ఈ నెల 15న కూటమి ప్రభుత్వం *‘స్త్రీ శక్తి’* పేరుతో మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించబోతోంది. తాజాగా ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్నట్టు మార్గదర్శకాల్లో ప్రభుత్వం పేర్కొంది. ఐదు కేటగిరీల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్నట్టు తెలిపింది. *ఎక్స్ ప్రెస్, మెట్రో ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్టు చెప్పింది.* మహిళలు, బాలికలు, ట్రాన్స్ జెండర్లు తగిన గుర్తింపు కార్డు చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చు. తిరుపతి-తిరుమల మధ్య తిరిగే సప్తగిరి బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదు. నాన్ స్టాప్, ఇతర రాష్ట్రాలకు తిరిగే అంతరాష్ట్ర బస్సు సర్వీసుల్లో కూడా ఉచితం వర్తించదు. సూపర్ లగ్జరీ, ఆల్ట్రా డీలక్స్, సప్తగిరి ఎక్స్ ప్రెస్, స్టార్ లైనర్, ఏసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదు. అన్ని బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కండక్టర్లకు బాడీ వోర్న్ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. #StreeShakti
🪧 *జీవో*👇
https://t.me/VolunteerConnection/17629
🪧 *జీవో*👇
https://t.me/VolunteerConnection/17629
*🟡GSWS Employee Mobile App*
GSWS ఎంప్లాయీస్ మొబైల్ అప్లికేషన్ నిన్న అనగా తేదీ:11.08.25 న 8.9 వెర్షన్ కు అప్డేట్ అయినది.
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor

*మన మిత్రలో కొత్త పెన్షన్లు గ్రీవెన్స్ సదుపాయం – ఆగస్టు 15 నుండి*
ఆగస్టు 15 నుండి కేవలం కొత్త పింఛన్ గ్రీవెన్స్ కోసం మన మిత్ర యాప్‌లో ప్రత్యేక సదుపాయం ప్రారంభం కానుంది. గ్రామీణ పెదరిక నిర్మూలన సొసైటీ (SERP) అధికారులు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. కొత్త పింఛన్ దరఖాస్తుదారులకు అర్హత, పత్రాల లోపాలు, పేరు సవరణలు, రికార్డు లోపాలు వంటి సమస్యలు ఎదురైనప్పుడు ఇకపై ప్రత్యక్షంగా కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, మొబైల్‌లోనే మన మిత్ర యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
*ఎలా నమోదు చేయాలి?*
మన మిత్ర యాప్‌లోకి లాగిన్ అయ్యి, "New Pension Grievance" సెక్షన్‌ను ఎంచుకోవాలి. సమస్యకు సంబంధించిన కేటగిరీని ఎంపిక చేసి, అవసరమైన వివరాలు, పత్రాలు అప్‌లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. సంబంధిత అధికారి ఆ ఫిర్యాదును స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. యాప్‌లోనే స్టేటస్‌ను ట్రాక్ చేసే సౌకర్యం కూడా ఉంటుంది.
*ప్రయోజనాలు*
కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు.
కొత్త పింఛన్ సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి.
ప్రభుత్వ ప్రక్రియలో పారదర్శకత పెరుగుతుంది.
*మన మిత్ర నంబర్ (కేవలం కొత్త పింఛన్ గ్రీవెన్స్ కోసం):*
📞 +91 95523 00009

Dear All,
🔰 "Health and Disable Pensions Cancellation/Conversions Notices Download" option enabled in SS Pensions WEA login.

ఏపీఎస్ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం స్త్రీ శక్తి పథకం రేపు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు.. రేపు మధ్యాహ్నం 3గంటలకు ఉండవల్లి నుంచి పండిట్ నెహ్రూ బస్టాండుకు బస్సులో సీఎం ప్రయాణించే అవకాశం.. మొదటి జీరో ఛేర్ టికెట్ సీఎం చేతుల మీదుగా ఒక మహిళకు బస్సులో ఇచ్చే ఛాన్స్.. ఐదు బస్సులను స్త్రీ శక్తి పథకం కోసం జెండా ఊపి ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు.. #StreeShakti
💬 ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అప్డేట్
సదరం సర్టిఫికెట్ నోటీసుల నందు తాత్కాలిక వైకల్యం ఉన్నవారికి 60 సంవత్సరాలు ఉండి అన్ని అర్హతలు ఉన్నవారికి O.A.P పెన్షన్ గా మార్పు చేయడమైనది. నిన్న ఇచ్చిన లిస్టులలో కొందరికి అన్ని అర్హతలు ఉండి నోటీసు నందు తాత్కాలిక వైకల్యం అని మాత్రం ఇచ్చి ఉన్నారు ఇప్పుడు వారికి అర్హత ఉన్నట్లయితే వారివి 4000 (OAP) పెన్షన్ గా నోటీసు నందు అప్డేట్ చేయడం జరిగినది , రివైజ్డ్ నోటీసులను డౌన్లోడ్ చేసుకోగలరు.

ఏపీలో ఐదు రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.. ఉచిత బస్సు ప్రయాణం కోసం 8,458 బస్సులను వినియోగం.. ఏపీ రాష్ట్ర పరిధిలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలకు ఉచితం.. ఆధార్, ఓటర్ ఐడీ, రేషన్ కార్డు చూపిస్తే జీరో టికెట్.. #StreeShakti
Dear All,
🔘 Disabled & Health Pensions cancel అయిన పింఛనుదారులలో, వృద్ధాప్య (OAP) పింఛను పొందుటకు అన్నీ అర్హతలు కలిగిన పింఛనుదారుల పింఛను రకమును OAP గా update చేయడం జరిగింది.
🔘 ఈ వివరాలను Notice యందు మరియు Pension App - Notice Acknowledgment యందు update చేయడం జరిగింది.
🔘 కావున WEAs అందరూ కూడా revised notices download చేసుకోగలరు.
🔘 Disabled & Health Pensions Cancel అయిన వారిలో, వృద్ధాప్య పింఛను పొందుటకు వయస్సు పరంగా అర్హత వున్నప్పటికీ కూడా OAP కు convert కానిచో, అటువంటి వారికి Eligibility Status check చెయ్యగలరు.

!! Gsws Employee Mobile App!!
♻️ Version : 9.0
🔘 New Updates : Improvements in MBU and Koushalam Modules.
🔘 Link : https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor

Koushalam Updated change user manual.pdf
377.6 KB
Koushalam Updated Change User Manual. PDF
2025-26 విద్యా సంవత్సరం RTF నకు సంబందించి, Six Step Verification చెయ్యవలసిన విద్యార్థుల జాబితాను, Jnanabhoomi v2 portal WEAs login >>" Six Step Pendency Report 2024-25 " నందు update చేయడం జరిగింది. RTF Six Step Secretariat Verification module నందు 2025-26 option కూడా enable చేయడం జరిగింది.
ఈ నెల 21వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశం.. 22న ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు.. #APCabinet
*✅WEA's Note*
*🟡Pension Cancellation* నోటీసులను మరొకసారి కొత్తగా డౌన్లోడ్ చేసుకోండి.
☀️ కొంతమందికి పెన్షన్ రద్దు చేస్తున్నట్లు గతంలో Generate అయిన నోటీసులలో కొన్నింటికి ఇప్పుడు వయస్సు 60 సంవత్సరాలు ఉన్న కారణంగా వృద్ధాప్య పింఛను కొరకు మార్పు చేస్తూ నోటీసులు మారినవి.
కొన్ని నోటీసులలో స్వల్ప మార్పులు వచ్చినవి.
☀️ కావున అందరూ WEA లు పెన్షన్ నోటీసులను కొత్తగా డౌన్లోడ్ చేసుకుని సరి చూసుకుని నోటీసులను Serve చేయగలరు

*పెన్షన్ రద్దు మరియు పెన్షన్ రకము మార్పుకు సంబంధించి విడుదలైన నోటీసులు మరలా కొత్తగా డౌన్లోడ్ చేసుకోవలసిందిగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ అధికారులకు కోరుచున్నాము. ఎందుకంటే కొంతమందికి పెన్షన్ రద్దు చేస్తున్నట్లు గతంలో జనరేట్ అయిన నోటీసులలో కొన్నింటికి ఇప్పుడు వయస్సు 60 సంవత్సరాలు ఉన్న కారణంగా వృద్ధాప్య పింఛను కొరకు మార్పు చేస్తూ నోటీసులు మారినవి. కొన్ని నోటీసులలో స్వల్ప మార్పులు వచ్చినవి. కావున అందరూ WEA లు పెన్షన్ నోటీసులను కొత్తగా డౌన్లోడ్ చేసుకుని సరి చూసుకుని నోటీసులను సర్వ్ చేయగలరు. నోటీసులు త్వరగానేంచినట్టయితే పొరపాటున అనర్హులకు నోటీసులో పేరు వచ్చినట్టయితే వారు అర్జీ నమోదు త్వరగా చేసుకోగలరు.*
స్త్రీ శక్తి.. ఒక కుటుంబానికి. ఒక రోజు లబ్ధి రూ.1160
అంబాజీపేట నుంచి విజయవాడ ప్రయాణించిన ఐదుగురు సభ్యుల (ముగ్గురు మహిళలు, ఇద్దరు బాలికలు) కుటుంబానికి స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం పథకంలో రూ.1160 లబ్ధి చేకూరింది. రూపాయి ఖర్చు లేకుండా సురక్షితంగా బెజవాడ చేరుకున్నామని, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసింది ఆ కుటుంబం. #StreeShakti