*ఉచిత సిలిండర్ బుకింగ్ సమాచారం :*
1. ఉచిత గ్యాస్ సిలిండర్ [ దీపం -2 పథకంలో ] రెండో విడత సిలిండర్ బుకింగ్ ఈ నెలాఖరుతో ముగిస్తుంది. ముందు బుకింగ్ చేసుకోని అర్హులు త్వరపడి వెంటనే సిలిండర్ బుకింగ్ చేసుకోండి.
2. గ్యాస్ బుకింగ్ చేసిన 48 గంటల్లో రాయితీ నగదు ఖాతాల్లో జమ అవుతుంది .
3. వచ్చేనెల 1వ తేదీ నుంచి మూడో సిలిండర్ రాయితీ వర్తిస్తుంది.

𝐒𝐚𝐥𝐚𝐫𝐲 𝐁𝐢𝐥𝐥 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 : ఈ నెల జూలై 2025 శాలరీ బిల్ CFMS పోర్టల్‌లో DDO లాగిన్ ద్వారా సమర్పించేటప్పుడు, క్రింది పత్రాలను తప్పనిసరిగా బిల్లులతో పాటు అప్లోడ్ చేయాలి
📝 అప్లోడ్ చేయవలసిన పత్రాలు:
1. ఉద్యోగి యొక్క Transfer Order
2. MPDO ద్వారా ఇచ్చిన Joining Report (New Station)
3. LPC (Last Pay Certificate)
4. Non-Drawal Certificate
5.ఇంక్రిమెంట్ పొందినవారు వారికి
✰ Increment Proceedings కాపీ
✰ Form 49 (Form of Increment Certificate)
𝐍𝐨𝐭𝐞 : ఈ పత్రాలు అప్లోడ్ చేయకపోతే బిల్ ప్రాసెసింగ్ నిలిపివేయబడే అవకాశం ఉంది. పైన చెప్పిన వాటితో పాటు రెగ్యులర్‌గా అప్లోడ్ చేశావు కూడా తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి.

వార్డు వెల్ఫేర్, డెవలప్మెంట్ కార్యదర్శి పోస్టులను అప్ గ్రేడ్ చేయనున్న కేబినెట్. 815 పోస్టులను అప్‌గ్రేడ్ చేస్తూ నిర్ణయం తీసుకోనున్న మంత్రివర్గం.
🏡 🏠 *మీ ఇంటి పన్ను మీరే మీ మొబైల్ లొ కట్టుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో గ్రామ ప్రజలందరికీ ఇంటి పన్ను పేమెంట్ కు సంబంధించి సొంతంగా కట్టుకునేందుకు ఆప్షన్ ఇదివరకే ఇవ్వటం జరిగింది.*
🔗 *House Tax Online Payment Link :* 👇🏼
https://swarnapanchayat.apcfss.in/LoginHouseTaxPayment

🟡 *తల్లికి వందనంలో ఎస్సీ విద్యార్థులకు కేంద్రం వాటా నిధులు 20 రోజుల్లో జమ*
1. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలు/కళాశాలల్లో 9, 10 తరగతులు, ఇంటర్మీడియట్ చదువు తున్న షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు సంబంధించి 'తల్లికి వందనం' పథకంలోని కేంద్రం వాటా మరో 20 రోజుల్లో జమ అవుతుందని సాంఘిక సంక్షేమ శాఖ ప్రకటించింది.
2. తల్లిదండ్రులు ఎవరూ ఆందోళన చెందొద్దని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఆయా తరగతులు చదువుతున్న ఎస్సీ విద్యార్థులు 3.93 లక్షల మంది ఉన్నట్లు వివరించింది.
3. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే వారికి ఆర్థిక వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు రూ.382.66 కోట్లు ఇప్పటికే జమ చేసిందని వివరించింది.
4. 9, 10 తరగతులు చదివే ఎస్సీ డే స్కాలర్ విద్యార్థులకు వారి తల్లి బ్యాంకు ఖాతాకు రూ.10,900, వసతి గృహ విద్యార్థుల తల్లి బ్యాంకు ఖాతాకు రూ.8,800 చొప్పున జమచేసినట్లు పేర్కొంది.
5. ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు రూ.5,200 నుంచి రూ.10,972 వరకు నేరుగా విద్యార్థుల సొంత బ్యాంకు ఖాతాలకు జమ చేసినట్లు తెలిపింది.
6. ఇక కేంద్రం వాటా నిధులు తల్లి/ విద్యార్థుల ఆధార్ అనుసంధాన బ్యాంకు ఖాతాలకు నేరుగా జమవుతాయని వివరించింది

'పెన్షన్ తీసుకుంటున్న భర్త చనిపోతే భార్యకు వీలైనంత త్వరగా పెన్షన్ ఇచ్చే విధానం తీసుకొచ్చాం. కొత్తగా 1,09,155 మంది వితంతు పెన్షన్ (రూ.4వేలు) పొందేందుకు అర్హత కలిగి ఉన్నారు. వారికి ఆగస్టు నెలలో పెన్షన్లు పంపిణీ చేస్తాం. దీనికి రూ.43.66 కోట్లు ప్రభుత్వం అదనంగా ఖర్చు చేయనుంది' అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. #NTRBharosaPension
📚 *విద్యా హక్కు చట్టం ప్రవేశాలకు ఫీజుల ఖరారు*
1. విద్యా హక్కు చట్టం కింద ప్రైవేట్ పాఠశాలల్లో భర్తీ చేస్తున్న 25% సీట్లకు ఫీజులను ఖరారు చేస్తూ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. స్టార్ రేటింగ్ ఆధారంగా ఫీజు లను నిర్ణయించారు.
2. ఒక స్టార్ ఉంటే రూ.8,500, రెండు స్టార్లకు రూ.10 వేలు, మూడు స్టార్లకు రూ.11,500, నాలుగు స్టార్లకు రూ.13 వేలు, ఐదు స్టార్లకు రూ.14,500 ఫీజులను నిర్ణయించారు.
3. రాష్ట్రంలో ఏ ప్రైవేట్ పాఠశాలకు ఐదు స్టార్ల రేటింగ్ లేదు. పాఠశాలల్లోని మౌలిక సదుపా యాలు, ఇతరత్ర సౌకర్యాల ఆధారంగా ఈ రేటింగ్ ఇచ్చారు.
4. ఒక్కో విద్యార్థిపై ఆయా పాఠశాలలు చేస్తున్న వ్యయాన్ని ఫీజుల నిర్ణయానికి పరిగణనలోకి తీసుకు న్నారు. ఈ ఫీజుల డబ్బులను ప్రభుత్వమే నేరుగా పాఠ శాల బ్యాంకు ఖాతాకు బదిలీ చేస్తుంది.
5. మొదట 50% ఫీజును సెప్టెంబరు, మిగతా ఫీజును జనవరిలో పాఠశా లకు ప్రభుత్వమే నేరుగా చెల్లిస్తుంది.

విజయవాడ క్రైమ్..
సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలు నమ్మదు..
కొత్తపేట సీఐ కొండలరావు ప్రజలకు సూచన..
అకాల వర్షం కారణంగా బుడమేరు మళ్లీ పెరిగే ప్రమాదం ఉందని కొంత మంది వ్యక్తులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని, అటువంటి వదంతులు నమ్మవద్దని కొత్తపేట సీఐ ప్రజలను సూచించారు..

శాలరీ బిల్ సబ్మిట్ చేయుటకు చివరి తేదీ జులై 27 వరకు పెంచడం జరిగినది.
Media is too big
VIEW IN TELEGRAM
ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్ స్కీమ్..
సూపర్ సిక్స్ హామీలను ప్రభుత్వం ఒక్కొక్కటిగా ప్రజలకు చేరువ చేస్తోందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఫ్రీ బస్సు స్కీమ్‌పై Way2Newsతో ఆయన మాట్లాడారు. ఆగస్టు 15న పథకం ప్రారంభిస్తామన్నారు. ప్రస్తుతానికి పల్లె వెలుగు, అల్ట్రా లగ్జరీ బస్సుల్లో దీనిని అమలు చేయనున్నట్లు తెలిపారు. ఆటో డ్రైవర్ల కోసం కొత్త పథకాన్ని తీసుకొచ్చే యోచనలో ఉన్నామని చెప్పారు. #WomenFreeBusRide

p4_need_assessment_survey_1.apk
85.9 MB
💥 *P4 Need Assessment Survey APK File*
*P4 Need Assessment Survey*
📱 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 👇🏼
https://t.me/VolunteerConnection/17527
🧾 𝐑𝐞𝐩𝐨𝐫𝐭 𝐋𝐢𝐧𝐤 👇🏼
https://swarnandhra.ap.gov.in/p4web/p4/#

🔔 *హౌస్ టాక్స్ ప్యూరిఫికేషన్ - మొబైల్ & ఆధార్ నెంబర్ అప్డేట్ సమాచారం :*
1. హౌస్ టాక్స్ ఆన్లైన్ చెల్లింపులు చేయు సందర్భంలో రసీదు వివరాలు పొందుటకు మరియు వాట్సాప్ ద్వారా హౌస్ టాక్స్ పేమెంట్ చేయుటకు తప్పనిసరిగా ఆధార్ నెంబరు మరియు మొబైల్ నెంబరు రికార్డులో సరిగా ఉండాల్సి ఉంటుంది.
2. హౌస్ టాక్స్ ప్యూరఫికేషన్ చేసే సమయంలో స్వర్ణ పంచాయతీ వెబ్సైట్ నందు ఆధార్ నెంబర్ ఉన్నప్పటికీ మొబైల్ నెంబర్ నమోదు చేయని వారికి ఇప్పుడు అప్డేట్ చేయవచ్చు.
3. దానికి గాను మొబైల్ నెంబర్ పంచాయతీ పరిధిలో పాత రికార్డులో ఉన్నటువంటి డేటా లేదా ఫీల్డ్ ఉద్యోగులు అయినటువంటి ఆశ వర్కర్లు అంగన్వాడీ టీచర్లు వెలుగు సిబ్బంది ఫీల్డ్ అసిస్టెంట్ etc.. వారి వద్ద ఉండవచ్చు.
4. సచివాలయ ఉద్యోగుల మొబైల్ యాప్ అయినటువంటి GSWS Employees App నందు HH Geo Location ఆప్షన్లో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినట్టయితే ఇంట్లో కనీసం ఒకరిదైనా ఈకేవైసి పూర్తయి ఉంటే మొబైల్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ ఎంటర్ చేసి ఆ ఇంటికి ప్యూరిఫికేషన్ పూర్తి చేయవచ్చు. క్లస్టర్ల వారీగా హౌస్ హోల్డ్ లో ఉన్నటువంటి సభ్యుల ఆధార్ నెంబర్లు కూడా వస్తాయి ఆ డేటా ఇప్పుడు ఉపయోగపడుతుంది.
5. హౌస్ టాక్స్ వెరిఫికేషన్ లో భాగంగా మొబైల్ ఆధార్ నెంబర్ తో పాటుగా యజమాని పేరు యజమాని తండ్రి లేదా భర్త పేరు డిమాండ్ వివరాలు సరిగా అప్డేట్ చేసుకోవచ్చు.

*బ్యాంకు/ ATM కు వెళ్లకుండా మిస్డ్ కాల్ ఇచ్చి బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. దీనికి మొబైల్ నంబర్‌తో రిజిస్టర్ చేసుకోవాలి.*
1. SBI- 09223766666,
2. ICICI-09594612612,
3. HDFC-18002703333,
4. AXIS -18004195959,
5. UNION- 09223008586,
6. Canara - 09015734734,
7. BOB-8468001111,
8. PNB- 18001802223,
9. IB - 9677633000,
10. BOI-092661351353
‼️ *SHARE IT* ‼️
1. SBI- 09223766666,
2. ICICI-09594612612,
3. HDFC-18002703333,
4. AXIS -18004195959,
5. UNION- 09223008586,
6. Canara - 09015734734,
7. BOB-8468001111,
8. PNB- 18001802223,
9. IB - 9677633000,
10. BOI-092661351353
‼️ *SHARE IT* ‼️
🗓️ 2025 ఆగస్టు నెలలో సెలవులు
1️⃣ 03.08.2025 - ఆదివారం
2️⃣ 08.08.2025 - వరలక్ష్మీ వ్రతం
3️⃣ 09.08.2025 - రెండవ శనివారం
4️⃣ 10.08.2025 - ఆదివారం
5️⃣ 15.08.2025 - స్వాతంత్ర్య దినోత్సవం
6️⃣ 16.08.2025 - శ్రీకృష్ణాష్టమి
7️⃣ 17.08.2025 - ఆదివారం
8️⃣ 24.08.2025 - ఆదివారం
9️⃣ 27.08.2025 - వినాయక చవితి
🔟 31.08.2025 - ఆదివారం
👉 మొత్తం రోజులు : 31
👉 సెలవు దినాలు : 10
👉 పని దినాలు : 21
Optional Holidays
15.08.2025 : Parsi New Year's day/Arbaeen

కాకినాడ: రాష్ట్ర వ్యాప్తంగా 5 రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించబోతున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని అన్నవరంలో స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు ఉద్ఘాటించారు.
✒️కొత్త రేషన్ కార్డుదారులకు శుభవార్త.. త్వరలో వీరికి ఆరోగ్యశ్రీ!
Jul 27, 2025,
కొత్త రేషన్ కార్డుదారులకు శుభవార్త.. త్వరలో వీరికి ఆరోగ్యశ్రీ!
తెలంగాణ : కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వీరికి కూడా ఆరోగ్యశ్రీ పథకం వర్తింపజేసేందుకు కసరత్తు చేస్తోంది. 30 లక్షల మంది లబ్ధిదారుల వివరాలను అధికారులు పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. ఆరోగ్య శ్రీ, రేషన్ కార్డుల అనుసంధాన ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. దీంతో లబ్ధిదారుల సంఖ్య 3.14 కోట్లకు చేరనుంది.£

*ఆగస్టు 2న అన్నదాత సుఖీభవ*
*రైతుల ఖాతాల్లో రూ.7 వేలు జమ*
* రైతులు ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రభుత్వం తీపి కబురు తెలిపింది.
* ఆగస్టు 2వ తేదీన అన్నదాత సుఖీభవ అమౌంట్ జమ చేయనున్నట్లు పేర్కొంది.
* ఆగస్టు రెండవ తేదీన అన్నదాత సుఖీభవ నిధులు జమ చేస్తామని అదే రోజున పిఎం కిసాన్ విడుదల కానున్న నేపథ్యంలో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ రెండు కలిపి రూ.7 వేలు రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు

NTR Bharosa Pensions - Releases - July 2025.xls
6.1 MB
NTR Bharosa Pensions - Releases - July 2025
Dear All, NTR Bharosa Pension amount Rs.2734 cr for the month will be adjusted to all bank branches on 31.07.2025 Morning. Kindly inform to all our staff and Bank Branches to provide cash on 31.07.2025, so as to disburse the pensions on 01.08.2025.

ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఆగస్టు 1న కొత్తగా 1,09,155 మందికి స్పౌజ్ పింఛన్లు అందించనున్నట్లు సెర్ఫ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గురువారం ఓ ప్రకటనలో తెలి పారు. లబ్ధిదారులకు నెలకు రూ.4 వేల చొప్పున పంపిణీ చేయనున్నామని తెలిపారు.