*పెన్షన్ వెరిఫికేషన్ లో భాగంగా గత నెలలో పెన్షన్ రద్దు / పెన్షన్ రకము మార్పు / పింఛను కొనసాగింపు నోటీసులు అందుకున్న వారికి తదుపరి సదరం అసెస్మెంట్ అయ్యేంతవరకు పించను కొనసాగింపు అవుతుంది. నోటీసులు అందుకున్న వారికి మరల రీ అసెస్మెంట్ కొరకు ప్రభుత్వం ఇంకను తేదీలు ఖరారు చేయలేదు. కావున గత నెలలో ఎవరైతే పెన్షన్లు తీసుకున్నారు అందరికీ ఈనెల పింఛన్ అందుతుంది.*
💬 𝐉𝐨𝐢𝐧 > https://t.me/VolunteerConnection

*కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు*
▪️రైల్వే ఉద్యోగులకు దీపావళి కానుకగా 78 రోజుల బోనస్ ప్రకటించిన కేంద్రం.
▪️బోనస్ కోసం రూ.1866 కోట్లు కేటాయింపు. గ్రూప్-C, గ్రూప్-D కేటగిరీలో 10.61 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం.
▪️రూ.95 వేల కోట్ల ప్రాజెక్టులకు కేంద్రం కేబినెట్ ఆమోదం.
▪️30 లక్షల అదనపు ఉద్యోగాలు కల్పించడం లక్ష్యం.
▪️దేశంలో మెడికల్ విద్య విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం.
▪️అండర్‌గ్రాడ్యుయేట్, పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లు పెంపు. CSS పథకం-3 కింద 5,000 కొత్త PG సీట్లు.
▪️5,023 అదనపు MBBS సీట్ల మంజూరు. ఒక్కో సీటుకు రూ.1.50 కోట్లు ఖర్చు పరిమితి పెంపు.
▪️ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల ఆధునికీకరణకు సహాయం.
▪️నూతన స్పెషాలిటీ డాక్టర్ల ప్రవేశానికి మార్గం సుగమం. దేశంలో పెరగనున్న స్పెషాలిటీ డాక్టర్ల సంఖ్య.

Heavy rains lashing in Srikakulam now will spread towards Vizianagaram district during next 1 hour ❗️
ఆంధ్రప్రదేశ్ లో గ్రామ పంచాయతీల నందు ఇంటి పన్నులు కలెక్షన్ చేయడానికి స్వర్ణ పంచాయతీ సైటు ద్వారా చేయటం జరుగుతుంది. డిమాండ్ సవరణ కొరకు రేపు అనగా25-09-25 ఎడిట్ ఆప్షన్ ఎనేబుల్ చేయబడుచున్నది. దీనివల్ల డిమాండ్ నందు హెచ్చుతగ్గులు ఎక్కువ కొట్టిన తక్కువ కొట్టిన సరి చేసుకోవచ్చు, అదేవిధంగా అరియర్ ఇంటి పన్నులు కలెక్షన్ అయిన అసెస్మెంట్ ని ఆన్లైన్ సరి చేసుకోవడాని ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది.
@9:15pm అప్‌డేట్ 🌧
ఎప్పట్లాగే అంచనాల ప్రకారం ఎలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి ☔️, ఇవి ఇకపై కొన్నిస్థలాల్లో కోనసీమ జిల్లాకి విస్తరించనున్నాయి. మరోవైపు NTR జిల్లా తూర్పు ప్రాంతాల నుండి వస్తున్న వర్షాలు, తదుపరి 1-2 గంటల్లో కృష్ణా జిల్లాలోని కొన్ని ప్రాంతాలను కమ్మేస్తాయి.
విజయవాడ ఔట్స్‌కర్ట్స్‌లో కూడా హఠాత్తుగా వర్షాలు పడే అవకాశం ఉంది ❗️ ముఖ్యంగా గన్నవరం-గునడల వైపు ⚠️

నిరుద్యోగ భృతి గూర్చిన ప్రశ్నకు నేడు #APAssembly లో సమాధానం ఇవ్వనున్నారు.
🔥 Important Updates 🔥
☛ 🌾 రాష్ట్రవ్యాప్తంగా పంట నమోదుకు మరో 4 రోజులు మాత్రమే గడువు.. సెప్టెంబర్ 30 లోగా రైతులు మీ సమీప రైతు సేవ కేంద్రంలో సంప్రదించి ఈ క్రాప్ పూర్తి చేసుకోగలరు.
☛ 🎉 నేడు అమరావతిలో మెగా డీఎస్సీ ఉత్సవ్.. ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేత.
☛ 🏫 ఇకపై పాఠశాల నిర్వహణ మరియు మధ్యాహ్న భోజన పథకం పనుల పర్యవేక్షణ బాధ్యతలను వార్డ్ ఎడ్యుకేషన్ నుంచి 👉 WWDS (వార్డు సంక్షేమం మరియు అభివృద్ధి కార్యదర్శులకు బదిలాయిస్తూ) గ్రామ వార్డు సచివాలయ శాఖ నిర్ణయం.
🔔 For More Updates – Join Now 👉 https://t.me/VolunteerConnection

*!! Auto Driver Sevalo !!*
🔘 Final Eligible & Ineligible list 2025-26 enabled in BM portal >> WEA/DA login.
☑️ Pls check.

ఆటో డ్రైవర్ సేవలో 🚖
☛ 🔘 2025-26కు సంబంధించిన ఫైనల్ అర్హత, అనర్హుల జాబితా BM Portal (WEA/DA Login) లో అందుబాటులో
☛ ☑️ వెంటనే చెక్ చేసుకోండి

🚨 Important Update 🚨
☛ కొంతమంది లబ్ధిదారులు 2/3 రోజుల క్రితం పెండింగ్ చలాన్లు క్లియర్ చేసుకున్నారు
☛ అయితే ఇప్పుడు వారి పేర్లు ఇనెలిజిబుల్ లిస్ట్‌లోకి వచ్చాయి
☛ ప్రస్తుతం పోర్టల్‌లో grievance raise చేసే ఆప్షన్ అందుబాటులో లేదు
☛ ఈ రోజు లోపల grievance raise చేసుకునే ఆప్షన్‌ను పోర్టల్‌లో ఇవ్వబడుతుంది
✨ మరిన్ని అప్‌డేట్స్ కోసం మా ప్రత్యేక Telegram ఛానల్‌లో జాయిన్ అవ్వండి 👇
👉 https://t.me/VolunteerConnection

🛺 *ఆటో డ్రైవర్ సేవలో (వాహన మిత్ర) పథకానికి సంబంధించి 2025-26 ఫైనల్ అర్హత, అనర్హుల జాబితా* సచివాలయ ఉద్యోగులైన WEA/DA Login లో అందుబాటులో ఉంది. వెంటనే చెక్ చేసుకోండి.
🌧 Heavy Rains Alert 🌧
☛ నేడు ఉదయం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది
☛ ఇది వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది
☛ శనివారం ఉదయానికి దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర తీరాలను దాటుతుందని తెలిపింది
☛ దీని ప్రభావంతో రేపు పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం 🌩️
☛ ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది 🌧️
➖➖➖➖➖➖➖
👉 🔔 For Instant Updates – Join Our Telegram Family Now
✨ https://t.me/VolunteerConnection ✨

నవోదయ లేటరల్ ఎంట్రీ అప్డేట్ ✨
☛ 📢 జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9 & 11వ తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తు గడువును అక్టోబర్ 7 వరకు పొడిగించారు.
☛ ⏳ మొదట సెప్టెంబర్ 23తో గడువు ముగియగా, తాజాగా అధికారులు గడువును పొడిగించారు.
☛ 🎓 విద్యార్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదివి ఉండాలి.
☛ 📅 జననం మే 1, 2011 నుంచి జులై 31, 2013 మధ్యలో ఉండాలి.
☛ 📝 ప్రవేశ పరీక్ష తేదీ: ఫిబ్రవరి 7, 2026.
☛ 🌐 పూర్తి వివరాలు & అప్లికేషన్ లింక్: https://navodaya.gov.in
━━━━━━━━━━━━━━━
🔔 For More Updates – Join Our Exclusive Telegram Channel 👇
👉 https://t.me/VolunteerConnection 🚀

అప్‌డేట్ @07:15 AM
తదుపరి 2 గంటల పాటు నాన్-స్టాప్ మోస్తరు వర్షాలు ప్రకాశం అనేక ప్రాంతాల్లో, పల్నాడు, నంద్యాల జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో కురిసే అవకాశం ❗️ మిగతా ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు/జల్లు పడతాయి.
ఉత్తరాంధ్రలో సహా విశాఖపట్నం ప్రాంతాల్లో కూడా 1-2 గంటల తర్వాత వర్షాలు క్రమంగా పెరిగే అవకాశం ఉంది ⚠️

🚨 అక్టోబర్ 2న ₹15000/- 🚨
☛ 🛺 అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ఆటో - క్యాబ్ డ్రైవర్ల ఖాతాల్లో రూ.15,000 జమ కానుంది
☛ “ఆటో డ్రైవర్ల సేవలో” అనే పేరుతో ఈ పథకం అమలు.
☛ ప్రతి సంవత్సరం ఆటో - క్యాబ్ డ్రైవర్లకు రూ.15,000 జమ చేయనుంది ప్రభుత్వం
☛ మొత్తం 3,10,385 మంది అర్హుల జాబితా సిద్ధం అయింది ✅
☛ దసరా వేళ నిధులు జమ చేయాలనుకున్నా.. ఇప్పుడు అధికారికంగా అక్టోబర్ 2నే జమ.
☛ 466 కోట్ల భారం రాష్ట్ర ఖజానాపై పడనుంది 💰
☛ స్త్రీ శక్తి పథకం వల్ల జీవనోపాధి ఇబ్బంది ఎదురైన ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సాయం అందిస్తామని సీఎం ప్రకటించారు
☛ క్షేత్ర స్థాయి పరిశీలన తరువాత అర్హుల జాబితా ఖరారు చేశారు 📋
─────────────────────
✨ For More Fast Updates – Join Now 👉 ✨
https://t.me/VolunteerConnection

🛺 *ఆటో డ్రైవర్ సేవలో (Vahana Mitra) పథకం – స్టేటస్ చెక్ విధానం*
☛ ప్రథమంగా 👉 NBM అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి
🔗 https://gsws-nbm.ap.gov.in/NBM/Home/Main
☛ Home పేజీ నుండి “Application Status / Public Navasakam Application Status” ఎంపిక చేసుకోండి
☛ Scheme Dropdown లో “Financial Assistance to Auto and Maxi Cab Owners (Auto Driver Sevalo / Vahana Mitra)” ఎంపిక చేయండి
☛ మీ 12 అంకెల ఆధార్ నంబర్ & క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి
☛ ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్ కు వచ్చే OTP ఎంటర్ చేసి Submit / Check Status క్లిక్ చేయండి
☛ వెంటనే మీ Application Status స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది ✅
📲 మరిన్ని అప్‌డేట్స్ కోసం తప్పక జాయిన్ అవ్వండి 👇

ఈ రాత్రి సూచన ❗️
అల్పపీడనం రేపు ఉదయం గోపాల్‌పూర్ (ఒడిశా) సమీపంలో తీరం దాటుతుంది.
*మోస్తరు నుండి భారీ వర్షాలు*
👇
వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, పార్వతీపురం, అల్లూరి, కర్నూలులోని కొన్ని ప్రాంతాలు, నంద్యాల ప్రధానంగా తెలంగాణకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు.
*తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు*
👇
ఉభయగోదావరి, కాకినాడ, కృష్ణా, బాపట్ల, గుంటూరు, కోనసీమ జిల్లాలు విజయవాడ, పల్నాడుతో సహా ఏలూరు, ప్రకాశం, ఎన్టీఆర్ (తెలంగాణ సరిహద్దు ప్రాంతాలకు సమీపంలోని మధ్య ఏపీలోని కొన్ని చోట్ల కూడా భారీ వర్షాలు కురుస్తాయి
🌧 APలో తేలికపాటి వర్షాలు/చినుకులు కురుస్తాయి

ఫ్లాష్ : ఆంధ్ర – ఒడిశా సరిహద్దు వద్ద వాయుగుండం భూభాగాన్ని దాటి ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ సమీపంలో ఉంది. దీని ప్రభావంతో మరో 24 గంటల పాటు ఆంధ్రప్రదేశ్‌లో చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు 🌧, ఉత్తర & మధ్య ఆంధ్ర, ఉత్తర రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది 🌧
కర్నూలు జిల్లాలోని ఆదోనిలో భారీగా 115 మి.మీ. వర్షపాతం నమోదైంది.
అందరూ అప్రమత్తంగా ఉండండి ⚠️