ఉదయం 11.30 సచివాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు.. 11.45కి అమరావతి బ్యూటిఫికేషన్‌పై సమీక్ష.. మధ్యాహ్నం 3 గంటలకు అన్నదాత సుఖీభవ పథకం అమలుపై వ్యవసాయ, ఆర్థిక, రెవెన్యూ అధికారులు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్
Dear All,
Pension all bills status *Success*.
Amount will be credited to village/ward secretariat Accounts.
Inform to all secretariats to draw cash and update details APP.

🚌 మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం పేరు ఖరారు.. పథకానికి ' స్త్రీ శక్తి ' అని పేరు పెట్టిన ప్రభుత్వం.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు జారీ చేసే టికెట్లపై " స్త్రీ శక్తి " అని ముద్రణ.. ఆగస్టు 15నుంచి అమల్లోకి రానున్న స్త్రీ శక్తి పథకం #StreeShakti
గ్రామ వార్డు సచివాలయాలలో దరఖాస్తు చేస్తున్న *సీనియర్ సిటిజన్ కార్డు* సర్వీసు కు *దరఖాస్తు ఫీజును* ప్రభుత్వం *మినహాయింపు ఇచ్చింది* ఇప్పుడు ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించకుండానే *ఉచితంగా* సర్వీసును ప్రజలు పొందవచ్చు.
‼️ *వెరిఫికేషన్కు హాజరుకాని వికలాంగులకు గమనిక :*
వికలాంగుల సదరం కు సంబంధించి పలుమార్లు నోటీసులు అందించిన కూడా పునఃమూల్యాంకనం [Reverification ] కు హాజరు కాని వారికి ఆగష్టు 1, 2025 నాటికి వారి పన్షన్లు హోల్డ్ లో ఉంచడం జరిగింది. వారందరికీ SMS రూపంలో సందేశం కూడా పంపడం జరిగింది. రే వెరిఫికేషన్ రిపోర్ట్ ప్రాప్తికి వారికి పెన్షన్ మరలా పంపిణీ చేయడం జరుగు.
💬 𝐒𝐌𝐒 𝐅𝐨𝐫𝐦𝐚𝐭 💬
ప్రియమైన పింఛనుదారులకు, <పింఛను ఐ.డి >
మీరు వికలాంగుల పునఃపరిశీలనకు <హాస్పిటల్ పేరు > కు <తేదీ.> న హాజరుకావాలని నోటీసులో తెలియజేయడమైనది . కానీ మీరు హాజరు కానందున మీ యొక్క పింఛనను ఆగష్టు 1 వ తేదీ 2025 నుంచి తాత్కాలికంగా నిలుపుదల చేయడమైనది తెలియజేస్తున్నాం. - AP SERP (పింఛన్లు)

P4 బంగారు కుటుంబం దత్తత చేసుకునే ప్రాసెస్
𝐒𝐭𝐞𝐩 𝟏 : కింద ఇచ్చిన లింక్ ద్వారా మొదట sign up అవ్వాలి. తదుపరి లాగిన్ అవ్వాలి.
https://zeropovertyp4.ap.gov.in/Home.html
𝐒𝐭𝐞𝐩 𝟐 : లాగిన్ అయిన తర్వాత "ADOPT FAMILIES" అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తదుపరి ఏ సచివాలయం పరిధిలో బంగారు కుటుంబం ను ADOPT చేసుకుంటారో ఆ జిల్లా&మండలం&సచివాలయం పేరు ఎంచుకుని SEARCH చేయాలి,తదుపరి అక్కడ సంబధిత సచివాలయ బంగారు కుటుంబాలు పేర్లు వస్తాయి లేదా search ఆప్షన్ Hof పేరు ఎంటర్ చేసి search చేసినచో వారి పేరు వస్తాయి, ఆ పేరు సెలెక్ట్ చేసుకున్న తదుపరి know more అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత Adopt family అనే ఆప్షన్ ఎంచుకోవాలి.
𝐒𝐭𝐞𝐩 3 : తదుపరి మీ యొక్క వివరాలు ఇవ్వాలి, తదుపరి contribution&skills information అనే ఆప్షన్ దిగువన ఉన్న,
1. Skill Contribution
2. Financial contribution
3. Both
అనే ఆప్షన్స్ నందు మీరు ఏ విధముగా బంగారు కుటుంబం కీ సపోర్ట్ ఇవ్వాలి అని అనుకుంటున్నారో ఆ ఆప్షన్ ఎంచుకోవాలి.
𝐒𝐭𝐞𝐩 4 : తదుపరి check box మీద సెలెక్ట్ వేసుకుని "Take pledge" అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి.
𝐒𝐭𝐞𝐩 5 : చివరలో certificate download చేసుకుని Complete adoption మీద క్లిక్ చేయాలి.
𝐒𝐭𝐞𝐩 6 : ఆఖరిగా weekly Check ins /Monthly updates అనే ఆప్షన్ కీ సంబంధించి మీకు నచ్చిన విధముగా ఆప్షన్ ఎంచుకోవాలి.

Good evening to All
IMPORTANT:
The Hon'ble Minister for SERP instructed not to arrange programmes at one place for disbursement of New Spouse pensions, as it will inconvenience to women pensioners.
Please request Hon'ble MLAs to participate in Pension Disbursement in DOOR TO DOOR MODE.
Please inform all village and ward secretariats.

📅 *తేదీ: 31-07-2025*
📝 *AP పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి కమిషనర్ కార్యాలయం నుండి మెమో విడుదల*
🔹 *విషయం:*
సీనియారిటీ జాబితాల తయారీ & ప్రమోషన్ల ద్వారా ఖాళీల భర్తీ
🔻 *ముఖ్య సూచనలు:*
✅ కలెక్టర్లు Grade-VI నుండి Grade-III వరకు సీనియారిటీ జాబితాలు సిద్ధం చేయాలి
✅ Grade-I & II వివరాలు కమిషనర్ కార్యాలయానికి పంపాలి
⚠️ Zone-III Grade-III కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంది
✅ అన్ని ఖాళీలను గుర్తించి, ప్రమోషన్లు ఇవ్వాలి
📌 *షెడ్యూల్:*
🔸 సమాచారం సేకరణ: 05-08-2025
🔸 తాత్కాలిక జాబితా: 07-08-2025
🔸 అభ్యంతరాల పరిష్కారం: 24-08-2025
🔸 ఫైనల్ జాబితా: 27-08-2025
🔸 ప్యానెల్ సిద్ధం: 29-08-2025
🔸 ప్రమోషన్ల జారీ: 31-08-2025
👉 *అన్ని జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకోవలసిందిగా ఆదేశం*

💬 𝐀𝐥𝐥 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐀𝐩𝐩𝐬 📱[ 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐝 ]
𝟏. NTR Bharosa Pension App
[ 𝐋𝐢𝐧𝐤 : https://play.google.com/store/apps/details?id=com.apserp.sspensions.online ]
𝟐. Mantra L1 RD App
[ 𝐋𝐢𝐧𝐤 : https://play.google.com/store/apps/details?id=com.mantra.mfs110.rdservice ]
𝟑. RBIS App
[ 𝐋𝐢𝐧𝐤 : https://play.google.com/store/apps/details?id=com.rbis_v2 ]
𝟒. Aadhaar Face RD App
[ 𝐋𝐢𝐧𝐤 : https://play.google.com/store/apps/details?id=in.gov.uidai.facerd ]
𝟓. RBIS Web Portal Link
[ 𝐋𝐢𝐧𝐤 : https://rnits.technology/rbis/ ]
𝐔𝐬𝐞𝐫 𝐈𝐃 : S.CODE+DESIGNATION
𝐃𝐞𝐟𝐚𝐮𝐥𝐭 𝐏𝐚𝐬𝐬𝐰𝐨𝐫𝐝 :: rbis@2309

అల్లూరి సీతారామరాజు జిల్లాలో సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ను బెదిరించి పింఛను నగదు రూ.16 లక్షలను దుండగులు చోరీ చేశారు. ముంచంగిపుట్టు మండలం బంగారుమెట్ట సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం నుంచి పింఛను ఇచ్చేందుకు బ్యాంక్ నుంచి నగదును వెల్ఫేర్ అసిస్టెంట్ విత్అ చేశారు. అనంతరం ఆయన వెళ్తుండగా దుండగులు బెదిరించి చోరీకి పాల్పడ్డారు. నగదు చోరీ చేసింది ఒడిశాకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు.
*సోదరులకు గుడ్ మార్నింగ్..*
పెన్షన్ పంపిణీ ఉదయం 6.30 గంటలకు ప్రారంభమవుతుంది. మొబైల్ యాప్ లో పేమెంట్లు ప్రారంభం అవుతాయి. పేమెంట్లు పూర్తయిన తర్వాత ప్రభుత్వం నిన్న అనగా జూలై 31న వర్క్ ఫ్రం హోం సర్వేకు సంబంధించి టెక్నికల్ విభాగంలో చదువుతున్న మరియు చదివిన వారివి క్లస్టర్ కు చాలా తక్కువ పేర్లు సర్వేకు వచ్చాయి. సిబ్బంది ఎవరైతే వారికి కేటాయించిన క్లస్టర్లలో ఉన్నారో వీలైతే పెన్షన్ పంపిణీ అయిన తర్వాత ఆ సర్వేను పూర్తి చేసేయండి. సిటిజన్ ఈ కేవైసీ మండెటరీ బయోమెట్రిక్ అప్డేట్ మరియు పి4 నీడ్ అసెస్మెంట్ వంటి సర్వేలపై కూడా దృష్టి సారించినట్టు అయితే మీ మీ సచివాలయాలు రిపోర్టులో వెనుక అందులో ఉండవు.

AP Constable Civil Selected List.pdf
484 KB
AP Constable Civil Selected List
AP Constable APSP Selected List.pdf
185.4 KB
AP Constable APSP Selected List
Dear All,
Please find the below solutions for enabling payments to below cases.
*1. Not Attended for Reassessment*
If the pensioner has attended the hospital for re assessment, Please contact DRDA and hospital to enter the details of re assessment in SADAREM portal for enabling the payment - This will be checked and enabled every 3 hours.
*2. Wife Details capture Pending*
Upload relevant documents in WEA/WWDS login in SS pensions portal. After the approval of the MPDO/MC payments will be enabled - This will be checked and enabled every 3 hours.

*Salary Bills Update*
🔸 జూలై నెల జీతాల బిల్లులు ఈ కుబేర్ కు చేరుకున్నవి.
*In process for payment disbursement through RBI e-Kuber*
నేటి అర్ధరాత్రికి లేదా రేపు ఉదయం Salaries credit అవుతాయి.

MPDO/MC Rejected Widow Pensions (except ineligible pensions) enabled in WEA/WWDS SSP Login .