VOLUNTEER 🤝 CONNECTION
36.8K subscribers
3.44K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*ఉచిత గ్యాస్ సిలిండర్... రెండు రోజులే అవకాశం*
💫 *P4 Need Assessment Survey :*

🗨️ 𝐏𝟒 𝐍𝐞𝐞𝐝 𝐀𝐬𝐬𝐞𝐬𝐬𝐦𝐞𝐧𝐭 𝐀𝐩𝐩లో ఉన్న లాగిన్ సమస్యలు క్లియర్ అయ్యాయి & కొన్ని మార్పులు చేసారు. కొత్త యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి దయచేసి క్రింద సూచించిన దశలను అనుసరించండి:

1. ప్రస్తుతం ఉన్న యాప్‌లో ఉన్న offline survey data ను sync చేయండి

2. ఉన్న యాప్‌ను uninstall చేసి కొత్త వర్షన్‌ను install చేయండి

3. Aadhaar మరియు డిఫాల్ట్ పాస్‌వర్డ్ (1234) తో లాగిన్ అవ్వండి

4. లాగిన్ అయిన తర్వాత పాస్‌వర్డ్ మార్చండి

5. కొత్త పాస్‌వర్డ్ మరియు Aadhaar తో మళ్లీ లాగిన్ అవ్వండి

6. సర్వే ప్రారంభించండి

7. యాప్‌లో తీసుకువచ్చిన మార్పుల గురించి వివరంగా surveyors కోసం ఒక పేజీ నోట్‌ను షేర్ చేస్తున్నాం.

8. ఈ సమాచారాన్ని అన్ని supervisors మరియు surveyors కు షేర్ చేయండి

📱 App Link 👇🏼
https://tinyurl.com/33r8fpxk

✅ Report Link 👇🏼
https://swarnandhra.ap.gov.in/p4web/p4/

🧾 𝐔𝐬𝐞𝐫 𝐌𝐚𝐧𝐮𝐚𝐥 👇🏼
https://t.me/VolunteerConnection/17558
స్వచ్ఛ రథం - Swachcha Ratham
*ఫ్రీ బస్.. ప్రభుత్వ ID కార్డు ఉంటే చాలు: RTC ఛైర్మన్*

✓ ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే ఉచిత బస్సు స్కీంపై RTC ఛైర్మన్ కొనకళ్ల నారాయణ అధికారులతో సమీక్ష చేశారు.

✓ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఏదో ఒక ఐడీ కార్డు చూపించి మహిళలు ఫ్రీగా ప్రయాణించవచ్చని తెలిపారు.

✓ అటు ఈ పథకం ద్వారా మహిళలు పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చని సంస్థ MD ద్వారకా తిరుమలరావు అన్నారు. #WomenFreeBusRide
:: IBPS Clerk Notification 2025 ::

1. ఆగస్టు 1 నుంచి ఆగస్టు 21 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది.

2. అక్టోబర్లో ప్రిలిమినరీ, నవంబర్లో మెయిన్స్ ఎగ్జామ్స్ ఉండనున్నాయి.

3. డీటెయిల్డ్ నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది.

4. ఏజ్ లిమిట్ 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండే అవకాశం ఉంది.
కొత్త వితంతు పెన్షన్ల (స్పాజ్) మంజూరు పత్రాలు [ సాంక్షన్ ఆర్డర్ ] డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ గ్రామ సచివాలయాల్లో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ WEA వారి S S Pension వెబ్సైట్ లాగిన్ నందు ఇవ్వడం.

🔘 Reports >> Others >> Sanction Order and Endorsement PDF download.
*Demo Free Bus Ticket*
ఉదయం 11.30 సచివాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు.. 11.45కి అమరావతి బ్యూటిఫికేషన్‌పై సమీక్ష.. మధ్యాహ్నం 3 గంటలకు అన్నదాత సుఖీభవ పథకం అమలుపై వ్యవసాయ, ఆర్థిక, రెవెన్యూ అధికారులు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్
Dear All,

Pension all bills status *Success*.

Amount will be credited to village/ward secretariat Accounts.

Inform to all secretariats to draw cash and update details APP.
🚌 మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం పేరు ఖరారు.. పథకానికి ' స్త్రీ శక్తి ' అని పేరు పెట్టిన ప్రభుత్వం.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు జారీ చేసే టికెట్లపై " స్త్రీ శక్తి " అని ముద్రణ.. ఆగస్టు 15నుంచి అమల్లోకి రానున్న స్త్రీ శక్తి పథకం #StreeShakti
గ్రామ వార్డు సచివాలయాలలో దరఖాస్తు చేస్తున్న *సీనియర్ సిటిజన్ కార్డు* సర్వీసు కు *దరఖాస్తు ఫీజును* ప్రభుత్వం *మినహాయింపు ఇచ్చింది* ఇప్పుడు ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించకుండానే *ఉచితంగా* సర్వీసును ప్రజలు పొందవచ్చు.
‼️ *వెరిఫికేషన్కు హాజరుకాని వికలాంగులకు గమనిక :*

వికలాంగుల సదరం కు సంబంధించి పలుమార్లు నోటీసులు అందించిన కూడా పునఃమూల్యాంకనం [Reverification ] కు హాజరు కాని వారికి ఆగష్టు 1, 2025 నాటికి వారి పన్షన్లు హోల్డ్ లో ఉంచడం జరిగింది. వారందరికీ SMS రూపంలో సందేశం కూడా పంపడం జరిగింది. రే వెరిఫికేషన్ రిపోర్ట్ ప్రాప్తికి వారికి పెన్షన్ మరలా పంపిణీ చేయడం జరుగు.

💬 𝐒𝐌𝐒 𝐅𝐨𝐫𝐦𝐚𝐭 💬
ప్రియమైన పింఛనుదారులకు, <పింఛను ఐ.డి >
మీరు వికలాంగుల పునఃపరిశీలనకు <హాస్పిటల్ పేరు > కు <తేదీ.> న హాజరుకావాలని నోటీసులో తెలియజేయడమైనది . కానీ మీరు హాజరు కానందున మీ యొక్క పింఛనను ఆగష్టు 1 వ తేదీ 2025 నుంచి తాత్కాలికంగా నిలుపుదల చేయడమైనది తెలియజేస్తున్నాం. - AP SERP (పింఛన్లు)
P4 బంగారు కుటుంబం దత్తత చేసుకునే ప్రాసెస్

𝐒𝐭𝐞𝐩 𝟏 : కింద ఇచ్చిన లింక్ ద్వారా మొదట sign up అవ్వాలి. తదుపరి లాగిన్ అవ్వాలి.

https://zeropovertyp4.ap.gov.in/Home.html

𝐒𝐭𝐞𝐩 𝟐 : లాగిన్ అయిన తర్వాత "ADOPT FAMILIES" అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తదుపరి ఏ సచివాలయం పరిధిలో బంగారు కుటుంబం ను ADOPT చేసుకుంటారో ఆ జిల్లా&మండలం&సచివాలయం పేరు ఎంచుకుని SEARCH చేయాలి,తదుపరి అక్కడ సంబధిత సచివాలయ బంగారు కుటుంబాలు పేర్లు వస్తాయి లేదా search ఆప్షన్ Hof పేరు ఎంటర్ చేసి search చేసినచో వారి పేరు వస్తాయి, ఆ పేరు సెలెక్ట్ చేసుకున్న తదుపరి know more అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత Adopt family అనే ఆప్షన్ ఎంచుకోవాలి.

𝐒𝐭𝐞𝐩 3 : తదుపరి మీ యొక్క వివరాలు ఇవ్వాలి, తదుపరి contribution&skills information అనే ఆప్షన్ దిగువన ఉన్న,

1. Skill Contribution
2. Financial contribution
3. Both

అనే ఆప్షన్స్ నందు మీరు ఏ విధముగా బంగారు కుటుంబం కీ సపోర్ట్ ఇవ్వాలి అని అనుకుంటున్నారో ఆ ఆప్షన్ ఎంచుకోవాలి.

𝐒𝐭𝐞𝐩 4 : తదుపరి check box మీద సెలెక్ట్ వేసుకుని "Take pledge" అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి.

𝐒𝐭𝐞𝐩 5 : చివరలో certificate download చేసుకుని Complete adoption మీద క్లిక్ చేయాలి.

𝐒𝐭𝐞𝐩 6 : ఆఖరిగా weekly Check ins /Monthly updates అనే ఆప్షన్ కీ సంబంధించి మీకు నచ్చిన విధముగా ఆప్షన్ ఎంచుకోవాలి.
Good evening to All
IMPORTANT:

The Hon'ble Minister for SERP instructed not to arrange programmes at one place for disbursement of New Spouse pensions, as it will inconvenience to women pensioners.
Please request Hon'ble MLAs to participate in Pension Disbursement in DOOR TO DOOR MODE.
Please inform all village and ward secretariats.
📅 *తేదీ: 31-07-2025*
📝 *AP పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి కమిషనర్ కార్యాలయం నుండి మెమో విడుదల*

🔹 *విషయం:*
సీనియారిటీ జాబితాల తయారీ & ప్రమోషన్ల ద్వారా ఖాళీల భర్తీ

🔻 *ముఖ్య సూచనలు:*
✅ కలెక్టర్లు Grade-VI నుండి Grade-III వరకు సీనియారిటీ జాబితాలు సిద్ధం చేయాలి
✅ Grade-I & II వివరాలు కమిషనర్ కార్యాలయానికి పంపాలి
⚠️ Zone-III Grade-III కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంది
✅ అన్ని ఖాళీలను గుర్తించి, ప్రమోషన్లు ఇవ్వాలి

📌 *షెడ్యూల్:*
🔸 సమాచారం సేకరణ: 05-08-2025
🔸 తాత్కాలిక జాబితా: 07-08-2025
🔸 అభ్యంతరాల పరిష్కారం: 24-08-2025
🔸 ఫైనల్ జాబితా: 27-08-2025
🔸 ప్యానెల్ సిద్ధం: 29-08-2025
🔸 ప్రమోషన్ల జారీ: 31-08-2025

👉 *అన్ని జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకోవలసిందిగా ఆదేశం*