*🔰Dear All*
March 2025 month- "Unpaid Pensions Remarks" & "Pension Transfer" options enabled in NTR Bharosa Pension Scheme App.

Kurnool and Hyderabad to see heavy thunderstorms in next 2 hours ⛈️⛈️
🟡 *నెలలో నాలుగు రోజులు పాటలు మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాల్లో 'పల్లె నిద్ర' చేయాలి - సీఎం చంద్రబాబు దిశానిర్దేశం*
*ఏపీలో వాట్సాప్ లోనే టెన్త్, ఇంటర్ ఫలితాలు*
▪️రిజల్ట్స్ వచ్చిన నిమిషాల వ్యవధిలోనే సెల్ఫోన్ కు మార్కుల జాబితా
▪️ఇప్పటికే విద్యార్థుల, తల్లిదండ్రుల ఫోన్ నంబర్లు సేకరించిన అధికారులు
▪️వాట్సప్ సందేశం ఆలస్యంగా వస్తే ఆన్ లైన్ లో చూసుకునే వెసులబాటు
▪️రాష్ట్రవ్యాప్తంగా 25 కేంద్రాల్లో కొనసాగుతున్న ఇంటర్ మూల్యాంకనం
▪️ఏప్రిల్ మూడో వారంలో ఇంటర్ ఫలితాల విడుదలకు సన్నాహాలు అలాగే నెలాఖరుకు 10th ఫలితాలు విడుదల.

🟡Notice:- Only For offline secretariats
Dear all, the latest Employee application will be released on the Play Store soon. Before updating the application, please ensure that all offline saved data is uploaded.

గ్రూప్_2_మెయిన్స్_ఫలితాలు.pdf
1.8 MB
🔴 గ్రూప్ - 2 మెయిన్స్ ఫలితాలు - 1:2 ratio
✅ *APPSC Group-II Mains(No:11/2023) Results Declared*
1. certificate verification: 2168
*Click the link*👇🏿👇🏿
https://psc.ap.gov.in/Documents/RESULTS/11_2023_04_04_2025/Resultnotification.pdf

పట్టణాలు, నగరాల్లో రిజిస్ట్రేషన్లు జరిగిన వెంటనే కొనుగోలుదారుడి పేరుతో ఆస్తి పన్ను వివరాల మార్పు ఆటోమేటిగ్గా జరిగే విధానం నెలాఖరులోగా అమల్లోకి రాబోతుంది. ఇందుకోసం రిజిస్ట్రేషన్, మున్సిపల్ శాఖల మధ్య చర్చలు సాగుతు న్నాయి. వ్యవసాయ భూముల విషయంలో ఇప్పటికే ఈ విధానం అమలవుతోంది. ఇటువంటి విధానం పట్టణాలు, నగరాల్లోనూ అమల్లోకి వస్తే ఆస్తుల కొనుగోలుదారులకు సమయం ఆదా అవుతుంది. కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు.
*Pending Citizens EKYC Report*
Link - https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/PendingCitizensEKYCReport

Heavy thunderstorms warning to kakinada and rajahmundry during next 1-2 hours!!
Light showers to continue in Vizag and Anakapalli till 6pm!! ⛈️

This media is not supported in your browser
VIEW IN TELEGRAM
ఎంత మంది పిల్లలున్నా తల్లికి వందనం: CM
ఎంత మంది పిల్లలుంటే అంతమందికి మే నెలలో 'తల్లికి వందనం' (ఏడాదికి రూ.15వేలు) పథకం అమలు చేస్తామని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. జనాభా తగ్గకుండా పిల్లలను ఎక్కువగా కనాలని, భవిష్యత్తుకు ఇది చాలా అవసరమని చెప్పారు. అన్నదాతలకు ఏటా మూడు విడతల్లో కేంద్రం ఇచ్చే రూ.6వేలతో కలుపుకొని రూ.20 వేలు ఇస్తామని స్పష్టం చేశారు. వైసీపీ చేసిన అప్పులతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉందన్నారు. #ThallikiVandanam

🟡Dear All
🔰Please inform all secretariats to complete unpaid pensions Remarks capture and remittance of balance unpaid pensions amount to day EOD #NTRBharosaPension

Dear Vizag, Srikakulam, Vizianagaram, araku, Parvathipuram, Anakapalli, Kakinada, east and west Godavari, konaseema , eluru and vijayawada people. Get ready for some huge thunderstorms from April 8 & 9 onwards due to low pressure!!
*🔰Gsws Employee Mobile App*
*🔵Version 6.9*
*💥Implemented migration in hh geo location module and small changes in children without aadhaar module*
👇🏿👇🏿
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor

Media is too big
VIEW IN TELEGRAM
గ్యాస్ సిలిండర్పై రూ.50 పెంపు
వంట గ్యాస్ సిలిండర్ రేటును ₹50 పెంచుతున్నట్లు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ వెల్లడించారు. ఉజ్వల పథక లబ్ధిదారులకూ ఈ పెంపు వర్తిస్తుందని, రేపటి నుంచే కొత్త ధరలు అమల్లోకి వస్తాయని చెప్పారు. ఈ పెంపుతో గ్యాస్ రేటు ₹803 నుంచి ₹853కు, 'ఉజ్వల్' సిలిండర్ ₹500 నుంచి ₹550కు చేరనుంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్పై లీటర్కు ₹2 చొప్పున ఎక్సైజ్ డ్యూటీని పెంచగా, ఆ భారాన్ని చమురు కంపెనీలే భరించనున్నాయి.

అరకు: పవన్ ను కలవాలంటూ వాలంటీర్ల నిరసన
డిప్యూటీ సీఎంను కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని వినతి ఇవ్వడానికి వచ్చిన గ్రామ వాలంటీర్లు పవన్ను కలవలేకపోయారు. దీంతో వారు పవన్ బస చేసిన గెస్ట్ హౌస్కు దగ్గరలోని రోడ్డు ప్రక్కన కూర్చొని నిరసన తెలిపారు. ఎస్పీ అమిత్ బర్దర్ వారి వద్దకు వెళ్లి ప్రస్తుతం కలవడం కుదరదన్నారు. ఐదు నిమిషాలు మాట్లాడటానికి అవకాశం ఇవ్వాలని వాలంటీర్లు కోరగా రేపు(ఏప్రిల్ 8) ఉదయం ఉప ముఖ్యమంత్రిని కలవడానికి అవకాశం ఇస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు.
10:48 pm, 7th Apr 2025