VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*ALL WSs/PSs*

*🔰P4 MISMATCH SCREEN INFO*

**️⃣P4 ప్రొవిజనల్ లిస్ట్ అడ్మిన్/పంచాయతీ సెక్రటరీ వారి OLD GSWS PORTAL లాగిన్ నందు ఎనేబుల్ చేయడం జరిగింది.*

🟢 *LIST లో ఉన్న సిటిజెన్ పేర్లుకి సంబంధించి ఎంపిక చేసిన పారామీటర్స్ కీ TRUE/FALSE అనీ ఇవ్వడం జరిగింది.*

1️⃣ *TRUE : అని ఉన్నచో ఎంపిక చేసిన పారామీటర్స్ కి సంబంధించి వారికి సంబధిత వసతులు ఉన్నట్లు.*

2️⃣ *FALSE : అనీ ఉన్నచో ఎంపిక చేసిన పారమీటర్స్ కి సంబంధించి వారికి సంబధిత వసతులు లేనట్లు.*

*❇️LIST లో వచ్చిన వారికి సంబంధించి TRUE/FALSE అనేవి MODIFY చేయాల్సి ఉన్నచో EDIT చేసి TRUE/FALSE అనేది అప్డేట్ చేయగలరు.*

*🛑NOTE::P4 సర్వేలో పాల్గొనని వారికి సంబంధించి ఎవరు అయిన ఉన్నచో అటువంటి వారికి HH ADDING SCREEN ఇవ్వటం జరుగును.*

*💥OLD GSWS PORTAL LINK*

https://gramawardsachivalayam.ap.gov.in/GSWS/Home/Main
AndhraPradesh_DV_List1.pdf
145.5 KB
🔥 *Postal GDS Results ఫలితాలు విడుదల*

👉 *AP 1st Merit List Download*

♻️ మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి 👇👇

https://t.me/VolunteerConnection/16689
ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు రూ. 600 కోట్లు విడుదల
🟢 *2025 ఏప్రిల్ 03న* ≈ ఉదయం 11:00 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన *ఏపీ రాష్ట్ర కేబినెట్ మీటింగ్"* #APCabinet
💰 *March Salary bills Update :*

✰ *మార్చి నెల జీతాల బిల్లులు ఓపెన్ అవుతున్నాయి*.

✰ *ఈనెల salary బిల్ సబ్మిట్ చేయుటకు గాను తప్పనిసరిగా ELs వివరాలు అప్డేట్ చేయవలెను.*

✰ *గత నెలలో మినహాయింపు ఇచ్చారు.ఈనెల తప్పనిసరి చేశారు.కావున పెండింగ్ ఉన్న ఉద్యోగులకు కూడా తప్పనిసరిగా ELs వివరాలను అప్డేట్ చేయవలెను.*

✰ *మార్చి నెల శాలరీ bills నందు తప్పనిసరిగా ప్రతీ ఉద్యోగి జీతం నుండి EWF - రూ.20/- Deduct చేయవలెను.*
🔔 Arrear Bills Note :

➥ 2025 తో ప్రారంభమయ్యే బిల్ నెంబర్లు మాత్రమే CFMS సైట్ లో ముందుకు వెళ్తాయి.

➥ ఇది వరకే Approve అయిన బిల్లులు migrate అయ్యి 2025 సీరియల్ నెంబర్ తో కొత్త బిల్ నెంబర్లు Generate అవుతాయి.

➥ "Regulation of Expenditure & error తో ఏదైనా bills కు CFMS సైట్ లో DDO Biometric సబ్మిట్ కాకుంటే అలాంటి bills ను cancel చేసి, Next month Arrear Bills పెట్టుకోవలెను.
🔴 *BC Kapu EWS Obmms loans registration date extended to 25-03-2025*

🔥 *BC కాపు EWS Obmms రుణాల నమోదు తేదీ 25-03-2025 వరకు పొడిగించబడింది*
🔥 *అమరావతి వేదికగా పీ4 కార్యక్రమం* :

➥ ఉగాది రోజు శ్రీకారం చుట్టనున్న సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న పీ4 కార్యక్రమానికి రాజధాని అమరావతి వేదిక కానుంది.

➥ తెలుగు నూతన సంవత్స రాది ఉగాది రోజు సాయంత్రం భారీ ఎత్తున ప్రభుత్వం దీనికి శ్రీకారం చుట్టబోతోంది.

➥ ప్రభుత్వం, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యంతో పేదరికాన్ని నిర్మూలించడమే దీని లక్ష్య మని సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు.

➥ అమరా వతిలోని సచివాలయం ఒకటో బ్లాక్ వెనుక ఎన్ రహ దారికి పశ్చిమాన వేదికను ఏర్పాటు చేయాలని అధికా రులు నిర్ణయించారు.

➥ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం నుంచి 50 మంది పేదల చొప్పున దాదాపు 10 వేల మంది దీనికి హాజరుకానున్నారు.

➥ అందుకు తగ్గట్లు 50 ఎకరాల విస్తీర్ణంలో యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తు న్నారు. అక్కడ కంప తొలగింపు పనులను శనివారం సాయంత్రం ప్రారంభించారు.

➥ గుంటూరు జిల్లా యంత్రాంగం, సీఆర్డీఏ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
💥💥 *Tailoring Applications Edit/Delete option provided in Welfare & MPDO / MC Logins*
🔥 *ఏప్రిల్ 3 న జరిగే కేబినెట్ మీటింగులో పీఆర్సీ పై కమిటీ, ఐఆర్ మీద నిర్ణయం వెలువడే అవకాశం*
Der all,
Please note: The task related to *4.54 Children Without Aadhar - Action Taken* has to be completed by PS/WAS. The verification pendency appears only in the old GSWS portal logins for PS/WAS and is not available in the employee mobile app. Please instruct the PSs/WASs accordingly.
NTR Bharosa Pensions - March 2025 Releases.xlsx
2.3 MB
Dear All,,

Please find NTR Bharosa Pension releases for the month of March,2025 to be disbursed on 01.04.2025.

👉 Please inform to your Bank Branch with a request to provide cash on 29.03.2025. #NTRBharosaPension
*నేటి [ 25 ] నుండి 28 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆధార్ స్పెషల్ క్యాంపులు.*
*మేలో ‘తల్లికి వందనం' అమలు: చంద్రబాబు*

మే నెలలో విద్యార్థులకు 'తల్లికి వందనం' పథకం అమలు చేస్తామని CM చంద్రబాబు తెలిపారు. రూ.15 వేల చొప్పున ఎంతమంది విద్యార్థులుంటే అంతమందికీ అందిస్తామన్నారు. 'పాఠశాలలు తెరిచేలోగానే అకౌంట్లలో డబ్బులు వేస్తాం. రాష్ట్రంలో 2 లక్షల మంది AI ప్రొఫెషనల్స్ను తయారుచేస్తాం. ఇందుకు మైక్రోసాఫ్ట్ ఒప్పందం చేసుకున్నాం. పాలనంతా వాట్సాప్ గవర్నెన్స్లో జరుగుతోంది' అని సీఎం వ్యాఖ్యానించారు. #ThallikiVandanam
GOMs No 46 dt 25 3 2025.pdf
1 MB
Property Tax Waiver off interest on arrears of Property Tax upto the year 2024-2025 as one time measure in Municipalities and Municipal Corporations