Dear All,
Pensions Mapping Screens enabled.
1) Cluster Mapping
2) Pensioner Mapping
3) Cluster mapped pensioners Unmapping
4) Add user online
5) Add user offline
Pensions Mapping Screens enabled.
1) Cluster Mapping
2) Pensioner Mapping
3) Cluster mapped pensioners Unmapping
4) Add user online
5) Add user offline
అల్లూరి, కాకినాడ, అనకాపల్లి, ఎలూరు – తెలంగాణ సరిహద్దులకు సమీప ప్రాంతాలు మరియు విశాఖ , శ్రీకాకుళం–ఒడిశా సరిహద్దు ప్రాంతాలు, దక్షిణ ప్రకాశం (కావలి), ఇంటీరియర్ నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లో ప్రస్తుతం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి ❗️
ఈ రాత్రి నుండి రేపటివరకు తీర కోస్తాంధ్ర లో మరిన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది 🌧️

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ ఉద్యోగుల కోసం కొత్తగా 3.64% డీఏ (Dearness Allowance) పెంపు ప్రకటించారు. ఈ పెంపు నవంబర్ 1, 2025 నుంచి అమలులోకి రానుంది.
2024 జనవరి నుండి ఇప్పటివరకు సుమారు ₹7000 కోట్లు పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను ప్రభుత్వం త్వరలో విడుదల చేయనుంది. అదేవిధంగా సుమారు ₹830 కోట్లు విలువైన ‘Earned Leaves’ కూడా ఉద్యోగులకు బకాయిలుగా ఉన్నాయి. పోలీస్ సిబ్బందికి సంబంధించిన ‘Earned Leave Encashment’ ను రెండు విడతల్లో చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మహిళా ఉద్యోగుల కోసం ‘Child Care Leave’ ను 180 రోజులు వరకు, రిటైర్మెంట్ వరకు పొందేలా అవకాశం కల్పించారు.

*💥💥శాలరీ బిల్స్ అప్డేట్*
నిధి పోర్టల్ నందు ఉద్యోగుల *డీఏ రేటు 37.31% గా* అప్డేట్ అయినది..
కావున శాలరీ బిల్లులను సబ్మిట్ చేసుకోగలరు.

*💥💥Salary bills update*
1.నిధి పోర్టల్ లో ఇప్పటికే కొత్త డీఏ అప్డేట్ చేయడం జరిగినది.
2.డీఏ రేటు పెంచుతూ జీవో రేపు విడుదల చేయబడుతుంది.
3.ఈనెల 22వ తేదీ నుండి 25వ తేదీ వరకు అక్టోబర్ నెల జీతాల బిల్లులు సబ్మిట్ చేసేందుకు అవకాశం కల్పించబడుతుంది.
గమనించగలరు

నెల్లూరు జిల్లాలో మధ్యస్థ నుండి భారీ వర్షాలు మధ్యాహ్నం 1 గంట వరకు కురిసే అవకాశం ఉంది. తిరుపతి జిల్లాలో కూడా మధ్యాహ్నం 12 గంటల తర్వాత మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉంది
2025FIN_MS60_E.pdf
501.8 KB
DA జీవో విడుదల....Dearness Allowance.
Dearness Allowance enhancement of 3.64% due from 01-01-2024 to the employees of the State Government w.e.f. 01.01.2024 – Sanctioned – Orders – Issued. G.O.MS.No. 60 Dated: 20-10-2025👆🏻
The arrears on account of payment of Dearness Allowance for the period from 01-01-2024 to 30-09-2025 shall be payable to the employees at the time of their exit from Government Service.
⏬ 𝗗𝗼𝘄𝗻𝗹𝗼𝗮𝗱 𝗙𝘂𝗹𝗹 𝗚𝗢 𝗖𝗼𝗽𝘆 ⏬
https://t.me/VolunteerConnection/18126

పాత డీఏ తో ఎవరైనా ఇదివరకే అక్టోబర్ నెల జీతాల బిల్లులు నిధి పోర్టల్ లో సబ్మిట్ చేసి CFMS పోర్టల్ DDO లాగిన్ లో పెండింగ్ ఉంటే వెంటనే CFMS పోర్టల్ లో బిల్లు Cancel చేసి,మరలా నిధి పోర్టల్ లో fresh గా బిల్లు సబ్మిట్ చేసుకోండి.
ఒకవేళ CFMS పోర్టల్ DDO లాగిన్ లో కూడా సబ్మిట్ చేసి ఉంటే, STO వారి ద్వారా బిల్లు Return చేయించుకుని bill cancel చేసి,కొత్తగా బిల్లు సబ్మిట్ చేసుకోగలరు.

🌟 ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు! 🌟
✰ 📘 AP ఇంటర్ పరీక్షల్లో విద్యా శాఖ పెద్ద మార్పులు చేసింది!
✰ 🧮 గణితం ఇకపై ఒకే పేపర్‌కి 100 మార్కులు మాత్రమే ఉంటుంది.
➥ ✅ 35 మార్కులు వస్తే పాస్ అయినట్టే.
✰ 🧬 బయాలజీ (BiPC), ఫిజిక్స్, కెమిస్ట్రీ విషయాల్లో పరీక్షలు 85 మార్కులకు మాత్రమే నిర్వహిస్తారు.
➥ 🎯 ఫస్టియర్లో 29 మార్కులు, సెకండియర్లో 30 మార్కులు వస్తే పాస్‌గా పరిగణిస్తారు.
✰ 👩🎓 ప్రస్తుతం సెకండియర్ చదివే విద్యార్థులకు ఈ నూతన నియమాలు వర్తించవు.
✰ 📑 1st Attemptలో రాసే విద్యార్థులకు ముఖ్య సూచన –
➥ మొత్తం 4 పేపర్లలో 35% మార్కులు రావాలి.
➥ అలాగే ఒక పేపర్‌లో 30% మార్కులు వచ్చినా పాస్ అయినట్టే అని అధికారులు తెలిపారు.

Heavy thunderstorms at vizag coast currently. Stay alert next 1-2 hours !
ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో వర్షాలు మరింత పెరిగే అవకాశం ⚠️
తదుపరి 1-2 గంటల్లో కావలి, ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, బాపట్ల, చిరాల తీర ప్రాంతాలు, అలాగే కృష్ణా జిల్లాలోని కొన్ని తీర ప్రాంతాలు, పశ్చిమ గోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాలు, కొనసీమ, కాకినాడ, అనకాపల్లి తీర ప్రాంతాలు మరియు విశాఖపట్నంలో మధ్యస్థ నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది 🥶 దానికి అనుగుణంగా ప్రణాళికలు వేసుకోండి.
ఇదే సమయంలో నెల్లూరు, తిరుపతి, కడప మరియు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మధ్యస్థ వర్షాలు, కొన్ని చోట్ల భారీ జల్లులు పడే అవకాశం ఉంది, ఇది మధ్యాహ్నం వరకు కొనసాగుతుంది.

*రేపటి నుండి రాష్ట్రవ్యాప్తంగా ఆధార్ స్పెషల్ క్యాంపులు!*
📅 తేదీలు: రేపటి నుండి 30 వరకు అన్ని పాఠశాలల్లో
👧🏻👦🏻 పిల్లల బయోమెట్రిక్ అప్‌డేట్ పూర్తిగా ఉచితం!
పథకాలకు ఆధార్ తప్పనిసరి కాబట్టి ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి!