VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
ఏపీ ఎండల తీవ్రత నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాల్లో నేటి నుంచే ఒంటి పూట అమల్లోకి తీసుకొచ్చారు. ఉదయం 8 నుంచి 12 వరకు పిల్లలకు ప్రీ స్కూల్ నిర్వహించాలని మంత్రి సంధ్యారాణి ఆదేశించారు. పిల్లలకు మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు కంప్యూటర్ ప్రావీణ్య పరీక్షకు APPSC నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే నెల 12, 13 తేదీల్లో విశాఖ, విజయవాడ, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో పరీక్ష ఉంటుంది. P.R., R.D. డిపార్ట్మెంట్లలో పని చేస్తున్న పంచాయతీ సెక్రటరీ గ్రేడ్-5, VRO గ్రేడ్-2, గ్రేడ్-1 ఉద్యోగులకు పరీక్షలు ఉంటాయి. ఫలితాల ఆధారంగా వీరిని అన్ని HOD, డైరెక్టరేట్ శాఖలతో పాటు AP సెక్రటేరియట్లో నియమిస్తారు.
AP Seva Portal Update :
*Please inform all APSEVA Users to update their email Id* henceforth Password will be not be reset from back end, they have to reset using their mail ID only.
రాష్ట్రంలో చేనేత కార్మికుల ఇళ్లకు నెలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఇవ్వాలనే మంత్రి మండలి నిర్ణయంతో సుమారు 90 వేల గృహాలు, 10,534 మగ్గాలకు ప్రయోజనం చేకూరుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఇప్పటికే చేనేత కార్మికుల ఇంటి నిర్మాణానికి అదనంగా రూ.50 వేల ఆర్థిక సాయం ప్రకటించినట్లు గుర్తుచేశారు.
P4 Survey Grama Sabha Circular.pdf
1.4 MB
P4 సర్వే ద్వారా దిగువన ఉన్న 20% కుటుంబాల గుర్తింపు - 19వ తేదీ నుండి 24 మార్చి, 2025 వరకు Households Data ధ్రువీకరణ కోసం గ్రామ/వార్డు సభలను నిర్వహించుటకు సంబంధించిన ఉత్తర్వులు.
P4 Survey Closed & Option Removed in GSWS Employees App too.
Children Without Aadhar Module Note :

Dear All, We are fixing some issues in the children Without Aadhar module. The module is temporarily disabled, will enable after fixing the issues.
GSWS Employees App V6.6 విడుదల. కొత్తగా Children Without Aadhar మాడ్యూయల్ లొ మార్పులు చేసారు. 👇🏼
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
laste date of "Work from Home" survey by 23rd March. Ensure timely completion of the survey
🔰 *P4 module Re-enabled in GSWS EMPLOYEE MOBILE APP*

💥 *Once log out and login again*

The P4 Module has been re-enabled & It will be deactivated by 5 PM tomorrow (20-03-2025).

*Hence all Mandal & ULB officials are requested to be closely monitored to complete pending*
👇👇👇
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
ఏపీ స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తు ఆహ్వానం
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
నంద్యాల (D) కొలిమిగుండ్ల మండలం గొర్విమానుపల్లెకు చెందిన మహేంద్ర అనే యువకుడు గుత్తి రైల్వే స్టేషన్లో రైలు కిందపడి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. అందరూ చూస్తుండగానే రైలు కింద పడి దుర్మరణం చెందాడు. రైల్వే SI నాగప్ప ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా *మహేంద్ర గతంలో వాలంటీర్ గా పనిచేసి*, ప్రస్తుతం పెన్నా సిమెంట్లో పనిచేస్తున్నాడు.

• Source: W2N - 02:03pm - 19.03.25
Urgent Message for AMC of EPSON Prnters.pdf
403.3 KB
Dear all DA/WEDPS Epson printers AMC will be completed by 5th April, 2025, Hence you are requested to utilise the AMC before 5th April, 2025. and see that all printers should be in Good condition.
*💥Children Without Aadhaar SURVEY Enabled in PS/WS OLD GSWS PORTAL LOGIN.*
Salary Bills Submission Info :

Regular payroll will be enabled between the dates 22 to 25 in the month for march
♻️ *KGBV లొ ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ 22 నుంచి :*

➥ రాష్ట్రంలోని 352 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవ త్సరం ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తు న్నట్లు సమగ్రశిక్షా అభియాన్ ఎస్పీడీ శ్రీనివాసరావు తెలిపారు.

➥ 6, 11వ తరగతుల్లో ప్రవేశాలు, 7,8,9,10,12 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం బాలికలు దర ఖాస్తు చేసుకోవచ్చు.

➥ ఆన్లైన్లో ఈనెల 22 నుంచి ఏప్రిల్ 11 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.

➥ అనాథలు, బడి బయట పిల్లలు, పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

➥ వెబ్ సైట్ https://apkgbv.apcfss.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఎస్పీడీ సూచించారు.

➥ సమస్యలు, సందే హాలుంటే 7075159996, 7075039990 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
RICE CARD SPLIT OPTION GIVEN UNDER CIVIL SUPPILES MARRIAGE SPLIT ADDED AS NEW OPTION
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఆహార & పౌర సరఫరాల శాఖ
పౌర సరఫరాల కమిషనర్ కార్యాలయం, విజయవాడ

సర్క్యులర్ సూచనలు

తేదీ: 19-03-2025

విషయం: పౌర సరఫరాల శాఖ – మిగిలిన లబ్ధిదారుల eKYC పూర్తి చేయడం కోసం ePoS పరికరాలు & GSWS మొబైల్ యాప్ ద్వారా 31-03-2025 లోపు పూర్తిచేయాలని – మార్గదర్శకాలు జారీ.

సూచన:
మునుపటి మార్గదర్శకాల ప్రకారం, అన్ని జిల్లా కలెక్టర్లు (CS) మరియు జిల్లా పౌర సరఫరాల అధికారులు (DCSO) లకు తెలియజేయడం ఏమనగా, భారత ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, గౌరవనీయమైన సుప్రీంకోర్టు MA No.94/2022 in SMW(C) No.6/2020 – In re: Problems and Miseries of Migrant Labourers కేసులో ఇచ్చిన తీర్పు మేరకు 31 మార్చి 2025 లోపు మిగిలిన అన్ని లబ్ధిదారులకు eKYC ప్రక్రియ పూర్తి చేయాలి.

ఈ ప్రక్రియను 100% పూర్తిచేసేందుకు:

FP షాప్ డీలర్ లాగిన్, తహసీల్దార్ లాగిన్, DCSO లాగిన్, కలెక్టర్ (CS) లాగిన్ లలో eKYC యూనిట్లు అందుబాటులో ఉంచబడ్డాయి.
GSWS మొబైల్ యాప్ మరియు FP షాపుల్లో e-PoS పరికరాల ద్వారా eKYC అప్డేట్ చేసుకునే సదుపాయం కల్పించబడింది.
అందువల్ల, అన్ని జిల్లా కలెక్టర్లు (CS) మరియు జిల్లా పౌర సరఫరాల అధికారులు (DCSO) లు ఫీల్డ్ అధికారులకు తగిన సూచనలు జారీ చేయాలని అభ్యర్థించడమైనది.

అవశేషంగా ఉన్న లబ్ధిదారులు (5 సంవత్సరాల లోపు పిల్లలు మినహా) GSWS మొబైల్ యాప్ లేదా e-PoS పరికరాల ద్వారా eKYC ప్రక్రియను 31-03-2025 లోపు పూర్తి చేయాలన్నది ముఖ్యమైనది.

అలా చేయకపోతే, కార్డుదారులకు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

సౌరభ్ గౌర్, IAS
పౌర సరఫరాల కమిషనర్

ప్రతిలిపి:

అన్ని జిల్లా కలెక్టర్లు (CS)
అన్ని జిల్లా పౌర సరఫరాల అధికారులు (DCSO)
CCS కార్యదర్శి / DCSO కార్యాలయానికి