఏపీ ఎక్స్‌ప్రెస్ (29.10)
4️⃣1️⃣ 22707 విశాఖ–తిరుపతి డబుల్ డెక్కర్ (27.10)
4️⃣2️⃣ 18519 విశాఖ–ఎల్‌టి‌టి ఎక్స్‌ప్రెస్ (27.10)
4️⃣3️⃣ 18520 ఎల్‌టి‌టి–విశాఖ ఎక్స్‌ప్రెస్ (29.10)

📢 ప్రయాణికులు అధికారిక రైల్వే వెబ్‌సైట్ లేదా సమీప విచారణ కార్యాలయంలో రైలు స్థితి తనిఖీ చేయాలి.

🙏 అసౌకర్యానికి చింతిస్తున్నాము – ఈస్ట్ కోస్ట్ రైల్వే