VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
SADAREM స్లాట్
ఏప్రిల్ తొలి వారములో మెగా డీఎస్సీ
*పాస్టర్ మృతిపై చంద్రబాబు విచారం.. విచారణకు ఆదేశం*

పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మృతిపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఈ కేసులో అన్ని కోణాల్లోనూ విచారణ జరపాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం పీఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదంలో ప్రవీణ్ కన్నుమూశారు. అది హత్యేనని, ప్రభుత్వం దర్యాప్తు చేయించాలని క్రైస్తవ సంఘాలు ఆరోపిస్తుండటంతో సీఎం స్పందించారు. ప్రత్యేక బృందాలు కేసును దర్యాప్తు చేయనున్నట్లు తెలుస్తోంది.
Parking Fee Exemption GO AP2025MAUD_MS44_E (1).pdf
38.9 KB
పార్కింగ్ ఫీజు మినహాయింపు GO
Water Bell Initiative Orders.pdf
95.3 KB
ఒంటి పూట బడుల సమయంలో ఎండ వేడి కి గాను ప్రతీ రోజు 3 సార్లు వాటర్ బెల్ నిర్వహించాలని ఉత్తర్వులు జారీ.
వైకల్య ధ్రువపత్రాల జారీని రాష్ట్ర ప్రభుత్వం వచ్చే వారం నుంచి పునఃప్రారంభిస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. వచ్చే నెల 4 నుంచి స్లాట్ బుకింగ్, 8వ తేదీ నుంచి వైద్య పరీక్షలను నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
🟡 *ఫ్రీ గ్యాస్ సిలిండర్ మార్చి 31 లోగా బుక్ చేసుకోండి.*

➥ ఏపి లో ఏడాదికి 3️⃣ ఫ్రీ సిలిండర్ల పథకంలో ఫస్ట్ సిలిండర్ కోసం ఈ నెల 31 వరకు గడువు ఉందని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి మనోహర్ సూచించారు.

➥ ఇప్పటికే 98 లక్షల మంది సిలిండర్ అందుకున్నారని తెలిపారు.

➥ ఏప్రిల్ ↪️జూలై , ఆగస్ట్↩️ నవంబర్, డిసెంబర్ 🔄 మార్చి నెలల మధ్య బుకింగ్ కి అవకాశం ఉంటుందన్నారు.

➥ రేషన్ కార్డు ఉన్నవారంతా ఉచిత సిలిండర్కు అర్హులని పేర్కొన్నారు.
Dear All,
Please complete the following High Priority tasks immediately
1. Work from Home surbey
2. EKYC of pending Citizens
3. enroll children who dont have aadhar
4. Capture pending Geo coordiantes
Update on Pension Disbursement

Dear All,

2025 ఏప్రిల్ month కి సంబందించి పంపిణీ చెయ్యవలసిన పింఛనుదారుల వివరాలు ( Payment option ) మరియు Pension Amount ( Reports option ) NTR BHAROSA PENSION SCHEME app నందు update చేయడం జరిగింది.

Functionary wise pensions mapped has been enabled in WEA /WWDS logins.

User can login using that login id and check the pensions.