*ఏపీలో నేటి(సెప్టెంబర్ 15) నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్*
• ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్టు.. నెట్‌వర్క్ ఆస్పత్రుల ప్రకటన
• రూ.2 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్
• వారంలోగా సమస్య పరిష్కరించాలని ఆశా ప్రతినిధుల లేఖ

💥 *AP Work From Home (కౌశలం) – చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఇంటి నుంచే ఉద్యోగం* 💼
⏳ Registration Closing by 20th September.
👉 *Apply Now* 👇
🔗 https://gsws-nbm.ap.gov.in/BM/Kaushalam
👉 *Process Link*👇
🔗 https://t.me/VolunteerConnection/17850

నేడు రెండో రోజు కలెక్టర్ల సమావేశం.. ఐటీ, రెవెన్యూ శాఖలపై సీఎం చంద్రబాబు ప్రత్యేక సమీక్ష.. సాయంత్రం శాంతి- భద్రతలపై కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షించనున్న సీఎం.. లా అండ్ ఆర్డర్‌పై కొత్త ఎస్పీలకు సూచనలు ఇవ్వనున్న సీఎం చంద్రబాబు..
🔴 *15.09.2025 కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ప్రసంగం ముఖ్యాంశాలు*
▪️పీఎం ప్రమాణ్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే సబ్సిడీని రైతులకే ఇచ్చేద్దామని చంద్రబాబు సూచించారు.
▪️ఏపీలో యూరియా కొరత లేదు... అవసరమైతే డోర్ డెలివరీ చేద్దాం.
▪️నియోజకవర్గానికో యానిమల్ హాస్టల్ నిర్మాణం చేపట్టాలి.
▪️అర్బన్ నియోజకవర్గాలను మినహాయించి 157 నియోజకవర్గాల్లో యానిమల్ హాస్టళ్ల నిర్మాణం చేపట్టాలి.
▪️గోశాలల నిర్మాణంతో పశుసంపద రాష్ట్రానికి రిటన్ గిఫ్ట్ ఇస్తోంది.
▪️జీఎస్డీపీ వృద్ధిలో లైవ్ స్టాక్ పాత్ర కీలకంగా ఉంది.
▪️పాడి పరిశ్రమ అనేది చక్కటి ఆదాయ మార్గంగా ఉంటుంది.
▪️దాణా ఉత్పత్తిని డ్వాక్రా గ్రూపులకు అనుసంధానం చేస్తే వారికి మంచి ఆదాయం వచ్చేలా చేయగలం.
▪️అర్బన్ ఏరియాలో రెండు సెంట్లు, రూరల్ ప్రాంతంలో మూడు సెంట్లు ఇవ్వాలి.
▪️అర్బన్ ప్రాంతాల్లో భూ లభ్యత లేకుంటే గ్రూప్ హౌసింగ్ విధానాన్ని అవలంభించాలి.
▪️సెంట్ పట్టా తీసుకోవడానికి ఆసక్తి చూపకపోతే... ఆ భూమిని పరిశ్రమలకు కేటాయించాలని సీఎం చంద్రబాబు మార్గనిర్దేశం చేశారు.
▪️సెంట్ పట్టా తీసుకోవడానికి ఆసక్తి చూపని లబ్ధిదారులకు ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త ఉచిత ఇళ్ల పట్టాల పథకంలో చోటు కల్పించాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
▪️ఏపీలో 5 లక్షల ఎకరాల్లో ఆక్వా కల్చర్ ఉంది. రూ.1.50కే యూనిట్ విద్యుత్ ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం.
▪️రాయితీ విద్యుత్ అందించేందుకు జోన్, నాన్ జోన్ కింద విభజించారు.
▪️నెల రోజుల్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి రూ. 1.50కు యూనిట్ విద్యుత్ అందివ్వాలి.
▪️ఆక్వా ఉత్పత్తులకు ట్రేసబులిటీ, సర్టిఫికేషన్ కంపల్సరీ.
▪️ఆక్వా కల్చర్‌ను ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటాం.
▪️పౌల్ట్రీ వేస్ట్ ఇష్టానుసారంగా పడేయకుండా చూసుకోవాలి.
▪️వ్యవసాయం చాలా ముఖ్యం. వ్యవసాయంలో 35శాతం గ్రోత్ రేట్ ఉంది.
▪️సమస్యలను ఇప్పుడు మ్యానేజ్ చేయలేకపోతున్నారు.
▪️యూరియా వచ్చినప్పుడు దాన్ని ప్రాపర్‌గా ప్లాన్ చేసి పంపిణీ చేస్తే అది సమస్యనే కాదు.
▪️ఏ రైతుకు ఎంత ఇవ్వాలో అంత ఇవ్వాలి... నేను ఇచ్చిన ఐడియా అనుగుణంగా యూరియాపై ప్రయత్నించాలి.
▪️సర్వీస్ సెక్టార్‌ను కూడా బాగా మేనేజ్ చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు.
▪️ప్రాథమిక, పరిశ్రమలు, సేవల రంగాలపైనా సీఎం చంద్రబాబు సమీక్షించారు.
▪️జీఎస్డీపీ పెంపునకు ఆయా రంగాల్లో అభివృద్ధి సాధించాలని సూచించారు.
▪️ప్రజారోగ్యం దృష్ట్యా పంటల్లో యూరియా వినియోగం తగ్గిస్తే మంచిదని సూచించారు.
▪️యూరియా వినియోగం తగ్గించే రైతులకు ప్రొత్సహాకాలు ప్రకటించారు.
▪️విధి విధానాలను త్వరలో ప్రకటిస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
▪️మైక్రో ఇరిగేషన్‌పై 30 ఏళ్లకు ముందు దివంగత మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయికు రిపోర్టు ఇచ్చానని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు.
దీంతో 90 శాతం మైక్రో ఇరిగేషన్ మనకు ఇచ్చారు.
▪️కాఫీ పంటలో పెప్పర్ కూడా అంతర పంటగా వేయించాం.
కాఫీ కన్నా పెప్పర్ ఆదాయం ఎక్కువ ఉంది.
▪️ఉల్లిపాయల విషయంలో వైసీపీ ఎన్నో డ్రామాలు ఆడుతోంది. ఉల్లిపాయలకు ఇప్పుడు రూ.12లు తగ్గకుండా చూడాలని చెప్పాం. కొన్ని సీజన్‌లలో ఇబ్బందులు వచ్చినా కల్టివేషన్ ప్లస్ వస్తే చాలు.
▪️ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్‌కు ఓ సెక్రటరీనే ఉంచాం.
▪️హర్టీకల్చర్‌పై లక్షా 70 వేల కోట్ల రూపాయల జీఎస్డీపీ వస్తోంది.
▪️హస్బెండరీ ఓ గేమ్ చేంజర్. ఇది పేదవాళ్లను ఎంపవర్ చేయగలిగే స్కీమ్ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection

🛺 *రేపటి నుంచి ప్రారంభం కానున్న వాహన మిత్ర కొత్త అప్లికేషన్లు*
📝 *అప్లికేషన్ ఫారం కోసం*👇🏿
https://t.me/VolunteerConnection/17851
📝 *అప్లికేషన్ ఫారం కోసం*👇🏿
https://t.me/VolunteerConnection/17851
*💥REQUIRED DOCUMENTS FOR FINANCIAL ASSISTANCE TO AUTO/MAXI CABS*
1. Vehicle RC copy
2. DL copy
3. Insurance Copy
4. Fitness copy (లేకపోతే ఒక నెల లోపు తీసుకోవచ్చు )
5. Caste certificate (తప్పనిసరి కాదు ఉంటే పెట్టండి )
6. Income certificate (తప్పనిసరి కాదు ఉంటే పెట్టండి )
7. Rice card
8. Aadhar card
9. any other field inspection report.

🛺 *ఆటో డ్రైవర్లకు రూ.15,000/- ఆర్థిక సాయం కోసం అర్హత ఉన్నవారు ఈ నెల 17 - 19 తేదీలలో గ్రామ/ వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు.*
GSWS మొబైల్ యాప్ నందు వాహనమిత్ర పాత లబ్దిదారుల దగ్గర EKYC తీసుకునే ఆప్షన్ Enable చేయబడినది.
*☀️కావున పాత లబ్దిదారుల నుండి EKYC పూర్తి చేసుకోండి.*
*OTHER DEPARTMENT EKYC లో ఆప్షన్ చూపిస్తున్నది.*
అందరు గమనించగలరు
💥 *ఏదైనా ఒక క్లస్టర్ చేస్తే మీకు beneficiaries డేటా ఓపెన్ అవుతుంది.*
ఆప్షన్ ఓపెన్ కాని వారు యాప్ నందు ఒకసారి logout అయ్యి లాగిన్ అవ్వండి..

*ఏపీలో త్వరలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ*
ఏపీలో భూకబ్జాలను నిరోధించేందుకు ప్రత్యేక చట్టం తీసుకువచ్చామని మంత్రి అనగాని సత్యప్రసాద్ కలెక్టర్ల కాన్ఫరెన్స్ తెలిపారు. ఫ్రీహోల్డ్ భూముల విషయంలో జరిగిన అక్రమాలను కూడా అరికట్టేలా చర్యలు చేపట్టామన్నారు. నాలా చట్టాన్ని రద్దు చేసి పారిశ్రామిక వేత్తలకు, భూ యజమానులకు ఇబ్బందులు లేకుండా చేశామని వివరించారు. రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలను త్వరలోనే సీఎం చేతుల మీదుగా పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.

క్వాంటం వ్యాలీ, వాట్సాప్ గవర్నెన్స్, డేటా లేక్, RTGS సిస్టమ్ అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్ష.. కలెక్టర్ల సదస్సులో క్వాంటం వ్యాలీ భవనాల డిజైన్ల ప్రదర్శన.. 80 వేల మంది పని చేసేలా క్వాంటం వ్యాలీ భవనాల నిర్మాణం.. భవిష్యత్‌లో 3 వేల క్యూబిట్ క్వాంటం కంప్యూటర్ల ఏర్పాటుకు వీలుగా కార్యాలయ స్థలం.. భవనాలపై కలెక్టర్ల అభిప్రాయాలు తెలుసుకున్న సీఎం చంద్రబాబు.
Dear All,
స్పౌస్/ వైఫ్ డీటెయిల్స్ క్యాప్చర్ యందు ఏదైనా తప్పుగా నమోదు చేస్తే వాటిని రోల్ బ్యాక్ చేయటానికి స్క్రీన్ APO SSP లాగిన్ లో ఇవ్వటం జరిగింది.

స్పౌస్ /వైఫ్ డీటెయిల్స్ కాప్చర్ లో WEA/WWDS మొబైల్ APP/పోర్టల్ లో తప్పుగా డీటెయిల్స్ అప్డేట్ చేసినవి మాత్రమే రోల్ బాక్ అవుతాయి. MPDO/MC approve చేసినవి /రిజెక్ట్ చేసినవి రోల్ బాక్ కావు.
Media is too big
VIEW IN TELEGRAM
పంచాయతీల గ్రేడింగ్ లపై కమిషనర్ వారి మాటల్లో
*🛺 వాహన మిత్ర పథకం క్రింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా రూ.15,000 ఆర్థిక సాయం*
*🔶కొత్త అప్లికేషన్స్ స్వీకరణ:* 17.09.2025 నుండి 19.09.2025 వరకు.
(NBM పోర్టల్ DA లాగిన్ నుండి)
*🟣కావలసిన డాక్యుమెంట్స్*
దిగువ తెలిపిన జిరాక్స్ లను ఒక సెట్ సచివాలయంలో సమర్పించవలెను.
ఆధార్ లింక్ అయిన మొబైల్ కు OTP లేదా బయోమెట్రిక్ వేయవలసి ఉంటుంది.
1.ఆధార్ కార్డు
2.రైస్ కార్డు
3.డ్రైవింగ్ లైసెన్స్
4.వాహనం యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్
5.లబ్ధిదారుని బ్యాంక్ పాస్ బుక్
*☀️ముఖ్య గమనిక* : దరఖాస్తుదారునికి తప్పనిసరిగా NPCI లింక్ ఉండాలి.