విజయనగరం: శరవేగంగా భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు.. ఇప్పటి వరకు 86 శాతం పనులు పూర్తి.. రన్వే, ఎర్త్ వర్క్, ట్యాక్సీ స్టాండ్ 100 శాతం పనులు అయ్యాయి.. 2026 జూన్లో ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు ప్రారంభిస్తాం - కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు
📢 *AP వాహన మిత్ర పథకం 2025*
💰 ₹15,000 ప్రతి సంవత్సరం నేరుగా బ్యాంకు అకౌంట్ లో క్రెడిట్ ✅
📌 𝐁𝐞𝐧𝐞𝐟𝐢𝐭𝐬 :
☛ వాహన Insurance, Fitness Certificate, Repairs, & ఇతర ఖర్చులకు ఉపయోగించుకోవచ్చు
☛ ప్రతి Household కి ఒకే వాహనం మాత్రమే అర్హత
☛ 2025-26 ఆర్థిక సంవత్సరానికి వర్తిస్తుంది
☛ First payment on 01-10-2025 through CM
⏳ 𝐀𝐩𝐩𝐥𝐲 𝐁𝐞𝐟𝐨𝐫𝐞 : 19 సెప్టెంబర్ 2025
🏢 𝐖𝐡𝐞𝐫𝐞 : Grama / Ward Sachivalayam Only
📄 𝐃𝐨𝐜𝐮𝐦𝐞𝐧𝐭𝐬 𝐑𝐞𝐪 : Ration Card, Aadhaar, Driving License, Vehicle RC, Bank Passbook, Mobile Number, Application Form
📢 𝐃𝐨𝐧'𝐭 𝐖𝐚𝐢𝐭 – Limited time to apply!
📢 Share this with fellow drivers & help them get ₹15,000! . #Vahanamitra
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection

VOLUNTEER 🤝 CONNECTION
Thalliki Vandanam
🛡️ *తల్లికి వందనం ముఖ్యమైన అప్డేట్..*
- తల్లికి వందనం సంబంధించి పెండింగ్ ఈకేవైసీ లను వెంటనే పూర్తి చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఇన్కమ్ టాక్స్ కు సంబంధించిన గ్రీవెన్స్లను కూడా సెప్టెంబర్ 15 నాటికి క్లియర్ చేయాలని కీలక ఆదేశాలు.
- పైన పేర్కొన్న వాటిలో క్లియర్ అయిన వారికి మరో విడతలో అమౌంట్ జమ చేయనున్న ప్రభుత్వం.

*వాహనమిత్ర దరఖాస్తు చేయు విధానం మరియు కావలసిన డాక్యుమెంట్లు* #Vahanamitra
GSWS Employee Mobile App 9.5 Updated to Version
13.09.2025
Improvements
👇
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor

*🛺Financial Assistance to Auto / Cab Drivers Scheme Previous year (2023)*
☀️2023 వాహనదారుల లిస్టు NBM పోర్టల్ DA/WEA లాగిన్ లో డౌన్లోడ్ చేసుకొనుటకు Enable చేయబడినది.
🔘డౌన్లోడ్ చేసిన డేటా excel sheet గా save అవుతున్నది.
గమనించగలరు.
☀️ఈ లిస్టులో పేరు లేని వారికి కొత్తగా అప్లై చేయవలసి ఉంటుంది.
☀️కొత్తగా అప్లై చేసుకునేందుకు NBM పోర్టల్ DA లాగిన్ లో ఈనెల 17 వ తేదీ ఆప్షన్ ఓపెన్ అవుతుంది

> అమరావతి: 2025 మెగా డీఎస్సీ ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ విడుదల.. రాష్ట్రవ్యాప్తంగా 16,347 టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ..
Dear All,
Old data verification కు సంబందించి,,
☑️ Field Verification form వుండదు.
☑️ Just verify the vehicle physically active and run by the applicant.
☑️ We will enable the verification screen in welfare logins by 17th.

Dear all, This is to inform you that the Joint Secretary, Planning will conduct a Virtual Conference on P4 with all Secretariat Employees as per the given time Schedule.Requested to Communicate to all the employees and ensure 100% attendance.
All the GSWS functionaries are requested to attend the VCs scheduled on P4 programme as per the above schedule.. JS along with Direcor GSWS will be taking the VCs..
Media is too big
VIEW IN TELEGRAM
*సీటు కోసం మహిళల గొడవ.. బూతులు*
NTR జిల్లాలో ఓ RTC బస్సులో సీటు కోసం మహిళలు గొడవపడ్డ వీడియో వైరల్ అవుతోంది. పెనుగంచిప్రోలు నుంచి విజయవాడ వెళ్లే బస్సులో సీటు విషయంలో ఇద్దరు మహిళలు ఘర్షణ పడ్డారు. వీరికి వీరి బంధువులు కూడా మద్దతుగా నిలవడంతో గొడవ మరింత ఎక్కువైంది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు వాటర్ బాటిల్స్ విసురుకున్నారు. బూతులు తిట్టుకున్నారు. ఈ గొడవతో మిగతా ప్రయాణికులు, చిన్నారులు ఇబ్బందులు పడ్డారు.

Required Documents for Verification
1. Vehicle RC copy
2. DL copy
3. Insurance Copy
4. any other field inspection report. #Vahanamitra

🎙 *సచివాలయాల ద్వారా కౌశలం సర్వే కి(వర్క్ ఫ్రమ్ హోమ్) సంబంధించి కీలక ఆదేశాలు*
- ఇప్పటివరకు పూర్తి చేసిన వారికి ఉద్యోగాలు కల్పించే ప్రోగ్రామ్స్ ని ప్రభుత్వం చేపట్టనుందని వెల్లడి
- ఇంకా పెండింగ్ ఉన్న 15.29 లక్షల మంది సర్వే పూర్తి చేయాలని ఆదేశాలు.
- సచివాలయాల ద్వారా కౌశలం సర్వే 20.09.25 వరకు పొడిగింపు
✅ *ఆన్లైన్ లింక్*
https://gsws-nbm.ap.gov.in/BM/Kaushalam