VOLUNTEER 🤝 CONNECTION
36.9K subscribers
3.44K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🔥🏘 TIDCO Houses Update 🏘🔥

📢 మంత్రి పొంగూరు నారాయణ ప్రకటన
✅ రాష్ట్రంలో 2,61,640 టిడ్కో ఇళ్లు
📅 2026 జూన్ నెలాఖరులోపు పూర్తి

📌 ప్రతి శనివారం
👉 పూర్తి అయిన ఇళ్లు లబ్ధిదారులకు హస్తాంతరం 🏠

📝 మున్సిపల్ కమిషనర్లకు ప్రత్యేక ఆదేశాలు జారీ!

🔄 ఈ శుభవార్తను అందరికీ షేర్ చేయండి 🙌✨
🔴 *పది ఇళ్లు కూడా సర్వే చేయలేరా? పుల్ స్కేల్ ఇస్తున్నాం కదా... మంత్రి డోలా*
📍పేద మహిళలకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద 25 లక్షల ఉచిత గ్యాస్ కనెక్షన్లు మంజూరుకు కేంద్రం ఆమోదం
ఈ రోజు కూడా మధ్యాహ్నం నుండి రాత్రివేళల వరకు ఉత్తర & మధ్య ఆంధ్రప్రదేశ్ జిల్లాలలోని వివిధ ప్రాంతాల్లో, విశాఖపట్నం & విజయవాడ నగరాల్లో సహ భారీ ఉరుములు-పిడుగులు, వర్షాలు 🌧 కురిసే అవకాశముంది.

దక్షిణ ఆంధ్ర & రాయలసీమ జిల్లాలలో వర్షాలు చిత్తడిగా a అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది.

మెల్లగా రేపు సాయంత్రం నుండి లేదా 25వ తేదీ ఉదయం నుండి వాయుగుండం (Depression) కారణంగా ఉత్తర ఆంధ్రలో వర్షాలు 🌧 మొదలవుతాయి.
📘 *Auto Driver Sevalo – Grievance Process*

🎯 *ఎప్పుడు ఫిర్యాదు పెట్టాలి?*
✅ తప్పుగా Income Tax ట్యాగ్ అయినప్పుడు
✅ తప్పుగా Govt Employee గా చూపించినప్పుడు

🛠 *ఫిర్యాదు ప్రాసెస్ లెవల్స్*
🏡 Rural: DA → WEA → VRO → MRO → RDO → JC
🏙 Urban: WEDS → WWDS → WRS → MRO → RDO → JC

🔑 *Login*
👉 https://gsws-nbm.ap.gov.in/NBM/#!/Login
👉 DA/WEDS Login Credentials తో లాగిన్ అవ్వాలి

📝 *Steps:*
1️⃣ BM Grievance → Create Grievance
2️⃣ ఆధార్, పథకం (Auto Driver Sevalo), సంవత్సరం ఎంటర్ చేయాలి
3️⃣ IT / Govt Employee grievance select చేసి Submit చేయాలి
4️⃣ Grievance Number వస్తుంది (Save/Print)

📄 *Other Issues*
Land / Electricity / Urban Land కోసం → AP Seva Service Request ID ఇవ్వాలి

🛎 *Service Request Creation:*

Grievance ID ఎంటర్ చేసి Submit

Observations + Documents upload చేసి Forward

Grievance ID Confirmation వస్తుంది


✅ *Approval Flow:*
DA/WEDS → MRO → RDO → JC
✔ JC (Final) → Approve/Reject చేస్తారు

📌 *Key Points:*

తప్పుగా ట్యాగ్ అయిన వ్యక్తి పేరు మీదే ఫిర్యాదు పెట్టాలి

అవసరమైన Documents తప్పనిసరి

Final Decision → JC

👉 ఈ సమాచారాన్ని అన్ని ఆటో డ్రైవర్లతో షేర్ చేయండి 🚖✨
User Manual for Grievance Requests Auto driver sevalo 2.pdf
2.1 MB
🛺 *ఆటో డ్రైవర్ సేవలో పథకం - గవర్నమెంట్ ,ఐటీ ,ల్యాండ్,అర్బన్ ప్రాపర్టీ,ఎలక్ట్రిసిటీ గ్రీవన్సెస్ యూసర్ మన్యుయల్*
User Manual for Auto Driver Sevalo1.pdf
1.5 MB
🛺 *ఆటో డ్రైవర్ సేవలో - అర్జీ రిక్వెస్ట్ ప్రాసెస్ యూసర్ మన్యుయల్ :*
📲 *Latest P4 GSWS App ఇప్పుడే Download చేయండి!*

🔗 https://play.google.com/store/apps/details?id=com.p4survey.user

💾 Link Save చేసుకోండి for all Latest Employee Apps! ✅
🔥 Stay Updated, Stay Ahead!
వచ్చే 1-2 గంటల్లో ❗️విశాఖపట్నం & అనకాపల్లి లోని కొన్ని ప్రాంతాల్లో భారీ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది 🌧

విజయనగరం వైపు నుండి భారీ వర్ష మేఘాలు వస్తున్నాయి ❗️

జాగ్రత్తగా ఉండండి 🙏
https://ceoaperolls.ap.gov.in/AP_Eroll_2025/NonSEPICs

👆👆
✅ *List of non standard EPICs converted as new standard EPIC numbers*
అంచనాల ప్రకారం ఉత్తర ఆంధ్రలోని అనేక ప్రాంతాల్లో, ముఖ్యంగా విశాఖలో వర్షాలు కురుస్తున్నాయి. ఇదే సమయంలో ఆకస్మిక మేఘాల అభివృద్ధి వల్ల కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కూడా కొన్నిచోట్ల విస్తృతంగా వర్షాలు 🌧 పడుతున్నాయి. ఇవి మరో గంట పాటు కొనసాగే అవకాశం ఉంది.

గోదావరి, మధ్య ఆంధ్ర జిల్లాల్లో కూడా చెల్లాచెదురుగా అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది 😄
వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి - నందులూరు వాలంటీర్లు
ఎమ్మిగనూరు: పెన్షన్ ఇచ్చి మమ్మల్ని బ్రతికించండి అయ్యా.!
🗳️ *ఓటర్ ఐడి కార్డు నెంబర్లు మారాయి! (Voter ID Numbers Updated)*

📢 ఓటర్ ఐడి కార్డులకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ (Important Update) వచ్చింది.
🔹 గతంలో స్టాండర్డ్ నంబర్లు లేని ఓటర్ ఐడీలు (Old Non-Standard Voter IDs)
🔹 ఇప్పుడు కొత్త స్టాండర్డ్ EPIC నంబర్లుగా (New Standard EPIC Numbers) మార్చబడ్డాయి ✅

👉 మీ పాత ఓటర్ ఐడి నెంబర్ (Old Voter ID Number) ఎంటర్ చేస్తే, కొత్త నెంబర్ (New Updated Number) వెంటనే కనిపిస్తుంది.

🔗 లింక్ ఓపెన్ చేసి చెక్ చేయండి / Open Link 👇

https://ceoaperolls.ap.gov.in/AP_Eroll_2025/NonSEPICs
👍📢 ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం విస్తరణ 📢👍

👩‍👧‍👦 *తల్లికి వందనం* పథకం కింద ఇప్పటి వరకు
✨ 66,57,508 మంది విద్యార్థులు సాయం పొందారు.

📌 గతంలో *అమ్మ ఒడి* లో అమలు చేసిన నిబంధనలతోనే
👉 ఎన్ని పిల్లలు ఉంటే అంత మందికీ పథకం వర్తింపజేశారు.

📝 ముందుగానే జాబితాలు ప్రకటించి,
🙋‍♀️ అర్హులు కాని వారు ఫిర్యాదు చేసే అవకాశం కూడా కల్పించారు.

🏫 ఇకపై ఆశావర్కర్లు, అంగన్‌వాడీ కుటుంబాలకు కూడా
✅ ఈ పథకం వర్తింపజేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.

💬 *మంత్రి నారా లోకేష్:*

🔹 *ఇంటర్ 1వ సంవత్సరం చేరిన తర్వాత* పరిశీలించి నిధులు విడుదల చేస్తాం.
🔹 ఏమైనా సమస్యలు ఉంటే 📲 *WhatsApp ద్వారా సంప్రదించండి.*
🔹 అర్హులందరికీ తప్పక సాయం అందిస్తాం.

💡 SC విద్యార్థులకు కేంద్రం ఇచ్చే నగదు + రాష్ట్ర సాయం 💰 కలిపి జమ అవుతుంది.
🆕 డిజిటల్ రేషన్ కార్డులు కూడా మంజూరు చేశారు.

🎯 *అర్హులందరికీ తల్లికి వందనం వర్తింపజేయడం కూటమి ప్రభుత్వ లక్ష్యం.* 🎯

👉📲 ఈ సమాచారాన్ని అందరికీ షేర్ చేయండి! ✨

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
*పెన్షన్ వెరిఫికేషన్ లో భాగంగా గత నెలలో పెన్షన్ రద్దు / పెన్షన్ రకము మార్పు / పింఛను కొనసాగింపు నోటీసులు అందుకున్న వారికి తదుపరి సదరం అసెస్మెంట్ అయ్యేంతవరకు పించను కొనసాగింపు అవుతుంది. నోటీసులు అందుకున్న వారికి మరల రీ అసెస్మెంట్ కొరకు ప్రభుత్వం ఇంకను తేదీలు ఖరారు చేయలేదు. కావున గత నెలలో ఎవరైతే పెన్షన్లు తీసుకున్నారు అందరికీ ఈనెల పింఛన్ అందుతుంది.*

💬 𝐉𝐨𝐢𝐧 > https://t.me/VolunteerConnection
*🤞ఆంధ్రప్రదేశ్ లోని మహిళలలు మరియు 60 సంవత్సరాలు దాటిన వృద్ధులకు బస్సులలో ఆధార్ కార్డును మొబైల్ ఫోన్లలో చూపిన అనుమతించాలని ప్రభుత్వ జీవో జారీ చేసింది.*

*కావున అన్ని ఆర్టీసీ డిపో మేనేజర్లు దీనిని పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.*
*కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు*

▪️రైల్వే ఉద్యోగులకు దీపావళి కానుకగా 78 రోజుల బోనస్‌ ప్రకటించిన కేంద్రం.
▪️బోనస్‌ కోసం రూ.1866 కోట్లు కేటాయింపు. గ్రూప్‌-C, గ్రూప్‌-D కేటగిరీలో 10.61 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం.
▪️రూ.95 వేల కోట్ల ప్రాజెక్టులకు కేంద్రం కేబినెట్ ఆమోదం.
▪️30 లక్షల అదనపు ఉద్యోగాలు కల్పించడం లక్ష్యం.
▪️దేశంలో మెడికల్ విద్య విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం.
▪️అండర్‌గ్రాడ్యుయేట్, పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లు పెంపు. CSS పథకం-3 కింద 5,000 కొత్త PG సీట్లు.
▪️5,023 అదనపు MBBS సీట్ల మంజూరు. ఒక్కో సీటుకు రూ.1.50 కోట్లు ఖర్చు పరిమితి పెంపు.
▪️ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల ఆధునికీకరణకు సహాయం.
▪️నూతన స్పెషాలిటీ డాక్టర్ల ప్రవేశానికి మార్గం సుగమం. దేశంలో పెరగనున్న స్పెషాలిటీ డాక్టర్ల సంఖ్య.
Heavy rains lashing in Srikakulam now will spread towards Vizianagaram district during next 1 hour ❗️