VOLUNTEER 🤝 CONNECTION
#Vahanamitra
🛺 *VAHANA MITRA UPDATE* : ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర షెడ్యూల్ విడుదల..
☛ *సెప్టెంబర్ 12 న* - ఇప్పటికే ఉన్న 2.75 లక్షల మంది డేటా ను సచివాలయాలకు పంపించడం
☛ *సెప్టెంబర్ 17* - కొత్త దరఖాస్తులు ఆహ్వానం
☛ *సెప్టెంబర్ 24* - తుది జాబితా #Vahanamitra

*ఏపీలో ప్రతినెలా 29,762 రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీ.*
*వృద్ధుల ఇళ్లకు వెళ్లి సరుకులు ఇస్తున్నారు.*
*దేశంలోనే 96.5 శాతం ఈ-కేవైసీ చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.*
*ఈ నెల 15 నుంచి అన్ని జిల్లాల్లో కార్డులు పంపిణీ.*
*3 నెలలు వరుసగా రేషన్ తీసుకోకుంటే కార్డు రద్దు అవుతుంది.*
*వైట్ కార్డు ఉన్న వారికి ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయి.*
*అక్టోబర్ 31 వరకు ఉచితంగా స్మార్ట్ కార్డులు : మంత్రి నాదెండ్ల మనోహర్*

*🟡GSWS Employee Mobile App*
GSWS ఎంప్లాయీస్ మొబైల్ అప్లికేషన్ నిన్న అనగా తేదీ:11.09.25 న 9.4 వెర్షన్ కు అప్డేట్ అయినది.
*◼️What's new*
1)Notifications Enabled.
2)Whatsapp Door To Door Campaign Module.
3)1mprovements.
*🟡Version 9.4*
👇🏻👇🏻👇🏻
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor

*🟣మన మిత్ర డోర్ టూ డోర్ క్యాంపెయిన్ గురించి*
◽GSWS ఓల్డ్ పోర్టల్ PS లాగిన్ నందు మీకు మ్యాప్ చేసిన క్లస్టర్లు మాత్రమే మీకు ఓపెన్ అవుతాయి.
◽కుటుంబ యజమాని పేరుతో సర్వే ఓపెన్ అవుతుంది.
◽ముందుగా డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకుని ఆ తర్వాత సర్వీసు ను ఎంచుకుని ఆ తర్వాత EKYC పూర్తి చేసి సబ్మిట్ చేయవలెను.
కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరి AUTHENTICATION ద్వారా సర్వే పూర్తి చేయాలి.
*🟠ముఖ్య గమనిక*: OTP ఆప్షన్ లేదు.
🔘బయోమెట్రిక్/ఐరిస్/ facial Authentication ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి.
*🟣 WhatsApp Ralley Awareness Report*
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/WhatsappAwarnessRallyReport
*🟣 APP LINK*

*🟡WhatsApp Door-to-Door Campaign Module*
A separate module to capture WhatsApp Door to Door Campaign status will be enabled by EoD in GSWS
Employee APP
*☀️Household Population.*
Each employee' s assigned households will be automatically populated in their Mobile App.
*🟣 WhatsApp Ralley Awareness Report*
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/WhatsappAwarnessRallyReport
*🟣 APP LINK*
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
*☀️Household Level Survey*
On clicking, a household:
*🔘Step 1*: Department Selection - WhatsApp Service raised
Dropdown with Department Names (fetched dynamically from master list).
*🔘Step 2:* Service Selection
Afler deparlment is chosen, respeclive services under that department should appear in the nexl dropdown.
*🔘Step 3:* Member Authentication
Select any household member for authentication.
*◼️Available options:* Fingerprint/ IRIS/Face for e-KYC.
*🔘Step 4* : Submission
After successful e-KYC, service request submission should be recorded.
Data must sync with backend in real-time or during next online session (if offline mode).

Heavy rain alert to few parts of Vizag city during next 2 hours . Non stop rain currently in Anakapalli, Kakinada and East Godavari districts! ⛈️
Severe Downpours ahead for Vizianagaram district this afternoon. Plan accordingly!
🔴 *WhatsApp Rally Door to Door Campaign Dashboard Link*
👇
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/WhatsAppRallyDTDCampaign

🎯 *AP Work From Home (కౌశలం)*
📢 Registration Closing in 3 Days Only! ⏳
🎓 చదువుకున్న ప్రతి ఒక్కరికీ అర్హత
💼 ఇంటి నుంచే ఉద్యోగం చేసే Golden Chance ✨
👉 ఇప్పుడే Apply చేయండి:
🔗 https://gsws-nbm.ap.gov.in/BM/Kaushalam

📢 Registration Closing in 2 Days Only! ⏳

Financial Assistance to Auto Rikshaw -Motor Cab / Maxi Cab Drivers #Vahanamitra