VOLUNTEER 🤝 CONNECTION
36.8K subscribers
3.45K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*మిషన్ వాత్సల్య - పీఎం బాల సంరక్షణ యోజన'కు సంబంధించి దేశంలోనే తొలి చెక్కును తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరుకు చెందిన సుమామణి అందుకున్నారు. కరోనా సమయంలో తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులకు ప్రధాని ప్రకటించిన ఈ పథకం ద్వారా రూ. 10 లక్షల్ని ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశారు. సంబంధిత వ్యక్తులకు 23 ఏళ్లు నిండిన తర్వాత సొమ్మును అందిస్తారు.*
డ్రగ్స్, గంజాయి వాడుతున్నా, అమ్ముతున్నా, ప్రోత్సహిస్తున్నా వెంటనే వాట్సాప్, నెంబరు 8977781972, టోల్ ఫ్రీ నెంబరు 1972కి ఫిర్యాదు చేయాలని సీఎం చంద్రబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకానికి (ఏడాదికి రూ.20,000) సంబంధించి 90 శాతం ఈకేవైసీ పూర్తయిందని అధికారులు ప్రకటించారు. భూమి లేని ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కౌలు రైతులు లబ్ధి పొందాలంటే కౌలు గుర్తింపు కార్డు పొందాలని, ఇ-పంటలో నమోదవ్వాలని సూచించారు. సొంత భూమి కలిగిన డి-పట్టాదారులు, అసైన్డ్, ఇనాం భూములు కలిగిన రైతులకూ ఈ స్కీమ్ వర్తిస్తుందని, వారు రెవెన్యూ అధికారిని సంప్రదించాలని సూచించారు.
🚸 *ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీం*

1. NTR భరోసా పింఛను పథకం కింద పింఛను పొందుతూ 2019 నుండి నవంబర్ 2023 మధ్యలో చనిపోయిన Male Pensioners యొక్క భార్య వివరాలను అప్డేట్ చేయుట కొరకు NTR భరోసా అప్డేటెడ్ వెర్షన్ విడుదల అయినది.

2. ముందుగా అందరూ ఇది వరకే మీ మొబైల్ లో ఉన్న playstore నుండి install చేసిన NTR భరోసా పెన్షన్ యాప్ ను Uninstall చేసి apk file ద్వారా షేర్ చేయబడిన NTR భరోసా పెన్షన్ యాప్ ను Install చేయవలెను.

3. 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐀𝐩𝐩 📱👇🏼

https://t.me/VolunteerConnection/17394


4. యాప్ install చేసి లాగిన్ అయిన తరవాత యాప్ నందు Wife Details capture అనే ఆప్షన్ కనిపిస్తుంది. అందులోకి వెళ్ళి లిస్టులో ఉన్న పెన్షనర్లకు సంబంధించిన భార్య వివరాలను అప్డేట్ చేయవలెను

5. ఒకవేళ వారి భార్య బ్రతికి ఉంటే Alive అని సెలెక్ట్ చేసి భార్య యొక్క ఆధార్ నెంబర్ మరియు మొబైల్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయవలెను.

6. ఒకవేళ Pensioner యొక్క భార్య చనిపోయి ఉంటే Dead అని,ఒకవేళ చనిపోయిన పెన్షనర్ unmarried అయ్యి ఉంటే No wife అని సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయవలెను.

7. ఈ ప్రక్రియను రానున్న 3 రోజుల్లో పూర్తి చేయవలసినదిగా ప్రభుత్వం ఆదేశించి ఉంది.
CIRCULAR – Not to relieve them until pension_250628_085907.pdf
183.6 KB
CIRCULAR – Not to relieve them until pension - 250628 - 085907.pdf

CIRCULAR MEMO No.2879493/F(HR)/GSWS/2025, Dated: 27-06-2025

Sub : GSWS Department Human Resources Transfers and Postings of employees working in Village and Ward Secretariats - Not to relieve them until pension distribution for the month of June 2025 is completed instructions issued - Reg

Ref:

1.G.O. Ms. No. 05 GSWS Department, dated 12.06. .2025 2.Circular Lr.No: 2866243/F(HR)/GSWS/2025, 16-06-2025
Memo-No.2826061-Plg.XIII-2025 -Dt-27.06.2025.pdf
578.7 KB
స్వర్ణ ఆంధ్ర 2047 విజన్ కోసం జిల్లాలు, నియోజకవర్గాల్లో Vision Action Plan Units (VAPUs) ఏర్పాటయ్యాయి. వీటిలో పనిచేయడానికి గ్రామ/వార్డు సచివాలయాల నుండి ఎంపికైన 1100 మంది GSWS ఉద్యోగులను OD బేసిస్‌పై నియమించారు. వీరికి బదిలీల నుండి మినహాయింపు ఇవ్వాలని ప్లానింగ్ శాఖ సూచించింది.
జూలై 2025 నెల పెన్షన్ పంపిణీ పూర్తయ్యే వరకు బదిలీపై ఉన్న గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగులను రిలీవ్ చేయవద్దు అని ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.
From Now using Member Migration on Marriage Grounds you can migrate children also
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకంపై ప్రభుత్వం కసరత్తు ఆర్థికంగా భారమైనా ఆగస్ట్ 15 నుంచే ఉచిత బస్సు పథకం అదనంగా మరో 2536 బస్సులు అవసరం కొత్త బస్సుల కొనుగోలుకు రూ.996 కోట్లు ఖర్చు ఆక్యుపెన్సీకి తగ్గట్టు బస్సులు కొనుగోలు చేయాలి. ఇకపై RTCలో ప్రవేశపెట్టేవన్నీ EV బస్సులే- చంద్రబాబు
💥 *వివాహమైన మహిళ వారి కన్నవారి ఇంటి నుండి వారి భర్త వారి ఇంటికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మార్చుకునే ఆప్షన్ తో పాటు ఇప్పుడు కొత్తగా అక్కడే పిల్లల్ని కూడా మ్యాపింగ్ మార్చుకునే ఆప్షన్ ఇవ్వడం జరిగినది.*
Dear All,

Please note the following updates:

* The provision for capturing wife's details is available only in version 8.3.1(online locations)
* For online payments, the app supports both versions 8.2.1 and 8.3.1 (Online location)
Dear All,

Pension bills status success.

Amount will be credited to village/ward secretariat Accounts.

Spouse pensions payment kept in hold.

Please inform all secretariats to draw cash excluding spouse amount.
🔔 *పెన్షన్ పంపిణి అదికారులకు గమనిక :*

1. ఈ రోజు పింఛన్లు పంపిణీ గం 6.30 లకు స్టార్ అవుతుంది.

2. Wife Details Capture కోసం APK File డౌన్లోడ్ చేసుకొని ఉంటే దానిలో అయినా అవుతుంది లేదా NTR Bharosa Scheme యాప్ లొ కూడా అవుతుంది.

3. L1 Device Scanners లొ మాత్రమే బయోమెట్రిక్ అవుతుంది. L0 Devices తో పెన్షన్ పంపిణి అవ్వదు.

4. పెన్షనర్ కు ఇంటి నుండి దూరంగా ఇస్తున్నట్టు అయితే తప్పనిసరిగా పెన్షనర్ కు విషయం తెలియజేసి ఇవ్వండి. వారికి IVRS ద్వారా ఫోన్ వెళ్తాయి. ఇంటి వద్ద ఎందుకు ఇవ్వ లేదు అని.

5. సీఎం వారి సందేశం ఆడియో మెసేజ్ వినిపించే సమయంలో పెర్షనర్ కు నగదు లెక్కిస్తే, మీకు త్వరగా పంపిణి పూర్తవుతుంది.

6. వితంతు పెన్షన్లు స్పౌస్ కోటాకు సంబంధించి కొత్త పెన్షన్లకు నగదు ఈనెల విడుదల అవ్వలేదు. ఆ పేమెంట్లన్నీ కూడా హోల్డ్ లో ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు తర్వాత వాటి నగదు విడుదలవుతాయి.

7. బయోమెట్రిక్ తో ఇబ్బంది ఉన్నవారికి ఫేస్ ద్వారా ప్రయత్నించండి.
🟡 *NTR Bharosa Pension*
https://play.google.com/store/apps/details?id=com.apserp.sspensions.online

🟡 *RBIS APP*
https://play.google.com/store/apps/details?id=com.rbis_v2

👆👆
➡️ USER NAME:: S.CODE+DESIGNATION

➡️ DEFAULT PASSWORD:: rbis@2309

🛑 *Pension Dashboard*
https://sspensions.ap.gov.in/SSP/Home/DashBoard

🟡 *ACPL FM 220 RD*
https://play.google.com/store/apps/details?id=com.acpl.registersdk

🟡 *Aadhaar Face RD*
https://play.google.com/store/apps/details?id=in.gov.uidai.facerd #NTRBharosaPension
✓ *అందరూ సచివాలయం సిబ్బందికి షేర్ చేయండి* #StaffInfo
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
Unpaid pensioners data in all Online secretariats has been enabled for payment across all user logins within the respective secretariats.
జూన్ నెల జీతాల బిల్లులు ఈ కుబేర్ కు చేరుకున్నవి. *In process for payment disbursement through RBI e-Kuber* నేటి అర్ధరాత్రికి లేదా రేపు ఉదయం Salaries credit అవుతాయి.
*GSWS Employees (WARD SECRETARIATS) Salary from July 2025*
*GSWS Employees (RURAL SECRETARIATS) Salary from July 2025*
🔔 *తల్లికి వందనం లేటెస్ట్ సమాచారం*

1. ఫస్ట్ క్లాస్ జాయిన్ అయినవారు, ఇంటర్మీడియట్ ఫస్టియర్లో జాయిన్ అవ్వబోతున్న వారు మరియు రైట్ to ఎడ్యుకేషన్ act ద్వారా ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న పిల్లలందరికీ కూడా సెకండ్ ఫేస్ లో పేమెంట్స్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది.

2. అదేవిధంగా నైన్త్ క్లాస్, టెన్త్ క్లాస్ మరియు ఇంటర్మీడియట్ సెకండియర్ లో ఉన్న పిల్లలందరికీ కూడా వారి సంబంధిత కార్పొరేషన్ ద్వారా పేమెంట్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది కావున కొద్దిగా డిలే అవుతున్నాయి.


3. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న స్టూడెంట్స్ లిస్ట్ మాత్రమే యాడ్ చేసి ఉన్నారు కేంద్రీయ విద్యాలయం వారికి గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవలసి ఉన్నది.

4. గతంలో ఎలక్ట్రిసిటీ ఇష్యూ వల్ల ఎనలిజబుల్ అయిన వారికి ఇప్పుడు NBM లో 300 యూనిట్స్ కంటే తక్కువ చూపించి వారి యొక్క హౌస్ హోల్డ్ ఎలిజిబుల్ లిస్టులో ఉన్నట్లయితే వారికి ఈ మంత్ 10 తారీకు తర్వాత పేమెంట్ చేయడం జరుగుతుంది అని తెలిపి ఉన్నారు.
*వాట్సప్ కు ఈ లింక్ వస్తే ఓపెన్ చెయ్యోద్దు*

పీఎం కిసాన్ యోజన పేరుతో సైబర్ నేరగాళ్లు బురిడీ కొడుతున్నారు. ఫోన్ వాడుతున్న వ్యక్తికి తెలియకుండానే వారి కాంటాక్ట్ లిస్టులో నంబర్లకు ఏపీకే లింక్ పంపిస్తున్నారు. అలాంటి లింక్ వస్తే ఎవరూ ఓపెన్ చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు
*రేపు(జూలై 3) ప్రైవేట్ స్కూళ్లు బంద్*

కొందరు అధికారులు తనిఖీలు, నోటీసుల పేరిట వేధిస్తున్నందున రేపు అన్ని ప్రైవేటు స్కూళ్లు బంద్ చేసి, నిరసన తెలపనున్నట్లు యాజమాన్యాల అసోసియేషన్ ప్రకటించింది. సరిగ్గా పరిశీలించకుండా ఎలాంటి చర్యలకు ఉపక్రమించొద్దని విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంపై ఆర్థిక భారం లేకుండా 55% కంటే ఎక్కువ మంది విద్యార్థులకు సేవలందిస్తున్నట్లు పేర్కొంది. ప్రభుత్వం తమ ఆవేదనను అర్థం చేసుకొని సమస్యలను పరిష్కరించాలని కోరింది.