*హర్ ఘర్ తిరంగా కార్యక్రమం వివరాలు మరియు ఉత్తర్వులు - ఫేజ్ 1,2,3 - ప్రతి గ్రామ వార్డు సచివాలయాల లో చేయవలసిన కార్యక్రమాలు*
🔶 *కార్యక్రమం మొత్తం మూడు దశలుగా ఉంది:*
🇮🇳 *ఫేజ్ 1: 2 ఆగస్ట్ – 8 ఆగస్ట్ 2025*
*లక్ష్యం*: దేశభక్తి భావాన్ని రేకెత్తించడం, త్రివర్ణ పతాకాన్ని గౌరవించడం.
• స్కూల్ల గోడలపై త్రివర్ణ కళా చిత్రాలు వేయించాలి
• సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేయాలి – #HarGharTiranga2025
• త్రివర్ణ ప్రదర్శనలు – రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శించాలి
• రంగోలీ పోటీలు – పబ్లిక్ ప్లేస్‌లలో నిర్వహించాలి
• త్రివర్ణ క్విజ్ – MyGov వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది
• తిరంగా రాఖీ తయారీ వర్క్‌షాప్‌లు – పాఠశాలలు, ఆంగన్వాడీలు, వృద్ధాశ్రమాలు మొదలైన వాటిలో నిర్వహించాలి
• జవాన్లు, పోలీసులకు లేఖలు రాయడం – విద్యార్థుల చేత రాయించాలి
• స్వచ్ఛతా ఉద్యమం – గ్రామాల్లో జల శక్తి, సంస్కృతి మంత్రిత్వ శాఖలతో కలిపి ప్రత్యేక కార్యక్రమాలు
• తిరంగా వాలంటీర్ రిజిస్ట్రేషన్ – ఫ్లాగ్ సెల్ఫీ తీసి షేర్ చేయాలి
🇮🇳 *ఫేజ్ 2: 9 ఆగస్ట్ – 12 ఆగస్ట్ 2025*
*లక్ష్యం:* ఉత్సాహంతో దేశమంతటా ప్రజల భాగస్వామ్యం.
• తిరంగా మహోత్సవ్ – సీఎం, గవర్నర్ హాజరైన VIP ఈవెంట్లు
తిరంగా మేళా & కచేరీ – స్థానిక వస్తువుల అమ్మకాలు, దేశభక్తి పాటలు.
• తిరంగా బైక్ ర్యాలీ/సైకిల్ ర్యాలీ – NSS, పోలీసులతో కలసి నిర్వహించాలి
• తిరంగా యాత్రలు – పెద్ద ఎత్తున జెండాలతో ఊరేగింపులు
• హ్యుమన్ చైన్స్ – ప్రజలతో జెండా చైన్లు
• తిరంగా అమ్మకాలు & పంపిణీ – స్థానిక తయారీకి ప్రాధాన్యం
• మీడియా ప్రచారం – రేడియో, సోషల్ మీడియా, ప్రముఖుల ద్వారా ప్రచారం
🇮🇳 *ఫేజ్ 3: 13 ఆగస్ట్ – 15 ఆగస్ట్ 2025*
*లక్ష్యం:* జాతీయ పతాకం ఇంటింటా ఉంచడం, సెల్ఫీలు అప్లోడ్ చేయడం.
• ప్రతి ఇంటిలో, ఆఫీస్‌లో, వాహనాల్లో జెండాను పాడుకోవాలి
• Flag Hoisting కార్యక్రమాలు అన్ని గ్రామాలు, పట్టణాల్లో నిర్వహించాలి
• Selfie with Tiranga వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి
🔔 *ప్రత్యేక సూచనలు:*
• 2 ఆగస్టు నుంచే త్రివర్ణ లైటింగ్ & అలంకరణలు ప్రారంభించాలి
• పబ్లిక్ ప్లేస్‌లలో త్రివర్ణ రంగోలీలు, దీపాలు, డెకరేషన్లు ఏర్పాటు చేయాలి.
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
🇮🇳 *హర్ ఘర్ తిరంగా కార్యక్రమం – ముఖ్యాంశాలు:*
*కార్యక్రమం ఉద్దేశ్యం:* ప్రతి ఇంటిలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం ద్వారా దేశభక్తిని ప్రదర్శించడమే ముఖ్య ఉద్దేశ్యం.
*పెద్ద ఎత్తున ప్రచారం:* రాష్ట్ర, జిల్లా, గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు
*జాతీయ పతాకం విక్రయం*: తక్కువ ధరలకు పతాకాలు అందుబాటులో ఉంచాలి – సైజు: 20"x30", ధర: రూ.25
ప్రతి ఇంటికి త్రివర్ణ పతాకం:* 13, 14, 15 ఆగస్టు తేదీలలో జెండా ఎగురవేయాలి
*ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పాఠశాలలు:* జెండా ఎగురవేయాలి, జాతీయ గీతం ఆలపించాలి
*స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం:* యువజన సంఘాలు, ఎన్జీఓల సహకారం
*ఫోటోలు & వీడియోలు:* ప్రతి కార్యకలాపాన్ని డాక్యుమెంట్ చేసి ప్రభుత్వ పోర్టల్‌కి అప్లోడ్ చేయాలి
*అవగాహన కార్యక్రమాలు:* బైక్ ర్యాలీలు, పతాకా ర్యాలీలు, పోస్టర్ క్యాంపెయిన్లు
*నిర్వహణ బాధ్యత:* గ్రామ/వార్డు కార్యదర్శులు, మున్సిపల్ అధికారులు, DEOs
📝 *Actitives & Orders*
https://drive.google.com/drive/folders/1cpIV-QCQgppGIBFEm_or_GYd0O2qtF5G #HarGharTiranga2025

VOLUNTEER 🤝 CONNECTION
పెన్షన్ పంపిణీ చివరి తేదీ ఆగస్టు 4 వరకు పెరిగింది .
*ఈ రోజు తో ముగుస్తున్న పెన్షన్ పంపిణీ గడువు.*
*ఎన్టీఆర్ భరోసా పథకం కింద అందించే సామాజిక భద్రత పింఛన్ల పంపిణీని సోమవారం వరకు పొడిగించారు. గ్రామ, వార్డు సచివా లయ సిబ్బంది బదిలీల నేపథ్యంలో.. కొత్తచోట్ల లబ్ధిదా రుల ఇళ్లను గుర్తించడంలో సిబ్బందికి కొంతమేర ఇబ్బంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు సోమవారం కూడా పంపిణీ చేసేలా ఆదేశాలిచ్చారు.*
*ఈ రోజు (ప్రతీ నెల 5వ తారీకున) Mana Mitra - WhatsApp Governance పై అవగాహనా ర్యాలీ.*
*▶️JULY 2025 month- "Unpaid Pensions Remarks" & "Pension Transfer" options enabled in NTR Bharosa Pension Scheme App.*
🔍 *అన్నదాత సుఖీభవ స్టేటస్ చెక్ చేయండి*👇
https://annadathasukhibhava.ap.gov.in/know-your-status

*ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటున్న వారు ఒక స్థానం నుండి మరొక స్థానానికి పెన్షన్ బదిలీ పెన్షన్ [ Pension Transfer ] చేయుటకు ఆప్షన్ ఓపెన్ అవ్వటం జరిగింది. అదేవిధంగా మరణించిన వారి వివరాలు, మరణించిన వారిలో వివాహమైన పురుషులుంటే వారి భార్య వివరాలు అప్డేట్ చేయుటకు కూడా మొబైల్ యాప్ నందు ఆప్షన్ విడుదలవడం.*
*🟣GSWS ఎంప్లాయీస్ మొబైల్ అప్లికేషన్ 8.7 వెర్షన్ Install చేసిన తరవాత ఒకసారి లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ అవ్వండి.*
👉🏻 యాప్ లో ఇటీవల లేటెస్టుగా ఇవ్వబడిన ఆప్షన్లు
1. Work From Home New
2. Thankyou CM Sir(తల్లికి వందనం లబ్దిదారుల దగ్గర EKYC)
3. HH Details Edit
*Link* 👇🏿
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor

కొత్త 'స్మార్ట్' రేషన్ కార్డులను ప్రభుత్వం ఈ నెల 25 నుంచి 31వ తేదీ వరకు పంపిణీ చేయనుంది. ATM తరహాలో ఉండే ఈ కార్డులపై ఒకవైపు ప్రభుత్వ అధికారిక చిహ్నం, మరోవైపు కుటుంబ పెద్ద ఫొటో ఉంటాయి. వచ్చే నెల నుంచి ఈ కార్డులపైనే రేషన్ పంపిణీ చేస్తారు. గిరిజన ప్రాంతాల్లో రేషన్ డిపోలకు దూరంగా ఉన్న వారికి ఇంటి వద్దే సరుకులు ఇస్తామని మంత్రి మనోహర్ తెలిపారు. ఇందుకోసం 69 మినీ రేషన్ డిపోలను ఏర్పాటు చేస్తామన్నారు.
*రద్దీ పెరిగితే స్కూల్ బస్సులు వాడుతాం: మంత్రి*
APలో మహిళలకు ఫ్రీ బస్ పథకాన్ని CM చంద్రబాబు ఈనెల 15న ప్రారంభిస్తారని మంత్రి రాంప్రసాద్ వెల్లడించారు. మహిళలు బస్సులో ఆధార్, రేషన్, ఓటరు కార్డుల్లో ఏదో ఒకటి చూపించాలన్నారు. ట్రాన్స్ జెండర్లకు సైతం ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. అటు రద్దీ పెరిగితే స్కూల్ బస్సులు వినియోగిస్తామని, పాఠశాలల వేళల్లో వాటిని వాడబోమని తెలిపారు. 2రోజుల్లో డ్రైవర్లు, మెకానిక్‌ల నియామకాలు.. త్వరలో కారుణ్య నియామకాలు ఉంటాయన్నారు. #StreeShakti

This media is not supported in your browser
VIEW IN TELEGRAM
రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం: మంత్రి రాంప్రసాద్
ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం 'స్త్రీ శక్తి' ని ప్రారంభించనున్నట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. 'రాష్ట్రంలో ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తాం. 6,700 బస్సులను మహిళల ప్రయాణానికి కేటాయించాం. ఇందుకోసం రూ.1,950 కోట్లు ఖర్చు అవుతుంది' అని మంత్రి అన్నారు. #StreeShakti

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE 2026) షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 25 నుంచి సెప్టెంబర్ 25 వరకు gate2026.iitg.ac.in సైట్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. లేటు ఫీజుతో అక్టోబర్ 6 వరకు అప్లై చేసుకోవచ్చు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7, 8, 14, 15 తేదీల్లో IIT గువాహటి ఈ పరీక్షలను నిర్వహించనుంది.
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు చూశారా?
AP: ఆగస్టు 25 నుంచి రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ మొదలవుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 'డెబిట్/క్రెడిట్ కార్డు సైజులో కొత్త టెక్నాలజీతో రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం. 1.46 కోట్ల కుటుంబాలకు ఈ స్మార్ట్ కార్డుల పంపిణీ జరుగుతుంది. QR కోడ్ స్కాన్ చేసి రాష్ట్రంలో ఏ షాపులోనైనా రేషన్ తీసుకోవచ్చు. ఈ టెక్నాలజీతో సరుకుల పంపిణీలోనూ ఇబ్బందుల్లేకుడా జాగ్రత్తలు తీసుకోవచ్చు' అని పేర్కొన్నారు.

*నేడు ఏపీ కేబినెట్ సమావేశం*
▪️మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చర్చ, ఆమోదం.
▪️కొత్త రేషన్ కార్డుల జారీకి ఆమోదం తెలపనున్న కేబినెట్.
▪️ఫ్రీహోల్డ్ భూముల్లో జరిగిన అక్రమాలపై సబ్ కమిటీ నివేదికపై చర్చ.
▪️రాజధానిలో పలు సంస్థలకు భూ కేటాయింపులపైనా చర్చ.
▪️కేబినెట్ భేటీ తర్వాత తాజా పరిణామాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ.

🔖 *రాష్ట్ర వ్యాప్తంగా నాయి బ్రాహ్మణులకు గుడ్ న్యూస్..* సెలూన్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు ప్రభుత్వం వెల్లడి.