VOLUNTEER 🤝 CONNECTION
36.9K subscribers
3.44K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🔴 *WhatsApp Rally Door to Door Campaign Dashboard Link*
👇
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/WhatsAppRallyDTDCampaign
*వాహన మిత్ర పథకం సమాచారం :* #Vahanamitra
🎯 *AP Work From Home (కౌశలం)*
📢 Registration Closing in 3 Days Only! ⏳
🎓 చదువుకున్న ప్రతి ఒక్కరికీ అర్హత
💼 ఇంటి నుంచే ఉద్యోగం చేసే Golden Chance ✨

👉 ఇప్పుడే Apply చేయండి:
🔗 https://gsws-nbm.ap.gov.in/BM/Kaushalam
దేశవ్యాప్తంగా క్రాకర్స్ నిషేధించాలి - సుప్రీంకోర్టు కీలకవాఖ్యలు 👏👏👌
🎯 *AP Work From Home (కౌశలం)*
📢 Registration Closing in 2 Days Only! ⏳
🎓 చదువుకున్న ప్రతి ఒక్కరికీ అర్హత
💼 ఇంటి నుంచే ఉద్యోగం చేసే Golden Chance ✨

👉 ఇప్పుడే Apply చేయండి:
🔗 https://gsws-nbm.ap.gov.in/BM/Kaushalam
Financial Assistance to Auto Rikshaw -Motor Cab / Maxi Cab Drivers #Vahanamitra
WhatsApp Door-to-Door Campaign Module
Koushalam (0) Survey status (Work from Home)
Smart Ration Cards Distribution
Employees Attendance
Zero Poverty -P4
Thalliki Vandanam
విజయనగరం: శరవేగంగా భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ పనులు.. ఇప్పటి వరకు 86 శాతం పనులు పూర్తి.. రన్‌వే, ఎర్త్‌ వర్క్, ట్యాక్సీ స్టాండ్ 100 శాతం పనులు అయ్యాయి.. 2026 జూన్‌లో ఎయిర్‌పోర్ట్‌ కార్యకలాపాలు ప్రారంభిస్తాం - కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు
📢 *AP వాహన మిత్ర పథకం 2025*

💰 ₹15,000 ప్రతి సంవత్సరం నేరుగా బ్యాంకు అకౌంట్ లో క్రెడిట్ ✅

📌 𝐁𝐞𝐧𝐞𝐟𝐢𝐭𝐬 :

☛ వాహన Insurance, Fitness Certificate, Repairs, & ఇతర ఖర్చులకు ఉపయోగించుకోవచ్చు
☛ ప్రతి Household కి ఒకే వాహనం మాత్రమే అర్హత
☛ 2025-26 ఆర్థిక సంవత్సరానికి వర్తిస్తుంది
☛ First payment on 01-10-2025 through CM

⏳ 𝐀𝐩𝐩𝐥𝐲 𝐁𝐞𝐟𝐨𝐫𝐞 : 19 సెప్టెంబర్ 2025

🏢 𝐖𝐡𝐞𝐫𝐞 : Grama / Ward Sachivalayam Only

📄 𝐃𝐨𝐜𝐮𝐦𝐞𝐧𝐭𝐬 𝐑𝐞𝐪 : Ration Card, Aadhaar, Driving License, Vehicle RC, Bank Passbook, Mobile Number, Application Form

📢 𝐃𝐨𝐧'𝐭 𝐖𝐚𝐢𝐭 – Limited time to apply!

📢 Share this with fellow drivers & help them get ₹15,000! . #Vahanamitra

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
VOLUNTEER 🤝 CONNECTION
Thalliki Vandanam
🛡️ *తల్లికి వందనం ముఖ్యమైన అప్డేట్..*

- తల్లికి వందనం సంబంధించి పెండింగ్ ఈకేవైసీ లను వెంటనే పూర్తి చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఇన్కమ్ టాక్స్ కు సంబంధించిన గ్రీవెన్స్లను కూడా సెప్టెంబర్ 15 నాటికి క్లియర్ చేయాలని కీలక ఆదేశాలు.

- పైన పేర్కొన్న వాటిలో క్లియర్ అయిన వారికి మరో విడతలో అమౌంట్ జమ చేయనున్న ప్రభుత్వం.
*🟣ఆటో డ్రైవర్లకు 15,000 ఆర్థిక సాయం టైమ్ లైన్స్*
*🟡ఆటో డ్రైవర్లకు 15,000 ఆర్థిక సాయం - అర్హతలు*
*వాహనమిత్ర దరఖాస్తు చేయు విధానం మరియు కావలసిన డాక్యుమెంట్లు* #Vahanamitra
Dear all,
This is to inform you that the Joint Secretary, Planning will conduct a Virtual Conference on P4 with all Secretariat Employees as per the given time Schedule.Requested to Communicate to all the employees and ensure 100% attendance.