GSWS Employees App V6.7 విడుదల. కొత్తగా Children Without Aadhar మాడ్యూయల్ లొ మార్పులు చేసారు & Work From Survey లొ Migration / Death ఆప్షన్ ఇచ్చారు. అందరు GSWS Staff డౌన్లోడ్ చేసుకోగలరు. 👇🏼
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
Circular on Pension Disbursement - March 2025.pdf
112.7 KB
Circular on Pension Disbursement - March 2025.pdf #NTRBharosaPension
భారత్, బంగ్లాదేశ్, లావోస్, చైనాల్లోనూ భూప్రకంపనలు.. కోల్‌కతా, మేఘాలయ, మణిపూర్‌లోనూ కంపించిన భూమి
మయన్మార్‌ను వణికించిన మూడు వరుస భూకంపాలు.. 7.7... 6.4... 4.9 తీవ్రతతో వరుస భూ ప్రకంపనలు.. కూలిన చారిత్రక కట్టడాలు.. రోడ్లపైనే భయంభయంగా గడుపుతున్న ప్రజలు.. 15 మంది మృతి, 43 మందికి తీవ్రగాయాలు.. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం

*కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్ నెస్ అలవెన్సు (DA) 2 శాతం మేర పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. డీఏ సవరణ తర్వాత డీఏ 53 శాతం నుంచి 55 శాతానికి పెరగనుంది.*ప్రభుత్వ ఉద్యోగులకు శాఖాపరమైన పరీక్షలను జూన్ 6 నుంచి 12 వరకు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. నోటిఫికేషన్ నంబరు-04/2025 ప్రకారం సబ్జెక్టుల వారీగా పరీక్షల తేదీల పట్టికను త్వరలోనే విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి నరసింహమూర్తి గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు.మద్యం అక్రమాలపై భారీ జరిమానాలు విధిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు మద్యం విక్రయిస్తే 5 లక్షలు జరిమానా విధిస్తామని తెలిపింది. మరోసారి అదే తప్పు చేస్తే దుకాణం లైసెన్స్ రద్దు చేస్తామని నోటిఫికేషన్‌లో వివరించింది. అదే విధంగా మద్యం దుకాణం పరిధిలో బెల్ట్ షాపులు నిర్వహించినా ఐదు లక్షల జరిమానా విధిస్తామని పేర్కొంది. ఏపీ ఎక్సైజ్ చట్టం 47-1 ప్రకారం నోటిఫికేషన్ జారీ చేసింది. బార్ లైసెన్సులకు సైతం ఇదే నిబంధన వర్తిస్తుందని నోటిఫికేషన్‌లో తెలిపింది.
✅ *ఈనెల 31న జరగాల్సిన టెన్త్ సోషల్ స్టడీస్ పరీక్ష రంజాన్ కారణంగా వాయిదా పడింది. ఈ ఎగ్జాము ఏప్రిల్ 1న (మంగళవారం) నిర్వహిస్తామని విద్యా శాఖ అధికారులు ప్రకటించారు.* ఈ నేపథ్యంలో ఈ నెల 31న స్టోరేజీ పాయింట్ల నుంచి ప్రశ్నపత్రాలు, మెటీరియల్ను తీసుకెళ్లొద్దని సిబ్బందికి స్పష్టం చేశారు. కాగా పరీక్షల షెడ్యూల్ విడుదల సమయంలోనే చివరి ఎగ్జామ్ తేదీ విషయంలో మార్పు ఉండొచ్చని పేర్కొన్న విషయం తెలిసిందే.
ఆస్తి పన్ను బకాయిలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 50% వడ్డీ రాయితీ గడువు ఈనెల 31తో ముగియనుంది. 3 రోజులే అవకాశం ఉండడంతో ఈనెల 30, 31 తేదీల్లోనూ పన్ను వసూళ్ల కౌంటర్లు పనిచేసేలా మున్సిపల్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఉ.6 నుంచి రా.9 గంటల వరకు కౌంటర్ల వద్ద పన్ను చెల్లించవచ్చని అధికారులు తెలిపారు.
Dear All,
✅All pension transactions status *"success".*
*💥Please ensure 100% cash withdrawal and update in mobile app.*
✅All pension transactions status *"success".*
*💥Please ensure 100% cash withdrawal and update in mobile app.*
రేషన్ కార్డుల్లో పేర్లు ఉన్నవారు ఈ-కేవైసీ చేయించుకునే గడువును అధికారులు పొడిగించారు. ఈనెల 31తో డెడ్లైన్ ముగియనుండగా దాన్ని ఏప్రిల్ 30 వరకు పెంచారు. దీంతో ఇప్పటివరకు ఈ-కేవైసీ పూర్తి చేయనివారు వెంటనే చేసుకోవలని అధికారులు సూచించారు. మరోసారి గడువు పెంచే అవకాశం ఉండకపోవచ్చని పేర్కొన్నారు.*🔰NTRBPS APP VERSION::8.1.1*
https://play.google.com/store/apps/details?id=com.apserp.sspensions.online
*🟤RBIS APP 2.9.11 VERSION LINK*
https://play.google.com/store/apps/details?id=com.rbis_v2
*🟠AADHAR FACE RD APP LINK*
https://play.google.com/store/apps/details?id=in.gov.uidai.facerd
*🔴RBIS WEB PORTAL LINK*
https://rnits.technology/rbis/
USER NAME::
S.CODE+DESIGNATION
DEFAULT PASSWORD::
rbis@2309

*నేడు P4 పాలసీ ప్రారంభం..*
*పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఇవాళ పీ-4 కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.*
*పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఇవాళ పీ-4 కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.*
*నేటితో ముగియనున్న గడువు*
ఆస్తి పన్ను బకాయిలపై ప్రభుత్వం ప్రకటించిన వడ్డీ రాయితీ గడువు నేటితో ముగియనుంది. ఈ నెల 25న 50% రాయితీ ప్రకటించగా శనివారం ఒక్క రోజే రూ.60 కోట్లు, మొత్తంగా రూ.204 కోట్లు వసూలయ్యాయి. రంజాన్ కారణంగా ఇవాళ సెలవు అయినా పన్ను వసూళ్లకు వీలుగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఉ.9 నుంచి రా.9 వరకు అధికారులు అందుబాటులో ఉంటారు. నిన్న ఉగాది సందర్భంగా ఎక్కువ మంది పన్ను చెల్లింపులు చేయలేదు.

*రేపటి నుంచే ఇంటర్ తరగతులు*
రాష్ట్రంలో రేపటి నుంచే 2025-26 ఇంటర్ విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. సెకండియర్ విద్యార్థులకు మంగళవారం క్లాసులు మొదలు కానుండగా, ఫస్టియర్లో చేరే వారికి 7వ తేదీ నుంచి అడ్మిషన్లు స్టార్ట్ అవుతాయి. ఈ నెల 23 వరకు తరగతులు నిర్వహించి వేసవి సెలవులిస్తారు. జూన్ 2న తిరిగి క్లాసులు పున: ప్రారంభం కానున్నాయి. అలాగే జూ. కాలేజీల పని వేళలనూ ఉ. 9గంటల నుంచి సా.5 వరకు పొడిగించి, 7 పీరియడ్లను 8 చేశారు.

2025GAD_RT637_E.pdf
32.6 KB
Declaration of Optional Holiday on 01.04.2025 (Tuesday) i.e., following Day of EID-UL-FITR (Ramzan)