VOLUNTEER 🤝 CONNECTION
36.8K subscribers
3.45K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
GSWS Employee Mobile App 8.6 Updated to Version
31.07.2025

implemented work from home module

Link - https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
☀️🌾 నేడే అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ అమౌంట్ విడుదల

✓ ప్రకాశం జిల్లా దర్శి నుంచి అన్నదాత సుఖీభవ తొలి విడత కింద 46.86 లక్షల మంది రైతుల ఖాతాలో 3174.43 కోట్లు జమ చేయనున్న ముఖ్యమంత్రి.. అటు దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ అమౌంట్ విడుదల చేయనున్న ప్రధాని.

🔍 అన్నదాత సుఖీభవ స్టేటస్ చెక్ చేయండి👇
https://annadathasukhibhava.ap.gov.in/know-your-status

⏱️నేడు 1 గంటకు రైతుల ఖాతాలో 7000 జమ చేయనున్న ప్రభుత్వం.
పీఎం కిసాన్ పథకం నగదు రూ. 2000/- క్రెడిట్ అవుతున్నాయి. అన్నదాత సుఖీభవ పథకం నగదు రూ. 7000/- ఇంకా క్రెడిట్ అవ్వటం ప్రారంభం అవ్వలేదు.
*BLO వారి గౌరవభృతి నెలకు 5 వందల నుండి వెయ్యి రూపాయలకు పెరగడం జరిగింది అంటే సంవత్సరానికి 6 వేలు నుండి 12 వేల రూపాయలుకు పెరిగింది.*
పెన్షన్ పంపిణీ చివరి తేదీ ఆగస్టు 4 వరకు పెరిగింది .
📈 *త్వరలో ఏపీలో పంచాయతీ సెక్రెటరీల ప్రమోషన్స్. మెమో విడుదల, సీనియారిటీ జాబితా తయారీకి ఆదేశాలు.*

🧾 *షెడ్యూల్:*

✓ సమాచారం సేకరణ: 05-08-2025,

✓ తాత్కాలిక జాబితా: 07-08-2025,

✓ అభ్యంతరాల పరిష్కారం: 24-08-2025,

✓ ఫైనల్ జాబితా: 27-08-2025,

✓ ప్యానెల్ సిద్ధం: 29-08-2025,

✓ ప్రమోషన్ల జారీ: 31-08-2025
*హర్ ఘర్ తిరంగా కార్యక్రమం వివరాలు మరియు ఉత్తర్వులు - ఫేజ్ 1,2,3 - ప్రతి గ్రామ వార్డు సచివాలయాల లో చేయవలసిన కార్యక్రమాలు*

🔶 *కార్యక్రమం మొత్తం మూడు దశలుగా ఉంది:*

🇮🇳 *ఫేజ్ 1: 2 ఆగస్ట్ – 8 ఆగస్ట్ 2025*

*లక్ష్యం*: దేశభక్తి భావాన్ని రేకెత్తించడం, త్రివర్ణ పతాకాన్ని గౌరవించడం.

• స్కూల్‌ల గోడలపై త్రివర్ణ కళా చిత్రాలు వేయించాలి
• సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేయాలి – #HarGharTiranga2025
• త్రివర్ణ ప్రదర్శనలు – రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శించాలి
• రంగోలీ పోటీలు – పబ్లిక్ ప్లేస్‌లలో నిర్వహించాలి
• త్రివర్ణ క్విజ్ – MyGov వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది
• తిరంగా రాఖీ తయారీ వర్క్షాప్‌లు – పాఠశాలలు, ఆంగన్‌వాడీలు, వృద్ధాశ్రమాలు మొదలైన వాటిలో నిర్వహించాలి
• జవాన్లు, పోలీసులకు లేఖలు రాయడం – విద్యార్థుల చేత రాయించాలి
• స్వచ్ఛతా ఉద్యమం – గ్రామాల్లో జల శక్తి, సంస్కృతి మంత్రిత్వ శాఖలతో కలిపి ప్రత్యేక కార్యక్రమాలు
• తిరంగా వాలంటీర్ రిజిస్ట్రేషన్ – ఫ్లాగ్ సెల్ఫీ తీసి షేర్ చేయాలి


🇮🇳 *ఫేజ్ 2: 9 ఆగస్ట్ – 12 ఆగస్ట్ 2025*

*లక్ష్యం:* ఉత్సాహంతో దేశమంతటా ప్రజల భాగస్వామ్యం.

• తిరంగా మహోత్సవ్ – సీఎం, గవర్నర్ హాజరైన VIP ఈవెంట్లు
తిరంగా మేళా & కచేరీ – స్థానిక వస్తువుల అమ్మకాలు, దేశభక్తి పాటలు.
• తిరంగా బైక్ ర్యాలీ/సైకిల్ ర్యాలీ – NSS, పోలీసులతో కలసి నిర్వహించాలి
• తిరంగా యాత్రలు – పెద్ద ఎత్తున జెండాలతో ఊరేగింపులు
• హ్యుమన్ చైన్స్ – ప్రజలతో జెండా చైన్‌లు
• తిరంగా అమ్మకాలు & పంపిణీ – స్థానిక తయారీకి ప్రాధాన్యం
• మీడియా ప్రచారం – రేడియో, సోషల్ మీడియా, ప్రముఖుల ద్వారా ప్రచారం


🇮🇳 *ఫేజ్ 3: 13 ఆగస్ట్ – 15 ఆగస్ట్ 2025*

*లక్ష్యం:* జాతీయ పతాకం ఇంటింటా ఉంచడం, సెల్ఫీలు అప్‌లోడ్ చేయడం.

• ప్రతి ఇంటిలో, ఆఫీస్‌లో, వాహనాల్లో జెండాను పాడుకోవాలి
• Flag Hoisting కార్యక్రమాలు అన్ని గ్రామాలు, పట్టణాల్లో నిర్వహించాలి
• Selfie with Tiranga వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి

🔔 *ప్రత్యేక సూచనలు:*

• 2 ఆగస్టు నుంచే త్రివర్ణ లైటింగ్ & అలంకరణలు ప్రారంభించాలి
• పబ్లిక్ ప్లేస్‌లలో త్రివర్ణ రంగోలీలు, దీపాలు, డెకరేషన్‌లు ఏర్పాటు చేయాలి.

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection

🇮🇳 *హర్ ఘర్ తిరంగా కార్యక్రమం – ముఖ్యాంశాలు:*

*కార్యక్రమం ఉద్దేశ్యం:* ప్రతి ఇంటిలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం ద్వారా దేశభక్తిని ప్రదర్శించడమే ముఖ్య ఉద్దేశ్యం.

*పెద్ద ఎత్తున ప్రచారం:* రాష్ట్ర, జిల్లా, గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు

*జాతీయ పతాకం విక్రయం*: తక్కువ ధరలకు పతాకాలు అందుబాటులో ఉంచాలి – సైజు: 20"x30", ధర: రూ.25

ప్రతి ఇంటికి త్రివర్ణ పతాకం:* 13, 14, 15 ఆగస్టు తేదీలలో జెండా ఎగురవేయాలి

*ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పాఠశాలలు:* జెండా ఎగురవేయాలి, జాతీయ గీతం ఆలపించాలి

*స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం:* యువజన సంఘాలు, ఎన్జీఓల సహకారం

*ఫోటోలు & వీడియోలు:* ప్రతి కార్యకలాపాన్ని డాక్యుమెంట్ చేసి ప్రభుత్వ పోర్టల్‌కి అప్‌లోడ్ చేయాలి

*అవగాహన కార్యక్రమాలు:* బైక్ ర్యాలీలు, పతాకా ర్యాలీలు, పోస్టర్ క్యాంపెయిన్‌లు

*నిర్వహణ బాధ్యత:* గ్రామ/వార్డు కార్యదర్శులు, మున్సిపల్ అధికారులు, DEOs

📝 *Actitives & Orders*
https://drive.google.com/drive/folders/1cpIV-QCQgppGIBFEm_or_GYd0O2qtF5G #HarGharTiranga2025

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
VOLUNTEER 🤝 CONNECTION
పెన్షన్ పంపిణీ చివరి తేదీ ఆగస్టు 4 వరకు పెరిగింది .
*ఈ రోజు తో ముగుస్తున్న పెన్షన్ పంపిణీ గడువు.*
*ఎన్టీఆర్ భరోసా పథకం కింద అందించే సామాజిక భద్రత పింఛన్ల పంపిణీని సోమవారం వరకు పొడిగించారు. గ్రామ, వార్డు సచివా లయ సిబ్బంది బదిలీల నేపథ్యంలో.. కొత్తచోట్ల లబ్ధిదా రుల ఇళ్లను గుర్తించడంలో సిబ్బందికి కొంతమేర ఇబ్బంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు సోమవారం కూడా పంపిణీ చేసేలా ఆదేశాలిచ్చారు.*
*ఈ రోజు (ప్రతీ నెల 5వ తారీకున) Mana Mitra - WhatsApp Governance పై అవగాహనా ర్యాలీ.*
*▶️JULY 2025 month- "Unpaid Pensions Remarks" & "Pension Transfer" options enabled in NTR Bharosa Pension Scheme App.*
🔍 *అన్నదాత సుఖీభవ స్టేటస్ చెక్ చేయండి*👇
https://annadathasukhibhava.ap.gov.in/know-your-status
*ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటున్న వారు ఒక స్థానం నుండి మరొక స్థానానికి పెన్షన్ బదిలీ పెన్షన్ [ Pension Transfer ] చేయుటకు ఆప్షన్ ఓపెన్ అవ్వటం జరిగింది. అదేవిధంగా మరణించిన వారి వివరాలు, మరణించిన వారిలో వివాహమైన పురుషులుంటే వారి భార్య వివరాలు అప్డేట్ చేయుటకు కూడా మొబైల్ యాప్ నందు ఆప్షన్ విడుదలవడం.*
*🟣GSWS ఎంప్లాయీస్ మొబైల్ అప్లికేషన్ 8.7 వెర్షన్ Install చేసిన తరవాత ఒకసారి లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ అవ్వండి.*

👉🏻 యాప్ లో ఇటీవల లేటెస్టుగా ఇవ్వబడిన ఆప్షన్లు

1. Work From Home New

2. Thankyou CM Sir(తల్లికి వందనం లబ్దిదారుల దగ్గర EKYC)

3. HH Details Edit

*Link* 👇🏿
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor