🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️
పత్రికా ప్రకటన.
రేపు అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించిన డిఈఓ గారు
గౌరవ జిల్లా కలెక్టర్, వై యస్ ఆర్ కడప జిల్లా గారి ఆదేశాల ప్రకారం వై యస్ ఆర్ కడప జిల్లా యందలి పాఠశాలల ఉపాధ్యాయులకు ప్రధానోపాధ్యాయులకు, ఉప విద్యాధికారులకు, మండల విద్యాశాఖాధికారులకు తెలియజేయడం ఏమనగా వాతావరణ శాఖ జారి చేసిన సూచనల మేరకు నిరంతరాయంగా కురుస్తున్న వర్షం కారణంగా అన్ని యాజమాన్యముల (ప్రభుత్వ/ ప్రైవేటు) పాఠశాలలకు మరియు అంగన్వాడి పాఠశాలలకు రేపు అనగా 23-10-2025 వ తేదీ న సెలవు దినంగా ప్రకటించడం జరిగినది.
జిల్లా విద్యాశాఖాధికారి, వై యస్ ఆర్ జిల్లా, కడప

// RAIN ALERT //
🇮🇳భారీ వర్షాల కారణంగా గౌరవ కలెక్టర్, చిత్తూరు వారి ఆదేశాల ప్రకారం అన్ని యాజమాన్యముల (ప్రభుత్వ/ ప్రైవేటు) పాఠశాలలకు రేపు కూడా అనగా 23-10-2025 వ తేదీ న సెలవు దినంగా ప్రకటించడం జరిగినది.
🇮🇳 కావున DyEOs, MEOs, HMs లు కలెక్టర్ గారి ఆదేశాలు పాటించి తగుచర్యలు తీసుకొనగలరు.
ఇట్లు
జిల్లా విద్యాశాఖాధికారి
చిత్తూరు

‼️Most Urgent ‼️
గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం,
పాఠశాలల ఉపాధ్యాయులకు , ప్రధానోపాధ్యాయులకు, ఉప విద్యాధికారులకు, మండల విద్యాశాఖాధికారులకు తెలియజేయడం ఏమనగా, నిరంతరాయంగా వస్తున్న వర్షాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని యాజమాన్యముల (ప్రభుత్వ/ ప్రైవేటు) పాఠశాలలకు రేపు అనగా 23-10-2025 వ తేదీ న సెలవు దినంగా ప్రకటించడం జరిగినది.
- DEO, Annamayya

నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈక్రమంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు, కాలేజీలు, అంగన్వాడీ కేంద్రాలకు గురువారం సైతం కలెక్టర్ హిమాన్షు శుక్లా సెలవు ప్రకటించారు. ఈ ఉత్తర్వులను విధిగా అమలుచేయాలని కలెక్టర్ ఆదేశించారు
*🌨️ఏపీలో 14 జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్ అలర్ట్.*🌨️
ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య..
కడప, అనంతపురం, సత్యసాయి, కర్నూలు జిల్లాలకు అలర్ట్ 🌨️
గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్ 🌨️
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్ అలర్ట్
ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం..🌨️
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన. 🌨️

📢 Important Update for All GSWS Employees
🔒 As per the Security Audit Team’s recommendations,
the GSWS Employee App will now support Android Version 13 & above only.
📱 Users with devices below Android 13 are kindly requested to upgrade their OS to continue using the app without interruption.
🛠️ Stay updated, stay secure!

⛈️ Asalu Cinema inka mundu undi . Oct 27-29. Mark these dates for cyclone impact #AndhraPradesh
*అమరావతి : పంచాయతీరాజ్ ఉన్నతాధికారులతో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమావేశం.*
*స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ పాలనాపరమైన సంస్కరణలు తీసుకొచ్చాం.. నవంబర్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రాంతీయ అభివృద్ధి అధికారుల కార్యాలయాలు.*
*క్లస్టర్ విధానం రద్దు చేసి 13,351 పంచాయతీలను స్వతంత్ర యూనిట్లు చేశాం.. స్వతంత్ర యూనిట్ల వల్ల గ్రామీణులకు మెరుగైన సేవలు అందించే వెసులుబాటు.*
*పంచాయతీల పాలనా సంస్కరణల ఫలితాలు ప్రజలకు అందించాలి : ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్*

తీర ఆంధ్రప్రదేశ్‌కి వర్ష హెచ్చరిక ⚠️
రాబోయే 2-3 గంటలలో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఉదయం 6 నుండి 6:30 గంటల తర్వాత వర్షాలు కృష్ణా, బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాలో కూడా కొంత భాగాలకు వర్షాలు విస్తరించే అవకాశం ఉంది.
7 నుండి 7:30 గంటల తర్వాత మధ్య ఆంధ్రప్రదేశ్ మరియు గోదావరి జిల్లాల అనేక ప్రాంతాల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉంది.
మొత్తం మీద తీర ఆంధ్రప్రదేశ్‌కు ఒక వర్షభరితమైన ఉదయం ముందుంది ☔

*🟣APTET OCTOBER 2025*
*✅Official Website*
https://tet2dsc.apcfss.in
🔶 *AP TET అక్టోబర్ 2025 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లింక్*
https://tet2dsc.apcfss.in/RegistrationForm

📢 Attention All Functionaries!
The GSWS Department has launched the Request Tracking System (RTS) to raise and resolve technical issues at the field level.
🛑 Important:
Requests will only be accepted through this portal. WhatsApp, messages, or emails will not be considered.
💻 Platforms Covered:
APSEVA Portal
Meeseva Portal
NBM Portal
Old GSWS Portal
HRMS Portal
Employee Mobile App
🔗 Access RTS Here:
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSRTS/UI/Login
🔐 Login: Use your existing credentials.
✅ Start raising your requests today!
Regards,
GSWS Team

High Alert ‼️ Cyclone Risk for Andhra pradesh between Oct 27 to 30. Areas between Vizag to Ongole are hotspots for Cyclone Landfall . This will be named as “Montha”.
Currently a well marked low pressure present in Central Bay of Bengal. It will be strengthen into Depression by tomorrow and further intensification into cyclone before reaching Coastal parts of Andhra pradesh on Oct 27 or 28th. Stay alert and keep following for further updates! #CycloneAlert

రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)లో కొనసాగుతున్న బీమా పథకం సిబ్బందిని గ్రామ, వార్డు సచివాలయ పరిధిలోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. బీమా పథకం అమలుకు గాను జిల్లాల్లో ఎకౌంటెంట్, కంప్యూటర్ ఆపరేటర్, టెలి ఫోన్ ఆపరేటర్లు సెర్ఫ్ పరిధిలో పనిచేస్తున్నారు. వీరిని తాత్కాలిక వెసులుబాటులో భాగంగా జీఎస్ డబ్ల్యూ పరి ధిలోకి తెచ్చింది. ప్రస్తుతం జీఎస్ డబ్ల్యూ శాఖ బీమా పథకాన్ని అమలు చేస్తోంది.