VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*🔰NTRBPS APP VERSION::8.1.1*

https://play.google.com/store/apps/details?id=com.apserp.sspensions.online

*🟤RBIS APP 2.9.11 VERSION LINK*

https://play.google.com/store/apps/details?id=com.rbis_v2


*🟠AADHAR FACE RD APP LINK*

https://play.google.com/store/apps/details?id=in.gov.uidai.facerd

*🔴RBIS WEB PORTAL LINK*

https://rnits.technology/rbis/

USER NAME::
S.CODE+DESIGNATION

DEFAULT PASSWORD::
rbis@2309
*నేడు P4 పాలసీ ప్రారంభం..*

*పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఇవాళ పీ-4 కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.*
*నేటితో ముగియనున్న గడువు*

ఆస్తి పన్ను బకాయిలపై ప్రభుత్వం ప్రకటించిన వడ్డీ రాయితీ గడువు నేటితో ముగియనుంది. ఈ నెల 25న 50% రాయితీ ప్రకటించగా శనివారం ఒక్క రోజే రూ.60 కోట్లు, మొత్తంగా రూ.204 కోట్లు వసూలయ్యాయి. రంజాన్ కారణంగా ఇవాళ సెలవు అయినా పన్ను వసూళ్లకు వీలుగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఉ.9 నుంచి రా.9 వరకు అధికారులు అందుబాటులో ఉంటారు. నిన్న ఉగాది సందర్భంగా ఎక్కువ మంది పన్ను చెల్లింపులు చేయలేదు.
*రేపటి నుంచే ఇంటర్ తరగతులు*

రాష్ట్రంలో రేపటి నుంచే 2025-26 ఇంటర్ విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. సెకండియర్ విద్యార్థులకు మంగళవారం క్లాసులు మొదలు కానుండగా, ఫస్టియర్లో చేరే వారికి 7వ తేదీ నుంచి అడ్మిషన్లు స్టార్ట్ అవుతాయి. ఈ నెల 23 వరకు తరగతులు నిర్వహించి వేసవి సెలవులిస్తారు. జూన్ 2న తిరిగి క్లాసులు పున: ప్రారంభం కానున్నాయి. అలాగే జూ. కాలేజీల పని వేళలనూ ఉ. 9గంటల నుంచి సా.5 వరకు పొడిగించి, 7 పీరియడ్లను 8 చేశారు.
ఆదోనిలో సచివాలయ ఉద్యోగు సూసైడ్
2025GAD_RT637_E.pdf
32.6 KB
Declaration of Optional Holiday on 01.04.2025 (Tuesday) i.e., following Day of EID-UL-FITR (Ramzan)
Dear All,

Please find the below for note tomorrow disbursements.

1. Payments in mobile app will be enabled by 6:30 AM and payments to be done from 7 AM.

2. Use maximum L1 finger print devices in Online locations mobile app

3. Use only L0(old devices) in Offline locations mobile app.

4. Maximum authentication attempts per pensioner will be 10 per day.

5. After 3 finger print /iris and 3 face authentication failures payments will be moved to RBIS. User can make payment in regular NTRB app or RBIS app.

6. Regular audio will be played in mobile app(except pilot). App available in play store.

7. Customized audio (Pensioners name and amount) will be played in pilot locations only. List and apk already shared.
🔴 *నేడు పెన్షన్ పంపిణీ 7 గంటలకు ప్రారంభం.*
⚡ *Very Important Message*

*అందరు మండల ప్రజాపరిషత్ అధికారులు మరియు మున్సిపల్ కమిషనర్లకు ముఖ్య గమనిక*

ప్రభుత్వం మరియు గ్రామ వార్డు సచివాలయం డిపార్ట్మెంట్ వారిచే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కొరకు సప్లై చేయబడిన L1 ఫింగర్ ప్రింట్ స్కానర్లు ఉపయోగించే ముందు *MFS110 L1 RD Service* ను ఇన్స్టాల్ చేసుకొని డివైస్ ను ఉపయోగించగలరు.
👇🏿👇🏿👇🏿
https://play.google.com/store/apps/details?id=com.mantra.mfs110.rdservice
GSWS Employee Mobile App 6.8 Updated to Version
28.03.2025

Improved work from home module performance.

Link - https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
Dear all

Sadarem Slots Will be released from 4th April 2025.
సదరం ధ్రువపత్రాలు పొందడం కొరకు 2025 ఏప్రిల్, మే మరియు జూన్ నెలలో పరీక్షలు చేయించుకొనుటకు ముందస్తు స్లాట్ లు కొరకు తేది 04.04.2025 ఉదయం 10 గంటల నుండి గ్రామ/ వార్డు సచివాలయాల్లో మరియు మీ సేవ కేంద్రాల్లో నమోదు చేయించుకోవచ్చు.
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాలలో *ఏప్రిల్ నెల ఆధార్ క్యాంపు లు ఏప్రిల్ 3 నుండి 5 వరకు & ఏప్రిల్ 8 నుండి 11* వరకు జరుగును.
సచివాలయం లొ పంపిణీ చేయగా మిగిలిన అన్ని పెన్షన్లు అందరి సచివాలయ ఉద్యోగుల లాగిన్ లొ ఇవ్వటం జరిగింది.
❇️Dear All

🟡 Please inform all secretariat staff to complete the following High Priority tasks
1. Work from Home survey
2. EKYC of pending Citizens
3. enroll children who dont have aadhar
4. Capture pending Geo coordiantes
*ఏపి కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్*

ఈ ఏడాది మే నుంచి ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నామని ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఏప్రిల్ 30వ తేదీతో ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని అన్నారు. ఇవాళ(మంగళవారం) మంత్రి నాదెండ్ల మనోహర్ ఏపీ సచివాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న ఫ్యామిలీ రేషన్ కార్డునే సైజు తగ్గించి అన్ని వివరాలతో జారీ చేయనున్నామని స్పష్టం చేశారు. కొత్త కార్డుల జారీ సమయంలోనే కుటుంబ సభ్యుల జోడింపు, తొలగింపు, స్ల్పిట్ కార్డుల కోసం ఆప్షన్లు ఇస్తామని తెలిపారు. క్యూఆర్ కోడ్ లాంటి భద్రతా ఫీచర్లతో కొత్త రేషన్ కార్డులు జారీ అవుతాయని అన్నారు. గత ప్రభుత్వంలా ఎక్కడా వ్యక్తుల బొమ్మలు రేషన్ కార్డుపై ఉండబోవని స్పష్టం చేశారు. ఈ కేవైసీ పూర్తి అయిన తర్వాత ఎంతమందికి కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలో స్పష్టత వస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.
Dear All,

GSWS employee mobile app - *Children without aadhar survey* యందు, "కొంతమంది చిల్డ్రన్స్ కు Birth Certificate కలిగి ఆధార్ నెంబర్ లేదు అని" మరియు "మరికొంతమంది చిల్డ్రన్స్ కు Birth Certificate కూడా లేదు అని" సర్వే చేయటం జరిగినది. అటువంటి చిల్డ్రన్స్ కు సంబందించి,

1. *Children With Birth Certificate ::* 0 నుంచి 6 సంవత్సరాల వయస్సు వుండి, బర్త్ సర్టిఫికెట్ కలిగి వున్న చిల్డ్రన్స్ కు ఆధార్ చేయించిన తరువాత , ఆధార్ నెంబర్ నమోదు చేయుటకు Gsws employee mobile app - all employees login నందు option enable చేయటం జరిగినది.

2. *Children Without Birth Certificate ::* 0 నుంచి 6 సంవత్సరాల వయస్సు వుండి, బర్త్ సర్టిఫికెట్ లేని చిల్డ్రన్స్ కు, బర్త్ సర్టిఫికెట్ దరఖాస్తు చేయుట కొరకు GSWS old portal - పంచాయతీ/వార్డు కార్యదర్శి లాగిన్ నందు చిల్డ్రన్స్ వివరాలు పొందుపరచటం జరిగినది.

*NOTE :: అందరూ సచివాలయ ఉద్యోగులు, పంచాయతీ /వార్డు కార్యదర్శులు పైన తెలిపిన సూచనలకు అనుగుణంగా చర్యలు తీసుకోగలరు.*